ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆ దినముH3117 సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానుH3083 తన తండ్రితోH1 ఏమియు చెప్పకH5046 తన ఆయుధములనుH3627 మోయుH5375 పడుచువానినిH5288 పిలిచి అవతలనున్నH5676 ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారిని హతముచేయ పోదముH5674 రమ్మనెనుH1980 .
2
సౌలుH7586 గిబియాH1390 అవతలH7097 మిగ్రోనులోH4051 దానిమ్మచెట్టుH7416 క్రిందH8478 దిగియుండెనుH3427 , అతని యొద్దనున్నH5973 జనులుH5971 దాదాపు ఆరుH8337 వందలH3967 మందిH376 .
3
షిలోహులోH7887 యెహోవాకుH3068 యాజకుడగుH3548 ఏలీయొక్కH5941 కుమారుడైనH1121 ఫీనెహాసుకుH6372 పుట్టినH1121 ఈకాబోదుH350 యొక్క సహోదరుడైనH251 అహీటూబునకుH285 జననమైనH1121 అహీయాH281 ఏఫోదుH646 ధరించుకొనిH5375 అక్కడ ఉండెను. యోనాతానుH3083 వెళ్లినH1980 సంగతి జనులకుH5971 తెలియకయుండెనుH3045 .
4
యోనాతానుH3083 ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారున్న స్థలమునకు పోH5674 జూచినH1245 దారియగు కనుమలH4569 నడుమH996 ఇవతలH5676 ఒక సూదిH8127 గట్టునుH5553 అవతలH5676 ఒక సూదిH8127 గట్టునుH5553 ఉండెను, వాటిలో ఒకదానిH259 పేరుH8034 బొస్సేసుH949 రెండవదానిపేరుH8034 సెనేH5573 .
5
ఒకదానిH259 కొమ్ముH8127 మిక్మషుH4363 ఎదుటH4136 ఉత్తరపువైపుననుH6828 , రెండవదాని కొమ్ము గిబియాH1387 యెదుటH4136 దక్షిణపువైపుననుH5045 ఉండెనుH4690 .
6
యోనాతానుH3083 -ఈH428 సున్నతిలేనివారిH6189 దండుH4673 కాపరులమీదికిH413 పోదముH5674 రమ్ముH1980 , యెహోవాH3068 మన కార్యమునుH6213 సాగించునేమోH194 , అనేకులచేతనైననుH7227 కొద్దిమందిచేతనైననుH4592 రక్షించుటకుH3467 యెహోవాకుH3068 అడ్డమాH4622 అని తన ఆయుధములుH3627 మోయుH5375 వానితోH5288 చెప్పగాH559
7
అతడు-నీ మనస్సులోH3824 ఉన్నదంతయుH3605 చేయుముH6213 , పోదము రమ్ము. నీ యిష్టానుH3824 సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెనుH559 .
8
అప్పుడు యోనాతానుH3083 -మనముH587 వారిH376 దగ్గరకు పోయిH5674 మనలను వారికి అగుపరుచుకొందముH1540 .
9
వారు మనలను చూచి-మేము మీ యొద్దకుH413 వచ్చుH5060 వరకుH5704 అక్కడ నిలువుడనిH1826 చెప్పినH559 యెడలH518 వారియొద్దకు పోకH5927 మనమున్నచోటH8478 నిలుచుదముH5975 .
10
మాయొద్దకు రండనిH5927 వారు చెప్పినH559 యెడలH518 యెహోవాH3068 వారిని మనచేతికిH3027 అప్పగించెననిH5414 దానిచేతH226 గుర్తించి మనము పోదమనిH5927 చెప్పగా
11
వీరిద్దరుH8147 తమ్మును తాము ఫిలిష్తీయులH6430 దండుకాపరులకుH4673 అగుపరుచుకొనిరిH1540 . అప్పుడే ఫిలిష్తీయులుH6430 -చూడుడిH2009 , తాము దాగియుండినH2244 గుహలలోH2356 నుండిH4480 హెబ్రీయులుH5680 బయలుదేరి వచ్చుచున్నారనిH3318 చెప్పుకొనుచుH559
12
యోనాతానునుH3083 అతని ఆయుధములను మోయువానినిH5375 పిలిచి-మేము మీకు ఒకటి చూపింతుముH3045 రండనిH5927 చెప్పినప్పుడుH559 యోనాతానుH3083 -నా వెనుకH310 రమ్ముH5927 , యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 చేతికిH3027 వారినప్పగించెననిH5414 తన ఆయుధములు మోయువానితోH5375 చెప్పిH559
13
అతడును అతని వెనుకH310 అతని ఆయుధములు మోయువాడునుH5375 తమ చేతులH3027 తోనుH5921 కాళ్లH7272 తోనుH5921 ప్రాకి యెక్కిరిH5927 . ఫిలిష్తీయులు యోనాతానుH3083 దెబ్బకు పడగాH5307 అతనివెనుకH310 వచ్చు అతని ఆయుధములు మోయువాడుH5375 వారిని చంపెనుH4191 .
14
యోనాతానునుH3083 అతని ఆయుధములు మోయువాడునుH5375 చేసినH5221 ఆ మొదటిH7223 వధయందుH4347 దాదాపుగా ఇరువదిH6424 మందిH376 పడిరి; ఒక దినమున ఒక కాడిH6776 యెడ్లు దున్ను అరH2677 యెకరముH4618 నేలH7704 పొడుగున అది జరిగెను.
15
దండులోనుH4264 పొలములోనుH7704 జనుH5971 లందరిలోనుH3605 మహా భయకంపముH2731 కలిగెనుH1961 . దండుH4673 కావలివారును దోపుడుగాండ్రునుH7843 భీతినొందిరిH2729 ; నేలH776 యదిరెనుH7264 . వారు ఈ భయముH2731 దైవికమనిH430 భావించిరి.
16
దండువారు చెదిరిపోయిH4127 బొత్తిగా ఓడిపోవుటH1986 బెన్యామీనీయులH1144 గిబియాలోH1390 నున్న సౌలుH7586 యొక్క వేగులవారికిH6822 కనబడగాH7200
17
సౌలుH7586 -మీరు లెకH6485 పెట్టి మనయొద్దH5973 లేనిH1980 వారెవరోH4310 చూడుడనిH7200 తనయొద్దనున్నH854 జనులతోH5971 చెప్పెనుH559 . వారు లెక్కH6485 చూచిH2009 యోనాతానునుH3083 అతని ఆయుధములు మోయువాడునుH5375 లేరనిH369 తెలిసికొనిరి.
18
దేవునిH430 మందసముH727 అప్పుడు ఇశ్రాయేలీయులయొద్దH3478 ఉండగాH1961 -దేవునిH430 మందసమునుH727 ఇక్కడికి తీసికొనిరమ్మనిH5066 సౌలుH7586 అహీయాకుH281 సెలవిచ్చెనుH559 .
19
సౌలుH7586 యాజకునిH3548 తోH413 మాటలాడుH1696 చుండగాH5704 ఫిలిష్తీయులH6430 దండులోH4264 ధ్వనిH1995 మరి యెక్కువగాH7227 వినబడెను; కాబట్టి సౌలుH7586 యాజకునిH3548 తోH413 నీ చెయ్యిH3027 వెనుకకు తీయుమనిH622 చెప్పి
20
తానును తనయొద్ద నున్న జనుH5971 లందరునుH3605 కూడుకొనిH2199 యుద్ధముH4421 నకుH5704 చొరబడిరిH935 . వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడిH4103 ఒకరినొకరుH376 హతము చేసికొను చుండిరిH1961 .
21
మరియు అంతకుమునుపుH865 ఫిలిష్తీయులH6430 వశముననున్నవారైH1961 చుట్టునున్నH5439 ప్రాంతములలో నుండి వారితోకూడH5973 దండునకుH4264 వచ్చినH5927 హెబ్రీయులుH5680 సౌలుH7586 నొద్దనుH5973 యోనాతానునొద్దనుH3083 ఉన్నH1961 ఇశ్రాయేలీయుH3478 లతోH5973 కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.
22
అదియుగాక ఎఫ్రాయిముH669 మన్యములోH2022 దాగియున్నH2244 ఇశ్రాయేలీయులునుH3478 ఫిలిష్తీయులుH6430 పారిపోయిరనిH5127 వినిH8085 యుద్ధమందుH4421 వారిని తరుముటలోH1692 కూడిరి.
23
ఆH1931 దినమునH3117 యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478 ఈలాగున రక్షించెనుH3467 . యుద్ధముH4421 బేతావెనుH1007 అవతలకు సాగగాH5674 ఆH1931 దినమునH3117 ఇశ్రాయేలీయులుH3478 చాలా బడలికH5065 నొందిరి.
24
నేను నా శత్రువులమీదH4480 పగH5358 తీర్చుకొనక మునుపు, సాయంత్రముH6153 కాకమునుపుH5704 భోజనముH3899 చేయువాడు శపింపబడునుH779 అనిH559 సౌలుH7586 జనులచేతH5971 ప్రమాణముH422 చేయించెను, అందువలన జనులుH5971 ఏమియుH3808 తినకుండిరిH2938 .
25
జనులందరుH3605 ఒక అడవిలోనికిH3293 రాగాH935 అక్కడ నేలH7704 మీదH6440 తేనెH1706 కనబడెనుH1961 .
26
జనులుH5971 ఆ అడవినిH3293 జొరగాH935 తేనెH1706 కాలువ కట్టియుండెనుH1982 గానిH3588 జనులుH5971 తాము చేసిన ప్రమాణమునకుH7621 భయపడిH3372 ఒకడునుH369 చెయ్యిH3027 నోటH6310 పెట్టలేదుH5381 .
27
అయితే యోనాతానుH3083 తన తండ్రిH1 జనులచేత చేయించిన ప్రమాణముH7650 వినH8085 లేదుH3808 . గనుక తన చేతిH3027 కఱ్ఱH4294 చాపిH7971 దాని కొననుH7097 తేనెపట్టులోH1706 ముంచిH2881 తన చెయ్యిH3027 నోటిలోH6310 పెట్టుకొనగా అతని కన్నులుH5869 ప్రకాశించెనుH215 .
28
జనులలోH5971 ఒకడుH376 -నీ తండ్రిH1 జనులచేత ప్రమాణముH7650 చేయించి-ఈ దినమునH3117 ఆహారముH3899 పుచ్చుకొనువాడుH398 శపింపబడుననిH779 ఖండితముగా ఆజ్ఞాపించిH559 యున్నాడు; అందుచేతనే జనులుH5971 బహు బడలియున్నారనిH5888 చెప్పెనుH559 .
29
అందుకు యోనాతానుH3083 అందుచేత నా తండ్రిH1 జనులనుH776 కష్టపెట్టినవాడాయెనుH5916 ; నేను ఈH2088 తేనెH1706 కొంచెముH4592 పుచ్చుకొన్నH2938 మాత్రమునH3588 నా కన్నులుH5869 ఎంతH3588 ప్రకాశించుచున్నవోH215 చూడుడిH7200
30
జనులుH5971 తాము చిక్కించుకొనినH4672 తమ శత్రువులH341 దోపుళ్లవలనH7998 బాగుగా భోజనముH398 చేసినయెడలH3863 వారు ఫిలిష్తీయులనుH6430 మరి అధికముగాH7235 హతముH4347 చేసియుందురనెను.
31
ఆH1931 దినమునH3117 జనులు ఫిలిష్తీయులనుH6430 మిక్మషునుండిH4363 అయ్యాలోనుH357 వరకు హతముచేయగాH5221 జనులుH5971 బహుH3966 బడలికH5888 నొందిరి.
32
జనులుH5971 దోపుడుH7998 మీదH413 ఎగబడిH6213 , గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 పెయ్యలనుH1241 తీసికొనిH3947 నేలమీదH776 వాటిని వధించిH7819 రక్తముH1818 తోనేH5921 భక్షించినందునH398
33
జనులుH5971 రక్తముH1818 తోనేH5921 తినిH398 యెహోవాH3068 దృష్టికి పాపముH2398 చేయుచున్నారని కొందరు సౌలునకుH7586 తెలియజేయగాH5046 అతడు-మీరు విశ్వాసఘాతకులైతిరిH898 ; పెద్దH1419 రాయిH68 యొకటి నేడుH3117 నా దగ్గరకుH413 దొర్లించిH1556 తెండని చెప్పిH559
34
మీరు అక్కడక్కడికి జనులH5971 మధ్యకు పోయి, అందరుH376 తమ యెద్దులనుH7794 తమ గొఱ్ఱలనుH7716 నాయొద్దకు తీసికొనివచ్చిH5066 యిక్కడH2088 వధించిH7819 భక్షింపవలెనుH398 ; రక్తముH1818 తోH413 మాంసము తినిH398 యెహోవాH3068 దృష్టికి పాపముH2398 చేయకుడనిH3808 వారితో చప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనుH5971 లందరుH3605 ఆ రాత్రిH3915 తమ తమ యెద్దులనుH7794 తీసికొనిH5066 వచ్చి అక్కడH8033 వధించిరిH7819 .
35
మరియు సౌలుH7586 యెహోవాకుH3068 ఒక బలిపీఠమునుH4196 కట్టించెనుH1129 . యెహోవాకుH3068 అతడు కట్టించినH1129 మొదటిH2490 బలిపీఠముH4196 అదే.
36
అంతట-మనము రాత్రియందుH3915 ఫిలిష్తీయులనుH6430 తరిమిH310 తెల్లవారుH1242 వరకుH5704 వారిని కలతపెట్టిH962 , శేషించువాH7604 డొకడునుH376 లేకుండH3808 చేతము రండిH3381 అని సౌలుH7586 ఆజ్ఞH559 ఇయ్యగా జనులు-నీ దృష్టికిH5869 ఏదిH3605 మంచిదోH2896 అది చేయుమనిరిH6213 . అంతట సౌలు-యాజకుడుH3548 ఇక్కడనేH1988 యున్నాడు, దేవునిH430 యొద్దH413 విచారణ చేయుదము రండనిH7126 చెప్పిH559
37
సౌలుH7586 -ఫిలిష్తీయులH6430 వెనుకH310 నేను దిగిపోయినH3381 యెడల నీవు ఇశ్రాయేలీయులH3478 చేతికిH3027 వారి నప్పగింతువాH5414 అని దేవునియొద్దH430 విచారణH7592 చేయగా, ఆH1931 దినమునH3117 ఆయన అతనికి ప్రత్యుత్తరH6030 మియ్యకH3808 యుండెను.
38
అందువలన సౌలుH7586 -జనులలోH5971 పెద్దలుH6438 నా యొద్దకు వచ్చిH5066 నేడుH3117 ఎవరివలనH4100 ఈ పాపముH2403 కలిగెనోH1961 అది విచారింపవలెనుH3045 .
39
నా కుమారుడైనH1121 యోనాతానుH3083 వలన కలిగిH3426 ననుH518 వాడు తప్పక మరణమవుననిH4191 ఇశ్రాయేలీయులనుH3478 రక్షించుH3467 యెహోవాH3068 జీవముతోడనిH2416 నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనుH5971 లందరిలోH3605 అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడుH6030 ఒకడును లేకపోయెనుH369 .
40
మీరుH859 ఒకH259 తట్టుననుH5676 నేనునుH589 నా కుమారుడగుH1121 యోనాతానునుH3083 ఒక తట్టుననుH5676 ఉండవలెననిH1961 అతడు జనులందరితోH3605 చెప్పగాH559 జనులుH5971 -నీ దృష్టికి ఏది మంచిదోH2896 అది చేయుమనిH6213 సౌలుH7586 తోH413 చెప్పిరిH559 .
41
అప్పుడు సౌలుH7586 -ఇశ్రాయేలీయులకుH3478 దేవుడవైనH430 యెహోవాH3068 , దోషిని కనుపరచుమనిH3051 ప్రార్థింపగా సౌలుH7586 పేరటను యోనాతానుH3083 పేరటను చీటిపడెను గాని జనులుH5971 తప్పించుకొనిరిH3318 .
42
నాకును నా కుమారుడైనH1121 యోనాతానునకునుH3083 చీట్లు వేయుడనిH5307 సౌలుH7586 ఆజ్ఞH559 ఇయ్యగా యోనాతానుH3083 పేరట చీటి పడెనుH3920 .
43
నీవు చేసినH6213 దేదోH4100 నాతో చెప్పుమనిH5046 యోనాతానుH3083 తోH413 అనగాH559 యోనాతానుH3083 -నా చేతిH3027 కఱ్ఱH4294 కొనతోH7097 కొంచెముH4592 తేనెH1706 పుచ్చుకొన్నH2938 మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసిH4191 వచ్చినదని అతనితో అనెను.
44
అందుకు సౌలుH7586 -యోనాతానాH3083 , నీవు అవశ్యముగా మరణమవుదువుH4191 , నేను ఒప్పుకొనని యెడల దేవుడుH430 నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాకH6213 అనెనుH559 .
45
అయితే జనులుH5971 సౌలుH7586 తోH413 -ఇశ్రాయేలీయులకుH3478 ఇంతH2063 గొప్పH1419 రక్షణH3444 కలుగజేసినH6213 యోనాతానుH3083 మరణమవునాH4191 ? అదెన్నటికినికూడదు. దేవునిH430 సహాయముచేతH5973 ఈH2088 దినమునH3117 యోనాతాను మనలను జయము నొందించెనుH6213 ; యెహోవాH3068 జీవముతోడుH2416 అతని తలH7218 వెండ్రుకలలోH8185 ఒకటియు నేలH776 రాలదనిH5307 చెప్పిH559 యోనాతానుH3083 మరణముH4191 కాకుండH3808 జనులుH5971 అతని రక్షించిరిH6299 .
46
అప్పుడు సౌలుH7586 ఫిలిష్తీయులనుH6430 తరుముటH310 మాని వెళ్లిపోగాH5927 ఫిలిష్తీయులుH6430 తమ స్థలమునకుH4725 వెళ్లిరిH1980 .
47
ఈలాగున సౌలుH7586 ఇశ్రాయేలీయులనుH3478 ఏలుటకు అధికారముH4410 నొందినవాడైH3920 నఖముఖాల వారి శత్రువులైనH341 మోయాబీయులతోనుH4124 అమ్మోనీయులతోనుH5983 ఎదోమీయులతోనుH123 సోబాదేశపుH6678 రాజులతోనుH4428 ఫిలిష్తీయులతోనుH6430 యుద్ధముH3898 చేసెను. ఎవరిమీదికిH834 అతడు పోయెనోH6437 వారి నందరిని ఓడించెనుH7561 .
48
మరియు అతడు దండునుH2428 కూర్చిH6213 అమాలేకీయులనుH6002 హతముచేసిH5221 ఇశ్రాయేలీయులనుH3478 కొల్లసొమ్ముగాH8154 పెట్టినవారి చేతిలోH3027 నుండి వారిని విడిపించెనుH5337 .
49
సౌలునకుH7586 పుట్టిన కుమారులH1121 పేర్లు ఏవనగా, యోనతానుH3083 ఇష్వీH3440 మెల్కీషూవH4444 ; అతని యిద్దరుH8147 కుమార్తెలH1323 పేర్లుH8034 ఏవనగా పెద్దదానిH1067 పేరుH8034 మేరబుH4764 చిన్నH6996 దానిపేరుH8034 మీకాలుH4324 .
50
సౌలుయొక్కH7586 భార్యకుH802 అహీనోయమనిH293 పేరుH8034 , ఈమె అహిమయస్సుH290 కుమార్తెH1323 . అతని సైన్యాH6635 ధిపతిH8269 పేరుH8034 అబ్నేరుH74 , ఇతడు సౌలునకుH7586 పినతండ్రియైనH1730 నేరుH5369 కుమారుడుH1121 .
51
సౌలుH7586 తండ్రియగుH1 కీషునుH7027 అబ్నేరుH74 తండ్రియగుH1 నేరునుH5369 అబీయేలుH22 కుమారులుH1121 .
52
సౌలుH7586 బ్రదికిన దినముH3117 లన్నియుH3605 ఫిలిష్తీయులతోH6430 ఘోరH2389 యుద్ధముH4421 జరుగగాH1961 తాను చూచినH7200 బలాఢ్యులH1368 నందరినిH3605 పరాక్రమశాలుH2428 లనందరినిH3605 తనయొద్దకుH413 చేర్చుకొనెనుH622 .