ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఇదిగోH2009 నేను బబులోనుH894 మీదికినిH5921 దానిలోH3820 కాపురముచేసిH3427 నాకు విరోధముగలేచినH5782 వారిమీదికినిH413 ప్రచండమైనH7843 వాయువునుH7307 రప్పించెదనుH6965 .
2
అన్యదేశస్థులనుH2114 బబులోనునకుH894 పంపుచున్నానుH7971 వారు ఆ దేశమునుH776 తూర్పారపట్టిH2219 దాని వట్టిదిగా చేయుదురుH1238 ఆపH7451 ద్దినమునH3117 వారు నలుదిక్కులH5439 నుండిH4480 దానిమీదికిH5921 వచ్చెదరుH1961 .
3
విలుకానిH1869 మీదికిH413 విలుకాడుH1869 విల్లుH7198 త్రొక్కవలెనుH1869 కవచముH5630 వేసికొనువానిమీదికినిH413 విల్లుH7198 త్రొక్కవలెనుH1869 కల్దీయులH3778 దేశములోH776 జనులు హతులైH2491 పడునట్లునుH5307 దాని వీధులలోH2351 వారు పొడవబడి కూలునట్లునుH5307
4
యవనులనుH970 కొట్టక మానH2550 కుడిH408 దాని సర్వH3605 సైన్యమునుH6635 బొత్తిగా నిర్మూలము చేయుడిH2763 .
5
తమ దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఇశ్రాయేలువారినిH3478 యూదావారినిH3063 విసర్జింపH488 లేదుH3808 గానిH3588 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధదేవునికిH6918 విరోధముగాH4480 తాము చేసిన అపరాధముతోH817 వారిదేశముH776 నిండియున్నదిH4390 .
6
మీరు దాని దోషములలోH5771 పడి నశింపH1826 కుండునట్లుH408 బబులోనులోH894 నుండిH4480 పారిపోవుడిH5127 మీ ప్రాణములుH5315 రక్షించుకొనుడిH4422 ఇది యెహోవాకుH3068 ప్రతికారH5360 కాలముH6256 అది చేసిన క్రియలనుబట్టిH7999 ఆయన దానికి ప్రతికారము చేయుచున్నాడుH1576 .
7
బబులోనుH894 యెహోవాH3068 చేతిలోH3027 సర్వH3605 భూమికిH776 మత్తు కలిగించుH7937 బంగారుH2091 పాత్రయైH3563 యుండెను. దానిచేతిH4480 మద్యమునుH3196 అన్యజనులుH1471 త్రాగిH8354 మత్తిల్లి యున్నారుH1984 .
8
బబులోనుH894 నిమిషమాత్రములోనేH6597 కూలిH5307 తుత్తునియలాయెనుH7665 దానినిH5921 చూచి అంగలార్చుడిH3213 అది స్వస్థతనొందుH7495 నేమోH194 దాని నొప్పికొరకుH4341 గుగ్గిలముH6875 తీసికొనిH3947 రండి.
9
మనము బబులోనునుH894 స్వస్థపరచగోరితివిుH7495 అయితే అది స్వస్థతH7495 నొందలేదుH3808 దాని విడిచిపెట్టుడిH5800 . మన మన దేశములకుH776 వెళ్లుదముH1980 రండి దాని శిక్షH4941 ఆకాశమంతH8064 యెత్తుగాH5375 సాగుచున్నదిH5060 అది మేఘములంతH7834 ఉన్నతముగా ఎక్కుచున్నదిH5375
10
యెహోవాH3068 మన న్యాయమునుH6666 రుజువుపరచుచున్నాడుH3318 రండిH935 సీయోనులోH6726 మన దేవుడైనH430 యెహోవాH3068 చేసిన పనిH4639 మనము వివరించుదముH5608 .
11
బాణములుH2671 చికిలిచేయుడిH1305 కేడెములుH7982 పట్టుకొనుడిH4390 బబులోనునుH894 నశింపజేయుటకుH7843 యెహోవాH3068 ఆలోచించుచున్నాడుH4209 మాదీయులH4074 రాజులH4428 మనస్సునుH7307 దానిమీదికిH5921 రేపుచున్నాడుH5782 . అది యెహోవాH3068 చేయు ప్రతిదండనH5360 తన మందిరమునుగూర్చిH1964 ఆయన చేయు ప్రతిదండనH5360 .
12
బబులోనుH894 ప్రాకారములH2346 మీదH413 పడుటకై ధ్వజముH5251 నిలువబెట్టుడిH5375 కావలిH4929 బలముచేయుడిH2388 కావలివారినిH8104 పెట్టుడిH6965 మాటులనుH693 సిద్ధపరచుడిH3559 బబులోనుH894 నివాసులనుగూర్చిH3427 తాను సెలవిచ్చినH1696 దానిని బట్టి యెహోవాH3068 తీర్మానముచేసినH2161 పని తాను జరిగింపబోవుచున్నాడుH6213 .
13
విస్తారH7227 జలములH4325 యొద్దH5921 నివసించుదానాH3427 , నిధులH214 సమృద్ధిగలదానాH7227 , నీ అంతముH7093 వచ్చినదిH935 అన్యాయలాభముH1215 నీకిక దొరకదుH520 .
14
గొంగిళిపురుగులంతH3218 విస్తారముగా మనుష్యులతోH120 నేను నిన్ను నింపిననుH4390 శత్రువులు నీమీదH5921 కేకలు వేయుదురుH1959
15
నా జీవముతోడనిH5315 సైన్యముల కధిపతియగుH6635 యెహోవాH3068 ప్రమాణము చేయుచున్నాడుH7650 ఆయన తన బలముచేతH3581 భూమినిH776 సృష్టించెనుH6213 తన జ్ఞానముచేతH2451 ప్రపంచమునుH8398 స్థాపించెనుH3559 తన ప్రజ్ఞచేతH8394 ఆకాశమునుH8064 విశాలపరచెనుH5186 .
16
ఆయన ఆజ్ఞ ఇయ్యగాH5414 జలH4325 రాసులుH1995 ఆకాశమండలములోH8064 పుట్టును. భూH776 మ్యంతH7097 భాగములలోనుండిH4480 ఆయన ఆవిరిH5387 ఎక్కజేయునుH5927 వర్షము కలుగునట్లుగాH4306 ఆయన మెరుపులుH1300 పుట్టించునుH6213 తన ధనాగారముH214 లలోనుండిH4480 గాలినిH7307 రావించునుH3318 .
17
తెలివిH1847 లేకH4480 ప్రతిH3605 మనుష్యుడుH120 పశుప్రాయుడుH1197 పోతపోయుH6884 ప్రతివాడునుH3605 తాను చేసిన విగ్రహమునుH6459 బట్టిH4480 అవమానమొందునుH3001 అతడు పోతపోసినదిH5262 మాయారూపముH8267 దానిలో ప్రాణమేమియుH7307 లేదుH3808 .
18
అవిH1992 ఆశనుH1892 చెడగొట్టు మాయాH8595 కార్యములుH4639 విమర్శH6486 కాలమునH6256 అవి నశించిపోవునుH6 .
19
యాకోబునకుH3290 స్వాస్థ్యమగువాడుH2506 వాటివంటివాడుH428 కాడుH3808 ఆయనH1931 సమస్తమునుH3605 నిర్మించువాడుH3335 ఇశ్రాయేలుH3478 ఆయనకు స్వాస్థ్యముగానున్నH5159 గోత్రముH7626 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034 .
20
నీవుH859 నాకు గండ్రగొడ్డలివంటివాడవుH4661 యుద్ధాH4421 యుధమువంటివాడవుH3627 నీవలన నేను జనములనుH1471 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన రాజ్యములనుH4467 విరుగగొట్టుచున్నానుH7843 .
21
నీవలన గుఱ్ఱములనుH5483 రౌతులనుH7392 విరుగగొట్టుచున్నానుH5310 . నీవలన రథములనుH7393 వాటి నెక్కినవారినిH7392 విరుగగొట్టుచున్నానుH5310 .
22
నీవలన స్త్రీలనుH802 పురుషులనుH376 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన ముసలివారినిH2205 బాలురనుH5288 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన ¸యవనులనుH970 కన్యకలనుH1330 విరుగగొట్టుచున్నానుH5310 .
23
నీవలన గొఱ్ఱలకాపరులనుH7462 వారి గొఱ్ఱలమందలనుH5739 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన దున్నువారినిH406 వారి దుక్కిటెద్దులనుH6776 విరుగగొట్టుచున్నానుH5310 నీవలన ఏలికలనుH5461 అధిపతులనుH6346 విరుగగొట్టుచున్నానుH5310 .
24
బబులోనునుH894 కల్దీయులH3778 దేశనివాసులునుH3427 మీ కన్నులయెదుటH5869 సీయోనులోH6726 చేసినH6213 కీడంH7451 తటికిH3605 నేను వారికి ప్రతికారము చేయుచున్నానుH7999 , ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
25
సర్వH3605 భూమినిH776 నశింపజేయుH7843 నాశనH4889 పర్వతమాH2022 , నేను నీకు విరోధినిH413 ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . నేను నీమీదికిH5921 నా చేయిH3027 చాపిH5186 శిలలపైH5553 నుండిH4480 నిన్ను క్రిందికి దొరలించుదునుH1556 చిచ్చుపెట్టినH8316 కొండవలెH2022 ఉండజేయుదునుH5414 .
26
మూలకుగానిH6438 పునాదికిగానిH4146 నీలోనుండిH4480 యెవరును రాళ్లుH68 తీసిH3947 కొనరుH3808 నీవు చిరకాలముH5769 పాడైH8077 యుందువుH1961 ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
27
దేశములోH776 ధ్వజములH5251 నెత్తుడిH5375 జనములలోH1471 బాకాH7782 నాదము చేయుడిH8628 దానిమీదికిH5921 పోవుటకై జనములనుH1471 ప్రతిష్ఠించుడిH6942 దానిమీద పడుటకై అరారాతుH780 మిన్నీH4508 అష్కనజుH813 అను రాజ్యములనుH4467 పిలిపించుడిH8085 దానిమీదికిH5921 జనులనుH1471 నడిపించుటకై సేనాధిపతినినియH2951 మించుడిH6485 రోమముగలH5569 గొంగళిపురుగులంతH3218 విస్తారముగా గుఱ్ఱములనుH5483 దానిమీదికిH5921 రప్పించుడిH5927 .
28
దానిమీదికిపోవుటకైH5921 మాదీయులH4074 రాజులనుH4428 వారి అధిపతులనుH6346 వారి యేలికలనుH5461 అతడు ఏలుచుండు సర్వH3605 దేశమునుH776 జనులH1471 నందరినిH3605 ప్రతిష్ఠించుడిH6942
29
భూమిH776 కంపించుచున్నదిH7493 నొప్పిచేతH2342 అది గిజగిజ లాడుచున్నది ఒక్క నివాసియుH3427 లేకుండH369 బబులోనుH894 దేశమునుH776 పాడుగాH8047 చేయవలెననిH7760 బబులోనునుగూర్చినH894 యెహోవాH3068 ఉద్దేశముH4284 స్థిరమాయెనుH6965 .
30
బబులోనుH894 పరాక్రమవంతులుH1368 యుద్ధముచేయకH3898 మానుదురుH2308 వారు తమ కోటలలోH4679 నిలుచుచున్నారుH3427 వారి పరాక్రమముH1369 బలహీనతH5405 ఆయెను వారును స్త్రీలవంటిH802 వారైరిH1961
31
వారి నివాసస్థలములుH4908 కాల్చబడుచున్నవిH3341 వారి అడ్డగడియలుH1280 విరిగిపోయెనుH7665 అతని పట్టణమంతయుH5892 పట్టబడునుH3920 కోనేటి దూలములునుH98 జమ్మును అగ్నిచేతH784 కాల్చబడునుH8313
32
దాని యోH4421 ధులుH376 దిగులుపడిరిH926 అని బంట్రౌతుH7323 వెంబడిH7125 బంట్రౌతునుH7323 దూతH5046 వెంబడిH7125 దూతయుH5046 పరుగెత్తుచుH7323 బబులోనుH894 రాజునకుH4428 తెలియజేతురుH5046 . దాని రేవులుH98 శత్రువశమాయెను.
33
ఇశ్రాయేలుH3478 దేవుడునుH430 సైన్యములకధిపతియునగుH6635 యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 బబులోనుపురముH894 చదరముచేయబడినH1869 కళ్లమువలెH1637 ఆయెను ఇంకH5750 కొంతసేపటికిH4592 దానికి కోతH7105 కాలముH6256 వచ్చునుH935 .
34
బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 మమ్మును మింగివేసెనుH398 మమ్మును నుగ్గుచేసెనుH2000 , మమ్మును వట్టిH7385 కుండవలెH3627 ఉంచియున్నాడుH3322 భుజంగముH8577 మింగునట్లు మమ్మును మింగెనుH1104 మా శ్రేష్ఠపదార్థముH5730 లతోH4480 తన పొట్టH3770 నింపుకొనిH4390 మమ్మును పారవేసియున్నాడుH1740 .
35
నాకును నా దేహమునకునుH7607 చేయబడిన హింసH2555 బబులోనుH894 మీదికిH5921 ప్రతికారరూపముగా దిగునుH413 గాకయని సీయోనుH6726 నివాసిH3427 యనుకొనునుH559 నా ఉసురుH1818 కల్దీయH3778 దేశ నివాసులకుH3427 తగులునుగాక అని యెరూషలేముH3389 అనుకొనునుH559 .
36
యెహోవాH3068 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 ఆలకించుముH2009 , నీ వ్యాజ్యెమునుH7379 నేను జరిగించుదునుH7378 నీ నిమిత్తముH5358 నేనే పగతీర్చుకొందునుH5360 దాని సముద్రమునుH3220 నేనెండకట్టుదునుH2717 దాని ఊటనుH4726 ఇంకిపోజేయుదునుH3001 .
37
బబులోనుH894 నిర్జనమైH8047 కసువు దిబ్బలుగాH1530 ఉండునుH1961 నక్కలకుH8577 నివాసస్థలమగునుH4583 అది పాడై యెగతాళికిH8322 కారణముగాH4480 ఉండును.
38
వారు కూడిH3162 సింహములవలెH3715 బొబ్బరింతురుH7580 సింహముల పిల్లలవలెH738 గుఱ్ఱుపెట్టుదురుH5286 .
39
వారు సంతోషించిH5937 మేలుH6974 కొనకH3808 చిరకాలH5769 నిద్రH8142 నొందునట్లు వారు దప్పిగొనగా వారికి మద్యము నిచ్చిH7896 వారిని మత్తిల్లజేసెదనుH7937 ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
40
గొఱ్ఱపిల్లలుH3733 వధకు పోవునట్లునుH2873 మేకపోతులునుH352 పాట్ఠేళ్లునుH6260 వధకు పోవునట్లునుH2873 వారిని వధకు రప్పించెదనుH3381 .
41
షేషకుH8347 పట్టబడెనుH3920 జగత్H776 ప్రసిద్ధమైనH8416 పట్టణము పట్టబడెనుH3920 బబులోనుH894 జనములకుH1471 విస్మయాస్పదH8047 మాయెనుH1961 .
42
సముద్రముH3220 బబులోనుH894 మీదికిH5921 వచ్చెనుH5927 ఆమె దాని తరంగములH1530 ధ్వనితో నిండుకొనెనుH3680 .
43
దాని పట్టణములుH5892 పాడుగాను ఎండినH6723 భూమిగానుH776 అరణ్యముగానుH6160 నిర్మానుH3808 ష్యమైనH376 భూమిగానుH776 ఉండెనుH1961 ఏ నరుడునుH120 దానిమీదుగాH2004 ప్రయాణముH5674 చేయడుH3808 .
44
బబులోనులోనేH894 బేలునుH1078 శిక్షించుచున్నానుH6485 వాడు మింగినదానినిH1105 వానినోటH6310 నుండిH4480 కక్కించుచున్నానుH3318 ఇకమీదటH5750 జనములుH1471 వానియొద్దకుH413 సమూహములుగా కూడిH5102 రావుH3808 బబులోనుH894 ప్రాకారముH2346 కూలునుH5307 ;
45
నా జనులారాH5971 , మీరు దానిలోH8432 నుండిH4480 బయటకు వెళ్లుడిH3318 యెహోవాH3068 కోపాH639 గ్నిH2740 నుండిH4480 తప్పించుకొనుడిH4422 మీ ప్రాణములనుH5315 రక్షించుకొనుడి
46
ఏటేటH8141 వదంతిH8052 పుట్టుచువచ్చునుH935 దేశములోH776 బలాత్కారముH2555 జరుగుచున్నది ఏలికH4910 మీదH5921 ఏలికH4910 లేచుచున్నాడు దేశములోH776 వినబడుH8085 వదంతికిH8052 భయపడH3372 కుడిH3808 మీ హృదయములలోH3824 దిగులుH7401 పుట్టనియ్యకుడిH6435 .
47
రాబోవుH935 దినములలోH3117 నేను బబులోనుయొక్కH894 చెక్కిన విగ్రహములనుH6456 శిక్షింతునుH6485 దాని దేశH776 మంతయుH3605 అవమానము నొందునుH954 జనులు హతులైH2491 దాని మధ్యనుH8432 కూలెదరుH5307
48
దానిని పాడుచేయువారుH7703 ఉత్తరదిక్కుH6828 నుండిH4480 దాని యొద్దకుH5921 వచ్చుచున్నారనిH935 ఆకాశమునుH8064 భూమియుH776 వాటిలోనిH834 సమస్తమునుH3605 బబులోనుH894 గతినిగూర్చి సంతోషించునుH7442 ఇదే యెహోవాH3068 వాక్కుH5002
49
బబులోనుH894 ఇశ్రాయేలులోH3478 హతులైనవారినిH2491 కూలజేసిH5307 నట్లుH1571 సర్వH3605 భూమిలోH776 బబులోనుH894 నిమిత్తము హతులైనవారుH2491 కూలుదురుH5307
50
ఖడ్గముH2719 నుH4480 తప్పించుకొనినవారలారాH6412 , ఆలస్యముH5975 చేయకH408 వెళ్లుడిH1980 , దూరమునుండిH7350 మీరు యెహోవానుH3068 జ్ఞాపకముచేసికొనుడిH2142 యెరూషలేముH3389 మీ జ్ఞాపకముH3824 నకుH5921 రానియ్యుడిH5927 .
51
మేము దూషణవాక్యముH2781 వినిH8085 సిగ్గుపడియున్నాముH954 అన్యులుH2114 యెహోవాH3068 మందిరపుH1004 పరిశుద్ధస్థలములH4720 లోనికిH5921 వచ్చియున్నారుH935 మా ముఖములుH6440 తెల్లH3639 బోవుచున్నవిH3680
52
ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . రాబోవుH935 దినములలోH3117 నేను బబులోనుయొక్కH894 విగ్రహములనుH6456 శిక్షింతునుH6485 ఆమె దేశH776 మందంతటనుH3605 గాయపరచబడినవారుH2491 మూల్గుదురుH602 .
53
బబులోనుH894 తన బలమైనH5797 ఉన్నతస్థలములనుH4791 దుర్గములుగా చేసికొనిH1219 ఆకాశమునకుH8064 ఎక్కిననుH5927 పాడుచేయువారుH7703 నాయొద్దనుండిH4480 వచ్చిH935 దానిమీద పడుదురు ఇదే యెహోవాH3068 వాక్కుH5002 .
54
ఆలకించుడి, బబులోనులోH894 నుండిH4480 రోదనH2201 ధ్వనిH6963 వినబడుచున్నది కల్దీయులH3778 దేశముH776 లోH4480 మహాH1419 నాశనధ్వనిH7667 వినబడుచున్నది.
55
యెహోవాH3068 బబులోనునుH894 పాడుచేయుచున్నాడుH7703 దాని మహాH1419 ఘోషనుH6963 అణచివేయుచున్నాడుH6 వారి తరంగములుH1530 ప్రవాహH7227 జలములవలెH4325 ఘోషించుచున్నవిH1993 వారి ఆర్భాటముH7588 వినబడుచున్నదిH5414 .
56
బబులోనుH894 మీదికిH5921 పాడుచేయువాడుH7703 వచ్చుచున్నాడుH935 దాని బలాఢ్యులుH1368 పట్టబడియున్నారుH3920 వారి విండ్లుH7198 విరిగిపోయినవిH2865 యెహోవాH3068 ప్రతికారముH1578 చేయు దేవుడుH410 గనుక నిశ్చయముగా ఆయన క్రియకు ప్రతిక్రియ చేయునుH7999 .
57
దాని అధిపతులనుH8269 జ్ఞానులనుH2450 అధికారులనుH6346 సంస్థానాధిపతులనుH5461 బలాఢ్యులనుH1368 మత్తిల్లజేసెదనుH7937 వారు చిరకాలH5769 నిద్రనొందిH8142 మేలుకొH6974 నకపోదురుH3808 ఇదే రాజుH4428 వాక్కుH5002 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అని ఆయనకు పేరుH8034 .
58
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఈ మాట సెలవిచ్చుచున్నాడుH559 విశాలమైనH7342 బబులోనుH894 ప్రాకారములుH2346 బొత్తిగా పడగొట్టబడునుH6209 దాని ఉన్నతమైనH1364 గుమ్మములుH8179 అగ్నిచేతH784 కాల్చివేయబడునుH3341 జనములుH5971 వృథాగాH7385 ప్రయాసపడుచున్నారుH3021 అగ్నిలోH784 పడుటకై ప్రయాసపడుచున్నారుH3816 ప్రజలు చూచి అలయుచున్నారుH3286
59
సిద్కియాH6667 యేలుబడియందుH4427 నాలుగవH7243 సంవత్సరమునH8141 శెరాయాH8304 దండు భోజనసామగ్రికి అధికారియైH8269 యుండిH4496 సిద్కియాH6667 తోకూడH854 బబులోనునకుH894 వెళ్లినప్పుడుH1980 నేరీయాH5374 కుమారుడునుH1121 మహసేయాH4271 మనుమడునైనH1121 ఆ శెరాయాకుH8304 యిర్మీయాH3414 ఆజ్ఞాపించినH6680 మాటH1697 .
60
యిర్మీయాH3414 బబులోనుH894 మీదికిH413 వచ్చుH935 అపాయముH7451 లన్నిటినిH3605 , అనగా బబులోనునుH894 గూర్చిH413 వ్రాయబడినH3789 యీH428 మాటలH1697 న్నిటినిH3605 గ్రంథములొH5612 వ్రాసెనుH3789 .
61
కాగా యిర్మీయాH3414 శెరాయాH8304 తోH413 ఇట్లనెనుH559 నీవు బబులోనునకుH894 వచ్చినప్పుడుH935 ఈH428 మాటలH1697 న్నిటినిH3605 చదివిH7121 వినిపించవలెను.
62
ఈలాగున నీవుH859 ప్రకటింపవలెనుH559 యెహోవాH3068 , మనుష్యులైననుH120 జంతువులైననుH929 మరి ఏదైనను ఈH2088 స్థలమందుH4725 నివసింH3427 పకH1115 పోవుదురనియుH1961 , అది నిత్యముH5769 పాడుగాH8077 నుండుననియుH1961 దానినిగూర్చిH413 నీవు సెలవిచ్చితివిH1696 .
63
ఈH2088 గ్రంథమునుH5612 చదివిH7121 చాలించినతరువాతH3615 నీవు దానికిH5921 రాయిH68 కట్టిH7194 యూఫ్రటీసుH6578 నదిలోH413 దాని వేసిH7993
64
నేనుH595 దాని మీదికిH5921 రప్పింపబోవుచున్నH935 అపాయములH7451 చేతH4480 బబులోనుH894 మరల పైకిH6965 రాలేకH3808 ఆలాగేH3602 మునిగిపోవునుH8257 , దాని జనులు అలసియుందురుH3286 అను మాటలుH1697 నీవు ప్రకటింపవలెనుH559 . యిర్మీయాయొక్కH3414 మాటలుH1697 ఇంతటితో ముగిసెనుH3615 .