బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు సమూయేలుH8050 తైలపుH8081 బుడ్డిH6378 పట్టుకొనిH3947 సౌలు తలH7218 మీదH5921 తైలముపోసిH3332 అతని ముద్దుH5401 పెట్టుకొని-యెహోవాH3068 నిన్ను అభిషేకించిH4886 తన స్వాస్థ్యముH5159 మీదH5921 అధిపతిగాH5057 నియమించియున్నాడు అని చెప్పిH559 యీలాగు సెలవిచ్చెను

2

ఈ దినమునH3117 నీవు నా యొద్దనుండిH5973 పోయినH1980 తరువాత బెన్యామీనుH1144 సరిహద్దులోH1366 సెల్సహులోనుండుH6766 రాహేలుH7354 సమాధిదగ్గరH6900 ఇద్దరుH8147 మనుష్యులుH376 నీకు కనబడుదురుH4672 . వారు-నీవు వెదకH1245 బోయినH1980 గార్దభములుH860 దొరికినవిH4672 , నీ తండ్రిH1 తన గార్దభములకొరకుH860 చింతింపకH5203 నా కుమారునిH1121 కనుగొనుటకై నేనేమిH4100 చేతుననిH6213 నీకొరకు విచారపడుH1672 చున్నాడని చెప్పుదురుH559 .

3

తరువాత నీవు అక్కడనుండిH8033 వెళ్లిH2498 తాబోరుH8396 మైదానముH436 నకుH5704 రాగానేH935 అక్కడ బేతేలునకుH1008 దేవునిH430 యొద్దకుH413 పోవుH5927 ముగ్గురుH7969 మనుష్యులుH376 నీకు ఎదురుపడుదురుH4672 ; ఒకడుH259 మూడుH7969 మేకపిల్లలనుH1423 , ఒకడుH259 మూడుH7969 రొట్టెలనుH3899 , ఇంకొకడుH259 ద్రాక్షారసపుH3196 తిత్తినిH5035 మోయుచుH5375 వత్తురు.

4

వారు నిన్ను కుశలప్రశ్నలడిగిH7592 నీకు రెండుH8147 రొట్టెలుH3899 ఇత్తురుH5414 . అవి వారిచేతH3027 నీవు తీసికొనవలెనుH3947 .

5

ఈలాగునH3651 పోవుచు ఫిలిష్తీయులH6430 దండుH5333 కాపువారుండు దేవునిH430 కొండకుH1389 చేరుదువుH935 , అచ్చటH8033 ఊరిదగ్గరకుH5892 నీవు రాగానేH1961 , స్వరమండలముH5035 తంబురH8596 సన్నాయిH2485 సితారాH3658 వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండిH1116 దిగిH3381 వచ్చు ప్రవక్తలH5030 సమూహముH2256 నీకు కనబడునుH6293 , వారుH1992 ప్రకటనచేయుచుH5012 వత్తురు;

6

యెహోవాH3068 ఆత్మH7307 నీమీదికిH5921 బలముగా దిగివచ్చునుH6743 ; నీవు వారితోH5973 కలిసి ప్రకటనH5012 చేయు చుండగా నీకు క్రొత్తH312 మనస్సుH376 వచ్చునుH2015 .

7

దేవుడుH430 నీకు తోడుగా నుండును గనుకH3588H428 సూచనలుH226 నీకు సంభవించినH935 తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుముH1961 .

8

నాకంటె ముందుH6440 నీవు గిల్గాలునకుH1537 వెళ్లగాH3381 , దహనబలులనుH5930 బలులనుH2076 సమాధాన బలులనుH2077 అర్పించుటకైH5927 నేను నీయొద్దకుH413 దిగిH3381 వత్తును; నేను నీయొద్దకుH413 వచ్చిH935 నీవు చేయవలసినదానినిH6213 నీకుH853 తెలియజేయుH3045 వరకుH5704 ఏడుH7651 దినములH3117 పాటు నీవు అచ్చట నిలువవలెనుH3176 .

9

అతడు సమూయేలుH8050 నొద్దనుండిH5973 వెళ్లిపోవుటకైH1980 తిరుగగాH6437 దేవుడుH430 అతనికి క్రొత్తH312 మనస్సుH3820 అనుగ్రహించెనుH2015 . ఆH1931 దినముననేH3117H428 సూచనలుH226 కనబడెనుH935 .

10

వారు ఆH8033 కొండదగ్గరకుH1389 వచ్చినప్పుడుH935 ప్రవక్తలH5030 సమూహముH2256 అతనికి ఎదురుపడగాH7125 దేవునిH430 ఆత్మH7307 బలముగా అతని మీదికిH5921 వచ్చెనుH6743 . అతడు వారి మధ్యనుH8432 ఉండి ప్రకటనH5012 చేయుచుండెను.

11

పూర్వముH8032 అతని నెరిగినH3045 వారందరుH3605 అతడు ప్రవక్తలతోH5030 కూడనుండి ప్రకటించుటH5012 చూచిH7200 -కీషుH7027 కుమారునికిH1121 సంభవించినH1961 దేమిటిH4100 ? సౌలునుH7586 ప్రవక్తలలోH5030 నున్నాడా? అని ఒకనితోH7453 ఒకడుH376 చెప్పుకొనగాH559

12

ఆ స్థలH8033 మందుండు ఒకడుH376 -వారి తండ్రిH1 యెవడనిH4310 యడిగెనుH559 . అందుకుH3651 సౌలునుH7586 ప్రవక్తలలోH5030 నున్నాడా? అను సామెతH4912 పుట్టెనుH1961 .

13

అంతట అతడు ప్రకటించుటH5012 చాలించిH3615 ఉన్నత స్థలమునకుH1116 వచ్చెనుH935 .

14

సౌలుయొక్కH7586 పినతండ్రిH1730 అతనిని అతని పనివానినిH5288 చూచి-మీరిద్దరు ఎక్కడికిH575 పోతిరనిH1980 అడుగగాH559 అతడు-గార్దభములనుH860 వెదకబోతివిుH1245 ; అవిH3588 కనH7200 బడకH369 పోగా సమూయేలుH8050 నొద్దకుH413 పోతిమనిH935 చెప్పినప్పుడుH559

15

సౌలుH7586 పినతండ్రిH1730 -సమూయేలుH8050 నీతో చెప్పినH559 సంగతి నాతో చెప్పుమనిH5046 అతనితో అనగాH559

16

సౌలుH7586 -గార్దభములుH860 దొరికినవనిH4672 అతడు చెప్పెననిH5046 తన పినతండ్రితోH1730 అనెనుH559 గాని రాజ్యమునుగూర్చిH4410 సమూయేలుH8050 చెప్పినH559 మాటనుH1697 తెలుపH5046 లేదుH3808 .

17

తరువాత సమూయేలుH8050 మిస్పాకుH4709 యెహోవాH3068 యొద్దకుH413 జనులను పిలువనంపించిH6817 ఇశ్రాయేలీయుH3478 లతోH413 ఇట్లనెనుH559

18

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఈలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 -నేనుH595 ఇశ్రాయేలీయులైనH3478 మిమ్మును ఐగుప్తుH4714 దేశములోనుండి రప్పించిH5927 ఐగుప్తీయులH4714 వశములోH3027 నుండియు, మిమ్మును బాధపెట్టినH3905 జనముH4467 లన్నిటిH3605 వశములోH3027 నుండియు విడిపించితినిH5337 .

19

అయినను మీ దుర్దశH7451 లన్నిటినిH3605 ఉపద్రవముH6869 లన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించినH3467 మీ దేవునిH430 మీరుH859 ఇప్పుడుH3117 విసర్జించిH3988 -మామీదH5921 ఒకని రాజుగాH4428 నియమింపుమనిH7760 ఆయనను అడిగియున్నారుH559 . కాబట్టి యిప్పుడుH6258 మీ గోత్రములH7626 చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవాH3068 సన్నిధిని హాజరుH3320 కావలెను.

20

ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626 లన్నిటినిH3605 సమూయేలుH8050 సమకూర్చగాH7126 బెన్యామీనుH1144 గోత్రముH7626 ఏర్పడెనుH3920 .

21

బెన్యామీనుH1144 గోత్రమునుH7626 వారి యింటిH4940 కూటముల ప్రకారము అతడు సమకూర్చగాH7126 మథ్రీH4309 యింటిH4940 కూటము ఏర్పడెనుH3920 . తరువాత కీషుH7027 కుమారుడైనH1121 సౌలుH7586 ఏర్పడెనుH3920 . అయితే జనులు అతని వెదకినప్పుడుH1245 అతడు కనబడH4672 లేదుH3808 .

22

కావున వారు-ఇక్కడికిH1988 ఇంకొక మనుష్యుడుH376 రావలసిH935 యున్నదాH5750 అని యెహోవాయొద్దH3068 విచారణచేయగాH7592 యెహోవాH3068 -ఇదిగోH2009 అతడుH1931 సామానుH3627 లోH413 దాగియున్నాడనిH2244 సెలవిచ్చెనుH559 .

23

వారు పరుగెత్తిపోయిH7323 అక్కడనుండిH8033 అతని తోడుకొనివచ్చిరిH3947 ; అతడు జనసమూహముH5971 లోH8432 నిలిచిH3320 నప్పుడు భుజములుH7926 మొదలుకొని పైకిH4605 ఇతరులకంటె ఎత్తుగలవాడుగాH1361 కనబడెను.

24

అప్పుడు సమూయేలుH8050 -జనుH5971 లందరిలోH3605 యెహోవాH3068 ఏర్పరచిH977 నవానినిH834 మీరు చూచితిరాH7200 ? జనుH5971 లందరిలోH3605 అతనివంటివాడొకడునుH3644 లేడనిH369 చెప్పగాH559 , జనుH5971 లందరుH3605 బొబ్బలు పెట్టుచు-రాజుH4428 చిరంజీవిH2421 యగుగాక అని కేకలువేసిరిH7321 .

25

తరువాత సమూయేలుH8050 రాజ్యపాలనH4410 పద్ధతినిH4941 జనులకుH5971 వినిపించిH1696 , ఒక గ్రంథమందుH5612 వ్రాసిH3789 యెహోవాH3068 సన్నిధిని దాని నుంచెనుH5117 . అంతట సమూయేలుH8050 జనుH5971 లందరినిH3605 వారి వారి ఇండ్లకుH1004 పంపివేసెనుH7971 .

26

సౌలునుH7586 గిబియాలోనిH1390 తన ఇంటికిH1004 వెళ్లిపోయెనుH1980 . దేవునిచేతH430 హృదయH3820 ప్రేరేపణH5060 నొందిన శూరులుH2428 అతని వెంట వెళ్లిరిH1980.

27

పనికిమాలినవారుH1100 కొందరు-ఈH2088 మనుష్యుడు మనలను ఏలాగుH4100 రక్షింపగలడనిH3467 చెప్పుకొనుచుH559 అతని నిర్లక్ష్యముH959 చేసి అతనికి కానుకలుH4503 తీసికొనిH935 రాకుండగాH3808 అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెనుH2790 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.