ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నీ దేవుడైనH430 యెహోవాH3068 యెవరిH834 దేశమునుH776 నీకిచ్చుచున్నాడోH5414 ఆ జనములనుH1471 నీ దేవుడైనH430 యెహోవాH3068 నాశనము చేసినH3772 తరువాత నీవు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 , వారి పట్టణములలోనుH5892 వారి యిండ్లలోనుH1004 నివసించునప్పుడుH3427
2
నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 మూడుH7969 పురములనుH5892 వేరుపరచవలెనుH914 .
3
ప్రతిH3605 నరహంతకుడుH7523 పారిపోవునట్లుగాH5127 నీవు త్రోవనుH1870 ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశముయొక్కH776 సరిహద్దులలోగాH1366 ఉన్న పురములను మూడు భాగములుH5157 చేయవలెనుH3559 .
4
పారిపోయిH5127 బ్రదుకగలH2425 నరహంతకునిH7523 గూర్చిన పద్ధతిH1697 యేదనగా, ఒకడుH1931 అంతకుH8032 ముందుH8657 తన పొరుగువానియందుH7453 పగH8130 పట్టకH3808
5
పొరబాటునH5394 వాని చంపినH4191 యెడల, అనగా ఒకడుH1931 చెట్లుH6086 నరుకుటకుH3772 తన పొరుగుH7453 వానితోకూడH854 అడవికిపోయిH935 చెట్లుH6086 నరుకుటకుH2404 తన చేతితోH3027 గొడ్డలిH1631 దెబ్బ వేసినప్పుడుH5080 , గొడ్డలి పిడిH6086 ఊడిH5394 వాని పొరుగువానికిH7453 తగిలిH4672 వాడు చనిపోయినH4191 యెడల, వాడుH1931 అంతకుH8032 ముందుH8657 తన పొరుగువానియందుH7453 పగH8130 పట్టలేదుH3808 గనుక
6
వానికి మరణH4194 దండన విధిH4941 లేదుH369 . అయితే హత్యH5221 విషయములో ప్రతిహత్యH1350 చేయువాని మనస్సుH3824 కోపముతో మండుచుండగాH3179 , మార్గముH1870 దూరమైనందునH7235 వాడు నరహంతకునిH7523 తరిమిH7291 వాని కలిసికొనిH5381 వాని చావగొట్టH5221 కయుండునట్లుH369 ఆ నరహంతకుడుH7523 పారిపోయిH5127 ఆH428 పురములలోH5892 ఒకదానియందుH259 జొచ్చి బ్రదుకునుH2425 .
7
అందుH3651 చేతనుH5921 మూడుH7969 పురములనుH5892 నీకు ఏర్పరచుకొనవలెననిH914 నేనుH595 నీకాజ్ఞాపించుచున్నానుH6680 .
8
మరియు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ పితరులతోH1 ప్రమాణముచేసిH7650 నట్లుH834 ఆయన నీ సరిహద్దులనుH1366 విశాలపరచిH7337 , నీ పితరులకుH1 ఇచ్చెదననిH5414 చెప్పిన సమస్తH3605 దేశమునుH776 నీకిచ్చినH5414 యెడల నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించుచుH157
9
నిత్యమునుH3605 ఆయన మార్గములలోH1870 నడుచుటకుH1980 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించినH6680 యీH2063 ఆజ్ఞH4687 లన్నిటినిH3605 అనుసరించి నడుచుచుH8104 , ఈH428 మూడుH7969 పురములుH5892 గాక మరిH5750 మూడుH7969 పురములనుH5892 ఏర్పరచుకొనవలెనుH3254 .
10
ప్రాణముH1818 తీసినH8210 దోషము నీమీదH5921 మోపబడకుండునట్లుH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 నీ దేశమునH776 నిర్దోషియొక్కH5355 ప్రాణముH1818 తీయH8210 కుండవలెనుH3808 .
11
ఒకడుH376 తన పొరుగువానియందుH7453 పగపట్టిH8130 వానికొరకు పొంచియుండిH693 వానిమీదH5921 పడిH6965 వాడు చచ్చునట్లుH4191 కొట్టిH5221
12
ఆ పురములలోH5892 ఒకదానిH259 లోనికిH413 పారిపోయినయెడలH5127 , వాని ఊరిH5892 పెద్దలుH2205 మనుష్యులను పంపిH7971 అక్కడH8033 నుండిH4480 వానిని రప్పించిH5414 వానిని చంపుటకైH4191 హత్య విషయములో ప్రతిహత్య చేయువానిH1350 చేతికిH3027 వాని నప్పగింపవలెనుH5414 .
13
వాని కటాక్షింపH2347 కూడదుH3808 ; నీకు మేలు కలుగునట్లుH2895 ఇశ్రాయేలీయులH3478 మధ్యనుండిH4480 నిర్దోషిH5355 ప్రాణవిషయమైనH1818 దోషమును పరిహరింపవలెనుH1197 .
14
నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 నీకు కలుగు నీ స్వాస్థ్యములోH5159 పూర్వికులుH7223 నియమించినH1379 నీ పొరుగువానిH7453 సరిహద్దు రాతినిH1366 నీవు తీసివేయH5253 కూడదుH3808 .
15
ఒకడుH376 చేయు సమస్తH3605 పాపములలోH5771 ఏH3605 అపరాధమునుH2403 గూర్చియే గాని యేH3605 పాపమునుగూర్చియేH2399 గాని ఒకH259 సాక్షిH5707 యొక్క సాక్ష్యమునుH5707 అంగీకరింపH6965 కూడదుH3808 . ఇద్దరుH8147 సాక్షులH5707 మాటH6310 మీదనైననుH5921 ముగ్గురుH7969 సాక్షులH5707 మాటH6310 మీదనైననుH5921 ప్రతి సంగతిH1697 స్థిరపరచబడునుH6965 .
16
అన్యాయపుH2555 సాక్ష్యముH5707 ఒకని మీదH376 చెప్పుటకు ఒకడు నిలువబడిH6965 నేరము మోపుటకైH6030 అబద్ధమాడినయెడలH5627
17
ఆ వివాదముగలH7379 ఇద్దరుH8147 మనుష్యులుH376 యెహోవాH3068 సన్నిధినిH6440 , అనగా ఆH1992 కాలములోH3117 నున్నH834 యాజకులH3548 యెదుటనుH6440 న్యాయాధిపతులH8199 యెదుటనుH6440 నిలువవలెనుH5975 .
18
ఆ న్యాయాధిపతులుH8199 బాగుగాH3190 విమర్శించినH1875 తరువాత వాని సాక్ష్యముH5707 అబద్ధH8267 సాక్ష్యమైH5707 తన సహోదరునిమీదH251 వాడు అబద్ధH8267 సాక్ష్యముH5707 చెప్పిన సంగతి వెల్లడియైనH6030 యెడల, వాడు తన సహోదరునికిH251 చేయH6213 తలంచిH2161 నట్లేH834 వానికి చేయవలెనుH6213 .
19
అట్లుH834 మీ మధ్యH7130 నుండిH4480 ఆ చెడుతనమునుH7451 పరిహరించుదురుH1197 .
20
మిగిలినవారుH7604 వినిH8085 భయపడిH3372 నీ దేశమునH776 అట్టిH2088 దుష్కార్యముH7451 ఇకనుH5750 చేయH6213 కుందురుH3808 .
21
నీవు ఎవనిని కటాక్షింపH2347 కూడదుH3808 , ప్రాణమునకుH5315 ప్రాణముH5315 కంటికిH5869 కన్నుH5869 పంటికిH8127 పల్లుH8127 చేతికిH3027 చెయ్యిH3027 కాలికిH7272 కాలుH7272 మీకు విధి.