బైబిల్

  • యిర్మీయా అధ్యాయము-52
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సిద్కియాH6667 యేలనారంభించినప్పుడుH4427 అతడు ఇరువదిH6242... యొక్క సంవత్సరములవాడుH8141. అతడు యెరూషలేములోH3389 పదకొండుH6259 సంవత్సరములుH8141 ఏలెనుH4427, అతని తల్లిH517పేరుH8034 హమూటలుH2537; ఈమె లిబ్నాH3841 ఊరివాడైన యిర్మీయాH3414 కుమార్తెH1323.

2

యెహోయాకీముH3079 నడిచిన చెడ్డనడతH7451 ప్రకారముగా సిద్కియాయుH6667 యెహోవాH3068 దృష్టికిH5869 చెడ్డనడతH7451 నడిచెనుH6213.

3

యెహోవాH3068 కోపపడిH639 తనయెదుటH6440 నుండకుండH4480 వారిని తోలివేయునంతగాH7993 ఆ చర్య యెరూషలేములోనుH3389 యూదాలోనుH3063 జరిగెనుH1961. సిద్కియాH6667 బబులోనుH894 రాజుమీదH4428 తిరుగుబాటుచేయగాH4775

4

అతనిH1931 యేలుబడియందుH4427 తొమ్మీదవH8671 సంవత్సరముH8141 పదియవH6224 నెలH2320 పదియవH6218 దినమునH2320 బబులోనుH894రాజైనH4428 నెబుకద్రెజరుH5019 తన సైన్యH2428మంతటితోH3605 యెరూషలేముH3389మీదికిH5921 వచ్చిH935, దానికి ఎదురుగాH5921 దండు దిగినప్పుడుH4692 పట్టణమునకుH5892 చుట్టుH5439 కోటలుH1785 కట్టిరిH1129.

5

ఆలాగు జరుగగా సిద్కియాH6667 యేలుబడియందుH4427 పదకొండవH6240 సంవత్సరముH8141వరకుH5704 పట్టణముH5892 ముట్టడిలోH4692 నుంచబడెనుH935.

6

నాల్గవH7243 నెలH2320 తొమ్మీదవH8672 దినమునH2320 క్షామముH7458 పట్టణములోH5892 హెచ్చుగాH2388 నున్నప్పుడుH1961 దేశH776 ప్రజలకుH5971 ఆహారముH3899 లేకపోయెనుH3808.

7

పట్టణప్రాకారములుH5892 పడగొట్టబడగాH1234 సైH4421నికుH376లందరుH3605 పారిపోయిH1272 రాజుH4428తోటH1588కుH5921 దాపైన రెండు గోడలH2346 మధ్యనున్నH996 ద్వారపుH8179 మార్గమునH1870 రాత్రియందుH3915 పట్టణముH5892లోనుండిH4480 బయలువెళ్లిరిH3318; కల్దీయులుH3778 పట్టణమునుH5892 చుట్టుకొనిH5439 యుండగా సైనికులుH2428 యొర్దానునదిH6160 మార్గముగాH1870 తర్లిపోయిరిH1980.

8

కల్దీయులH3778 దండుH2428 సిద్కియాH6667 రాజునుH4428 తరిమిH7291 యెరికోH3405 మైదానములోH6160 అతని కలిసికొనగాH5381 అతని దండంH2428తయుH3605 అతనియొద్దH5921నుండిH4480 చెదరిపోయెనుH6327.

9

వారు రాజునుH4428 పట్టుకొనిH8610 హమాతుH2574 దేశమునందలిH776 రిబ్లాH7247పట్టణముననున్న బబులోనుH894 రాజుH4428నొద్దకుH413 అతని తీసికొనిపోగాH5927 అతడు అచ్చటనే సిద్కియాH6667 రాజునకుH4428 శిక్షH4941విధించెనుH1696.

10

బబులోనుH894 రాజుH4428 సిద్కియాH6667 కుమారులనుH1121 అతని కన్నులయెదుటH5869 చంపించెనుH7819; మరియు అతడు రిబ్లాలోH7247 యూదాH3063 అధిపతులH8269 నందరినిH3605 చంపించెనుH7819. బబులోనుH894 రాజుH4428 సిద్కియాH6667 కన్నులు ఊడదీయించిH5869

11

రెండు సంకెళ్లతోH5178 అతని బంధించిH631, బబులోనునకుH894 అతని తీసికొనిపోయిH935, మరణమగుH4194వరకుH5704 చెరసాలలోH6486 అతనిపెట్టించెనుH5414.

12

అయిదవH2549 నెలH2320 పదియవH6218 దినమునH2320, అనగా బబులోనుH894 రాజైనH4428 నెబుకద్రెజరుH5019 ఏలుబడియందు పందొH6240మ్మీదవH8672 సంవత్సరమునH8141 బబులోనుH894రాజుH4428 ఎదుట నిలుచు నెబూజరదాననుH5018 రాజదేహH4428సంరక్షకులH2876 యధిపతిH7227 యెరూషలేమునకుH3389 వచ్చెనుH935.

13

అతడు యెహోవాH3068 మందిరమునుH1004 రాజుH4428నగరునుH1004 యెరూషలేములోనిH3389 గొప్పవారిH1419 యిండ్లH1004నన్నిటినిH3605 కాల్చివేసెనుH8313.

14

మరియు రాజదేహసంరక్షకులH2876 యధిపతిH7227తోకూడH854 నుండిన కల్దీయులH3778 సేనాసంబంధుH2428లందరుH3605 యెరూషలేముH3389 చుట్టునున్నH5439 ప్రాకారముH2346లన్నిటినిH3605 పడగొట్టిరిH5422

15

మరియు రాజH4428 దేహసంరక్షకులH2876 యధిపతియైనH7227 నెబూజరదానుH5018 ప్రజలలోH5971 కడుబీదలైనH1803 కొందరిని, పట్టణములోH5892 శేషించినH7604 కొదువH3499 ప్రజలనుH5971, బబులోనుH894రాజుH4428 పక్షము చేరినవారినిH5307, గట్టి పనివారిలో శేషించినవారినిH7604 చెరగొనిపోయెనుH5307.

16

అయితే రాజదేహసంరక్షకులH2876 యధిపతియైనH7227 నెబూజరదానుH5018 ద్రాక్షావనములనుH3755 చక్కపరచుటకునుH3009 సేద్యము చేయుటకును కడుబీదలలోH1803 కొందరినిH4480 ఉండనిచ్చెను.

17

మరియు యెహోవాH3068 మందిరములోనుండినH1004 ఇత్తడిH5178 స్తంభములనుH5982 మందిరములోనుండినH1004 మట్లను ఇత్తడిH5178 సముద్రమునుH3220 కల్దీయులుH3778 తునకలుగా కొట్టిH7665 ఆ ఇత్తడిH5178 అంతయుH3605 బబులోనునకుH894 గొనిపోయిరిH5375.

18

అదియుగాక వారు బిందెలను కుండలను కత్తెరలను గిన్నెలనుH4219 గరిటెలనుH3709 యాజకులుH సేవ చేయుH8334 ఇత్తడిH5178 ఉపకరణముH3627లన్నిటినిH3605 గొనిపోయిరిH3947.

19

మరియు పళ్లెములనుH5592 ధూపార్తులనుH4289 గిన్నెలనుH4219 పాత్రలనుH4518, బంగారుH2091 వాటినిH834 బంగారునకునుH2091 వెండిH3701వాటినిH834 వెండికినిH3701 చేర్చుకొనిH3947 రాజదేహసంరక్షకులH2876 యధిపతిH7227 గొనిపోయెను.

20

రాజైనH4428 సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునకుH1004 చేయించిన రెండుH8147 స్తంభములనుH5982 సముద్రమునుH3220 మట్లH4350క్రిందనుండినH8478 పంH6240డ్రెండుH8147 ఇత్తడిH5178 వృషభములనుH1241 గొనిపోయెను. వీటిH428కన్నిటికున్నH3605 ఇత్తడిH5178 యెత్తువేయుటకుH4948H3808సాధ్యముH1961.

21

వాటిలో ఒక్కొక్కH259 స్తంభముH5982 పదుH6240నెనిమిదిH8083 మూరలH520 యెత్తుగలదిH6967, పంH6240డ్రెండుH8147 మూరలH520 నూలుH2339 దాని చుట్టు తిరుగునుH5437, దాని దళసరిH5672 నాలుగుH702 వ్రేళ్లుH676; అది గుల్లదిH5014.

22

దానిమీదH5921 ఇత్తడిH5178 పైపీటH3805 యుండెను; ఒక్కH259 పైపీటH3805 అయిదేసిH2568 మూరలH520 ఎత్తుగలదిH6967, పైపీటకు చుట్టుH5439 అల్లిన వల అల్లికయుH7639 దానిమ్మ పండ్లునుH7416 ఉండెను; అవి యన్నియుH3605 ఇత్తడివిH5178. ఈ స్తంభమునకునుH5982 ఆ స్తంభమునకునుH5982 ఆలాగుననేH428 దానిమ్మ పండ్లుండెనుH7416.

23

ప్రక్కలయందుH7307 తొంబదిH8673యారుH8337 దానిమ్మH7416పండ్లుండెనుH1961; చుట్టు ఉండినH5439 వల అల్లికH7639మీదH5921 దానిమ్మH7416పండ్లన్నియుH3605 నూరుH3967.

24

మరియు రాజదేహసంరక్షకులH2876 యధిపతిH7227 ప్రధానH7218యాజకుడైనH3548 శెరాయానుH8304 రెండవH4932 యాజకుడైనH3548 జెఫన్యానుH6846 ముగ్గురుH7969 ద్వారH5592పాలకులనుH8104 పట్టుకొనెనుH3947.

25

అతడు పట్టణములోH5892నుండిH4480 యోH4421ధులH376మీదH5921 నియమింపబడినH6496 యొకH259 ఉద్యోగస్ధునిH5631, పట్టణములోH5892 దొరికినH4672 రాజH4428సన్నిధిలోH6440 నిలుచు ఏడుగురుH7651 మనుష్యులనుH376, దేశ సైన్యాధిH6635పతియగుH8269 వానియొక్క లేఖరినిH5608, పట్టణపుH5892 మధ్యనుH8432 దొరికినH4672 అరువదిమందిH8346 దేశH776ప్రజలనుH5971 పట్టుకొనెనుH3947.

26

రాజ దేహసంరక్షకులH2876 యధిపతియైనH7227 నెబూజరదానుH5018 వీరిని పట్టుకొనిH3947 రిబ్లాలోH7247 నుండిన బబులోనుH894రాజుH4428 నొద్దకుH413 తీసికొని వచ్చెనుH1980.

27

బబులోనుH894రాజుH4428 హమాతుH2574దేశమందలిH776 రిబ్లాలోH7247 వారిని కొట్టించిH5221 చంపించిH4191 యూదాH3063 వారిని తమ దేశముH127లోH5921 నుండిH4480 చెరగొనిపోయెనుH1540.

28

నెబుకద్రెజరుH5019 తన యేలుబడి యందు ఏడవH7651 సంవత్సరమునH8141 మూడుH7969వేలH505 ఇరువదిH6242 ముగ్గురుH7969 యూదులనుH3064 చెరగొనిపోయెనుH1540

29

నెబుకద్రెజరుH5019 ఏలుబడి యందు పదుH6240నెనిమిదవH8083 సంవత్సరమునH8141 అతడు యెరూషలేముH3389నుండిH4480 ఎనిమిదిH8083వందలH3967 ముప్పదిH7970 యిద్దH8147రినిH5315 చెరగొనిపోయెనుH1540.

30

నెబుకద్రెజరుH5019 ఏలుబడియందు ఇరువదిH6242 మూడవH7969 సంవత్సరమునH8141 రాజదేహసంరక్షకులH2876 యధిపతియగుH7227 నెబూజరదానుH5018 యూదులలోH3064 ఏడుH7651వందలH3967 నలుబదిH705 యయిదుగురుH2568 మనుష్యులనుH5315 చెరగొనిపోయెనుH1540; ఆ మనుష్యులH5315 వెరసి నాలుగుH702వేలH505 ఆరుH8337వందలుH3967.

31

యూదాH3063రాజైనH4428 యెహోయాకీనుH3078 చెరపట్టబడినH1546 ముప్పదిH7970 యేడవH7651 సంవత్సరమునH8141 పంH6240డ్రెండవH8147 నెలH2320 యిరువదిH6242యైదవH2568 దినమునH2320 బబులోనుH894రాజైనH4428 ఎవీల్మెరోదకుH192 తన యేలుబడియందుH4438 మొదటి సంవత్సరమునH8141 యూదాH3063రాజైనH4428 యెహోయాకీనునకుH3078 దయచూపి, బందీH3628గృహముH1004లోనుండిH4480 అతని తెప్పించిH3318

32

అతనితోH854 దయగాH2896 మాటలాడిH1696 అతనితోకూడH854 బబులోనులోనుండుH894 రాజులH4428 సింహాసనముH3678కంటెH4480 ఎత్తయినH4605 సింహాసనముH3678 అతనికి నియమించెనుH5414.

33

మరియు అతడు తన బందీగృహH3608 వస్త్రములుH899 తీసివేసిH8138 వేరు వస్త్రములుH899 ధరించికొని తన జీవితH2416కాలH3117మంతయుH3605 ఎవీల్మెరోదకుH192 సన్నిధినిH6440 భోజనముH3899 చేయుచువచ్చెనుH398.

34

మరియు అతడు చనిపోవుH4194 వరకుH5704 అతడు బ్రతికినH2416 దినముH3117లన్నియుH3605 అనుదినముH3117 అతని పోషణకైH737 బబులోనుH894రాజుH4428చేతH4480 భోజనపదార్థములుH737 ఇయ్యబడుH5414చుండెనుH8548.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.