సవరింపబడినH3899 రొట్టెవిషయములోనుH4635, నిత్యH8548 నైవేద్యముH4503 విషయములోను, నిత్యముH8548 అర్పించు దహనబలిH5930 విషయములోను, విశ్రాంతిదినములH7676 విషయములోను, అమావాస్యలH2320 విషయములోను, నిర్ణయింపబడిన పండుగలH4150 విషయములోను, ప్రతిష్ఠితములైనH6944 వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీH3478యులకుH5921 ప్రాయశ్చిత్తముH3722 కలుగుటకైన పాపపరిహారార్థబలులH2403 విషయములోను, మన దేవునిH430 మందిరపుH1004 పనిH4399యంతటిH3605 విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.
For the shewbread, and for the continual meat offering, and for the continual burnt offering, of the sabbaths, of the new moons, for the set feasts, and for the holy things, and for the sin offerings to make an atonement for Israel, and for all the work of the house of our God.