హట్టూషు
నెహెమ్యా 3:10

వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడైయుండెను.

షెబన్యా
నెహెమ్యా 12:14

మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు

మల్లూకు
నెహెమ్యా 12:2

అమర్యా మళ్లూకు హట్టూషు