ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068
, నాకు రక్షణకర్తవగుH3444
దేవాH430
, రాత్రివేళH3915
నేను నీ సన్నిధినిH5048
మొఱ్ఱపెట్టునాడుH6817H3117
2
నా ప్రార్థనH8605
నీ సన్నిధినిH6440
చేరునుH935
గాక నా మొఱ్ఱకుH7440
చెవిH241
యొగ్గుముH5186
3
నేనుH5315
ఆపదలతోH7451
నిండియున్నానుH7646
నా ప్రాణముH2416
పాతాళమునకుH7585
సమీపించియున్నదిH5060
.
4
సమాధిలోనికిH953
దిగువారిలోH3381
నేనొకనిగా ఎంచబడితినిH2803
. నేను త్రాణలేనివానివలెH353H369H1397
అయితినిH1961
.
5
చచ్చినవారిలోH4191
విడువబడినవాడనైతినిH2670
నేను సమాధిలోH6913
పడియున్నH7901
హతులలోH2491
ఒకనివలెH3644
అయితిని నీవికH5750
స్మరింపనివారివలెH2142H3808H834
అయితిని వారు నీ చేతిలోనుండిH3027H4480
తొలగిపోయియున్నారుH1504
గదా.
6
అగాధమైనH8482
గుంటలోనుH953
చీకటిగలH4285
చోట్లలోను అగాధ జలములలోనుH4688
నీవు నన్ను పరుండబెట్టియున్నావుH7896
.
7
నీ ఉగ్రతH2534
నామీదH5921
బరువుగానున్నదిH5564
నీ తరంగములన్నియుH4867H3605
నన్ను ముంచుచున్నవిH6031
. (సెలా.)H5542
8
నా నెళవరులనుH3045
నాకు దూరముగాH4480
నీవు ఉంచియున్నావుH7368
నీవు వారి దృష్టికి నన్ను హేయునిగాH8441
చేసియున్నావుH7896
వెలుపలికి రావల్లగాకుండH3318H3808
నేను బంధింపబడియున్నానుH3607
9
బాధచేతH6040H4480
నా కన్నుH5869
క్షీణించుచున్నదిH1669
యెహోవాH3068
, ప్రతిదినముH3117H3605
నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121
నీవైపుH413
నా చేతులుH3709
చాపుచున్నానుH7849
.
10
మృతులకుH4191
నీవు అద్భుతములుH6382
చూపెదవాH6213
? ప్రేతలుH7496
లేచిH6965
నిన్ను స్తుతించెదరాH3034
?(సెలా.)H5542
11
సమాధిలోH6913
నీ కృపనుH2617
ఎవరైన వివరింతురాH5608
? నాశనకూపములోH11
నీ విశ్వాస్యతనుH530
ఎవరైన చెప్పుకొందురా?
12
అంధకారములోH2822
నీ అద్భుతములుH6382
తెలియనగునాH3045
? పాతాళములోH5388H776
నీ నీతిH6666
తెలియనగునాH3045
?
13
యెహోవాH3068
, నేనుH589
నీతోనేH413
మనవి చేయుచున్నానుH7768
ఉదయమునH1242
నా ప్రార్థనH8605
నిన్ను ఎదుర్కొనునుH6923
.
14
యెహోవాH3068
, నీవు నన్నుH5315
విడుచుటH2186
యేలH4100
? నీ ముఖముH6440
నాకుH4480
చాటుచేయుటH5641
యేల?H4100
15
బాల్యమునుండిH5290H4480
నేనుH589
బాధపడిH6041
చావునకు సిద్ధమైతినిH1478
నీవు పెట్టు భయముచేతH
నేను కలవరపడుచున్నానుH5375
.
16
నీ కోపాగ్నిH2740
నా మీదికిH5921
పొర్లియున్నదిH5674
నీ మహాభయములుH1161
నన్ను సంహరించియున్నవిH6789
.
17
నీళ్లు ఆవరించునట్లుH4325
అవి దినమంతH3117H3605
నన్ను ఆవరించుచున్నవిH5437
అవి నన్ను చుట్టూరH3162
చుట్టుకొనియున్నవిH5921H5362
18
నా ప్రియులనుH157
స్నేహితులనుH7453
నీవు నాకుH4480
దూరముగా ఉంచియున్నావుH7368
చీకటియేH4285
నాకు బంధువర్గమాయెనుH3045
.