ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి. 
                                        
                    
    
  
      
      
    
 
	
				ఆదికాండము 
				నిర్గమకాండము 
				లేవీయకాండము 
				సంఖ్యాకాండము 
				ద్వితీయోపదేశకాండమ 
				యెహొషువ 
				న్యాయాధిపతులు 
				రూతు 
				1 సమూయేలు 
				2 సమూయేలు 
				1 రాజులు 
				2 రాజులు 
				1దినవృత్తాంతములు 
				2 దినవృత్తాంతములు 
				ఎజ్రా 
				నెహెమ్యా 
				ఎస్తేరు 
				యోబు గ్రంథము 
				కీర్తనల గ్రంథము 
				సామెతలు 
				ప్రసంగి 
				పరమగీతములు 
				యెషయా 
				యిర్మీయా 
				విలాపవాక్యములు 
				యెహెజ్కేలు 
				దానియేలు 
				హొషేయ 
				యోవేలు 
				ఆమోసు 
				ఓబద్యా 
				యోనా 
				మీకా 
				నహూము 
				హబక్కూకు 
				జెఫన్యా 
				హగ్గయి 
				జెకర్యా 
				మలాకీ 
		
	 
 
 
	
				మత్తయి 
				మార్కు 
				లూకా 
				యోహాను 
				అపొస్తలుల కార్యములు 
				రోమీయులకు 
				1 కొరింథీయులకు 
				2 కొరింథీయులకు 
				గలతీయులకు 
				ఎఫెసీయులకు 
				ఫిలిప్పీయులకు 
				కొలొస్సయులకు 
				1 థెస్సలొనీకయులకు 
				2  థెస్సలొనీకయులకు 
				1 తిమోతికి 
				2 తిమోతికి 
				తీతుకు 
				ఫిలేమోనుకు 
				హెబ్రీయులకు 
				యాకోబు 
				1 పేతురు 
				2 పేతురు 
				1 యోహాను 
				2 యోహాను 
				3 యోహాను 
				యూదా 
				ప్రకటన 
		
	 
 
 
 
                  
  
                    
                                            Bible Version
                         
                     
                                    
                     
                     
                     
   
                  
                                         
                    Hebrew/Greek Numbers Show Hide 
                    TSK References Show Hide 
                    
                                        
                                       
                    
                            
                 
                             
                
                
                    
                        1
యాకోబుH3290  బయలుదేరిH5375  తూర్పుH6924  జనులH1121  దేశమునకుH776  వెళ్లెనుH1980 .
2
అతడు చూచినప్పుడుH7200  పొలములోH7704  ఒక బావిH875  కనబడెనుH2009 . అక్కడH8033  దానియొద్దH5921  గొఱ్ఱలH6629  మందలుH5739  మూడుH7969  పండుకొనియుండెనుH7257 ; కాపరులు మందలకుH5739  ఆ బావిH875  నీళ్లు పెట్టుదురుH8248 ; ఒక పెద్దH1419  రాయిH68  ఆ బావిH875 మీదH5921  మూతH6310  వేసియుండెను.
3
అక్కడికిH8033  మందH5739 లన్నియుH3605  కూడివచ్చునప్పుడుH622  బావిH875 మీదH5921 నుండిH4480  ఆ రాతినిH68  పొర్లించిH1556 , గొఱ్ఱలకుH6629  నీళ్లుపెట్టిH8248  తిరిగి బావిH875 మీదిH5921  రాతినిH68  దాని చోటH4725 నుంచుదురుH7725 .
4
యాకోబుH3290  వారిని చూచి అన్నలారాH251 , మీH859 రెక్కడివారనిH370  అడుగగాH559  వారుమేము హారానుH2771 వారమH4480 నిరిH559 .
5
అతడు- నాహోరుH5152  కుమారుడగుH1121  లాబానునుH3837  మీH853 రెరుగుదురాH3045  అని వారినడుగగాH559  వారు ఎరుగుదుH3045 మనిరిH559 .
6
మరియు అతడు - అతడు క్షేమముగా ఉన్నాడాH7965  అని అడుగగాH559  వారు - క్షేమముగానే ఉన్నాడుH7965 ; ఇదిగోH2009  అతని కుమార్తెయైనH1323  రాహేలుH7354  గొఱ్ఱలH6629  వెంటH5973  వచ్చుచున్నదనిH935  చెప్పిరిH559 .
7
అతడు ఇదిగోH2005  ఇంకH5750  చాలాH1419  ప్రొద్దు ఉన్నదిH3117 , పశువులనుH4735  పోగుచేయుH622  వేళH6256 కాలేదుH3808 , గొఱ్ఱెలకుH6629  నీళ్లుపెట్టిH8248 , పోయిH1980  వాటిని మేపుడనిH7462  చెప్పగాH559 
8
వారు - మందH5739 లన్నియుH3605  పోగుకాకమునుపుH5704  అది మావలనH3201  కాదుH3808 , తరువాత బావిH875 మీదH5921  నుండిH4480  రాయిH68  పొర్లించుదురుH1556 ; అప్పుడే మేము గొఱ్ఱలకుH6629  నీళ్లు పెట్టుదుH8248 మనిరిH559 .
9
అతడు వారితోH5973  ఇంకH5750  మాటలాడుచుండగాH1696  రాహేలుH7354  తన తండ్రిH1  గొఱ్ఱెలH6629  మందను తోలుకొనిH5973  వచ్చెను; ఆమెH1931  వాటిని మేపునదిH7462 .
10
యాకోబుH3290  తన తల్లిH517  సహోదరుడైనH251  లాబానుH3837  కుమార్తెయగుH1323  రాహేలునుH7354 , తన తల్లిH517  సహోదరుడగుH251  లాబానుH3837  గొఱ్ఱెలనుH6629  చూచినప్పుడుH7200  అతడు దగ్గరకు వెళ్లిH5066  బావిH875 మీదH5921 నుండిH4480  రాతినిH68  పొర్లించిH1556  తన తల్లిH517  సహోదరుడగుH251  లాబానుH3837  గొఱ్ఱెలకుH6629  నీళ్లు పెట్టెనుH8248 . యాకోబుH3290  రాహేలునుH7354  ముద్దుపెట్టుకొనిH5401  యెలుగెత్తిH5375  యేడ్చెనుH2058 .
11
మరియు యాకోబుH3290  తానుH1931  ఆమె తండ్రిH1  బంధువుడనియుH251 ,
12
రిబ్కాH7259  కుమారుడనియుH1121  రాహేలుతోH7354  చెప్పినప్పుడుH5046  ఆమె పరుగెత్తిపోయిH7323  తన తండ్రితోH1  చెప్పెనుH5046 .
13
లాబానుH3837  తన సహోదరిH269  కుమారుడైనH1121  యాకోబుH3290  సమాచారముH8088  వినినప్పుడుH8085  అతనిని ఎదుర్కొనుటకుH7125  పరుగెత్తికొనిH7323  వచ్చి అతని కౌగలించిH2263  ముద్దుపెట్టుకొనిH5401  తన యింటిH1004 కిH413  తోడుకొనిH935  పోయెను. అతడు ఈH428  సంగతుH1697 లన్నియుH3605  లాబానుతోH3837  చెప్పెనుH5608 .
14
అప్పుడు లాబానుH3837  - నిజముగాH389  నీవుH859  నా ఎముకయుH6106  నా మాంసమునైయున్నావుH1320  అనెనుH559 . అతడు నెలH2320  దినములుH3117  అతనియొద్దH5973  నివసించినH3427  తరువాత
15
లాబానుH3837  - నీవుH859  నా బంధువుడH251 వైనందునH3588  ఊరకయేH2600  నాకు కొలువు చేసెదవాH5647 ? నీకేమిH4100  జీతముH4909  కావలెనో చెప్పుమనిH5046  యాకోబుH3290  నడిగెనుH559 .
16
లాబానుH3837  కిద్దరుH8147  కుమార్తెలుండిరిH1323 . వారిలో పెద్దదానిH1419  పేరుH8034  లేయాH3812 ; చిన్నదానిH6996  పేరుH8034  రాహేలుH7354 .
17
లేయాH3812  జబ్బుH7390  కండ్లుH5869  గలది; రాహేలుH7354  రూపH8389 వతియుH3303  సుందరియునైH3303  యుండెనుH1961 .
18
యాకోబుH3290  రాహేలునుH7354  ప్రేమించిH157  - నీ చిన్నH6996  కుమార్తెయైనH1323  రాహేలుH7354  కోసము నీకు ఏడుH7651  సంవత్సరములుH8141  కొలువుచేసెదH5647 ననెనుH559 .
19
అందుకు లాబానుH3837  - ఆమెను అన్యునిH312 కిచ్చుటH5414 కంటె నీకిచ్చుటH5414  మేలుH2896 ; నాయొద్దH5973  ఉండుమనిH3427  చెప్పగాH559 
20
యాకోబుH3290  రాహేలుH7354  కోసము ఏడుH7651  సంవత్సరములుH8141  కొలువుచేసెనుH5647 . అయినను అతడు ఆమెను ప్రేమించుటవలనH160  అవి అతనికి కొద్దిH259  దినములుగాH3117  తోచెనుH1961 .
21
తరువాత యాకోబుH3290  - నా దినములుH3117  సంపూర్ణమైనవిH4390  గనుక నేను నా భార్యH802 యొద్దకుH413  పోవునట్లుH935  ఆమెను నాకిమ్మనిH3051  లాబానుH3837  నడుగగాH559 
22
లాబానుH3837  ఆ స్థలములోనున్నH4725  మనుష్యులH376 నందరినిH3605  పోగుచేసిH622  విందుH4960  చేయించిH6213 
23
రాత్రి వేళH6153  తన కుమార్తెయైనH1323  లేయానుH3812  అతనియొద్దకుH413  తీసికొనిపోగాH3947  యాకోబుH3290  ఆమెను కూడెనుH935 .
24
మరియు లాబానుH3837  తన దాసియైనH8198  జిల్పానుH2153  తన కుమార్తెయైనH1323  లేయాకుH3812  దాసిగాH8198  ఇచ్చెనుH5414 .
25
ఉదయమందుH1242  ఆమెనుH1931  లేయాH3812  అని యెరిగిH2009  అతడు లాబానుH3837 తోH413  నీవు నాకు చేసినH6213  పనిH2063  యేమిటి?H4100  రాహేలుH7354  కోసమేగదా నీకుH5973  కొలువు చేసితిని?H5647  ఎందుకుH4100  నన్ను మోసపుచ్చితిH7411 వనెనుH559 .
26
అందుకు లాబానుH3837  - పెద్ద దానికంటెH1067  ముందుగాH6440  చిన్నదానిH6810  నిచ్చుటH5414  మాదేశH4725  మర్యాదH6213 కాదుH3808 .
27
ఈమెయొక్కH2063  వారముH7620  సంపూర్ణము చేయుముH4390 ; నీవికH5750  యేడుH7651  సంవత్సరములుH8141  నాకుH5973  కొలువు చేసినH5647  యెడల అందుకై ఆమెనుH2063  కూడH1571  నీH853 కిచ్చెదమనిH5414  చెప్పగాH559 
28
యాకోబుH3290  అలాగుH3651  చేసిH6213  ఆమెH2063  వారముH7620  సంపూర్తియైనH4390  తరువాత అతడు తన కుమార్తెయైనH1323  రాహేలునుH7354  అతనికిH853  భార్యగాH802  ఇచ్చెనుH5414 .
29
మరియు లాబానుH3837  తన దాసియగుH8198  బిల్హానుH1090  తన కుమార్తెయైనH1323  రాహేలుకుH7354  దాసిగాH8198  ఇచ్చెనుH5414 .
30
యాకోబుH3290  రాహేలునుH7354  కూడెనుH935 , మరియు అతడు లేయాH3812 కంటెH4480  రాహేలునుH7354  బహుగా ప్రేమించిH157  అతనికి మరిH5750  యేH7651 డేండ్లుH8141  కొలువు చేసెనుH5647 .
31
లేయాH3812  ద్వేషింపబడుటH8130  యెహోవాH3068  చూచిH7200  ఆమె గర్భముH7358  తెరిచెనుH6605 , రాహేలుH7354  గొడ్రాలై యుండెనుH6135 .
32
లేయాH3812  గర్భవతియైH2029  కుమారునిH1121  కనిH3205 , యెహోవాH3068  నా శ్రమనుH6040  చూచియున్నాడుH7200  గనుక నా పెనిమిటిH376  నన్ను ప్రేమించునుH157  గదా అనుకొని అతనికి రూబేనుH7205  అను పేరుH8034  పెట్టెనుH7121 .
33
ఆమె మరలH5750  గర్భవతియైH2029  కుమారునిH1121  కనిH3205  - నేనుH595  ద్వేషింపబడితినన్నH8130  సంగతిH3588  యెహోవాH3068  విన్నాడుH8085  గనుక ఇతనిH2088  కూడH1571  నాకు దయచేసెననుకొనిH5414  అతనికి షిమ్యోనుH8095  అను పేరుH8034  పెట్టెనుH7121 .
34
ఆమె మరలH5750  గర్భవతియైH2029  కుమారునిH1121  కనిH3205  - తుదకుH6258  ఈ సారిH6471  నా పెనిమిటిH376  నాతోH413  హత్తుకొని యుండునుH3867 ; అతనికి ముగ్గురుH7969  కుమారులనుH1121  కంటిననుకొనెనుH3205 . అందుచేతH5921  అతనికి లేవిH3878  అను పేరుH8034  పెట్టెనుH7121 .
35
ఆమె మరలH5750  గర్భవతియైH2029  కుమారునిH1121  కనిH3205  - ఈ సారిH6471  యెహోవానుH3068  స్తుతించెదననుకొనిH3034  యూదాH3063  అను పేరుH8034  పెట్టెనుH7121 . అప్పుడామెకు కానుపుH3205  ఉడిగెనుH5975 .