బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

నీ దేవుడైనH430 యెహోవాH3068 యెవరిH834 దేశమునుH776 నీకిచ్చుచున్నాడోH5414 ఆ జనములనుH1471 నీ దేవుడైనH430 యెహోవాH3068 నాశనము చేసినH3772 తరువాత నీవు వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423, వారి పట్టణములలోనుH5892 వారి యిండ్లలోనుH1004 నివసించునప్పుడుH3427

When the LORD thy God hath cut off the nations, whose land the LORD thy God giveth thee, and thou succeedest them, and dwellest in their cities, and in their houses;
2

నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 మూడుH7969 పురములనుH5892 వేరుపరచవలెనుH914.

Thou shalt separate three cities for thee in the midst of thy land, which the LORD thy God giveth thee to possess it.
3

ప్రతిH3605 నరహంతకుడుH7523 పారిపోవునట్లుగాH5127 నీవు త్రోవనుH1870 ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశముయొక్కH776 సరిహద్దులలోగాH1366 ఉన్న పురములను మూడు భాగములుH5157 చేయవలెనుH3559.

Thou shalt prepare thee a way, and divide the coasts of thy land, which the LORD thy God giveth thee to inherit, into three parts, that every slayer may flee thither.
4

పారిపోయిH5127 బ్రదుకగలH2425 నరహంతకునిH7523 గూర్చిన పద్ధతిH1697 యేదనగా, ఒకడుH1931 అంతకుH8032ముందుH8657 తన పొరుగువానియందుH7453 పగH8130పట్టకH3808

And this is the case of the slayer, which shall flee thither, that he may live: Whoso killeth his neighbour ignorantly, whom he hated not in time past;
5

పొరబాటునH5394 వాని చంపినH4191 యెడల, అనగా ఒకడుH1931 చెట్లుH6086 నరుకుటకుH3772 తన పొరుగుH7453 వానితోకూడH854 అడవికిపోయిH935 చెట్లుH6086 నరుకుటకుH2404 తన చేతితోH3027 గొడ్డలిH1631దెబ్బ వేసినప్పుడుH5080, గొడ్డలి పిడిH6086 ఊడిH5394 వాని పొరుగువానికిH7453 తగిలిH4672 వాడు చనిపోయినH4191 యెడల, వాడుH1931 అంతకుH8032 ముందుH8657 తన పొరుగువానియందుH7453 పగH8130పట్టలేదుH3808 గనుక

As when a man goeth into the wood with his neighbour to hew wood, and his hand fetcheth a stroke with the axe to cut down the tree, and the head slippeth from the helve, and lighteth upon his neighbour, that he die; he shall flee unto one of those cities, and live:
6

వానికి మరణH4194దండన విధిH4941లేదుH369. అయితే హత్యH5221 విషయములో ప్రతిహత్యH1350 చేయువాని మనస్సుH3824 కోపముతో మండుచుండగాH3179, మార్గముH1870 దూరమైనందునH7235 వాడు నరహంతకునిH7523 తరిమిH7291 వాని కలిసికొనిH5381 వాని చావగొట్టH5221కయుండునట్లుH369 ఆ నరహంతకుడుH7523 పారిపోయిH5127H428 పురములలోH5892 ఒకదానియందుH259 జొచ్చి బ్రదుకునుH2425.

Lest the avenger of the blood pursue the slayer, while his heart is hot, and overtake him, because the way is long, and slay him; whereas he was not worthy of death, inasmuch as he hated him not in time past.
7

అందుH3651చేతనుH5921 మూడుH7969 పురములనుH5892 నీకు ఏర్పరచుకొనవలెననిH914 నేనుH595 నీకాజ్ఞాపించుచున్నానుH6680.

Wherefore I command thee, saying, Thou shalt separate three cities for thee.
8

మరియు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ పితరులతోH1 ప్రమాణముచేసిH7650నట్లుH834 ఆయన నీ సరిహద్దులనుH1366 విశాలపరచిH7337, నీ పితరులకుH1 ఇచ్చెదననిH5414 చెప్పిన సమస్తH3605దేశమునుH776 నీకిచ్చినH5414 యెడల నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 ప్రేమించుచుH157

And if the LORD thy God enlarge thy coast, as he hath sworn unto thy fathers, and give thee all the land which he promised to give unto thy fathers;
9

నిత్యమునుH3605 ఆయన మార్గములలోH1870 నడుచుటకుH1980 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించినH6680 యీH2063 ఆజ్ఞH4687లన్నిటినిH3605 అనుసరించి నడుచుచుH8104, ఈH428 మూడుH7969 పురములుH5892 గాక మరిH5750 మూడుH7969 పురములనుH5892 ఏర్పరచుకొనవలెనుH3254.

If thou shalt keep all these commandments to do them, which I command thee this day, to love the LORD thy God, and to walk ever in his ways; then shalt thou add three cities more for thee, beside these three:
10

ప్రాణముH1818 తీసినH8210 దోషము నీమీదH5921 మోపబడకుండునట్లుH1961 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు స్వాస్థ్యముగాH5159 ఇచ్చుచున్నH5414 నీ దేశమునH776 నిర్దోషియొక్కH5355 ప్రాణముH1818 తీయH8210కుండవలెనుH3808.

That innocent blood be not shed in thy land, which the LORD thy God giveth thee for an inheritance, and so blood be upon thee.
11

ఒకడుH376 తన పొరుగువానియందుH7453 పగపట్టిH8130 వానికొరకు పొంచియుండిH693 వానిమీదH5921పడిH6965 వాడు చచ్చునట్లుH4191 కొట్టిH5221

But if any man hate his neighbour, and lie in wait for him, and rise up against him, and smite him mortally that he die, and fleeth into one of these cities:
12

ఆ పురములలోH5892 ఒకదానిH259లోనికిH413 పారిపోయినయెడలH5127, వాని ఊరిH5892పెద్దలుH2205 మనుష్యులను పంపిH7971 అక్కడH8033నుండిH4480 వానిని రప్పించిH5414 వానిని చంపుటకైH4191 హత్య విషయములో ప్రతిహత్య చేయువానిH1350చేతికిH3027 వాని నప్పగింపవలెనుH5414.

Then the elders of his city shall send and fetch him thence, and deliver him into the hand of the avenger of blood, that he may die.
13

వాని కటాక్షింపH2347కూడదుH3808; నీకు మేలు కలుగునట్లుH2895 ఇశ్రాయేలీయులH3478 మధ్యనుండిH4480 నిర్దోషిH5355 ప్రాణవిషయమైనH1818 దోషమును పరిహరింపవలెనుH1197.

Thine eye shall not pity him, but thou shalt put away the guilt of innocent blood from Israel, that it may go well with thee.
14

నీవు స్వాధీనపరచుకొనునట్లుH3423 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశములోH776 నీకు కలుగు నీ స్వాస్థ్యములోH5159 పూర్వికులుH7223 నియమించినH1379 నీ పొరుగువానిH7453 సరిహద్దు రాతినిH1366 నీవు తీసివేయH5253కూడదుH3808.

Thou shalt not remove thy neighbour's landmark, which they of old time have set in thine inheritance, which thou shalt inherit in the land that the LORD thy God giveth thee to possess it.
15

ఒకడుH376 చేయు సమస్తH3605 పాపములలోH5771H3605 అపరాధమునుH2403 గూర్చియే గాని యేH3605 పాపమునుగూర్చియేH2399 గాని ఒకH259 సాక్షిH5707 యొక్క సాక్ష్యమునుH5707 అంగీకరింపH6965కూడదుH3808. ఇద్దరుH8147 సాక్షులH5707 మాటH6310మీదనైననుH5921 ముగ్గురుH7969 సాక్షులH5707 మాటH6310మీదనైననుH5921 ప్రతి సంగతిH1697 స్థిరపరచబడునుH6965.

One witness shall not rise up against a man for any iniquity, or for any sin, in any sin that he sinneth: at the mouth of two witnesses, or at the mouth of three witnesses, shall the matter be established.
16

అన్యాయపుH2555 సాక్ష్యముH5707 ఒకని మీదH376 చెప్పుటకు ఒకడు నిలువబడిH6965 నేరము మోపుటకైH6030 అబద్ధమాడినయెడలH5627

If a false witness rise up against any man to testify against him that which is wrong;
17

ఆ వివాదముగలH7379 ఇద్దరుH8147 మనుష్యులుH376 యెహోవాH3068 సన్నిధినిH6440, అనగా ఆH1992 కాలములోH3117నున్నH834 యాజకులH3548 యెదుటనుH6440 న్యాయాధిపతులH8199 యెదుటనుH6440 నిలువవలెనుH5975.

Then both the men, between whom the controversy is, shall stand before the LORD, before the priests and the judges, which shall be in those days;
18

ఆ న్యాయాధిపతులుH8199 బాగుగాH3190 విమర్శించినH1875 తరువాత వాని సాక్ష్యముH5707 అబద్ధH8267సాక్ష్యమైH5707 తన సహోదరునిమీదH251 వాడు అబద్ధH8267సాక్ష్యముH5707 చెప్పిన సంగతి వెల్లడియైనH6030 యెడల, వాడు తన సహోదరునికిH251 చేయH6213 తలంచిH2161నట్లేH834 వానికి చేయవలెనుH6213.

And the judges shall make diligent inquisition: and, behold, if the witness be a false witness, and hath testified falsely against his brother;
19

అట్లుH834 మీ మధ్యH7130నుండిH4480 ఆ చెడుతనమునుH7451 పరిహరించుదురుH1197.

Then shall ye do unto him, as he had thought to have done unto his brother: so shalt thou put the evil away from among you.
20

మిగిలినవారుH7604 వినిH8085 భయపడిH3372 నీ దేశమునH776 అట్టిH2088 దుష్కార్యముH7451 ఇకనుH5750 చేయH6213కుందురుH3808.

And those which remain shall hear, and fear, and shall henceforth commit no more any such evil among you.
21

నీవు ఎవనిని కటాక్షింపH2347కూడదుH3808, ప్రాణమునకుH5315 ప్రాణముH5315 కంటికిH5869 కన్నుH5869 పంటికిH8127 పల్లుH8127 చేతికిH3027 చెయ్యిH3027 కాలికిH7272 కాలుH7272 మీకు విధి.

And thine eye shall not pity; but life shall go for life, eye for eye, tooth for tooth, hand for hand, foot for foot.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.