ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
(ఆలెఫ్) యెహోవాH3068 ధర్మశాస్త్రముH8451 ననుసరించి నిర్దోషముగాH8549 నడుచుకొనువారుH1980 ధన్యులుH835
2
ఆయన శాసనములనుH5713 గైకొనుచుH5341 పూర్ణహృదయముతోH3605H3820 ఆయనను వెదకువారుH1875 ధన్యులుH835 .
3
వారు ఆయన మార్గములలోH1870 నడుచుకొనుచుH1980 ఏ పాపమునుH5766 చేయరుH6466H3808
4
నీ ఆజ్ఞలనుH6490 జాగ్రత్తగాH3966 గైకొనవలెననిH8104 నీవుH859 మాకు ఆజ్ఞాపించియున్నావుH859 .
5
ఆహాH305 నీ కట్టడలనుH2706 గైకొనునట్లుH8104 నా ప్రవర్తనH1870 స్థిరపడియుండినH3559 నెంత మేలు.
6
నీ ఆజ్ఞలన్నిటినిH4687 నేను లక్ష్యము చేయునప్పుడుH5027 నాకు అవమానముH954 కలుగనేరదుH3808 .
7
నీతిగలH6664 నీ న్యాయవిధులనుH4941 నేను నేర్చుకొనునప్పుడుH3925 యథార్థహృదయముతోH3476H3824 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదనుH3034 .
8
నీ కట్టడలనుH2706 నేను గైకొందునుH8104 నన్ను బొత్తిగాH3966 విడనాడకుముH5800H408 .
9
(బేత్) ¸యవనస్థులుH5288 దేనిచేతH4100 తమ నడతH734 శుద్ధిపరచుకొందురు?H2135 నీ వాక్యమునుబట్టిH1697 దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదాH8104 ?
10
నా పూర్ణహృదయముతోH3605H3820 నిన్ను వెదకియున్నానుH1875 నన్ను నీ ఆజ్ఞలనుH4687 విడిచి తిరుగనియ్యకుముH7686H408 .
11
నీ యెదుట నేను పాపముH2398 చేయకుండునట్లుH3808 నా హృదయములోH3820 నీ వాక్యముH565 ఉంచుకొనియున్నానుH6845 .
12
యెహోవాH3068 , నీవేH859 స్తోత్రము నొందదగినవాడవుH1288 నీ కట్టడలనుH2706 నాకు బోధించుముH3925 .
13
నీ నోటH6310 నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటినిH4941H3605 నా పెదవులతోH8193 వివరించుదునుH5608 .
14
సర్వసంపదలుH3605H1952 దొరికినట్లుH5921 నీ శాసనములH5715 మార్గమునుబట్టిH1870 నేను సంతోషించుచున్నానుH7797 .
15
నీ ఆజ్ఞలనుH6490 నేను ధ్యానించెదనుH7878 నీ త్రోవలనుH734 మన్నించెదనుH5027 .
16
నీ కట్టడలనుబట్టిH2708 నేను హర్షించెదనుH8173 . నీ వాక్యమునుH1697 నేను మరువకయుందునుH7911H3808 .
17
(గీమెల్) నీ సేవకుడనైనH5650 నేను బ్రదుకునట్లుH2421 నాయెడలH5921 నీ దయారసము చూపుముH1580 నీ వాక్యమునుబట్టిH1697 నేను నడుచుకొనుచుందునుH8104 .
18
నేను నీ ధర్మశాస్త్రమునందుH8451 ఆశ్చర్యమైన సంగతులనుH6381 చూచునట్లుH5027 నా కన్నులుH5869 తెరువుముH1540 .
19
నేనుH595 భూమిమీదH776 పరదేశినైయున్నానుH1616 నీ ఆజ్ఞలనుH4687 నాకు మరుగుచేయకుముH5641H408 .
20
నీ న్యాయవిధులమీదH4941 నాకు ఎడతెగనిH6256H3605 ఆశకలిగియున్నదిH8375 దానిచేత నా ప్రాణముH5315 క్షీణించుచున్నదిH1638 .
21
గర్విష్ఠులనుH2086 నీవు గద్దించుచున్నావుH1605 . నీ ఆజ్ఞలనుH4687 విడిచి తిరుగువారుH7686 శాపగ్రస్తులుH779 .
22
నేను నీ శాసనములH5713 ననుసరించుచున్నానుH5341 . నామీదికిH5921 రాకుండH4480 నిందనుH2781 తిరస్కారమునుH937 తొలగింపుముH1556 .
23
అధికారులుH8269 నాకు విరోధముగా సభతీర్చిH3427 మాటలాడుకొందురుH1696 నీ సేవకుడుH5650 నీ కట్టడలనుH2706 ధ్యానించుచుండునుH7878 .
24
నీ శాసనములుH5713 నాకు సంతోషకరములుH8191 అవి నాకు ఆలోచనకర్తలైయున్నవిH6098H376 .
25
(దాలెత్) నా ప్రాణముH5315 మంటినిH6083 హత్తుకొనుచున్నదిH1692 నీ వాక్యముచేతH1697 నన్ను బ్రదికింపుముH2421 .
26
నా చర్య అంతయుH1870 నేను చెప్పుకొనగాH5608 నీవు నాకు ఉత్తరమిచ్చితివిH6030 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925
27
నీ ఉపదేశమార్గమునుH6490H1870 నాకు బోధపరచుముH995 . నీ ఆశ్చర్యకార్యములనుH6381 నేను ధ్యానించెదనుH7878 .
28
వ్యసనమువలనH8424H4480 నా ప్రాణముH5315 నీరైపోయెనుH1811 నీ వాక్యముచేతH1697 నన్ను స్థిరపరచుముH6965 .
29
కపటపుH8267 నడతH1870 నాకు దూరము చేయుముH5493 నీ ఉపదేశమునుH8451 నాకు దయచేయుముH2603
30
సత్యమార్గమునుH530H1870 నేను కోరుకొనియున్నానుH977 నీ న్యాయవిధులనుH4941 నేను నాయెదుట పెట్టుకొనియున్నానుH7737
31
యెహోవాH3068 , నేను నీ శాసనములనుH5715 హత్తుకొనియున్నానుH1692 నన్ను సిగ్గుపడనియ్యకుముH954H408 .
32
నా హృదయమునుH3820 నీవు విశాలపరచునప్పుడుH7337 నేను నీ ఆజ్ఞలమార్గమునH4687H1870 పరుగెత్తెదనుH7323 .
33
(హే) యెహోవాH3068 , నీ కట్టడలనుH2706 అనుసరించుటకుH1870 నాకు నేర్పుముH3384 . అప్పుడు నేను కడమట్టుకుH6118 వాటిని గైకొందునుH5341 .
34
నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించుటకుH5341 నాకు బుద్ధి దయచేయుముH995 అప్పుడు నా పూర్ణహృదయముతోH3605H3820 నేను దాని ప్రకారము నడుచుకొందునుH5341 .
35
నీ ఆజ్ఞలH4687 జాడనుH5410 చూచి నేను ఆనందించుచున్నానుH2654 దానియందు నన్ను నడువజేయుముH1869 .
36
లోభముతట్టుH1215H413 కాకH408 నీ శాసనములతట్టుH5715H413 నా హృదయముH3820 త్రిప్పుముH5186 .
37
వ్యర్థమైనవాటినిH7723 చూడకుండH7200H4480 నా కన్నులుH5869 త్రిప్పివేయుముH5674 నీ మార్గములలోH1870 నడుచుకొనుటకు నన్ను బ్రదికింపుముH2421 .
38
నీవిచ్చిన వాక్యముH565 మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నదిH3374 నీ సేవకునికిH5650 దాని స్థిరపరచుముH6965 .
39
నీ న్యాయవిధులుH4941 ఉత్తములుH2896 నాకు భయము పుట్టించుచున్నH3025 నా అవమానమునుH2781 కొట్టివేయుముH5674 .
40
నీ ఉపదేశములుH6490 నాకు అధిక ప్రియములుH8373 నీతినిబట్టిH6666 నన్ను బ్రదికింపుముH2421 .
41
(వావ్) యెహోవాH3068 , నీ కనికరములుH2617 నా యొద్దకు రానిమ్ముH935 నీ మాటచొప్పునH565 నీ రక్షణH8668 రానిమ్ముH935 .
42
అప్పుడు నన్ను నిందించువారికిH2778 నేను ఉత్తరమీయగలనుH6030 ఏలయనగా నీమాటH1697 నమ్ముకొనియున్నానుH982 .
43
నా నోటనుండిH6310H4480 సత్యవాక్యమునుH571H1697 ఏమాత్రమును తీసివేయకుముH5337H408 నీ న్యాయవిధులమీదH4941 నా ఆశ నిలిపియున్నానుH3176 .
44
నిరంతరముH8548 నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించుదునుH8104 నేను నిత్యముH5769 దాని ననుసరించుదునుH8104
45
నేను నీ ఉపదేశములనుH6490 వెదకువాడనుH1875 నిర్బంధములేకH7342 నడుచుకొందునుH1980
46
సిగ్గుపడకH954H3808 రాజులయెదుటH4428H5048 నీ శాసనములనుగూర్చిH5713 నేను మాటలాడెదనుH1696 .
47
నీ ఆజ్ఞలనుబట్టిH4687 నేను హర్షించెదనుH8173 అవిH834 నాకు ప్రియములుH157 .
48
నాకు ప్రియముగానున్నH157 నీ ఆజ్ఞలతట్టుH4687H413 నా చేతులెత్తెదనుH3709H5375 నీ కట్టడలనుH2706 నేను ధ్యానించుదునుH7878 . జాయిన్.
49
(జాయిన్) నీ సేవకునికిH5650 దయచేయబడిన మాటH1697 జ్ఞాపకము చేసికొనుముH2142 దానివలనH5921 నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావుH3176 .
50
నీ వాక్యముH565 నన్ను బ్రదికించియున్నదిH2421 నా బాధలోH6040 ఇదేH2063 నాకు నెమ్మది కలిగించుచున్నదిH5165 .
51
గర్విష్ఠులుH2086 నన్ను మిగులH3966 అపహసించిరిH3887 అయినను నీ ధర్మశాస్త్రమునుండిH8451H4480 నేను తొలగకయున్నానుH5186H3808 .
52
యెహోవాH3068 , పూర్వకాలమునుండిH5769H4480 యుండిన నీ న్యాయవిధులనుH4941 జ్ఞాపకము చేసికొనిH2142 నేను ఓదార్పునొందితినిH5162 .
53
నీ ధర్మశాస్త్రమునుH8451 విడిచిH5800 నడుచుచున్న భక్తిహీనులనుH7563 చూడగాH270 నాకు అధిక రోషము పుట్టుచున్నదిH2152
54
యాత్రికుడనైనH4033 నేను నా బసలోH1004 పాటలు పాడుటకుH2158 నీ కట్టడలుH2706 హేతువులాయెనుH1961 .
55
యెహోవాH3068 , రాత్రివేళH3915 నీ నామమునుH8034 స్మరణ చేయుచున్నానుH2142 నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచుకొనుచున్నానుH8104
56
నీ ఉపదేశముH6490 ననుసరించి నడుచుకొనుచున్నానుH5341 ఇదేH2063 నాకు వరముగా దయచేయబడియున్నదిH1961 .
57
(హేత్)యెహోవాH3068 , నీవే నా భాగముH2506 నీ వాక్యములH1697 ననుసరించి నడుచుకొందుననిH8104 నేను నిశ్చయించుకొని యున్నానుH559 .
58
కటాక్షముంచుమనిH6440 నా పూర్ణహృదయముతోH3605H3820 నిన్ను బతిమాలుకొనుచున్నానుH2470 నీవిచ్చిన మాటచొప్పునH565 నన్ను కరుణింపుముH2603 .
59
నా మార్గములుH1870 నేను పరిశీలనచేసికొంటినిH2803 నీ శాసనములతట్టుH5713H413 మరలుకొంటినిH7272H7725 .
60
నీ ఆజ్ఞలనుH4687 అనుసరించుటకుH8104 నేను జాగుచేయకH4102H3808 త్వరపడితినిH2363 .
61
భక్తిహీనులపాశములుH7563H2256 నన్ను చుట్టుకొనియున్ననుH5749 నీ ధర్మశాస్త్రమునుH8451 నేను మరువలేదుH7911H3808
62
న్యాయమైనH6664 నీ విధులనుబట్టిH4941 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకుH3034 అర్ధరాత్రివేళH2676H3915 నేను మేల్కొనువాడనుH6965 .
63
నీయందు భయభక్తులుH3372 గలవారందరికినిH3605 నీ ఉపదేశములనుH6490 అనుసరించువారికినిH8104 నేనుH589 చెలికాడనుH2270 .
64
(తేత్) యహోవాH3068 , భూమిH776 నీ కృపతోH2617 నిండియున్నదిH4390 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925 .
65
యహోవాH3068 , నీ మాటచొప్పునH1697 నీ సేవకునికిH5650 నీవు మేలుH2896 చేసియున్నావుH6213 .
66
నేను నీ ఆజ్ఞలయందుH4687 నమి్మక యుంచియున్నానుH539 మంచిH2898 వివేచనH2940 మంచి జ్ఞానముH1847 నాకు నేర్పుముH3925 .
67
శ్రమకలుగకH6031 మునుపుH2962 నేనుH589 త్రోవ విడిచితినిH7683 ఇప్పుడుH6258 నీ వాక్యముH565 ననుసరించి నడుచుకొనుచున్నానుH8104 .
68
నీవుH859 దయాళుడవైH2896 మేలు చేయుచున్నావుH2895 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925 .
69
గర్విష్ఠులుH2086 నా మీదH5921 అబద్ధముH8267 కల్పించుదురుH2950 అయితే పూర్ణహృదయముతోH3605H3820 నేనుH589 నీ ఉపదేశములనుH6490 అనుసరింతునుH5341 .
70
వారి హృదయముH3820 క్రొవ్వువలెH2459 మందముగా ఉన్నదిH2954 నేనుH589 నీ ధర్మశాస్త్రమునుబట్టిH8451 ఆనందించుచున్నానుH8173 .
71
నేను నీ కట్టడలనుH2706 నేర్చుకొనునట్లుH3925 శ్రమనొంది యుండుటH6031 నాకు మేలాయెనుH2896 .
72
వేలకొలదిH505 వెండిH3701 బంగారుH2091 నాణములకంటెH4480 నీవిచ్చిన ధర్మశాస్త్రముH8451 నాకు మేలుH2896 .
73
(యోద్) నీ చేతులుH3027 నన్ను నిర్మించిH6213 నాకు రూపు ఏర్పరచెనుH3559 నేను నీ ఆజ్ఞలనుH4687 నేర్చుకొనునట్లుH3925 నాకు బుద్ధి దయచేయుముH995 .
74
నీ వాక్యముమీదH1697 నేను ఆశపెట్టుకొని యున్నానుH3176 నీయందు భయభక్తులుగలవారుH3373 నన్ను చూచిH7200 సంతోషింతురుH8055
75
యెహోవాH3068 , నీ తీర్పులుH4941 న్యాయమైనవనియుH6664 విశ్వాస్యతగలవాడవైH530 నీవు నన్ను శ్రమపరచితివనియుH6031 నేనెరుగుదునుH3045 .
76
నీ సేవకునికిH5650 నీవిచ్చిన మాటచొప్పునH565 నీ కృపH2617 నన్ను ఆదరించును గాకH5162 .
77
నీ ధర్మశాస్త్రముH8451 నాకు సంతోషకరముH8191 . నేను బ్రదుకునట్లుH2421 నీ కరుణాకటాక్షములుH7356 నాకు కలుగును గాకH935 .
78
నేనుH589 నీ ఉపదేశములనుH6490 ధ్యానించుచున్నానుH7878 . గర్విష్ఠులుH2086 నామీద అబద్ధములాడినందుకుH5791 వారు సిగ్గుపడుదురు గాకH954 .
79
నీయందు భయభక్తులుగలవారునుH3373 నీ శాసనములనుH5713 తెలిసికొనువారునుH3045 నా పక్షమున నుందురు గాకH7725 .
80
నేను సిగ్గుపడకుండునట్లుH954H3808 నా హృదయముH3820 నీ కట్టడలవిషయమైH2706 నిర్దోషమగును గాకH954H3808 .
81
(కఫ్) నీ రక్షణకొరకుH8668 నా ప్రాణముH5315 సొమ్మసిల్లుచున్నదిH3615 . నేను నీ వాక్యముమీదH1697 ఆశపెట్టుకొనియున్నానుH3176
82
నన్ను ఎప్పుడుH4970 ఆదరించెదవోH5162 అని నా కన్నులుH5869 నీవిచ్చిన మాటకొరకుH565 కనిపెట్టి క్షీణించుచున్నవిH3615
83
నేను పొగ తగులుచున్నH7008 సిద్దెవలెనైతినిH4997H1961 అయినను నీ కట్టడలనుH2706 నేను మరచుటH7911 లేదుH3808 .
84
నీ సేవకునిH5650 దినములుH3117 ఎంత కొద్దివాయెనుH4100 ? నన్ను తరుమువారికిH7291 నీవు తీర్పుH4941 తీర్చుటH6213 యెప్పుడుH4970 ?
85
నీ ధర్మశాస్త్రముH8451 ననుసరింపనిH3808 గర్విష్ఠులుH2086 నన్ను చిక్కించుకొనుటకైH3738 గుంటలు త్రవ్విరిH7882 .
86
నీ ఆజ్ఞలన్నియుH4687H3605 నమ్మదగినవిH530 పగవారుH8267 నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారుH7291 నాకు సహాయముచేయుముH5826 .
87
భూమిమీదH776 నుండకుండH4592 వారు నన్ను నాశనము చేయుటకుH3615 కొంచెమే తప్పెను అయితే నీ ఉపదేశములనుH6490 నేనుH589 విడువకయున్నానుH5800H3808 .
88
నీవు నియమించిన శాసనమునుH5715 నేను అనుసరించునట్లుH8104 నీ కృపచేతH2617 నన్ను బ్రదికింపుముH2421 . లామెద్.
89
(లామెద్) యెహోవాH3068 , నీ వాక్యముH1697 ఆకాశమందుH8064 నిత్యముH5769 నిలకడగా నున్నదిH5324 .
90
నీ విశ్వాస్యతH530
తరతరములుండునుH1755H1755
. నీవు భూమినిH776
స్థాపించితివిH3559
అది స్థిరముగానున్నదిH5975
91
సమస్తముH3605
నీకు సేవచేయుచున్నవిH5650
కావున నీ నిర్ణయముచొప్పునH4941
అవి నేటికినిH3117
స్థిరపడియున్నవిH5975
92
నీ ధర్మశాస్త్రముH8451
నాకు సంతోషమియ్యనియెడలH8191H3884
నా శ్రమయందుH6040
నేను నశించియుందునుH6
.
93
నీ ఉపదేశమువలనH6490
నీవు నన్ను బ్రదికించితివిH6490
నేనెన్నడునుH5769
వాటిని మరువనుH7911H3808
.
94
నీ ఉపదేశములనుH6490
నేను వెదకుచున్నానుH1875
నేనుH589
నీవాడనే నన్ను రక్షించుముH3467
.
95
నన్ను సంహరింపవలెననిH6
భక్తిహీనులుH7563
నా కొరకు పొంచియున్నారుH6960
అయితే నేను నీ శాసనములనుH5713
తలపోయుచున్నానుH995
.
96
సకలH3605
సంపూర్ణతకుH8502
పరిమితిH7093
కలదని నేను గ్రహించియున్నానుH7200
నీ ధర్మోపదేశముH4687
అపరిమితమైనదిH7342H3966
.
97
(మేమ్) నీ ధర్మశాస్త్రముH8451
నాకెంతోH4100
ప్రియముగానున్నదిH157
దినమెల్లH3117H3605
నేను దానిని ధ్యానించుచున్నానుH7881
.
98
నీ ఆజ్ఞలుH4687
నిత్యముH5769
నాకు తోడుగా నున్నవి. నా శత్రువులనుH341
మించినH4480
జ్ఞానముH2449
అవిH1931
నాకు కలుగజేయుచున్నవి.
99
నీ శాసనములనుH5715
నేను ధ్యానించుచున్నానుH7881
కావునH3588
నా బోధకులందరికంటెH3925H3605H4480
నాకు విశేషజ్ఞానము కలదుH7919
.
100
నీ ఉపదేశములనుH6490
నేను లక్ష్యము చేయుచున్నానుH8104
కావునH3588
వృద్ధులకంటెH2205H4480
నాకు విశేషజ్ఞానముH995
కలదు.
101
నేను నీ వాక్యముH1697
ననుసరించునట్లుH8104
దుష్టH7451
మార్గములన్నిటిలోనుండిH734H3605H4480
నా పాదములుH7272
తొలగించుకొనుచున్నానుH3607
102
నీవుH859
నాకు బోధించితివిH3384
గనుకH3588
నీ న్యాయవిధులనుండిH4941H4480
నేను తొలగకయున్నానుH5493H3808
.
103
నీ వాక్యములుH565
నా జిహ్వకుH2441
ఎంతోH4100
మధురములుH4452
అవి నా నోటికిH6310
తేనెకంటెH1706H4480
తీపిగా నున్నవి.
104
నీ ఉపదేశమువలనH6490H4480
నాకు వివేకముH995
కలిగెను తప్పుH8267
మార్గములన్నియుH734H3605
నా కసహ్యములాయెనుH8130
.
105
(నూన్) నీ వాక్యముH1697
నా పాదములకుH7272
దీపమునుH5216
నా త్రోవకుH5410
వెలుగునైయున్నదిH216
.
106
నీ న్యాయవిధులనుH6664H4941
నేననుసరించెదననిH8104
నేను ప్రమాణము చేసియున్నానుH7650
నా మాట నెరవేర్చుదునుH6965
.
107
యెహోవాH3068
, నేను మిక్కిలిH5704H3966
శ్రమపడుచున్నానుH6031
నీ మాటచొప్పునH1697
నన్ను బ్రదికింపుముH2421
.
108
యెహోవాH3068
, నా నోటిH6310
స్వేచ్ఛార్పణలనుH5071
అంగీకరించుముH7521
. నీ న్యాయవిధులనుH4941
నాకు బోధింపుముH3925
109
నా ప్రాణముH5315
ఎల్లప్పుడుH8548
నా అరచేతిలోH3709
ఉన్నది. అయినను నీ ధర్మశాస్త్రమునుH8451
నేను మరువనుH7911H3808
.
110
నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులుH7563
ఉరియొడ్డిరిH6341H5414
అయినను నీ ఉపదేశములనుండిH6490H4480
నేను తొలగి తిరుగుటలేదుH8582H3808
.
111
నీ శాసనములుH5715
నాకు హృదయానందకరములుH3820H8342
అవి నాకు నిత్యస్వాస్థ్యమనిH5769H5157
భావించుచున్నాను.
112
నీ కట్టడలనుH2706
గైకొనుటకుH6213
నా హృదయమునుH3820
నేను లోపరచుకొనియున్నానుH5186
ఇది తుదవరకుH6118
నిలుచు నిత్యనిర్ణయముH5769
.
113
(సామెహ్) ద్విమనస్కులనుH5588
నేను ద్వేషించుచున్నానుH8130
నీ ధర్మశాస్త్రముH8451
నాకు ప్రీతికరముH157
.
114
నాకు మరుగుచోటుH5643
నా కేడెముH4043
నీవేH859
నేను నీ వాక్యముమీదH1697
ఆశపెట్టుకొనియున్నానుH3176
.
115
నేను నా దేవునిH430
ఆజ్ఞలనుH4687
అనుసరించెదనుH5341
దుష్క్రియలుH7489
చేయువారలారా, నాయొద్దనుండిH4480
తొలగుడిH5493
.
116
నేను బ్రదుకునట్లుH2421
నీ మాటచొప్పునH565
నన్ను ఆదుకొనుముH5564
నా ఆశభంగమైH7664H4480
నేను సిగ్గునొందకయుందునుH954H408
గాక.
117
నాకు రక్షణకలుగునట్లుH3467
నీవు నన్ను ఉద్ధరింపుముH5582
అప్పుడు నీ కట్టడలనుH2706
నిత్యముH8548
లక్ష్యము చేసెదనుH8159
.
118
నీ కట్టడలనుH2706
మీరినవారినందరినిH7686H3605
నీవు నిరాకరించుదువుH5541
వారి కపటాలోచనH8649
మోసమేH8267
.
119
భూమిమీదనున్నH776
భక్తిహీనులనందరినిH7563H3605
నీవు మష్టువలెH5509
లయపరచుదువుH7673
కావునH3651
నీ శాసనములుH5713
నాకు ఇష్టమైయున్నవిH157
120
నీ భయమువలనH6343
నా శరీరముH1320
వణకుచున్నదిH5568
నీ న్యాయవిధులకుH6231
నేను భయపడుచున్నానుH3372
.
121
(అయిన్) నేను నీతిన్యాయములH6664H4941 ననుసరించుచున్నానుH6213 . నన్ను బాధించువారిH6231 వశమున నన్ను విడిచిపెట్టకుముH5117H1077 .
122
మేలుకొరకుH2896 నీ సేవకునికిH5650 పూటపడుముH6148 గర్విష్ఠులుH2086 నన్ను బాధింపకయుందురుH6231H408 గాక.
123
నీ రక్షణకొరకుH3444 నీతిగలH6664 నీ మాటకొరకుH565 కనిపెట్టుచు నా కన్నులుH5869 క్షీణించుచున్నవిH3615 .
124
నీ కృపచొప్పునH2617 నీ సేవకునికిH5650 మేలుచేయుముH6213 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925
125
నేనుH589 నీ సేవకుడనుH5650 నీ శాసనములనుH5713 గ్రహించునట్లుH3045 నాకు జ్ఞానముH995 కలుగ జేయుము
126
జనులు నీ ధర్మశాస్త్రమునుH8451 నిరర్థకము చేసియున్నారుH6565 యెహోవాH3068 తన క్రియ జరిగించుటకుH6213 ఇదే సమయముH6256 .
127
బంగారుకంటెనుH2091H4480 అపరంజికంటెనుH6337H4480 నీ ఆజ్ఞలుH4687 నాకు ప్రియముగానున్నవిH157 .
128
నీ ఉపదేశములన్నియుH6490H3605 యథార్థములనిH3474 నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధమార్గములన్నియుH8267H734H3605 నా కసహ్యములుH8130 .
129
(పే) నీ శాసనములుH5715 ఆశ్చర్యములుH6382 కావుననేH3651 నేనుH5315 వాటిని గైకొనుచున్నానుH5341 .
130
నీ వాక్యములుH1697 వెల్లడి అగుటతోడనేH6608 వెలుగుకలుగునుH215 అవి తెలివిలేనివారికిH6612 తెలివిH995 కలిగించును
131
నీ ఆజ్ఞలయందైనH4687 యధిక వాంఛచేతH2968 నేను నోరుH6310 తెరచిH6473 ఒగర్చుచున్నానుH7602 .
132
నీ నామమునుH8034 ప్రేమించువారికిH157 నీవు చేయదగునట్లుH4941 నాతట్టుH413 తిరిగిH413 నన్ను కరుణింపుముH2603 .
133
నీ వాక్యమునుబట్టిH565 నా యడుగులుH6471 స్థిరపరచుముH3559 ఏ పాపమునుH205H3605 నన్ను ఏలనియ్యకుముH7980H408 .
134
నీ ఉపదేశములనుH6490 నేను అనుసరించునట్లుH8104 మనుష్యులH120 బలాత్కారమునుండిH6213H4480 నన్ను విమోచింపుముH6299 .
135
నీ సేవకునిమీదH5650 నీ ముఖకాంతిH6440 ప్రకాశింపజేయుముH215 నీ కట్టడలనుH2706 నాకు బోధింపుముH3925 .
136
జనులు నీ ధర్మశాస్త్రముH8451 ననుసరింపకపోయినందుకుH8104H3808H5921 నా కన్నీరుH5869 ఏరులైH6388H4325 పారుచున్నదిH3381 .
137
(సాదె) యెహోవాH3068 , నీవుH859 నీతిమంతుడవుH6662 నీ న్యాయవిధులుH4941 యథార్థములుH3477
138
నీతినిబట్టియుH6664 పూర్ణ విశ్వాస్యతనుబట్టియుH3966H530 నీ శాసనములనుH5713 నీవు నియమించితివిH6680 .
139
నా విరోధులుH6862 నీ వాక్యములుH1697 మరచిపోవుదురుH7911 కావునH3588 నా ఆసక్తిH7068 నన్ను భక్షించుచున్నదిH6789 .
140
నీ మాటH565 మిక్కిలిH3966 స్వచ్ఛమైనదిH6884 అది నీ సేవకునికిH5650 ప్రియమైనదిH157 .
141
నేనుH595 అల్పుడనుH6810 నిరాకరింపబడినవాడనుH959 అయినను నీ ఉపదేశములనుH6490 నేను మరువనుH7911H3808 .
142
నీ నీతిH6666 శాశ్వతమైనదిH5769 నీ ధర్మశాస్త్రముH8451 కేవలము సత్యముH571 .
143
శ్రమయుH6862 వేదనయుH4689 నన్ను పట్టియున్నవిH4672 అయినను నీ ఆజ్ఞలుH4687 నాకు సంతోషముH8191 కలుగజేయుచున్నవి
144
నీ శాసనములుH5715 శాశ్వతమైనH5769 నీతిగలవిH6664 నేను బ్రదుకునట్లుH2421 నాకు తెలివిH995 దయచేయుము.
145
(ఖొఫ్) యెహోవాH3068 , హృదయపూర్వకముగాH3820H3605 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నీ కట్టడలనుH2706 నేను గైకొనునట్లుH5341 నాకు ఉత్తరమిమ్ముH6030 .
146
నేను నీకు మొఱ్ఱ పెట్టుచున్నానుH7121 నీ శాసనములచొప్పునH5713 నేను నడుచుకొనునట్లుH8104 నన్ను రక్షింపుముH3467 .
147
తెల్లవారకమునుపేH5399H6923 మొఱ్ఱపెట్టితినిH7768 నీ మాటలమీదH1697 నేను ఆశపెట్టుకొనియున్నానుH3176
148
నీవిచ్చిన వాక్యమునుH565 నేను ధ్యానించుటకైH7878 నాకన్నులుH5869 రాత్రిజాములుH821 కాకమునుపే తెరచుకొందునుH6923 .
149
నీ కృపనుబట్టిH2617 నా మొఱ్ఱH6963 ఆలకింపుముH8085 యెహోవాH3068 , నీ వాక్యవిధులనుబట్టిH4941 నన్ను బ్రదికింపుముH2421 .
150
దుష్కార్యములుH2154 చేయువారునుH7291 నీ ధర్మశాస్త్రమునుH8451H4480 త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారుH7126
151
యెహోవాH3068 , నీవుH859 సమీపముగాH7138 ఉన్నావు. నీ ఆజ్ఞలన్నియుH4687H3605 సత్యమైనవిH571 .
152
నీ శాసనములనుH5713 నీవు నిత్యములుగాH5769 స్థిరపరచితివనిH3245 నేను పూర్వమునుండిH6924 వాటివలననే తెలిసికొనియున్నానుH3045 .
153
(రేష్) నేను నీ ధర్మశాస్త్రమునుH8451 మరచువాడనుH7911 కానుH3808 నా శ్రమనుH6040 విచారించిH7200 నన్ను విడిపింపుముH2502
154
నా పక్షమునH7379 వ్యాజ్యెమాడిH7378 నన్ను విమోచింపుముH1350 నీవిచ్చిన మాటచొప్పునH565 నన్ను బ్రదికింపుముH2421 .
155
భక్తిహీనులుH7563 నీ కట్టడలనుH2706 వెదకుటH1875 లేదుH3808 గనుక రక్షణH3444 వారికి దూరముగాH7350 నున్నది.
156
యెహోవాH3068 , నీ కనికరములుH7356 మితిలేనివిH7227 నీ న్యాయవిధులనుబట్టిH4941 నన్ను బ్రదికింపుముH2421 .
157
నన్ను తరుమువారునుH7291 నా విరోధులునుH6862 అనేకులుH7227 అయినను నీ న్యాయశాసనములనుండిH5715H4480 నేను తొలగకయున్నానుH5186H3808 .
158
ద్రోహులనుH898 చూచిH7200 నేను అసహ్యించుకొంటినిH6962 నీవిచ్చిన మాటనుH565 వారు లక్ష్యపెట్టరుH8104H3808 .
159
యెహోవాH3068 , చిత్తగించుముH7200 నీ ఉపదేశములుH6490 నాకెంతోH3588 ప్రీతికరములుH157 నీ కృపచొప్పునH2617 నన్ను బ్రదికింపుముH2421
160
నీ వాక్యసారాంశముH1697 సత్యముH571 నీవు నియమించిన న్యాయవిధులన్నియుH6664H4941H3605 నిత్యము నిలుచునుH5769 .
161
(షీన్) అధికారులుH8269 నిర్నిమిత్తముగాH2600 నన్ను తరుముదురుH7291 అయినను నీ వాక్యభయముH1697 నా హృదయమందుH3820 నిలుచుచున్నదిH6342 .
162
విస్తారమైనH7227 దోపుసొమ్ముH7998 సంపాదించినవానివలెH4672 నీవిచ్చిన మాటనుబట్టిH565H5921 నేనుH595 సంతోషించుచున్నానుH7797 .
163
అబద్ధముH8267 నాకసహ్యముH8130 అది నాకు హేయముH8581 నీ ధర్మశాస్త్రముH8451 నాకు ప్రీతికరముH157 .
164
నీ న్యాయవిధులనుబట్టిH6664H4941H5921 దినమునకుH3117 ఏడుH7651 మారులు నేను నిన్ను స్తుతించుచున్నానుH1984 .
165
నీ ధర్మశాస్త్రమునుH8451 ప్రేమించువారికిH157 ఎంతో నెమ్మదిH7227H7965 కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదుH4383H369
166
యెహోవాH3068 , నీ రక్షణకొరకుH3444 నేను కనిపెట్టుచున్నానుH7663 నీ ఆజ్ఞలనుH4687 అనుసరించి నడుచుకొనుచున్నానుH6213 .
167
నేనుH5315 నీ శాసనములనుబట్టిH5713 ప్రవర్తించుచున్నానుH8104 అవి నాకు అతిH3966 ప్రియములుH157 ,
168
నా మార్గములన్నియుH1870H3605 నీయెదుటనున్నవిH5048 నీ ఉపదేశములనుH6490 నీ శాసనములనుH5713 నేను అనుసరించుచున్నానుH8104 .
169
(తౌ) యెహోవాH3068 , నా మొఱ్ఱH7440 నీ సన్నిధికిH6440 వచ్చునుగాకH7126 నీ మాటచొప్పునH1697 నాకు వివేకముH995 నిమ్ము.
170
నా విన్నపముH8467 నీ సన్నిధినిH6440 చేరనిమ్ముH935 నీవిచ్చిన మాటచొప్పునH565 నన్ను విడిపింపుముH5337 .
171
నీవు నీ కట్టడలనుH2706 నాకు బోధించుచున్నావుH3925 నా పెదవులుH8193 నీ స్తోత్రముH8416 నుచ్చరించునుH5042
172
నీ ఆజ్ఞలన్నియుH4687H3605 న్యాయములుH6664 నీ వాక్యమునుగూర్చిH565 నా నాలుకH3956 పాడునుH6030 .
173
నేను నీ ఉపదేశములనుH6490 కోరుకొనియున్నానుH977 నీ చెయ్యిH3027 నాకు సహాయమగునుH5826 గాక.
174
యెహోవాH3068 , నీ రక్షణకొరకుH3444 నేను మిగుల ఆశపడుచున్నానుH8373 నీ ధర్మశాస్త్రముH8451 నాకు సంతోషకరముH8191 .
175
నీవు నన్నుH5315 బ్రదికింపుముH2421 నేను నిన్ను స్తుతించెదనుH1984 నీ న్యాయవిధులుH4941 నాకు సహాయములగునుH5826 గాక
176
తప్పిపోయినH6 గొఱ్ఱవలెH7716 నేను త్రోవవిడిచి తిరిగితినిH8582 నీ సేవకునిH5650 వెదకిH1245 పట్టుకొనుము ఎందుకనగాH3588 నేను నీ ఆజ్ఞలనుH4687 మరచువాడనుH7911 కానుH3808 .