ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు పంH6240 డ్రెండవH8147 సంవత్సరముH8141 పంH6240 డ్రెండవH8147 నెలH2320 మొదటిH259 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
2
నరH120 పుత్రుడాH1121 , ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోనుH6547 గూర్చిH5921 అంగలార్పుH7015 వచనమెత్తిH5375 అతనికిH413 ఈ మాట ప్రకటింపుముH559 జనములలోH1471 కొదమ సింహమువంటివాడవనిH3715 నీవు ఎంచబడితివిH1819 , జలములలోH3220 మొసలివంటివాడవైH8577 నీ నదులలోH5104 రేగుచుH1518 నీ కాళ్లతోH7272 నీళ్లుH4325 కలియబెట్టితివిH1804 , వాటి వాగులనుH5104 బురదగాH7511 చేసితివి.
3
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 గుంపులుH6951 గుంపులుగాH7227 జనములనుH5971 సమకూర్చి నేను నా వలనుH7568 నీమీదH5921 వేయగాH6566 వారు నా వలలోH2764 చిక్కిన నిన్ను బయటికి లాగెదరుH5927 .
4
నేను నిన్ను నేలH776 పడవేసిH5203 తెరపH6440 నేలH7704 మీదH5921 పారవేసెదనుH2904 , ఆకాశH8064 పక్షుH5775 లన్నియుH3605 నీమీదH5921 వ్రాలునట్లుచేసిH7931 నీవలన భూH776 జంతువుH2416 లన్నిటినిH3605 కడుపారH7646 తిననిచ్చెదను,
5
నీ మాంసమునుH1320 పర్వతములH2022 మీదH5921 వేసెదనుH5414 , లోయలన్నిటినిH1516 నీ కళేబరములతోH7419 నింపెదనుH4390 .
6
మరియు భూమినిH776 నీ రక్తధారH1818 చేత పర్వతములH2022 వరకుH413 నేను తడుపుదునుH8248 , లోయలుH650 నీతోH4480 నింపబడునుH4390 .
7
నేను నిన్ను ఆర్పివేసి
H3518
ఆకాశమండలమును
H8064
మరుగు
H3680
చేసెదను, నక్షత్రములను
H3556
చీకటి
H6937
కమ్మజేసెదను, సూర్యుని
H8121
మబ్బుచేత
H6051
కప్పెదను
H3680
, చంద్రుడు
H3394
వెన్నెల
H216
కాయక
H215
పోవును
H3808
.
8
నిన్నుబట్టిH5921 ఆకాశమందుH8064 ప్రకాశించుH216 జ్యోతులH3974 కన్నిటికినిH3605 అంధకారముH6937 కమ్మజేసెదను, నీ దేశముH776 మీదH5921 గాఢాంధకారముH2822 వ్యాపింపజేసెదనుH5414 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .
9
నీవు ఎరుH3045 గనిH3808 దేశములH776 లోనికిH5921 నేను నిన్ను వెళ్లగొట్టి, జనములలోH1471 నీకు సమూలధ్వంసముH7667 కలుగజేసిH935 బహుH7227 జనములకుH5971 కోపముH3707 పుట్టింతును,
10
నా ఖడ్గమునుH2719
నేను వారిమీదH5921
ఝళిపించెదనుH5774
, నిన్నుబట్టిH5921
చాలమందిH7227
జనులుH5971
కలవరించుదురుH8074
, వారి రాజులునుH4428
నిన్నుబట్టిH5921
భీతులగుదురుH8175
, నీవు కూలుH4658
దినమునH3117
వారందరునుH376
ఎడతెగకH7281
ప్రాణభయముచేతH5315
వణకుదురుH2729
.
11
ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 బబులోనురాజుH894 ఖడ్గముH2719 నీమీదికి వచ్చునుH935 ,
12
శూరులH1368 ఖడ్గములచేతH2719 నేను నీ సైన్యమునుH1995 కూల్చెదనుH5307 , వారందరునుH3605 జనములలోH1471 భయంకరులుH6184 ; ఐగుప్తీయులH4714 గర్వముH1347 నణచివేయగాH7703 దాని సైన్యH1995 మంతయుH3605 లయమగునుH8045 .
13
మరియు గొప్పH7227 ప్రవాహములH4325 దరినున్నH4480 పశువులH929 నన్నిటినిH3605 నేను లయపరచెదనుH6 , నరునిH120 కాలైననుH7272 పశువుH929 కాలైననుH6541 వాటిని కదలింH1804 పకయుండునుH3808 .
14
అప్పుడుH227 నేను వాటి నీళ్లుH4325 తొణకకుండజేసిH8257 తైలముH8081 పారునట్లుH1980 వారి నదులనుH5104 పారజేసెదనుH1980 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .
15
నేను ఐగుప్తుH4714 దేశమునుH776 పాడుH8077 చేసి అందులోని సమస్తమునుH4393 నాశనముH8074 చేసి దాని నివాసులH3427 నందరినిH3605 నిర్మూలముచేయగాH5221 నేనుH589 యెహోవానైH3068 యున్నానని వారు తెలిసికొందురుH3045 .
16
ఇదిH1931 అంగలార్పుH7015 వచనము, వారు దానినిH6969 యెత్తి పాడుదురు, అన్యజనులH1471 కుమార్తెలుH1323 దానినిH6969 యెత్తి పాడుదురు; ఐగుప్తునుH4714 గూర్చియుH5921 అందులోని సమూహమునుH1995 గూర్చియుH5921 ఆ వచనమెత్తి వారు పాడుదురు; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .
17
పంH6240 డ్రెండవH8147 సంవత్సరముH8141 నెలH2320 పదుH6240 నైదవH2568 దినమున యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
18
నరH120 పుత్రుడాH1121 , అల్లరిచేయు ఐగుప్తీయులH4714 సమూహమునుH1995 గూర్చిH5921 అంగలార్చుముH5091 , ప్రసిద్ధినొందినH117 జనములH1471 కుమార్తెలుH1323 భూమిH776 క్రిందికిH8482 దిగిపోయినట్లుH3381 భూమి క్రిందికిని పాతాళమునకుH953 పోయిన వారి యొద్దకును వారిని పడవేయుముH3381 .
19
సౌందర్యమందుH5276 నీవు ఎవనినిH4310 మించిన వాడవు? దిగిH3381 సున్నతి నొందనిH6189 వారియొద్ద పడియుండుముH7901 .
20
ఖడ్గముచేతH2719 హతమైనH2491 వారిమధ్యH8432 వారు కూలుదురుH5307 , అది కత్తిH2719 పాలగునుH5414 , దానిని దాని జనులనుH1995 లాగిH4900 పడవేయుడి.
21
వారు దిగిపోయిరేH3381 , సున్నతినొందనిH6189 వీరు ఖడ్గముచేతH2719 హతమైH2491 అక్కడ పడియుండిరేH7901 , అని యందురు; పాతాళములోనున్నH7585 పరాక్రమశాలురలోH1368 బలాఢ్యులుH410 దాని గూర్చియు దాని సహాయులనుగూర్చియుH5826 అందురుH1696 .
22
అష్షూరునుH804 దాని సమూహH6951 మంతయుH3605 అచ్చటనున్నవిH8033 , దాని చుట్టునుH5439 వారి సమాధులున్నవిH6913 , వారందరుH3605 కత్తిH2719 పాలైH5307 చచ్చియున్నారుH2491 .
23
దానిH834 సమాధులుH6913 పాతాళాగాధములోH953 నియమింపబడినవిH5414 , దాని సమూహముH6951 దాని సమాధిH6900 చుట్టుH5439 నున్నదిH1961 , వారందరుH3605 సజీవులH2416 లోకములోH776 భయంకరులైనH2851 వారు, వారు కత్తిH2719 పాలైH5307 చచ్చిపడియుండిరిH2491 .
24
అక్కడH8033 ఏలామునుH5867 దాని సమూహమునుH1995 సమాధిH6900 చుట్టుH5439 నున్నవి; అందరునుH3605 కత్తిH2719 పాలైH5307 చచ్చిరిH2491 ; వారు సజీవులH2416 లోకములో భయంకరులైనవారుH2851 , వారు సున్నతిలేనివారైH6189 పాతాళముH8482 లోనికిH413 దిగిపోయిరిH3381 , గోతిలోనికిH953 దిగిపోయినH3381 వారితోH854 కూడ వారు అవమానముH3639 నొందుదురుH5375 .
25
హతులైనH2491 వారిమధ్యH8432 దానికిని దాని సమూహమునకునుH1995 పడకయొకటిH4904 ఏర్పడెనుH5414 , దాని సమాధులుH6913 దానిచుట్టుH5439 నున్నవి; వారందరునుH3605 సున్నతిలేనివారైH6189 హతులైరిH2491 ; వారు సజీవులH2416 లోకములోH776 భయంకరులుH2851 గనుక గోతిలోనికిH953 దిగిపోయినవారితోH3381 కూడH854 వారును అవమానముH3639 నొందుదురుH5375 , హతులైనH2491 వారిమధ్యH8432 అది యుంచబడునుH5414 .
26
అక్కడH8033 మెషెకునుH4902 తుబాలునుH8422 దాని సమూహమునుH1995 ఉన్నవి; దాని సమాధులుH6913 దాని చుట్టునున్నవిH5439 . వారందరుH3605 సున్నతిలేనివారుH6189 , సజీవులH2416 లోకములోH776 వారు భయంకరుH2851 లైరిH5414 గనుక వారు కత్తిపాలైరిH2719 , ఆయుధములనుH3627 చేతపట్టుకొని పాతాళములోనికిH7585 దిగిపోయిరిH3381 .
27
అయితే వీరు సున్నతిలేనిH6189 వారిలో పడిపోయినH5307 శూరులH1368 దగ్గరH854 పండుH7901 కొనరుH3808 ; వారు తమ యుధ్దాయుధములనుH3627 చేతపట్టుకొని పాతాళములోనికిH7585 దిగిపోయిH3381 , తమ ఖడ్గములనుH2719 తలలH7218 క్రిందH8478 ఉంచుకొనిH5414 పండుకొందురు; వీరు సజీవులH2416 లోకములోH776 భయంకరులైరిH2851 గనుక వారి దోషముH5771 వారి యెముకలకుH6106 తగిలెనుH1961 .
28
నీవుH859 సున్నతిలేనివారిH6189 మధ్యH8432 నాశనమైH7665 కత్తిH2719 పాలైనH2491 వారియొద్దH854 పండుకొందువుH7901 .
29
అక్కడH8033 ఎదోమునుH123 దాని రాజులునుH4428 దాని అధిపతుH5387 లందరునుH3605 ఉన్నారు; వారు పరాక్రమవంతులైననుH1369 కత్తిH2719 పాలైనH2491 వారియొద్ద ఉంచబడిరిH5414 ; సున్నతిలేనిH6189 వారియొద్దనుH854 పాతాళములోనికిH953 దిగిపోయినవారిH3381 యొద్దనుH854 వారునుH1992 పండుకొనిరిH7901 .
30
అక్కడH8033 ఉత్తరదేశపుH6828 అధిపతుH5257 లందురునుH3605 సీదోనీయుH6722 లందరునుH3605 హతమైనH2491 వారితోH854 దిగిపోయియున్నారుH3381 ; వారు పరాక్రమవంతులైH1369 భయముH2851 పుట్టించినను అవమానముH954 నొందియున్నారు; సున్నతిH6189 లేనివారై కత్తిపాలైనH2719 వారిమధ్యH854 పండుకొనియున్నారుH7901 ; గోతిలోనికిH953 దిగిపోయినH3381 వారితోపాటుH854 వారును అవమానముH3639 నొందుదురుH5375 .
31
కత్తిH2719 పాలైనH2491 ఫరోయుH6547 అతనివారందరునుH2428 వారినిచూచిH7200 తమ సమూహH1995 మంతటినిH3605 గూర్చిH5921 ఓదార్పుH5162 తెచ్చుకొందురు; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .
32
సజీవులH2416 లోకములోH776 అతనిచేత భయముH2851 పుట్టించితినిH5414 గనుక ఫరోయుH6547 అతని వారందరునుH1995 కత్తిH2719 పాలైనవారియొద్దH2491 సున్నతిలేనివారితోH6189 కూడ పండుకొందురుH7901 , ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .