బైబిల్

  • నెహెమ్యా అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H2088 నెలH2320 యిరువదిH6242 నాలుగవH702 దినమందుH3117 ఇశ్రాయేలీయులుH3478 ఉపవాసముండిH6685 గోనెపట్టలుకట్టుకొనిH8242 తలమీదH5921 ధూళిపోసికొనిH127 కూడివచ్చిరిH622.

2

ఇశ్రాయేలీయులుH3478 అన్యజనుH5236లందరిH3605లోనుండిH4480 ప్రత్యేకింపబడినవారైH914 నిలువబడిH5975,తమ పాపములనుH2403 తమ పితరులH1 పాపములనుH2403 ఒప్పుకొనిరిH3034.

3

మరియు వారు ఒక జాముసేపు తామున్నH5921చోటనేH5977 నిలువబడిH6965, తమ దేవుడైనH430 యెహోవాH3068 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 చదువుచువచ్చిరిH7121,ఒక జాముH7243సేపుH3117 తమ పాపములను ఒప్పుకొనుచుH3034 దేవుడైనH430 యెహోవాకుH3068 నమస్కారముచేయుచుH7812 వచ్చిరి.

4

లేవీయులలోH3881 యేషూవH344 బానీH1137 కద్మీయేలుH6934 షెబన్యాH7645 బున్నీH1138 షేరేబ్యాH8274 బానీH1137 కెనానీH3662 అనువారు మెట్లH4608మీదH5921 నిలువబడిH6965, యెలుH6963గెత్తిH1419, తమ దేవుడైనH430 యెహోవాH3068కుH413 మొఱ్ఱపెట్టిరిH2199.

5

అప్పుడు లేవీయులైనH3881 యేషూవH3442 కద్మీయేలుH6934 బానీH1137 హషబ్నెయాH2813 షేరేబ్యాH8274 హోదీయాH1941 షెబన్యాH7645 పెతహయాH6611 అనువారునిలువబడిH6965, నిరంతరముH5769 మీకు దేవుడైయున్నH430 యెహోవానుH3068 స్తుతించుడనిH1288 చెప్పిH559 ఈలాగు స్తోత్రముచేసిరి సకలాH3605శీర్వచనH1293 స్తోత్రములకుH8416 మించినH5921 నీ ఘనమైనH3519 నామముH8034 స్తుతింపబడునుగాకH1288.

6

నీవేH859, అద్వితీయుడవైనH905 యెహోవాH3068, నీవేH859 ఆకాశమునుH8064 మహాకాశములనుH8064 వాటి సైన్యమునుH6635, భూమినిH776 దానిలోH5921 ఉండునది అంతటినిH3605, సముద్రములనుH3220 వాటిలో ఉండునదిH834 అంతటినిH3605 సృజించిH6213 వాటినన్నిటినిH3605 కాపాడువాడవుH2421. ఆకాశH8034 సైన్యH6635మంతయుH3605 నీకే నమస్కారముచేయుచున్నదిH7812.

7

దేవాH430 యెహోవాH3068, అబ్రామునుH87 ఏర్పరచుకొనిH977, కల్దీయులH3778 ఊరుH218 అను స్థలమునుండిH4480 ఇవతలకు అతని రప్పించిH3318 అతనికి అబ్రాహామనుH85 పేరుH8034 పెట్టినవాడవుH7760 నీవేH859.

8

అతడు నమ్మకమైనH539 మనస్సుగలవాడనిH8324 యెరిగిH4672, కనానీయులుH3669 హిత్తీయులుH2850 అమోరీయులుH567 పెరిజ్జీయులుH6522 యెబూసీయులుH2983 గిర్గాషీయులుH1622 అనువారి దేశమునుH776 అతని సంతతిH2233 వారికిచ్చునట్లుH5414 ఆతనితోH5973 నిబంధనH1285 చేసినవాడవుH3772 నీవేH859.

9

నీవుH859 నీతిమంతుడవైయుండిH6662 నీ మాటచొప్పునH1697 జరిగించితివిH6965. ఐగుప్తులోH4714 మా పితరులుH1 పొందిన శ్రమనుH6040 నీవు చూచితివిH7200, ఎఱ్ఱH5488సముద్రముH3220నొద్దH5921 వారి మొఱ్ఱనుH2201 నీవు వింటివిH8085.

10

ఫరోయుH6547 అతని దాసుH5650లందరునుH3605 అతని దేశపుH776 జనుH5971లందరునుH3605 వారియెడలH5921 బహుగర్వముగాH2102 ప్రవర్తించిరని నీకు తెలియగాH3045 నీవు వారియెదుట సూచకక్రియలనుH226 మహత్కార్యములనుH4159 చూపించితివిH5414. ఆలాగున చేయుటవలన నీవు ఈH2088 దినమందున్నట్టుగాH3117 ప్రసిద్ధినొందితివిH6213.

11

మరియు నీ జనులయెదుటH6440 నీవు సముద్రమునుH3220 విభాగించినందునH1234 వారు సముద్రముH3220మధ్యH8432 పొడినేలనుH3004 నడచిరిH5674, ఒకడు లోతుH5794నీటH4325 రాయిH68 వేసినట్లుH3644 వారిని తరిమినవారినిH7291 అగాధజలములలోH4688 నీవు పడవేసితివిH7993.

12

ఇదియుగాక పగటికాలమందుH3119 మేఘH6051స్తంభములోH5982 ఉండిన వాడవును రాత్రికాలమందుH3915 వారు వెళ్లవలసినH1980 మార్గమునH1870 వెలుగిచ్చుటకైH215 అగ్నిH784స్తంభములోH5982 ఉండినవాడవును అయియుండి వారిని తోడుకొనిపోతివిH5148.

13

సీనాయిH5514 పర్వతముH2022 మీదికిH5921 దిగి వచ్చిH3381 ఆకాశముH8064నుండిH4480 వారితోH5973 మాటలాడిH1696, వారికి నీతియుక్తమైనH3477 విధులనుH4941 సత్యమైనH571 ఆజ్ఞలనుH4687 మేలుకరములైనH2896 కట్టడలనుH2706 ధర్మములనుH8451 నీవు దయచేసితివిH5414.

14

వారికి నీ పరిశుద్ధమైనH6944 విశ్రాంతిH7676 దినమునుH3117 ఆచరింపH3045 నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైనH5650 మోషేద్వారాH4872 ఆజ్ఞలనుH6680 కట్టడలనుH2706 ధర్మశాస్త్రమునుH8451 వారికి నియమించితివిH4687.

15

వారి ఆకలి తీర్చుటకుH7458 ఆకాశముH8064నుండిH4480 ఆహారమునుH3899 వారి దాహము తీర్చుటకుH6772 బండH5553లోనుండిH4480 ఉదకమునుH4325 తెప్పించితివిH3318. వారికి ప్రమాణముచేసినH559 దేశమునుH776 స్వాధీనపరచుకొనవలెననిH3423 వారి కాజ్ఞాపించితివి.

16

అయితే వారునుH1992 మా పితరులునుH1 గర్వించిH2102, లోబడH6203నొల్లకH7185 నీ ఆజ్ఞలH4687కుH413 చెవిH8085యొగ్గకపోయిరిH3808.

17

వారు విధేయులగుటకుH8085 మనస్సులేనివారైH3985 తమ మధ్యH5973 నీవు చేసినH6213 అద్భుతములనుH6381 జ్ఞాపకముH2142 చేసికొనకH3808 తమ మనస్సునుH6203 కఠినపరచుకొనిH7185, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకుH5659 తిరిగి వెళ్లుటకుH7725 ఒక అధికారినిH7218 కోరుకొనిH5414 నీ మీద తిరుగుబాటుH4805 చేసిరి. అయితే నీవుH859 క్షమించుటకుH5547 సిద్ధమైన దేవుడవునుH430, దయాH2587వాత్సల్యతలుH7349 గలవాడవును, దీర్ఘH750శాంతమునుH639 బహుH7227 కృపయుH2617 గలవాడవునైయుండి వారిని విసర్జింపH5800లేదుH3808.

18

వారు ఒక పోతH4541దూడనుH5695 చేసికొనిH6213 ఐగుప్తుH4714లోనుండిH4480 మమ్మును రప్పించినH5927 దేవుడుH430 ఇదేH2088 అని చెప్పిH559, నీకు బహుH1419 విసుకుH5007 పుట్టించిననుH6213

19

వారు ఎడారిలోH4057 ఉండగా నీవుH859 బహు విస్తారమైనH7227 కృప కలిగినవాడవైH7356 వారిని విసర్జింపH5800లేదుH3808; మార్గముగుండH1870 వారిని తోడుకొనిపోవుటకుH5148 పగలుH3119 మేఘH6051స్తంభమునుH5982, దారిలోH1870 వారికి వెలుగిచ్చుటకుH215 రాత్రిH3915 అగ్నిH784స్తంభమునుH5982 వారిపైH5921నుండిH4480 వెళ్లిH5493పోకH3808 నిలిచెను.

20

వారికి భోధించుటకుH7919 నీ యుపకారాH2896త్మనుH7307 దయచేసితివిH5414, నీవిచ్చినH4513 మన్నానుH4478 ఇయ్యకH6310 మానH4480లేదుH3808; వారి దాహమునకుH6772 ఉదకH4325మిచ్చితివిH5414.

21

నిజముగా అరణ్యములోH4057 ఏమియు తక్కువH2637 కాకుండH3808 నలువదిH705 సంవత్సరములుH8141 వారిని పోషించితివిH3557. వారి వస్త్రములుH8008 పాతగిలిH1086పోలేదుH3808, వారి కాళ్లకుH7272వాపుH1216 రాలేదుH3808.

22

ఇదియుగాక రాజ్యములనుH4467 జనములనుH5971 వారికప్పగించిH5414, వారికి సరిహద్దులుH6285 ఏర్పరచితివిH2505 గనుక, వారు సీహోనుH5511 అను హెష్బోనుH2809 రాజుయొక్కH4428 దేశమునుH776 బాషానునకుH1316 రాజైనH4428 ఓగుయొక్కH5747 దేశమునుH776 స్వతంత్రించుకొనిరిH3423.

23

వారి సంతతినిH1121 ఆకాశపుH8064 నక్షత్రములంతH3556 విస్తారముగాచేసిH7235, ప్రవేశించిH935 స్వతంత్రించుకొనునట్లుH3423 వారి పితరులకుH1 నీవు వాగ్దానముచేసినH559 దేశముH776లోనికిH413 వారిని రప్పింపగాH935

24

ఆ సంతతివారుH1121 ప్రవేశించిH935 ఆ దేశమునుH776 స్వతంత్రించుకొనిరిH3423. నీవు కనానీయులనుH3669 ఆ దేశH776వాసులనుH3427 జయించిH3665, తమకు మనస్సువచ్చినట్లుH7522 చేయుటకుH6213 వారి రాజులనుH4428 ఆ దేశH776జనులనుH5971 వారి చేతికిH3027 అప్పగించితివిH5414.

25

అప్పుడు వారు ప్రాకారములుగలH1219 పట్టణములనుH5892 ఫలవంతమైనH8082 భూమినిH127 స్వాధీనపరచుకొనిH3920, సకలమైనH3605 పదార్థములతోH2898 నిండియున్నH4392 యిండ్లనుH1004 త్రవ్వినH2672 బావులనుH953 ద్రాక్షతోటలనుH3754 ఒలీవ తోటలనుH2132 బహు విస్తారముగాH7230 ఫలించుH3978 చెట్లనుH6086 వశపరచుకొనిరిH3423. ఆలాగున వారు తినిH398 తృప్తిపొందిH7646 మదించిH8080 నీ మహోH1419పకారమునుబట్టిH2898 బహుగా సంతోషించిరిH5727.

26

అయినను వారు అవిధేయులైH4784 నీ మీద తిరుగుబాటుచేసిH4775, నీ ధర్మశాస్త్రమునుH8451 లక్ష్యH1458పెట్టకH310 త్రోసివేసిH7993, నీతట్టుH413 తిరుగవలెననిH7725 తమకు ప్రకటన చేసినH5749 నీ ప్రవక్తలనుH5030 చంపిH2026 నీకు బహుగాH1419 విసుకుH5007 పుట్టించిరిH6213.

27

అందుచేత నీవు వారిని వారి శత్రువులH6862చేతికిH3027 అప్పగించితివిH5414. ఆ శత్రువులుH6862 వారిని బాధింపగాH6887 శ్రమH6869కాలమందుH6256 వారు నీకుH413 మొఱ్ఱపెట్టినప్పుడుH6817 ఆకాశH8064మందుండుH4480 నీవు ఆలకించిH8085, వారి శత్రువులH6862 చేతిH3027లోనుండిH4480 వారిని తప్పించుటకైH3467 నీ కృపాH7356సంపత్తినిబట్టిH7227 వారికి రక్షకులనుH3467 దయచేసితివిH5414.

28

వారు నెమ్మదిపొందినH5117 తరువాత నీ యెదుటH6440 మరలH7725 ద్రోహులుH7451 కాగాH6213 నీవు వారిని వారి శత్రువులH341చేతికిH3027 అప్పగించితివిH5800; వీరు వారిమీద అధికారముచేసిరిH7287. వారు తిరిగి వచ్చిH7725 నీకు మొఱ్ఱపెట్టినప్పుడుH2199 ఆకాశH8064మందుండుH4480 నీవు ఆలంకించిH8085 నీ కృపచొప్పునH7356 అనేకH7227మారులుH6256 వారిని విడిపించితివిH5337.

29

నీ ఆజ్ఞలనుH4687 విధులను ఒకడు ఆచరించినH6213 యెడల వాటివలన వాడు బ్రదుకునుగదాH2421. వారు మరల నీ ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచునట్లుH7725 నీవు వారిమీద సాక్ష్యము పలికిననుH5749, వారుH1992 గర్వించిH2102 నీ ఆజ్ఞలకుH4687 లోబడH8085H3808 నీ విధుల విషయములోH4941 పాపులైH2398 నిన్ను తిరస్కరించిH5637 తమ మనస్సునుH6203 కఠినపరచుకొనిH7185 నీ మాటవినH8085కపోయిరిH3808.

30

నీవు అనేకH7227 సంవత్సరములుH8141 వారిని ఓర్చిH4900, నీ ప్రవక్తలH5030ద్వారాH3027 నీ ఆత్మచేతH7307 వారిమీద సాక్ష్యము పలికితివిH5749 గాని వారు వినH238కపోయిరిH3808; కాగా నీవు ఆయా దేశములలోనున్నH776 జనులH5971 చేతికిH3027 వారిని అప్పగించితివిH5414.

31

అయితే నీవు మహోH7227పకారివైయుండిH7356, వారిని బొత్తిగాH3617 నాశనముH6213చేయకయుH3808 విడిచిపెట్టH5800కయుH3808 ఉంటివి. నిజముగా నీవు కృపాH2587కనికరములుగలH7349 దేవుడవైయున్నావుH41.

32

చేసిన నిబంధననుH1285 నిలుపుచుH8104 కృపచూపునట్టిH2617 మహాH1419పరాక్రమశాలివియుH1368 భయంకరుడవునగుH3372 మా దేవాH430, అష్షూరుH804 రాజులH4428 దినములుH3117 మొదలుకొనిH4480 యీH2088 దినములH3117వరకుH5704 మా మీదికిని మా రాజులమీదికినిH4428 ప్రధానులమీదికినిH8269 మా పితరులమీదికినిH1 నీ జనుH5971లందరిమీదికినిH3605 వచ్చినH4672 శ్రమH8513యంతయుH3605 నీ దృష్టికిH6440 అల్పముగాH4519 ఉండకుండునుH408 గాక.

33

మా మీదికిH5921 వచ్చినH935 శ్రమలన్నిటినిH3605 చూడగా నీవుH859 న్యాయస్థుడవేH6662; నీవు సత్యముగానేH571 ప్రవర్తించితివిH6213 కాని మేముH587 దుర్మార్గులమైతివిుH7561.

34

మా రాజులుH4428 గాని మా ప్రధానులుH3548 గాని మా యాజకులుH3548 గాని మా పితరులుH1 గాని నీ ధర్మశాస్త్రముH8451ననుసరించిH6213 నడువలేదుH3808. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైననుH5749 నీ ఆజ్ఞలనైననుH4687 వారు వినH7181కపోయిరిH3808.

35

వారుH1992 తమ రాజ్యH4438 పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్పH7227 ఉపకారములనుH2898 తలంచకH3808, నీవు వారికిచ్చినH5414 విస్తారమగుH7342 ఫలవంతమైనH8082 భూమినిH776 అనుభవించియుండియు నిన్ను సేవింపకH5674పోయిరిH3808, తమ చెడుH7451 నడతలుH4611విడిచిH4480 మారుమనస్సుH7725 పొందరైరిH3808.

36

చిత్తగించుముH2009, నేడుH3117 మేముH587 దాస్యములోఉన్నాముH5650, దాని ఫలమునుH6529 దాని సమృధ్ధినిH2898 అనుభవించునట్లుH398 నీవు మా పితరులకుH1 దయచేసినH5414 భూమియందుH5921 మేముH587 దాసులమైయున్నాముH5650.

37

మా పాపములనుబట్టిH2403 నీవు మామీదH5921 నియమించినH5414 రాజులకుH4428 అది అతివిస్తారముగాH8393 ఫలమిచ్చుచున్నదిH7235.

38

వారు తమకిష్టము వచ్చినట్లుH7522 మా శరీరములH1472మీదనుH5921 మా పశువులమీదనుH929 అధికారము చూపుచున్నారుH4910 గనుక మాకుH587 చాలH1419 శ్రమలుH6869 కలుగుచున్నవి.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.