ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మేముH587 ఒప్పుకొనిH548 చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధనచేసికొనిH3772 వ్రాయించుకొనగాH3789 , మా ప్రధానులునుH8269 లేవీయులునుH3881 యాజకులునుH3548 దానికి ముద్రలు వేసిరిH2856 . దానికి ముద్రలుH2856 వేసినవారెవరనగా, అధికారియగుH8660 హకల్యాH2446 కుమారుడైనH1121 నెహెమ్యాH5166 సిద్కీయాH6667
2
శెరాయాH8304 అజర్యాH5838 యిర్మీయాH3414
3
పషూరుH6583 అమర్యాH568 మల్కీయాH4441
4
హట్టూషుH2407 షెబన్యాH7645 మల్లూకుH4409 .
5
హారిముH2766 మెరేమోతుH4822 ఓబద్యాH5662
6
దానియేలుH1840 గిన్నెతోనుH1599 బారూకుH1263
7
మెషుల్లాముH4918 అబీయాH29 మీయామినుH4326
8
మయజ్యాH4509 బిల్గయిH1084 షెమయాH8098 వీరందరునుH428 యాజకులుగాH3548 ఉండువారు
9
లేవీయులుH3881 ఎవరనగా, అజన్యాH245 కుమారుడైనH1121 యేషూవH3442 హేనాదాదుH2582 కుమారులైనH1121 బిన్నూయిH1131 కద్మీయేలుH6934
10
వారి సహోదరులైనH251 షెబన్యాH7645 హోదీయాH1941 కెలీటాH7042 పెలాయాH6411 హానానుH2605
11
మీకాH4316 రెహోబుH7340 హషబ్యాH2811
12
జక్కూరుH2139 షేరేబ్యాH8274 షెబన్యాH7645
13
హోదీయాH1941 బానీH1137 బెనీనుH1148 అనువారు.
14
జనులలోH5971 ప్రధానులెవరనగాH7218 పరోషుH6551 పహత్మోయాబుH6355 ఏలాముH5867 జత్తూH2240 బానీH1137
15
బున్నీH1138 అజ్గాదుH5803 బేబైH893
16
అదోనీయాH138 బిగ్వయిH902 ఆదీనుH5720
17
అటేరుH333 హిజ్కియాH2396 అజ్ఞూరుH5809
18
హోదీయాH1941 హాషుముH2828 బేజయిH1209
19
హారీపుH2756 అనాతోతుH6068 నేబైమగ్పీH5109
20
యాషుH4047 మెషుల్లాముH4918 హెజీరుH2387
21
మెషేజబెయేలుH4898 సాదోకుH6659 యద్దూవH3037
22
పెలట్యాH6410 హానానుH2605 అనాయాH6043
23
హోషేయH1954 హనన్యాH2608 హష్షూబుH2815 హల్లోహేషుH3873 పిల్హాH6401 షోబేకుH7733
24
రెహూముH7348 హషబ్నాH2812 మయశేయాH4641
25
అహీయాH281 హానానుH2605 ఆనానుH6052
26
మల్లూకుH4409 హారిముH2766 బయనాH1196 అనువారు.
27
అయితే జనులలోH5971 మిగిలినవారుH7605 ,
28
అనగా దేవునిH430 ధర్మశాస్త్రముH8451 నకుH413 విధేయులగునట్లు దేశపుH776 జనులలోH5971 ఉండకుండH4480 తమ్మును తాము వేరుపరచుకొనినH914 యాజకులుH3548 లేవీయులుH3881 ద్వారపాలకులుH7778 గాయకులుH7891 నెతీనీయులుH5411 అందరునుH3605 , దేవునిH430 దాసుడైనH5650 మోషేH4872 ద్వారాH3027 నియమించబడిన దేవునిH430 ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుచుకొనుచుH1980 , మన ప్రభువైనH113 యెహోవాH3068 నిబంధనలనుH4941 కట్టడలనుH2706 ఆచరించుదుమనిH6213 శపథము పూని ప్రమాణముH7621 చేయుటకు కూడిరి.
29
వారి భార్యలుH802 వారి కుమారులుH1121 వారి కుమార్తెలుH1323 తెలివియుH3045 బుద్ధియుగలవారెవరోH995 వారును ఈ విషయములో ప్రధానులైనH117 తమ బంధువులH251 తోH5921 కలిసిరిH2388 .
30
మరియు మేము దేశపుH776 జనులకుH5971 మా కుమార్తెలనుH1323 ఇయ్యH5414 కయుH3808 వారి కుమార్తెలనుH1323 మా కుమారులకుH1121 పుచ్చుకొనH3947 కయుH3808 నుందుమనియు
31
దేశపుH776 జనులుH5971 విశ్రాంతిH7676 దినమందుH3117 అమ్మకపు వస్తువులనేH4728 గాని భోజన పదార్థములనేగానిH7668 అమ్ముటకుH4376 తెచ్చినయెడలH935 విశ్రాంతిదినమునగానిH7676 పరిశుద్ధH6944 దినములH3117 లోగానిH4480 వాటిని కొనH3947 కుందుమనియుH3808 , ఏడవH7637 సంవత్సరమునH8141 విడిచిపెట్టిH5203 ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలుH3027 వదలివేయుదుమనియుH5203 నిర్ణయించుకొంటిమి.
32
మరియు మన దేవునిH430 మందిరపుH1004 సేవనిమిత్తముH5656 ప్రతి సంవత్సరముH8141 తులము వెండిలోH8255 మూడవవంతుH7992 ఇచ్చెదమనిH5414 నిబంధనH4687 చేసికొంటిమిH5975 .
33
సవరింపబడినH3899 రొట్టెవిషయములోనుH4635 , నిత్యH8548 నైవేద్యముH4503 విషయములోను, నిత్యముH8548 అర్పించు దహనబలిH5930 విషయములోను, విశ్రాంతిదినములH7676 విషయములోను, అమావాస్యలH2320 విషయములోను, నిర్ణయింపబడిన పండుగలH4150 విషయములోను, ప్రతిష్ఠితములైనH6944 వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీH3478 యులకుH5921 ప్రాయశ్చిత్తముH3722 కలుగుటకైన పాపపరిహారార్థబలులH2403 విషయములోను, మన దేవునిH430 మందిరపుH1004 పనిH4399 యంతటిH3605 విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.
34
మరియు మా పితరులH1 యింటిH1004 మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమునుH8141 నిర్ణయించుకొనినH2163 కాలములలోH6256 ధర్మశాస్త్రH8451 గ్రంథమందు వ్రాసియున్నట్టుH3789 మా దేవుడైనH430 యెహోవాH3068 బలిపీఠముH4196 మీదH5921 దహింపజేయుటకుH1197 యాజకులలోనుH3548 లేవీయులలోనుH3881 జనులలోనుH5971 కట్టెలH6086 అర్పణమునుH7133 మా దేవునిH430 మందిరములోనికిH1004 ఎవరు తేవలెనోH935 వారును చీట్లువేసికొనిH5307 నిర్ణయించుకొంటిమిH1486 .
35
మరియు మా భూమియొక్కH127 ప్రథమఫలములనుH1061 సకలH3605 వృక్షములH6086 ప్రథమ ఫలములనుH1061 , ప్రతి సవంత్సరముH8141 ప్రభువుH3068 మందిరమునకుH1004 మేము తీసికొనివచ్చునట్లుగాH935 నిర్ణయించుకొంటిమి
36
మా కుమారులలోH1121 జ్యేష్ఠపుత్రులుH1060 , మా పశువులలోH929 తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందుH8451 వ్రాయబడినట్టుH3789 మా మందలలోH1241 తొలిచూలులనుH1062 , మన దేవునిH430 మందిరములోH1004 సేవచేయుH8334 యాజకులయొద్దకుH3548 మేము తీసికొనివచ్చునట్లుగాH935 నిర్ణయించుకొంటిమి.
37
ఇదియు గాక మా పిండిలోH6182 ప్రథమ ఫలముH7225 ప్రతిష్ఠార్పణలుH8541 సకలవిధమైనH3605 వృక్షములH6086 ఫలములుH6529 ద్రాక్షారసముH8492 నూనెH3323 మొదలైన వాటిని మా దేవునిH430 మందిరపుH1004 గదులH3957 లోనికిH413 యాజకుల యొద్దకుH3548 తెచ్చునట్లుగానుH935 , మా భూమిH127 పంటలో పదియవ వంతునుH4643 లేవీయులయొద్దకుH3881 తీసికొనివచ్చునట్లుగాH935 ప్రతిH3605 పట్టణములోనున్నH5892 మా పంటలోH5656 పదియవవంతునుH4643 ఆ లేవీయులకిచ్చునట్లుగానుH3881 నిర్ణయించుకొంటిమి.
38
లేవీయులుH3881 ఆ పదియవ వంతునుH6237 తీసికొనిరాగా అహరోనుH175 సంతతివాడైనH1121 యాజకుడుH3548 ఒకడును వారితోకూడH5973 ఉండవలెననియుH1961 , పదియవ వంతులలోH4643 ఒకవంతు లేవీయులుH3881 మా దేవునిH430 మందిరములోH1004 ఉన్న ఖజానాH214 గదులH3957 లోనికిH413 తీసికొనిరావలెననియుH5927 నిర్ణయించుకొంటిమి,
39
ఇశ్రాయేలీయులునుH3478 లేవీయులునుH3878 ధాన్యమునుH1715 క్రొత్త ద్రాక్షారసమునుH8492 నూనెనుH3323 తేగాH935 , సేవచేయుH8334 యాజకులునుH3548 ద్వారపాలకులునుH7778 గాయకులునుH7891 వాటిని తీసికొని ప్రతిష్ఠితములగుH4720 ఉపకరణములుండుH3627 మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవునిH430 మందిరమునుH1004 మేము విడిచిH5800 పెట్టముH3808 .