బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696.

2

ఇశ్రాయేలీH3478యులందరుH376 తమ తమ పితరులH1 కుటుంబములH1004 టెక్కెములను పట్టుకొనిH226 తమ తమ ధ్వజముH1714 నొద్దH5921 దిగవలెనుH2583, వారు ప్రత్యక్షపుH4150 గుడారమునH168 కెదురుగా దానిచుట్టుH5439 దిగవలెనుH2583.

3

సూర్యుడు ఉదయించుH4217 తూర్పు దిక్కునH6924 యూదాH3063 పాళెపుH4264 ధ్వజము గలవారుH1714 తమ తమ సేనలచొప్పునH6635 దిగవలెనుH2583. అమీ్మనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177 యూదాH3063 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

4

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినH6485 పురుషులు డెబ్బదిH7657 నాలుగుH702వేలH505 ఆరుH8337వందలమందిH3967.

5

అతని సమీపమునH5921 ఇశ్శాఖారుH3485 గోత్రికులుH4294 దిగవలెనుH2583. సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417 ఇశ్శాఖారుH3485 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

6

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినH6485 పురుషులు ఏబదిH2572 నాలుగుH702 వేలH505 నాలుగుH702వందలమందిH3967.

7

అతని సమీపమున జెబూలూనుH2074 గోత్రికులుండవలెనుH4294. హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446 జెబూలూనీH2074యులకుH1121 ప్రధానుడుH5387.

8

అతని సేనH6638, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572యేడుH7651వేలH505 నాలుగుH702 వందలమందిH3967.

9

యూదాH3063 పాళెములోH4264 లెక్కింపబడినH6485 వారందరుH3605 వారి సేనలచొప్పునH6635 లక్షH505యెనుబదిH8084 యారుH8337 వేలH505 నాలుగుH702వందలమందిH3967. వారు ముందరH7223 సాగి నడవవలెనుH5265.

10

రూబేనుH7205 పాళెపుH4264 ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 దక్షిణ దిక్కున ఉండవలెనుH8486. షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468 రూబేనుH7205 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

11

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 యారుH8337వేలH505 ఐదుH2568వందలమందిH3967.

12

అతని సమీపమున షిమ్యోనుH8095 గోత్రికులుH4294 దిగవలెనుH2583. సూరీషద్దాయిH6704 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017 షిమ్యోనుH8095 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

13

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572 తొమి్మదిH8672 వేలH505 మూడుH7969 వందలమందిH3967.

14

అతని సమీపమున గాదుH1410 గోత్రముండవలెనుH4294. రగూయేలుH7467 కుమారుడైనH1121 ఎలీయాసాపుH460 గాదుH1410 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

15

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 యయిదుH2568 వేలH505 ఆరుH8337వందలH3967 ఏబదిమందిH2572.

16

రూబేనుH7205 పాళెములోH4264 లెక్కింపబడినH6485 వారందరుH3605 వారి సేనలచొప్పునH6635 లక్షయేబదిH2572 యొకH259వేయిH505 నాలుగుH702వందలH3967 ఏబదిమందిH2572. వారు రెండవతెగలోH8145 సాగినడవవలెనుH5265.

17

ప్రత్యక్షపుH4150 గుడారముH168 లేవీయులH3881 పాళెముతోH4264 పాళెములH4264 నడుమనుH8432 సాగి నడవవలెనుH5265. వారెట్లుH3651 దిగుదురోH2583 అట్లేH834 తమ తమ ధ్వజములనుబట్టిH1714 ప్రతివాడునుH376 తన తన వరుసH3027లోH5921 సాగి నడవవలెనుH5265.

18

ఎఫ్రాయిముH669 సేనలచొప్పునH6635 వారి పాళెపుH4264ధ్వజముH1714 పడమటిదిక్కునH3220 ఉండవలెను. అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాH476 ఎఫ్రాయిముH669 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

19

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705వేలH505 ఐదుH2568వందలమందిH3967.

20

అతని సమీపమునH5921 మనష్షేH4519 గోత్రముండవలెనుH4294. పెదాసూరుH6301 కుమారుడైనH1121 గమలీయేలుH1583 మనష్షేH4519 కుమారులలోH1121 ప్రధానుడుH5387.

21

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 ముప్పదిH7970 రెండుH8147 వేలH505 రెండుH8147వందలమందిH3967.

22

అతని సమీపమున బెన్యామీనుH1144 గోత్రముండవలెనుH4294. గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27 బెన్యామీనుH1144 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

23

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 ముప్పదిH7970 యయిదుH2568వేలH505 నాలుగుH702 వందలమందిH3967.

24

ఎఫ్రాయిముH669 పాళెములోH4264 లెక్కింపబడినH6485 వారందరుH3605 వారి సేనలచొప్పునH6635 లక్షయెనిమిదిH8083వేలH505 నూరుమందిH3967. వారు మూడవగుంపులోH7992 సాగి నడవవలెనుH5265.

25

దానుH1835 పాళెపుH4264ధ్వజముH1714 వారి సేనలచొప్పునH6635 ఉత్తర దిక్కునH6828 ఉండవలెను. అమీషదాయిH5996 కుమారుడైనH1121 అహీయెజెరుH295 దానుH1835 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

26

అతని సేనH6635, అనగా అతనివారిలో లెక్కింపబడినవారుH6485 అరువదిH8346 రెండుH8147 వేలH505 ఏడుH7651వందలమందిH3967.

27

అతని సమీపమునH5921 ఆషేరుH836 గోత్రికులుH4294 దిగవలెనుH2583. ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295 ఆషేరుH836 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

28

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 నలుబదిH705యొకH259వేయిH505 ఐదుH2568వందలమందిH3967.

29

అతని సమీపమున నఫ్తాలిH5321 గోత్రికులుండవలెనుH4294. ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 నఫ్తాలిH5321 కుమారులకుH1121 ప్రధానుడుH5387.

30

అతని సేనH6635, అనగా అతని వారిలో లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572మూడుH7969వేలH505 నాలుగుH702వందలమందిH3967.

31

దానుH1835 పాళెములోH4264 లెక్కింపబడినH6485వారందరుH3605 లక్ష యేబదిH2572యేడుH7651వేలH505 ఆరుH8337వందలమందిH3967. వారు తమ ధ్వజములH1714 ప్రకారము కడపటిH314 గుంపులో నడవవలెనుH5265.

32

వీరుH428 ఇశ్రాయేలీH3478యులలోH1121 తమ తమ పితరులH1 కుటుంబములH1004 ప్రకారము లెక్కింపబడినవారుH6485. తమ తమ సేనల చొప్పునH6635 తమ తమ పాళెములలోH4264 లెక్కింపబడినH6485వారందరుH3605 ఆరుH8337లక్షల మూడుH7969వేలH505 ఐదుH2572వందలH3967 ఏబదిమందిH2572.

33

అయితే యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 లేవీయులుH3881 ఇశ్రాయేలీH3478యులలోH1121 తమ్మును లెక్కించుకొనH6485లేదుH3808.

34

అట్లుH834 ఇశ్రాయేలీయులుH3478 యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH3651 సమస్తమునుH3605 చేసిరిH6213. అట్లు వారు తమ తమ వంశములH4940చొప్పుననుH5921 తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పుననుH5921 ప్రతివాడుH376 తన తన ధ్వజమునుబట్టిH1714 దిగుచుH2583 సాగుచు నుండిరిH5265.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.