ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
గోత్రములH7626 పేరులుH8034 ఇవిH428 ; దానీయులH1835 కొకభాగముH259 .. అది ఉత్తరదిక్కుH6828 సరిహద్దునుండిH7097 హమాతునకుH2574 పోవుH935 మార్గమువరకుH1870 హెత్లోనునకుపోవుH2855 సరిహద్దుH3027 వరకునుH413 హసరేనానుH2704 అను దమస్కుH1834 సరిహద్దువరకునుH1366 హమాతుH2574 సరిహద్దుH3027 మార్గమున తూర్పుగానుH6921 పడమరగానుH3220 వ్యాపించు భూమి.
2
దానుయొక్కH1835 సరిహద్దుH1366 నానుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 ఆషేరీయులకుH836 ఒకH259 భాగము.
3
ఆషేరీయులH836 సరిహద్దుH1366 నానుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 నఫ్తాలీయులకుH5321 ఒకH259 భాగము.
4
నఫ్తాలిH5321 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 మనష్షేయులకుH4519 ఒకH259 భాగము.
5
మనష్షేయులH4519 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 ఎఫ్రాయిమీయులకుH669 ఒకH259 భాగము.
6
ఎఫ్రాయిమీయులH669 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 రూబేనీయులకుH7205 ఒకH259 భాగము.
7
రూబేనీయులH7205 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 యూదావారికిH3063 ఒకభాగము.
8
యూదావారిH3063 సరిహద్దునుH1366 అనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 మీరు ప్రతిష్టించుH7311 ప్రతిష్టితH8641 భూమియుండును. దాని వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱలు; దాని నిడివిH753 తూర్పుH6921 నుండి పడమరH3220 వరకు తక్కినభాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలముH4720 దాని మధ్యH8432 ఉండవలెను.
9
యెహోవాకుH3068 మీరు ప్రతిష్టించుH7311 ప్రదేశముH8641 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడుల్పునైH7341 యుండవలెను.
10
ఈ ప్రతిష్ఠితH6944 భూమిH8641 యాజకులH3548 దగునుH1961 . అది ఉత్తరదిక్కునH6828 ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియు పడమటిH3220 దిక్కున పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 తూర్పుదిక్కునH6921 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునుH7341 దక్షిణH5045 దిక్కున ఇరువదిH6242 యైదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 ఉండవలెను. యెహోవాH3068 పరిశుద్ధస్థలముH4720 దాని మధ్యH8432 ఉండునుH1961 .
11
ఇది సాదోకుH6659 సంతతివారైH1121 నాకు ప్రతిష్టింపబడిH6942 నేను వారి కప్పగించినH4931 దానిని కాపాడుH8104 యాజకులH3548 దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులుH3478 నన్ను విడిచిపోగాH8582 మిగిలిన లేవీయులుH3881 విడిచిపోయిH8582 నట్లెH83 వారు నన్ను విడిచిH8582 పోలేదుH3808 .
12
ప్రతిష్ఠితH8642 భూమియందుH776 లేవీయులH3881 సరిహద్దుదగ్గరH1366 వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగాH6944 ఎంచబడునుH1961 .
13
యాజకులH3548 సరిహద్దునుH1366 ఆనుకొనిH5980 లేవీయులH3881 కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల నిడివియుH753 పదిH6235 వేలH505 కొలకఱ్ఱల వెడల్పునైయుండునుH7341 . దాని నిడివిH753 యంతయుH3065 ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలును వెడల్పంతయుH7341 పదిH6235 వేలH505 కొలకఱ్ఱలును ఉండును.
14
అది యెహోవాకుH3068 ప్రతిష్ఠితమైనH6944 భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మH4376 కూడదుH3808 , బదులుగాH4171 ఇయ్యకూడదుH3808 , ఆ భూమిH776 యొక్క ప్రథమ ఫలములనుH7225 ఇతరులను అనుభవింపనియ్యH5674 కూడదుH3808 .
15
ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల భూమిని ఆనుకొనిH5921 వెడల్పునH7341 మిగిలినH3498 అయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగాH2455 ఏర్పరచబడినదై, పట్టణములోనిH5892 నివేశములకునుH4186 మైదానములకునుH4054 అక్కరకువచ్చును; దాని మధ్యH8432 పట్టణముH5892 కట్టబడునుH1961 .
16
దాని పరిమాణH4060 వివరమేదనగాH428 , ఉత్తరH6828 దిక్కునH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱలు, దక్షిణH5045 దిక్కునH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱలు, తూర్పుH6921 దిక్కునH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱలు, పడమటిH3220 దిక్కునH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱలు.
17
పట్టణమునకుH5892 చేరిన ఖాళీస్థలముH4054 ఉత్తరపుతట్టునH6828 రెండువందలH3967 యేబదిH2572 కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టునH5045 రెండువందలH3967 ఏబదిH2572 కొలకఱ్ఱలు, తూర్పుతట్టునH6921 రెండువందలH3967 ఏబదిH2572 కొలకఱ్ఱలు, పడమటితట్టునH3220 రెండువందలH3967 ఏబదిH2572 కొలకఱ్ఱలు ఉండవలెను.
18
ప్రతిష్ఠితH6944 భూమినిH8641 ఆనుకొనిH5980 మిగిలిన భూమి ఫలము పట్టణములోH5892 కష్టముచేతH5647 జీవించువారికి ఆధారముగాH3899 ఉండునుH1961 . అది ప్రతిష్ఠితH6944 భూమినిH8641 యానుకొనిH5980 తూర్పుతట్టునH6921 పదిH6235 వేలH505 కొలకఱ్ఱలును పడమటితట్టునH3220 పదిH6235 వేలH505 కొలకఱ్ఱలును ఉండునుH1961 .
19
ఏ గోత్రపువారైననుH7626 పట్టణములోH5892 కష్టముచేసిH5647 జీవించువారు దానిని సాగుబడిచేయుదురుH5647 .
20
ప్రతిష్ఠితH6944 భూమిH8641 యంతయుH3605 ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవH7243 భాగము పట్టణమునకుH5892 ఏర్పాటు చేయవలెనుH7311 .
21
ప్రతిష్ఠితH6944 స్థానమునకునుH8641 పట్టణమునకుH5892 ఏర్పాటు చేయబడిన భాగమునకునుH272 ఇరు ప్రక్కలనున్నH2088 భూమిని, అనగా తూర్పుదిశనుH6921 ప్రతిష్ఠితస్థానముగాH861 ఏర్పడిన యిరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలును పడమటిH3220 దిశనుH1366 గోత్రస్థానములుగా ఏర్పడిన యిరువదిH6242 యయిదుH2568 వేలH505 కొలకఱ్ఱలును గల భూమినిH2506 యానుకొనుస్థానముH5980 అధిపతిదగునుH5387 . ప్రతిష్ఠితH6944 స్థానమునుH8641 , మందిరమునకుH4720 ప్రతిష్ఠింపబడినH6944 స్థానమునుH8641 దానికి మధ్యగాH8432 ఉండునుH1961 .
22
యూదావారిH3063 సరిహద్దునకునుH1366 బెన్యామీనీయులH1144 సరిహద్దునకునుH1366 మధ్యగానున్నH996 లేవీయులH3881 స్వాస్థ్యమునుH272 పట్టణమునకుH5892 ఏర్పాటైన స్థానమునుH272 ఆనుకొను భూమిలో అధిపతిH5387 భూమికి లోగాH8432 ఉన్నది అధిపతిH5387 దగునుH1961 .
23
తూర్పునుండిH6921 పడమటిH3220 వరకుH5704 కొలువగా మిగిలినH3499 గోత్రములకుH7626 భాగములు ఏర్పాటగును. బెన్యామీనీయులకుH1144 ఒకH259 భాగము,
24
బెన్యామీనీయులH1144 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 షిమ్యోనీయులకుH8095 ఒకH259 భాగము;
25
షిమ్యోనీయులH8095 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 ఇశ్శాఖారీయులకుH3485 ఒకH259 భాగము
26
ఇశ్శాఖారీయులH3485 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 జెబూలూనీయులకుH2074 ఒకH259 భాగము,
27
జెబూలూనీయులH2074 సరిహద్దునుH1366 ఆనుకొనిH5921 తూర్పుH6921 పడమరలుగాH3220 గాదీయులకుH1410 ఒకH259 భాగము;
28
దక్షిణH5045 దిక్కునH6285 తామారునుండిH8559 కాదేషులోనున్నH6946 మెరీబాH4808 ఊటలవరకుH4325 నదివెంబడిH5158 మహాH1419 సముద్రమువరకుH3220 గాదీయులకుH1410 సరిహద్దుH1366 ఏర్పడును.
29
మీరు చీట్లువేసిH5307 ఇశ్రాయేలీయులH3478 గోత్రములకుH7626 విభాగింపవలసిన దేశముH776 ఇదేH2063 . వారివారి భాగములుH4256 ఇవేH428 . యిదే యెహోవాH3069 యిచ్చిన ఆజ్ఞH5002 .
30
పట్టణస్థానH5892 వైశాల్యతH8444 ఎంతనగా, ఉత్తరమునH6828 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱల పరిమాణముH4060 .
31
ఇశ్రాయేలీయులH3478 గోత్రపుH7626 పేళ్లనుబట్టిH8034 పట్టణపుH5892 గుమ్మములకుH8179 పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టునH6828 రూబేనుదనియుH7205 , యూదాదనియుH3063 , లేవిదనియుH3878 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179 .
32
తూర్పుH6921 తట్టుH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున యోసేపుదనియుH3130 బెన్యామీనుదనియుH1144 దానుదనియుH1835 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179 .
33
దక్షిణపుH5045 తట్టుH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆ తట్టున షిమ్యోనుదనియుH8095 ఇశ్శాఖారుదనియుH3485 జెబూలూనుదనియుH2074 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179 .
34
పడమటిH3220 తట్టుH6285 నాలుగుH702 వేలH505 ఐదుH2568 వందలH3967 కొలకఱ్ఱల పరిమాణముగలది. ఆ తట్టున గాదుదనియుH1410 ఆషేరుదనియుH836 నఫ్తాలిదనియుH5321 మూడుH7969 గుమ్మములుండవలెనుH8179 .
35
దాని కైవారముH5439 పదుH6240 నెనిమిదిH8083 వేలH505 కొలకఱ్ఱల పరిమాణము. యెహోవాH3068 యుండు స్థలమని నాటనుండిH3117 ఆ పట్టణమునకుH5892 పేరుH8034 .