ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 సీనాయిH5514 కొండమీదH2022 మోషేH4872 కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696
2
నీవు ఇశ్రాయేలీయుH3478 లతోH413 ఇట్లనుముH1696 నేనుH589 మీకిచ్చుచున్నH5414 దేశముH776 లోనికిH413 మీరు వచ్చినH935 తరువాత ఆ భూమికూడH776 యెహోవాH3068 పేరట విశ్రాంతికాలమునుH7676 , ఆచరింపవలెనుH7673 .
3
ఆరుH8337 సంవత్సరములుH8141 నీ చేనుH7704 విత్తవలెనుH2232 . ఆరుH8337 సంవత్సరములుH8141 నీ ఫలవృక్షములతోటనుH3754 బద్దించిH2168 దాని ఫలములనుH8393 కూర్చుకొనవచ్చునుH622 .
4
ఏడవH7637 సంవత్సరముH8141 భూమికిH776 మహావిశ్రాంతికాలముH7676 , అనగా యెహోవాH3068 పేరట విశ్రాంతిH7676 సంవత్సరముగాH8141 ఉండవలెనుH1961 . అందులో నీ చేనుH776 విత్తH2232 కూడదుH3808 ; నీ ఫలవృక్షములతోటనుH3754 శుద్ధిపరచH2168 కూడదుH3808 .
5
నీ కారుచేలH5599 పంటనుH7105 కోసికొనH7114 కూడదుH3808 , శుద్ధిపరచనిH5139 నీ వృక్షఫలములనుH6025 ఏరుకొనH1219 కూడదుH3808 ; అది భూమికిH776 విశ్రాంతిH7677 సంవత్సరముH8141 .
6
అప్పుడు భూమియొక్కH776 విశ్రాంతిH7676 సంవత్సర సస్యము నీకును నీ దాసునికినిH5650 నీ దాసికినిH519 నీ జీతగానికినిH7916 నీతోH5973 నివసించుH1481 పరదేశికినిH8453 ఆహారH402 మగునుH1961 .
7
మరియు నీ పశువులకునుH929 నీ దేశH776 జంతువులకునుH2416 దాని పంటH8393 అంతయుH3605 మేతగాH398 ఉండునుH1961 .
8
మరియు ఏడుH7651 విశ్రాంతిH7676 సంవత్సరములనుH8141 , అనగా ఏడేసిH7651 యేండ్లుగలH8141 సంవత్సరములనుH8141 లెక్కింపవలెనుH5608 . ఆ యేడుH7651 విశ్రాంతిH7676 సంవత్సరములకాలముH8141 నలుబదిH705 తొమి్మదిH8672 సంవత్సరముH8141 లగునుH1961 .
9
ఏడవH7637 నెలH2320 పదియవనాడుH6218 మీ స్వదేశH776 మంతటH3605 శృంగనాదము చేయవలెనుH7782 . ప్రాయశ్చిత్తార్థH3725 దినమునH3117 మీ దేశH776 మంతటH3605 ఆ శృంగనాదము చేయవలెనుH7782 .
10
మీరు ఆ సంవత్సరమునుH8141 , అనగా ఏబదియవH2572 సంవత్సరమునుH8141 పరిశుద్ధపరచిH6942 మీ దేశH776 వాసులH3427 కందరికిH3605 విడుదల కలిగినదనిH1865 చాటింపవలెనుH7121 ; అది మీకు సునాదముగాH3104 నుండునుH1961 ; అప్పుడు మీలో ప్రతివాడుH376 తన స్వాస్థ్యమునుH272 తిరిగి పొందవలెనుH7725 ; ప్రతివాడుH376 తన కుటుంబముH4940 నకుH413 తిరిగి రావలెను.
11
ఆ సంవత్సరముH8141 , అనగా ఏబదియవH2572 సంవత్సరముH8141 మీకు సునాదకాలముH . అందులో మీరు విత్తH2232 కూడదుH3808 కారుపంటనుH5599 కోయH7114కూడదుH3808 శుద్ధిపరచనిH5139 నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనH1219 కూడదుH3808 .
12
అదిH1931 సునాదకాలముH3104 ; అది మీకు పరిశుద్ధH6944 మగునుH1961 , పొలముH7704 లోH4480 దానంతట అదే పండిన పంటనుH8393 మీరు తినెదరుH398 .
13
ఆH2063 సునాదH3104 సంవత్సరమునH8141 మీలో ప్రతివాడుH376 తన స్వాస్థ్యమునుH272 మరల పొందవలెనుH7725 .
14
నీవు నీ పొరుగువానికిH5997 వెలకు ఇచ్చినH4376 దేని విషయములోH4465 కానిH176 నీ పొరుగువానిH5997 దగ్గర నీవు కొనినH7069 దేని విషయములో కాని మీరు ఒకరిH376 నొకరుH251 బాధింపH3238 కూడదుH408 .
15
సునాదH3104 సంవత్సరమైనH8141 తరువాత గడచిన యేండ్లH8141 లెక్కచొప్పునH4557 నీ పొరుగువానిH5997 యొద్దH4480 నీవు దానిని కొనవలెనుH7069 . పంటలH8393 లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెనుH4376 .
16
ఆ సంవత్సరములH8141 లెక్క హెచ్చినH7230 కొలదిH6310 దాని వెలH4736 హెచ్చింపవలెనుH7235 , ఆ సంవత్సరములH8141 లెక్క తగ్గినH4591 కొలదిH6310 దాని వెలH4736 తగ్గింపవలెనుH4591 . ఏలయనగాH3588 పంటలH8393 లెక్కచొప్పునH4557 అతడుH1931 దాని నీకు అమ్మునుH4376 గదా.
17
మీరు ఒకరిH376 నొకరుH5997 బాధింపH3238 కH3808 నీ దేవునికిH430 భయపడవలెనుH3372 . నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
18
కాబట్టి మీరు నా కట్టడలనుH2708 నా విధులనుH4941 గైకొనిH8104 వాటి ననుసరించి నడుచుకొనవలెనుH6213 .
19
అప్పుడు మీరు ఆ దేశముH776 లోH5921 సురక్షితముగాH983 నివసించెదరుH3427 , ఆ భూమిH776 ఫలించునుH5414 . మీరు తృప్తిగాH7648 భుజించిH398 దానిలోH5921 సురక్షితముగాH983 నివసించెదరుH3427 .
20
ఏడవH7637 యేటH8141 మేము ఏమిH4100 తిందుముH398 ? ఇదిగోH2005 మేము చల్లనుH2232 పంటకూర్చనుH622 వల్లగాదేH3808 అనుకొందురేమోH559 .
21
అయితే నేను ఆరవH8345 యేటH8141 నా దీవెనH1293 మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదనుH6680 ; అది మూడేంH7969 డ్లH8141 పంటనుH8393 మీకు కలుగజేయునుH6213 .
22
మీరు ఎనిమిదవH8066 సంవత్సరమునH8141 విత్తనములు విత్తిH2232 తొమి్మదవH8671 సంవత్సరముH8141 వరకుH5704 పాతH3465 పంట తినెదరుH398 ; దాని పంటనుH8393 కూర్చుH935 వరకుH5704 పాతదానినిH3465 తినెదరుH398 .
23
భూమినిH776 శాశ్వతH7683 విక్రయముH4376 చేయకూడదుH3808 . ఆ భూమిH776 నాదే, మీరు నాయొద్దH5973 కాపురమున్నH8453 పరదేశులుH1616 .
24
మీ స్వాస్థ్యమైనH272 ప్రతిH3605 పొలముH776 మరల విడిపింపబడునట్లుగాH1353 దాని అమ్ముకొనవలెనుH5414 .
25
నీ సహోదరుడుH251 బీదవాడైH4134 తన స్వాస్థ్యముH272 లోH4480 కొంత అమి్మనH4376 తరువాత అతనికి సమీప బంధువుడుH7138 విడిపింపH1350 వచ్చినH935 యెడలH3588 తన సహోదరుడుH251 అమి్మనదానినిH4465 అతడు విడిపించునుH1350 .
26
అయితే ఒకడుH376 సమీపబంధువుడుH7138 లేకయేH3808 దాని విడిపించుకొనుటకుH1353 కావలసిన సొమ్ము సంపాదించినH1961 యెడలH3588
27
దానిని అమి్మనదిH4465 మొదలుకొని గడచిన సంవత్సరములుH8141 లెక్కించిH2803 యెవరికిH834 దానిని అమ్మెనోH4376 వారికి ఆ శేషముH5736 మరల ఇచ్చిH7725 తన స్వాస్థ్యమునుH272 పొందునుH7725 .
28
అతనికిH3027 దాని రాబట్టుకొనుటకైH7725 కావలసిన సొమ్ము దొరకనిH3808 యెడలH518 అతడు అమి్మనH4465 సొత్తు సునాదH3104 సంవత్సరముH8141 వరకుH5704 కొనినవానిH7069 వశములోH3027 ఉండవలెనుH1961 . సునాదH3104 సంవత్సరమునH8141 అది తొలగిపోవునుH3318 ; అప్పుడతడు తన స్వాస్థ్యమునుH272 మరలనొందునుH7725 .
29
ఒకడు ప్రాకారముగలH2346 ఊరిలోనిH5892 నివాసH4186 గృహమునుH1004 అమి్మనH4376 యెడలH3588 దాని అమి్మనదినముH3117 మొదలుకొని నిండుH8552 సంవత్సరముH8141 లోగాH5704 దాని విడిపింపవచ్చునుH1353 ; ఆ సంవత్సరH8141 దినములోనేH3117 దాని విడిపించుకొనవచ్చునుH1353 .
30
అయితే ఆ సంవత్సరదినములుH8141 నిండకమునుపుH5704 దాని విడిపింపH1350 నిH3808 యెడలH518 ప్రాకారముగలH2346 ఊరిలోనున్నH5892 ఆ యిల్లు కొనినవానికిH7069 వాని తరతరములకుH1755 అది స్థిరముగానుండునుH6965 . అది సునాదకాలమునH3104 తొలగిH3318 పోదుH3808 .
31
చుట్టునుH5439 ప్రాకారములుH2346 లేనిH369 గ్రామములలోనిH2691 యిండ్లనుH1004 వెలిపొలములుH7704 గాH5921 ఎంచవలెనుH2803 . అవి విడుదలH1353 కావచ్చునుH1961 ; అవి సునాదకాలములోH3104 తొలగిపోవునుH3318 .
32
అయితే లేవీయులH3881 పట్టణములుH5892 , అనగా వారి స్వాధీనH272 పట్టణములలోనిH5892 యిండ్లనుH1004 విడిపించుటకుH1353 అధికారము లేవీయులకుH3881 శాశ్వతముగా ఉండును.
33
లేవీయులH3881 పట్టణములH5892 యిండ్లుH1004 ఇశ్రాయేలీయులH3478 మధ్యనున్నవారిH8432 స్వాస్థ్యముH272 గనుక ఒకడుH834 లేవీయులH3881 యొద్ద ఇల్లుH1004 సంపాదించినయెడలH1350 పిత్రార్జిత పట్టణములోH5892 అమ్మబడినH4465 ఆ యిల్లుH1004 సునాదసంవత్సరమునH3104 తొలగిపోవునుH3318 .
34
వారు తమ పట్టణములH5892 ప్రాంతH4054 భూములనుH7704 అమ్ముకొనH4376 కూడదుH3808 ; అవిH1931 వారికి శాశ్వతH5769 స్వాస్థ్యముH272 .
35
పరవాసియైననుH1616 అతిథియైననుH8453 నీ సహోదరుడొకడుH251 బీదవాడైH4134 నిరాధారుడై నీయొద్దకుH5973 వచ్చినH4131 యెడలH3588 నీవు వానికి సహాయము చేయవలెనుH2388 ; అతడు నీవలనH5973 బ్రదుకవలెనుH2421 .
36
నీ దేవునికిH430 భయపడిH3372 వానియొద్దH4480 వడ్డినైననుH5392 తీసికొనH3947 కూడదుH408 ; నీ సహోదరుడుH251 నీవలనH5973 బ్రదుకవలెనుH2421 .
37
నీ రూకలుH3701 వానికి వడ్డిH5392 కియ్యH5414 కూడదుH3808 ; నీ ఆహారమునుH400 వానికి లాభముH4768 నకియ్యH5414 కూడదుH3808 .
38
నేనుH589 మీకు కనానుH3667 దేశముH776 నిచ్చిH5414 మీకు దేవుడH430 గునట్లుH1961 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 మిమ్మును రప్పించినH3318 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .
39
నీయొద్దH5973 నివసించు నీ సహోదరుడుH251 బీదవాడైH4134 నీకు అమ్మబడినH4376 యెడలH3588 వానిచేత బానిసH5656 సేవ చేయించుకొనH5674 కూడదుH3808 .
40
వాడు జీతగానివలెనుH7916 పరవాసివలెనుH8453 నీయొద్దH5973 నివసించుH8453 సునాదH3104 సంవత్సరముH8141 వరకుH5704 నీ యొద్దH5973 దాసుడుగాH5647 ఉండవలెనుH1961 .
41
అప్పుడతడుH1931 తన పితరులH1 స్వాస్థ్యమునుH272 మరల అనుభవించునట్లుH7725 తన పిల్లలH1121 తోH5973 కూడ నీయొద్దH5973 నుండిH4480 బయలుదేరిH3318 తన వంశస్థులH4940 యొద్దకుH413 తిరిగి వెళ్లవలెనుH7725 .
42
ఏలయనగాH3588 వారుH1992 నాకే దాసులైయున్నారుH5650 , నేను ఐగుప్తుH4714 లోనుండిH4480 వారిని రప్పించితినిH3318 ; దాసులనుH4466 అమి్మనట్లుH5650 వారిని అమ్మH4376 కూడదుH3808 ;
43
నీ దేవునికిH430 భయపడిH3372 అట్టివానిని కఠినముగాH6513 చూడH7287 కుముH3808 .
44
మీ చుట్టుపట్లనున్నH5439 జనములH1471 లోనుండిH4480 దాసీలనుH519 దాసులనుH5650 కొనవచ్చునుH7069 .
45
మరియు మీ మధ్యH5973 నివసించుH1481 పరదేశులనుH8453 నీ దేశములోH776 వారికి పుట్టినH3205 వారినిH834 కొనవచ్చునుH7069 ; వారు మీ సొత్తH272 గుదురుH1961 .
46
మీ తరువాతH310 మీ సంతతివారికిH1121 స్వాస్థ్యముగా ఉండునట్లుH272 మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చునుH5157 ; వారు శాశ్వతముగాH5769 మీకు దాసులగుదురుH5647 కాని, ఇశ్రాయేలీయులైనH3478 మీరు సహోదరులుH251 గనుక ఒకనిH376 చేత ఒకడుH251 కఠినH6531 సేవH7287 చేయించుకొనకూడదుH3808 .
47
పరదేశియేగానిH8453 నీయొద్దH5973 నివసించువాడేగానిH1616 ధనసంపాదనముH5381 చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించుH5973 నీ సహోదరుడుH251 బీదవాడైH4134 నీయొద్దH5973 నివసించుH8453 ఆ పరదేశికైననుH1616 ఆ పరదేశిH1616 కుటుంబములోH4940 వేరొకనికైననుH6133 తన్ను అమ్ముకొనినH4376 యెడల
48
తన్ను అమ్ముకొనినH4376 తరువాతH310 వానికి విడుదలకావచ్చునుH1353 . వాని సహోదరుH251 లలోH4480 ఒకడుH259 వానిని విడిపింపవచ్చునుH1350 .
49
వాని పినతండ్రియేH1730 గానిH176 పినతండ్రిH1730 కుమారుడేH1121 గానిH176 వాని వంశముH7607 లోH4480 వాని రక్తసంబంధియేH1320 గానిH176 వాని విడిపింపవచ్చునుH1350 . కావలసినH3027 క్రయధనము వానికి దొరికినH5381 యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చునుH1350 .
50
అప్పుడు వాడు అమ్మబడినH4376 సంవత్సరముH8141 మొదలుకొనిH4480 సునాదH3104 సంవత్సరముH8141 వరకుH5704 తన్ను కొనినవానిH7069 తోH5973 లెక్కచూచుకొనవలెనుH2803 . వాని క్రయH4465 ధనముH3701 ఆ సంవత్సరములH8141 లెక్కచొప్పునH4557 ఉండవలెనుH1961 . తాను జీతగాడైయుండినH7916 దినముల కొలదిH3117 ఆ క్రయధనమును తగ్గింపవలెను.
51
ఇంకH5750 అనేకH7227 సంవత్సరములుH8141 మిగిలి యుండినయెడలH518 వాటినిబట్టి తన్ను అమి్మన సొమ్ముH3701 లోH4480 తన విమోచనక్రయధనమునుH1353 మరల ఇయ్యవలెనుH7725 .
52
సునాదH3104 సంవత్సరముH8141 నకుH5704 కొన్నిH4592 సంవత్సరములేH8141 తక్కువైనH7604 యెడలH518 అతనితో లెక్క చూచుకొనిH2803 సంవత్సరములH8141 లెక్కచొప్పునH6310 తన విమోచనక్రయధనమునుH1353 అతనికి చెల్లింపవలెనుH7725 .
53
ఏటేటికిH8141 జీతగానివలెH7916 వాడతనియొద్దH5973 ఉండవలెనుH1961 . అతడు మీ కన్నులయెదుటH5869 వానిచేత కఠినముగాH7287 సేవ చేయించH6531 కూడదుH3808 .
54
అతడు ఈ రీతిగాH428 విడిపింపH1350 బడనిH3808 యెడలH518 సునాదH3104 సంవత్సరమునH8141 వాడుH1931 తన పిల్లలH1121 తోH5973 కూడ విడుదలనొందునుH3318 .
55
ఏలయనగాH3588 ఇశ్రాయేలీయులుH3478 నాకే దాసులుH5650 ; నేను ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 రప్పించినH3318 నా దాసులేH5650 . నేనుH589 మీ దేవుడనైనH430 యెహోవానుH3068 .