రాహేలు
ఆదికాండము 35:19

అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.

యిర్మీయా 31:15

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలను గూర్చి యేడ్చు చున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

Zelzah
యెహొషువ 18:28

వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.

గార్దభములు
1 సమూయేలు 10:16

సౌలు -గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెను గాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుప లేదు .

1 సమూయేలు 9:3-5
3

సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి-మన దాసులలో ఒకని తీసికొని పోయి గార్దభములను వెదకుమని చెప్పెను .

4

అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరింపగా అవి కనబడ లేదు . తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకయుండెను . బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరక లేదు .

5

అయితే వారు సూపు దేశమునకు వచ్చి నప్పుడు-మనము తిరిగి వెళ్లుదము రమ్ము , గార్దభముల కొరకు చింతింపక , నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా