ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆ తెగులుH4046 పోయినH1961 తర్వాతH310 యెహోవాH3068 మోషేH4872 కునుH413 యాజకుడగుH3548 అహరోనుH175 కుమారుడైనH1121 ఎలియాజరుH499 కునుH413 ఈలాగు సెలవిచ్చెనుH559
2
మీరు ఇశ్రాయేలీH3478 యులH1121 సర్వH3605 సమాజములోనుH5712 ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి ఇశ్రాయేలీయులలోH3478 సేనగాH6635 బయలు వెళ్లుH3318 వారందరిH3605 సంఖ్యను వారి వారి పితరులH1 కుటుంబములనుH1004 బట్టి వ్రాయించుడిH5375 .
3
కాబట్టి యిరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముగలH1121 వారిని లెక్కింపుడని యెహోవాH3068 మోషేకునుH4872 ఐగుప్తుH4714 దేశముH776 నుండిH4480 వచ్చిన ఇశ్రాయేలీH3478 యులకునుH1121 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 మోషేయుH4872 యాజకుడగుH3548 ఎలియాజరునుH499 ఇశ్రాయేలీH3478 యులుH1121
4
మోయాబుH4124 మైదానములలోH6160 యెరికోH3405 యొద్దనున్నH5921 యొర్దానుH3383 దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరిH559 .
5
ఇశ్రాయేలుH3478 తొలిచూలుH1060 రూబేనుH7205 . రూబేనుH7205 పుత్రులలోH1121 హనోకీయులుH2599 హనోకుH2585 వంశస్థులుH4940 ;
6
పల్లువీయులుH6384 పల్లుH6396 వంశస్థులుH4940 ; హెస్రోనీయులుH2697 హెస్రోనుH2696 వంశస్థులుH4940 ; కర్మీయులుH3757 కర్మీH3756 వంశస్థులుH4940 ;
7
వీరుH428 రూబేనీయులH7206 వంశస్థులుH4940 , వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 మూడుH7969 వేలH505 ఏడుH7651 వందలH3967 ముప్పదిమందిH7970 .
8
పల్లుH6396 కుమారుడుH1121 ఏలీయాబుH446 . ఏలీయాబుH446 కుమారులుH1121 నెమూయేలుH5241 దాతానుH1885 అబీరాముH48 .
9
కోరహుH7141 తన సమూహములోH5712 పేరు పొందినవాడుH7148 ; అతని సమాజముH5712 యెహోవాకుH3068 విరోధముగాH5921 వాదించినప్పుడుH5327 సమాజములోH5712 మోషేH4872 అహరోనులకుH175 విరోధముగాH5921 వాదించినH5327 దాతానుH1885 అబీరాములుH48 వీరుH1931 .
10
ఆ సమూహపువారుH5712 మృతిబొందినప్పుడుH4191 అగ్నిH784 రెండువందలH3967 ఏబదిH2572 మందినిH376 భక్షించినందుH398 నను, భూమిH776 తన నోరుH6310 తెరచిH6605 వారిని కోరహునుH7141 మింగివేసినందుననుH1104 , వారు దృష్టాంతముH5251 లైరిH1961 .
11
అయితే కోరహుH7141 కుమారులుH1121 చావH4191 లేదుH3808 .
12
షిమ్యోనుH8095 పుత్రులH1121 వంశములలోH4940 నెమూయేలీయులుH5242 నెమూయేలుH5241 వంశస్థులుH4940 ; యామీనీయులుH3228 యామీనుH3226 వంశస్థులుH4940 ; యాకీనీయులుH3200 యాకీనుH3199 వంశస్థులుH4940 ;
13
జెరహీయులుH2227 జెరహుH2226 వంశస్థులుH4940 ; షావూలీయులుH7587 షావూలుH7586 వంశస్థులుH4940 .
14
ఇవిH428 షిమ్యోనీయులH8099 వంశములుH4940 . వారు ఇరువదిH6242 రెండుH8147 వేలH505 రెండువందలH3967 మంది.
15
గాదుH1410 పుత్రులH1121 వంశములలోH4940 సెపోనీయులుH6831 సెపోనుH6827 వంశస్థులుH4940 ; హగ్గీయులుH2291 హగ్గీH2291 వంశస్థులుH4940 ; షూనీయులుH7765 షూనీH7764 వంశస్థులుH4940 ,
16
ఓజనీయులుH244 ఓజనిH244 వంశస్థులుH4940 ; ఏరీయులుH6180 ఏరీH6179 వంశస్థులుH4940 ;
17
ఆరోదీయులుH722 ఆరోదుH720 వంశస్థులుH4940 ; అరేలీయులుH692 అరేలీH692 వంశస్థులుH4940 .
18
వీరుH428 గాదీయులH1410 వంశస్థులుH4940 ; వ్రాయబడినవారి సంఖ్య చొప్పునH6485 వీరు నలుబదిH705 వేలH505 ఐదుH2568 వందలమందిH3967 .
19
యూదాH3063 కుమారులుH1121 ఏరుH6147 ఓనానుH209 ; ఏరునుH6147 ఓనానునుH209 కనానుH3667 దేశములోH776 మృతి బొందిరిH4191 .
20
యూదావారిH3063 వంశములలోH4940 షేలాహీయులుH8024 షేలాH7956 వంశస్థులుH4940 ; పెరెసీయులుH6558 పెరెసుH6557 వంశస్థులుH4940 జెరహీయులుH2227 జెరహుH2226 వంశస్థులుH4940 ;
21
పెరెసీయులలోH6558 హెస్రోనీయులుH2697 హెస్రోనుH2696 వంశస్థులుH4940 హామూలీయులుH2539 హామూలుH2538 వంశస్థులుH4940
22
వీరుH428 యూదీయులH3063 వంశస్థులుH4940 ; వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 డెబ్బదిH7657 యారుH8337 వేలH505 ఐదుH2568 వందలమందిH3967 .
23
ఇశ్శాఖారుH3485 పుత్రులH1121 వంశస్థులలోH4940 తోలాహీయులుH8440 తోలాH8439 వంశస్థులుH4940 ; పువీ్వయులుH6324 పువ్వాH6312 వంశస్థులుH4940 ; యాషూబీయులుH3432 యాషూబుH3437 వంశస్థులుH4940 ; షిమ్రోనీయులుH8117 షిమ్రోనుH8110 వంశస్థులుH4940 ; వీరుH428 ఇశ్శాఖారీయులH3485 వంశస్థులుH4940 .
24
వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 అరువదిH8346 నాలుగుH702 వేలH505 మూడుH7969 వందలమందిH3967 .
25
జెబూలూనుH2074 పుత్రులH1121 వంశస్థులలోH4940 సెరెదీయులుH5625 సెరెదుH5624 వంశస్థులుH4940 ;
26
ఏలోనీయులుH440 ఏలోనుH356 వంశస్థులుH4940 ; యహలేలీయులుH3178 యహలేలుH3177 వంశస్థులుH4940 ;
27
వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 అరువదిH8346 వేలH505 ఐదుH2568 వందలమందిH3967 .
28
యోసేపుH3130 పుత్రులH1121 వంశస్థులుH4940 అతని కుమారులుH1121 మనష్షేH4519 ఎఫ్రాయిముH669 .
29
మనష్షేH4519 కుమారులలోH1121 మాకీరీయులుH4354 మాకీరుH4353 వంశస్థులుH4940 ; మాకీరుH4353 గిలాదునుH1568 కనెనుH3205 ; గిలాదీయులుH1569 గిలాదుH1568 వంశస్థులుH4940 ; వీరుH428 గిలాదుH1569 పుత్రులుH1121 .
30
ఈజరీయులుH373 ఈజరుH372 వంశస్థులుH4940 ; హెలకీయులుH2516 హెలకుH2507 వంశస్థులుH4940 ;
31
అశ్రీయేలీయులుH845 అశ్రీయేలుH844 వంశస్థులుH4940 ; షెకెమీయులుH7930 షెకెముH7928 వంశస్థులుH4940 ;
32
షెమీదాయీయులుH8062 షెమీదాH8061 వంశస్థులుH4940 ; హెపెరీయులుH2662 హెపెరుH2660 వంశస్థులుH4940 .
33
హెపెరుH2660 కుమారుడైనH1121 సెలోపెహాదుకుH6765 కుమార్తెలేగానిH1323 కుమారులుH1121 పుట్టH1961 లేదుH3808 . సెలోపెహాదుH6765 కుమార్తెలH1323 పేరులుH8034 మహలాH4244 నోయాH5270 హొగ్లాH2295 మిల్కాH4435 తిర్సాH8656 .
34
వీరుH428 మనష్షీయులH4519 వంశస్థులుH4940 ; వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 ఏబదిH2572 రెండుH8147 వేలH505 ఏడుH7651 వందలమందిH3967 .
35
ఎఫ్రాయిముH669 పుత్రులH1121 వంశములుH4940 ఇవిH428 ; షూతలహీయులుH8364 షూతలహుH7803 వంశస్థులుH4940 ; బేకరీయులుH1076 బేకరుH1071 వంశస్థులుH4940 ; తహనీయులుH8470 తహనుH8465 వంశస్థులుH4940 ,
36
వీరుH428 షూతలహుH7803 కుమారులుH1121 ; ఏరానీయులుH6198 ఏరానుH6197 వంశస్థులుH4940 .
37
వీరుH428 ఎఫ్రాయిమీయులH669 వంశస్థులుH4940 . వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 ముప్పదిH7970 రెండుH8147 వేలH505 ఐదుH2568 వందలమందిH3967 ; వీరుH428 యోసేపుH3130 పుత్రులH1121 వంశస్థులుH4940 .
38
బెన్యామీనుH1144 పుత్రులH1121 వంశములలోH4940 బెలీయులుH1108 బెలH1106 వంశస్థులుH4940 ; అష్బేలీయులుH789 అష్బేలH788 వంశస్థులుH4940 ;
39
అహీరామీయులుH298 అహీరాముH297 వంశస్థులుH4940 ;
40
షూపామీయులుH7781 షూపాముH8197 వంశస్థులుH4940 ; బెలH1106 కుమారులుH1121 ఆర్దుH714 నయమానుH5283 ; ఆర్దీయులుH716 ఆర్దుH714 వంశస్థులుH4940 ; నయమానీయులుH5280 నయమానుH5283 వంశస్థులుH4940 .
41
వీరుH428 బెన్యామీనీయులH1144 వంశస్థులుH4940 ; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పునH6485 నలుబదిH705 యయిదుH2568 వేలH505 ఆరుH8337 వందల మందిH3967 .
42
దానుH1835 పుత్రులH1121 వంశములలోH4940 షూషామీయులుH7749 షూషాముH7748 వంశస్థులుH4940 ;
43
వీరుH428 తమ వంశములలోH4940 దానీయులH1835 వంశస్థులుH4940 . వ్రాయబడినవారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 అరువదిH8346 నాలుగుH702 వేలH505 నాలుగుH702 వందలH3967 మంది.
44
ఆషేరుH836 పుత్రులH1121 వంశములలోH4940 యిమీ్నయులుH3232 యిమ్నాH3232 వంశస్థులుH4940 , ఇష్వీయులుH3441 ఇష్వీH3440 వంశస్థులుH4940 ; బెరీయులుH1284 బెరీయాH1283 వంశస్థులుH4940 ;
45
బెరీయాH1283 నీయులలోH1121 హెబెరీయులుH2277 హెబెరుH2268 వంశస్థులుH4940 ; మల్కీయేలీయులుH4440 మల్కీయేలుH4439 వంశస్థులుH4940 ;
46
ఆషేరుH836 కుమార్తెH1323 పేరుH8034 శెరహుH8294 .
47
వ్రాయబడినవారి సంఖ్య చొప్పునH6485 వీరుH428 ఆషేరీH836 యులH1121 వంశస్థులుH4940 ; వీరుH428 ఏబదిH2572 మూడుH7969 వేలH505 నాలుగుH702 వందలమందిH3967 .
48
నఫ్తాలీH5321 పుత్రులH1121 వంశములలోH4940 యహసయేలీయులుH3184 యహసయేలుH3183 వంశస్థులుH4940 ; గూనీయులుH1477 గూనీH1476 వంశస్థులుH4940 ;
49
యేసెరీయులుH3339 యేసెరుH3337 వంశస్థులుH4940 ; షిల్లేమీయులుH8016 షిల్లేముH8006 వంశస్థులుH4940 .
50
వీరుH428 నఫ్తాలీయులH5321 వంశస్థులుH4940 ; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పునH6485 వీరుH428 నలుబదిH705 యయిదుH2568 వేలH505 నాలుగుH702 వందలమందిH3967
51
ఇశ్రాయేలీH3478 యులలోH1121 లెక్కింపబడినH6485 వీరుH428 ఆరుH8337 లక్షలH505 వెయ్యిన్నిH505 ఏడుH7651 వందలH3967 ముప్పదిమందిH7970 .
52
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 వీరిH428 పేళ్లH8034 లెక్క చొప్పునH4557 ఆ దేశమునుH776 వీరికి స్వాస్థ్యముగాH5159 పంచిపెట్టవలెనుH2505 .
53
ఎక్కువమందికిH7227 ఎక్కువH7235 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414 ;
54
తక్కువమందికిH4592 తక్కువH4591 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414 . దాని దాని జనసంఖ్యనుబట్టిH6485 ఆయా గోత్రములకుH6310 స్వాస్థ్యముH5159 ఇయ్యవలెనుH5414 .
55
చీట్లువేసిH1486 ఆ భూమినిH776 పంచిపెట్టవలెనుH2505 . వారు తమ తమ పితరులH1 గోత్రములH4294 జనసంఖ్యచొప్పునH8034 స్వాస్థ్యమును పొందవలెనుH5157 .
56
ఎక్కువ మందికేమిH7227 తక్కువమందికేమిH4592 చీట్లు వేసిH1486 యెవరి స్వాస్థ్యమునుH5159 వారికి పంచిపెట్టవలెనుH2505 .
57
వారివారి వంశములలోH4940 లెక్కింపబడినH6485 లేవీయులుH3881 వీరుH428 . గెర్షోనీయులుH1649 గెర్షోనుH1648 వంశస్థులుH4940 ; కహాతీయులుH6956 కహాతుH6955 వంశస్థులుH4940 ; మెరారీయులుH4848 మెరారిH4847 వంశస్థులుH4940 .
58
లేవీయులH3881 వంశములుH4940 ఏవనగాH428 , లిబ్నీయులH3864 వంశముH4940 హెబ్రోనీయులH2276 వంశముH4940 మహలీయులH4250 వంశముH4940 మూషీయులH4188 వంశముH4940 కోరహీయులH7145 వంశముH4940 .
59
కహాతుH6955 అమ్రామునుH6019 కనెనుH3205 ; అమ్రాముH6019 భార్యH802 పేరుH8034 యోకెబెదుH3115 . ఆమె లేవీH3878 కుమార్తెH1323 ; ఐగుప్తులోH4714 ఆమె లేవీకిH3878 పుట్టెనుH3205 . ఆమె అమ్రామువలనH6019 అహరోనునుH175 మోషేనుH4872 వీరిH428 సహోదరియగుH269 మిర్యామునుH4813 కనెనుH3205 .
60
అహరోనువలనH175 నాదాబుH5070 అబీహుH30 ఎలియాజరుH499 ఈతామారుH385 పుట్టిరిH3205 .
61
నాదాబుH5070 అబీహులుH30 యెహోవాH3068 సన్నిధికిH6440 అన్యాH2114 గ్నిH784 తెచ్చినప్పుడుH7126 చనిపోయిరిH4191 .
62
వారిలో నెలH2320 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి లెక్కింపబడినH6485 వారందరుH3605 ఇరువదిH6242 మూడుH7969 వేలమందిH505 . వారు ఇశ్రాయేలీH3478 యులలోH1121 లెక్కింపబడినవారుH6485 కారుH3808 గనుకH3588 ఇశ్రాయేలీH3478 యులలోH1121 వారికి స్వాస్థ్యH5159 మియ్యH5414 బడలేదుH3808 .
63
యెరికోH3405 ప్రాంతములయందలిH6160 యొర్దానుH3383 నొద్దనున్నH5921 మోయాబుH4124 మైదానములలోH6160 మోషేయుH4872 యాజకుడగుH3548 ఎలియాజరునుH499 ఇశ్రాయేలీH3478 యులH1121 జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారుH6485 వీరుH428 .
64
మోషేH4872 అహరోనులుH175 సీనాయిH5514 అరణ్యములోH4057 ఇశ్రాయేలీH3478 యులH1121 సంఖ్యను చేసినప్పుడుH834 లెక్కింపబడినవారిలోH6485 ఒక్కడైననుH376 వీరిలోH428 ఉండH1961 లేదుH3808 .
65
ఏలయనగాH3588 వారు నిశ్చయముగా అరణ్యములోH4057 చనిపోవుదురనిH4191 యెహోవాH3068 వారినిగూర్చి సెలవిచ్చెనుH559 . యెపున్నెH3312 కుమారుడైనH1121 కాలేబునుH3612 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 తప్ప వారిలో ఒక్కడైననుH376 మిగిలిH3498 యుండలేదుH3808 .