బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-89
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాయొక్కH3068 కృపాతిశయమునుH2617 నిత్యముH5769 నేను కీర్తించెదనుH7891 తరతరములకుH1755H1755 నీ విశ్వాస్యతనుH530 నా నోటితోH6310 తెలియజేసెదనుH3045 .

2

కృపH2617 నిత్యముH5769 స్థాపింపబడుననియుH1129 ఆకాశమందేH8064 నీ విశ్వాస్యతనుH530 స్థిరపరచుకొందువనియుH3559 నేననుకొనుచున్నానుH559 .

3

నేను ఏర్పరచుకొనినవానితోH972 నిబంధనH1285 చేసియున్నానుH3772 నిత్యముH5704 నీ సంతానమునుH2233 స్థిరపరచెదనుH3559

4

తరతరములకుH1755H1755 నీ సింహాసనమునుH3678 స్థాపించెదననిH3559 చెప్పి నా సేవకుడైనH5650 దావీదుతోH1732 ప్రమాణము చేసియున్నానుH7650 . (సెలా.)

5

యెహోవాH3068 , ఆకాశవైశాల్యముH8064 నీ ఆశ్చర్యకార్యములనుH6382 స్తుతించుచున్నదిH3034 పరిశుద్ధదూతలH6918 సమాజములోH6951 నీ విశ్వాస్యతనుH530 బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి.

6

మింటనుH7834 యెహోవాకుH3068 సాటియైనవాడెవడుH6816H4310 ? దైవపుత్రులలోH410H1121 యెహోవాH3068 వంటివాడెవడుH1819 ?

7

పరిశుద్ధదూతలH6918 సభలోH5475 ఆయన మిక్కిలిH7227 భీకరుడుH6206 తన చుట్టునున్నవారందరికంటెH5439H3605H5921 భయంకరుడుH3372 .

8

యెహోవాH3068 , సైన్యములకధిపతివగుH6635 దేవాH430 , యెహోవాH3068 , నీవంటిH3644 బలాఢ్యుడెవడుH2626H4310 ? నీ విశ్వాస్యతచేతH530 నీవు ఆవరింపబడియున్నావుH5439 .

9

సముద్రపుH3220 పొంగుH1348 నణచువాడవుH4910 నీవేH859 దాని తరంగములుH1530 లేచునప్పుడుH7721 నీవుH859 వాటిని అణచివేయుచున్నావుH7623 .

10

చంపబడినదానితోH2491 సమానముగా నీవు రహబునుH7294 , ఐగుప్తును నలిపివేసితివిH1792 నీ బాహుబలముH5797H2220 చేత నీ శత్రువులనుH341 చెదరగొట్టితివిH6340 .

11

ఆకాశముH8064 నీదే భూమిH776 నీదే లోకమునుH8398 దాని పరిపూర్ణతనుH4393 నీవే స్థాపించితివిH3245 .

12

ఉత్తరH6828 దక్షిణములనుH3225 నీవే నిర్మించితివిH1254 . తాబోరుH8396 హెర్మోనులుH2768 నీ నామమునుబట్టిH8034 ఉత్సాహధ్వనిH7442 చేయుచున్నవి.

13

పరాక్రమముగలH1369 బాహువుH2220 నీకు కలదు నీ హస్తముH3027 బలమైనదిH5810 నీ దక్షిణహస్తముH3225 ఉన్నతమైనదిH7311 .

14

నీతిH6664 న్యాయములుH4941 నీ సింహాసనమునకుH3678 ఆధారములుH4349 కృపాసత్యములుH2617H571 నీ సన్నిధానవర్తులుH6440H6923 .

15

శృంగధ్వనులH8643 నెరుగుH3045 ప్రజలుH5971 ధన్యులుH835 యెహోవాH3068 , నీ ముఖకాంతినిH6440H216 చూచి వారు నడుచుకొనుచున్నారుH1980 .

16

నీ నామమునుబట్టిH8034 వారు దినమెల్లH3117H3605 హర్షించుచున్నారుH1523 . నీ నీతిచేతH6666 హెచ్చింపబడుచున్నారుH7311 .

17

వారి బలమునకుH5797 అతిశయాస్పదముH8597 నీవేH859 నీదయచేతనేH7522 మా కొమ్ముH7161 హెచ్చింపబడుచున్నదిH7311 .

18

మా కేడెముH4043 యెహోవాH3068 వశము మా రాజుH4428 ఇశ్రాయేలుH3478 పరిశుద్ధH6918 దేవునివాడు.

19

అప్పుడు నీవు దర్శనమునH2377 నీ భక్తులతోH2623 ఇట్లు సెలవిచ్చియుంటివిH1696 నేను ఒక శూరునికిH1368 సహాయముH5828 చేసియున్నానుH7737 ప్రజలలోనుండిH5971H4480 యేర్పరచబడినH970 యొకని నేను హెచ్చించియున్నానుH7311 .

20

నా సేవకుడైనH5650 దావీదునుH1732 నేను కనుగొనియున్నానుH4672 నా పరిశుద్ధతైలముతోH6944H8081 అతనినభిషేకించియున్నానుH4886 .

21

నా చెయ్యిH3027 యెడతెగక అతనికి తోడైయుండునుH3559 నా బాహుబలముH2220 అతని బలపరచునుH553 .

22

ఏ శత్రువునుH341 అతనిమీద జయమునొందడుH5378H3808 దోషకారులుH5766H1121 అతని బాధపరచరుH6031H3808 .

23

అతనియెదుటH6440H4480 నిలువకుండ అతని విరోధులనుH6862 నేను పడగొట్టెదనుH3807 . అతనిమీద పగపట్టువారినిH8130 మొత్తెదనుH5062 .

24

నా విశ్వాస్యతయుH530 నా కృపయుH2617 అతనికి తోడైయుండునుH5973 . నా నామమునుబట్టిH8034 అతని కొమ్ముH7161 హెచ్చింపబడునుH7311 .

25

నేను సముద్రముమీదH3220 అతని చేతినిH3027 నదులమీదH5104 అతని కుడిచేతినిH3225 ఉంచెదనుH7760 .

26

నీవుH859 నా తండ్రివిH1 నా దేవుడవుH410 నా రక్షణH3444 దుర్గముH6697 అని అతడుH1931 నాకు మొఱ్ఱపెట్టునుH7121 .

27

కావునH637 నేను అతని నా జ్యేష్ఠకుమారునిగాH1060 చేయుదునుH5414 భూరాజులలోH776H4428 అత్యున్నతునిగాH5945 నుంచెదనుH5414 .

28

నా కృపH2617 నిత్యముH5769 అతనికి తోడుగానుండజేసెదనుH8104 నా నిబంధనH1285 అతనితో స్థిరముగానుండునుH539 .

29

శాశ్వతకాలమువరకుH5703 అతని సంతానమునుH2233 ఆకాశమున్నంతవరకుH8064H3117 అతని సింహాసనమునుH3678 నేను నిలిపెదనుH7760 .

30

అతని కుమారులుH1121 నా ధర్మశాస్త్రముH8451 విడిచిH5800 నా న్యాయవిధులH4941 నాచరింపనియెడలH1980H3808H518

31

వారు నా కట్టడలనుH2708 అపవిత్రపరచిH2490 నా ఆజ్ఞలనుH4687 గైకొననియెడలH8104H3808H518

32

నేను వారి తిరుగుబాటునకుH6588 దండముతోనుH7626 వారి దోషమునకుH5771 దెబ్బలతోనుH5061 వారిని శిక్షించెదనుH6485 .

33

కాని నా కృపనుH2617 అతనికిH4480 బొత్తిగా ఎడముచేయనుH6331H3808 అబద్ధికుడనైH8266 నా విశ్వాస్యతనుH530 విడువనుH3808 .

34

నా నిబంధననుH1285 నేను రద్దుపరచనుH2490H3808 నా పెదవులగుండH8193 బయలువెళ్లినH4161 మాటను మార్చనుH8138H3808 .

35

అతని సంతానముH2233 శాశ్వతముగాH5769 ఉండుననియుH1961 అతని సింహాసనముH3678 సూర్యుడున్నంతకాలముH8121 నా సన్నిధినిH5048 ఉండుననియు

36

చంద్రుడున్నంతకాలముH3394 అది నిలుచుననియుH5769 మింటనుండుH7834 సాక్షిH5707 నమ్మకముగాఉన్నట్లుH539 అది స్థిరపరచబడుననియుH3559

37

నా పరిశుద్ధతతోడనిH6944 నేను ప్రమాణము చేసితినిH7650 దావీదుతోH1732 నేను అబద్ధమాడనుH3576H518 .

38

ఇట్లు సెలవిచ్చియుండియు నీవుH859 మమ్ము విడనాడిH2186 విసర్జించియున్నావుH3988 నీ అభిషిక్తునిమీదH4899H5973 నీవు అధికకోపముH5674 చూపియున్నావు.

39

నీ సేవకునిH5650 నిబంధనH1285 నీకసహ్యమాయెనుH5010 అతని కిరీటమునుH5145 నేలH776 పడద్రోసి అపవిత్రపరచియున్నావుH2490 .

40

అతని కంచెలన్నియుH1448H3605 నీవు తెగగొట్టియున్నావుH6555 అతని కోటలుH4013 పాడుచేసియున్నావుH4288H7760

41

త్రోవనుH1870 పోవువారందరుH5674H3605 అతని దోచుకొనుచున్నారుH8155 అతడు తన పొరుగువారికిH7934 నిందాస్పదుడాయెనుH2781 .

42

అతని విరోధులH6862 కుడిచేతినిH3225 నీవు హెచ్చించియున్నావుH7311 అతని శత్రువులనందరినిH341H3605 నీవు సంతోషపరచియున్నావుH8055

43

అతని ఖడ్గముH2719 ఏమియు సాధింపకుండచేసియున్నావుH6697H7725 యుద్ధమందుH4421 అతని నిలువబెట్టకున్నావుH6965H3808

44

అతని వైభవమునుH2892 మాన్పియున్నావుH7673 అతని సింహాసనమునుH3678 నేలH776 పడగొట్టియున్నావుH4048

45

అతని యవనదినములనుH5934H3117 తగ్గించియున్నావుH7114 . సిగ్గుతోH955 అతని కప్పియున్నావుH5844 (సెలా.)

46

యెహోవాH3068 , ఎంతవరకుH4100H5704 నీవు దాగియుందువుH5641 ? నిత్యముH5331 దాగియుందువా? ఎంతవరకుH4100H5704 నీ ఉగ్రతH2534 అగ్నివలెH784H3644 మండునుH1197 ?

47

నాH589 ఆయుష్కాలము ఎంతH4100 కొద్దిదోH2465 జ్ఞాపకముచేసికొనుముH2142 ఎంత వ్యర్థముగాH7723 నీవు నరులనందరినిH120H1121H3605 సృజించియున్నావుH1254 ?

48

మరణమునుH4194 చూడకH7200H3808 బ్రదుకుH2421 నరుడెవడుH1397H4310 ? పాతాళముయొక్కH7585 వశముకాకుండH3027H4480 తన్నుతానుH5315 తప్పించుకొనగలవాడెవడుH4422H4310 ?

49

ప్రభువాH136 , నీ విశ్వాస్యతతోడనిH530 నీవు దావీదుతోH1732 ప్రమాణముH7650 చేసిన తొల్లిటిH7223 నీ కృపాతిశయములెక్కడH2617H346 ?

50

ప్రభువాH136 , నీ సేవకులకుH5650 వచ్చిన నిందనుH2781 జ్ఞాపకము చేసికొనుముH2142 బలవంతులైనH7227 జనులందరిచేతనుH5971H3605 నా యెదలోH2436 నేను భరించుచున్నH5375 నిందనుH2781 జ్ఞాపకము చేసికొనుముH2142 .

51

యెహోవాH3068 , అవి నీ శత్రువులుH341 చేసిన నిందలుH2778 నీ అభిషిక్తునిH4899 నడతలమీదH6119 వారు మోపుచున్న నిందలు.

52

యెహోవాH3068 నిత్యముH5769 స్తుతినొందునుH1288 గాక ఆమేన్‌H543 ఆమేన్‌H543 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.