ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత ఇశ్రాయేలీయులH3478 సమాజH5712 మంతయునుH3605 ఏలీముH362 నుండిH4480 ప్రయాణమైపోయిH5265 , వారు ఐగుప్తుH4714 దేశముH776 లో నుండిH4480 బయలుదేరినH3318 రెండవH8145 నెలH2320 పదుH240 నైదవH2568 దినమునH3117 ఏలీమునకునుH362 సీనాయికినిH5514 మధ్యనున్నH996 సీనుH5512 అరణ్యముH4057 నకుH413 వచ్చిరిH935 .
2
ఆ అరణ్యములోH4057 ఇశ్రాయేలీయులH3478 సమాజH5712 మంతయుH3605 మోషేH4872 అహరోనులH175 మీదH5921 సణిగెనుH3885 .
3
ఇశ్రాయేలీయులుH3478 మేము మాంసముH1320 వండుకొను కుండలH5518 యొద్దH5921 కూర్చుండిH3427 తృప్తిగాH7648 ఆహారముH3899 తినునప్పుడుH398 యెహోవాH3068 చేతివలనH3027 ఏల చావక పోతివిు? ఈ సర్వH3605 సమాజమునుH6951 ఆకలిచేతH7458 చంపుటకుH4191 ఈH2088 అరణ్యముH4057 లోనికిH413 మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరనిH3318 వారితోH413 ననగాH559
4
యెహోవాH3068 మోషేనుH4872 చూచి ఇదిగోH2009 నేను ఆకాశముH8064 నుండిH4480 మీ కొరకు ఆహారమునుH3899 కురిపించెదనుH4305 ; వారు నా ధర్మశాస్త్రముH8451 ననుసరించి నడుతురోH1980 లేదోH3808 అని నేను వారిని పరీక్షించునట్లుH5254 ఈ ప్రజలుH5971 వెళ్లిH3318 ఏనాటిH3117 బత్తెముH1697 ఆనాడేH3117 కూర్చుకొనవలెనుH3950 .
5
మరియు ఆరవH8345 దినమునH3117 వారు తెచ్చుకొనినదానినిH935 సిద్ధపరచుకొనవలెనుH3559 . వారు దినH3117 దినమునH3117 కూర్చుకొనుH3950 దానికంటెH5921 అది రెండంతలైH4932 యుండవలెననెనుH1961 .
6
అప్పుడు మోషేH4872 అహరోనులుH175 ఇశ్రాయేలీయుH3478 లందరిH3605 తోH413 యెహోవాH3068 ఐగుప్తుH4714 దేశముH776 లోనుండిH4480 మిమ్మును బయటికి రప్పించెననిH3318 సాయంకాలమందుH6153 మీకు తెలియబడునుH3045 .
7
యెహోవాH3068 మీదH5921 మీరు సణిగిన సణుగులనుH8519 ఆయన వినుచున్నాడుH8085 ; ఉదయమునH1242 మీరు యెహోవాH3068 మహిమనుH3519 చూచెదరుH7200 , మేముH5168 ఏపాటివారముH4100 ? మామీదH5921 సణుగనేలH3885 అనిరి.
8
మరియు మోషేH4872 మీరు తినుటకైH398 సాయంకాలమునH6153 మాంసమునుH1320 ఉదయమునH1242 చాలినంతH7646 ఆహారమునుH3899 యెహోవాH3068 మీకియ్యగానుH5414 , మీరుH859 ఆయనమీదH5921 సణుగుH3885 మీ సణుగులనుH8519 యెహోవాయేH3068 వినుచుండగానుH8085 , మేముH5168 ఏపాటివారముH4100 ? మీ సణుగుటH8519 యెహోవాH3068 మీదనేH5921 గానిH3588 మామీదH5921 కాదనెనుH3808
9
అంతట మోషేH4872 అహరోనుH175 తోH413 యెహోవాH3068 సన్నిధికిH6440 సమీపించుడిH7126 ; ఆయన మీ సణుగులనుH8519 వినెననిH8085 నీవు ఇశ్రాయేలీయులH3478 సర్వH3605 సమాజముH5712 తోH413 చెప్పుమనెనుH559 .
10
అట్లు అహరోనుH175 ఇశ్రాయేలీయులH3478 సర్వH3605 సమాజముH5712 తోH413 మాటలాడుచుండగాH1696 వారు అరణ్యముH4057 వైపుH413 చూచిరిH6437 , అప్పుడు యెహోవాH3068 మహిమH3519 ఆ మేఘములోH6051 వారికి కనబడెనుH7200 .
11
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH1696 నేను ఇశ్రాయేలీయులH3478 సణుగులనుH8519 వింటినిH8085
12
నీవు సాయంకాలమునH6153 మీరు మాంసముH1320 తిందురుH398 , ఉదయమునH1242 ఆహారముచేతH3899 తృప్తిపొందుదురుH7646 , అప్పుడు మీ దేవుడనైనH430 యెహోవానుH3068 నేనేH589 అని మీరు తెలిసికొందురనిH3045 వారితోH413 చెప్పుమనెనుH1696 .
13
కాగా సాయంకాలమునH6153 పూరేడులుH7958 వచ్చిH5927 వారి పాళెమునుH4264 కప్పెనుH3680 , ఉదయమునH1242 మంచువారిH2919 పాళెముH4264 చుట్టుH5439 పడియుండెనుH7902 .
14
పడినH7902 ఆ మంచుH2919 ఇగిరిపోయినH5927 తరువాత నూగుమంచుH3713 వలెH1851 సన్ననిH1851 కణములుH2636 అరణ్యపుH4057 భూమిH776 మీదH5921 కనబడెను.
15
ఇశ్రాయేలీయులుH3478 దాని చూచినప్పుడుH7200 అది ఏమైనది తెలిH3045 యకH3808 ఇH1931 దేమిH4100 అని ఒకరిH376 తోH413 ఒకరుH251 చెప్పుకొనిరిH559 .
16
మోషేH4872 ఇది తినుటకు యెహోవాH3068 మీకిచ్చిన ఆహారము. యెహోవాH3068 ఆజ్ఞాపించినH6680 దేమనగా ప్రతివాడునుH376 తనవారి భోజనమునకు, ప్రతివాడుH376 తన కుటుంబములోని తలకుH5315 ఒక్కొక్క ఓమెరుH6016 చొప్పునH4557 దాని కూర్చుకొనవలెనుH3950 , ఒక్కొక్కడుH376 తన గుడారములోH168 నున్నవారికొరకుH834 కూర్చుకొనవలెననెనుH3950 .
17
ఇశ్రాయేలీయులుH3478 అట్లుH3651 చేయగాH6213 కొందరు హెచ్చుగానుH7235 కొందరు తక్కువగానుH4591 కూర్చుకొనిరిH3950 .
18
వారు ఓమెరుతోH6016 కొలిచినప్పుడుH4058 హెచ్చుగా కూర్చుకొనినవానికిH7235 ఎక్కువగా మిగులH5736 లేదుH3808 తక్కువగా కూర్చుకొనినవానికిH4591 తక్కువH2637 కాలేదుH3808 . వారు తమ తమH376 యింటివారి భోజనమునకుH400 సరిగా కూర్చుకొనియుండిరిH3950 .
19
మరియు మోషేH4872 దీనిలో ఏమియు ఉదయముH1242 వరకుH5704 ఎవరునుH376 మిగుల్చుకొనH3498 కూడదనిH408 వారితో చెప్పెనుH559 .
20
అయితే వారు మోషేH4872 మాటH413 వినH8085 కH3808 కొందరు ఉదయముH1242 వరకుH5704 దానిలో కొంచెముH376 మిగుల్చుకొనగాH3498 అది పురుగుపట్టిH8438 కంపుకొట్టెనుH887 . మోషేH4872 వారిమీదH5921 కోపపడగాH7107
21
వారు అనుదినము ఉదయమునH1242 ఒక్కొక్కడుH376 తన యింటివారి భోజనమునకుH400 తగినట్టుగాH6310 కూర్చుకొనిరిH3950 . ఎండH8121 వేడిమికిH2552 అది కరిగెనుH4549 .
22
ఆరవH8345 దినమునH3117 వారు ఒక్కొక్కనికిH259 రెండేసిH8147 ఓమెరులH6016 చొప్పున రెండంతలుH4932 ఆహారముH3899 కూర్చుకొనినప్పుడుH3950 సమాజముయొక్కH5712 అధికారుH5387 లందరుH3605 వచ్చి H935 అది మోషేకుH4872 తెలిపిరిH5046 .
23
అందుకు అతడు యెహోవాH3068 చెప్పినH1696 మాట యిదిH1931 ; రేపుH4279 విశ్రాంతిదినముH7677 , అది యెహోవాకుH3068 పరిశుద్ధమైనH6944 విశ్రాంతిదినముH7676 , మీరు కాల్చుకొనవలసినదిH1310 కాల్చుకొనుడిH1310 , మీరు వండుకొనవలసినదిH644 వండుకొనుడిH644 . ఉదయముH1242 వరకుH5704 మిగిలిందంతయుH5736 మీ కోరకు ఉంచుకొనుడనిH4931 వారితో చెప్పెను.
24
మోషేH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 వారు ఉదయముH1242 వరకుH5704 దానిని ఉంచుకొనిరి, అది కంపుH687 కొట్టలేదుH3808 , దానికి పురుగుH7415 పట్టలేదుH3808 .
25
మోషేH4872 నేడుH3117 దాని తినుడిH398 , నేటి దినముH3117 యెహోవాకుH3068 విశ్రాంతిదినముH7676 , నేడుH3117 అది బయటH7704 దొరH4672 కదుH3808 .
26
ఆరుH8337 దినములుH3117 దాని కూర్చుకొనవలెనుH3950 , విశ్రాంతి దినమునH7676 అనగా ఏడవH7637 దినమునH3117 అది దొరకదనెనుH3808 .
27
అట్లు జరిగెను; ప్రజలH5971 లోH4480 కొందరు ఏడవH7637 దినమునH3117 దాని కూర్చుకొనH3950 వెళ్లగాH3318 వారికేమియు దొరకH4672 కపోయెనుH3808 .
28
అందుకు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 మీరు ఎన్నాళ్లవరకుH5704 నా ఆజ్ఞలనుH4687 నా ధర్మశాస్త్రమునుH8451 అనుసరించిH8104 నడువనొల్లరుH3985 ?
29
చూడుడిH7200 నిశ్చయముగా యెహోవాH3068 ఈ విశ్రాంతిదినమునుH7676 ఆచరించుటకు సెలవిచ్చెనుH5414 గనుకH3651 ఆరవH8345 దినమునH3117 రెండు దినములH3117 ఆహారముH3899 మీ కనుగ్రహించుచున్నాడుH5414 . ప్రతివాడునుH376 తన తన చోటH4725 నిలిచియుండవలెనుH3427 . ఏడవH7637 దినమునH3117 ఎవడునుH376 తన చోటH4725 నుండిH4480 బయలు వెళ్లH3318 కూడదనెనుH408 .
30
కాబట్టి యేడవH7637 దినమునH3117 ప్రజలుH5971 విశ్రమించిరిH7673 .
31
ఇశ్రాయేలీయులుH3478 దానికి మన్నాH4478 అను పేరుH8034 పెట్టిరిH7121 . అది తెల్లనిH3836 కొతిమెరH1407 గింజవలెనుండెనుH2233 . దాని రుచిH2940 తేనెతోH1706 కలిపిన అపూపములవలెనుండెనుH6838 .
32
మరియు మోషేH4872 ఇట్లనెనుH559 యెహోవాH3068 ఆజ్ఞాపించినదేమనగాH6680 నేను ఐగుప్తుH4714 దేశముH776 నుండిH4480 మిమ్మును బయటికి రప్పించినప్పుడుH3318 అరణ్యములోH4057 తినుటకుH398 నేను మీకిచ్చిన ఆహారమునుH3899 మీ వంశస్థులుH1755 చూచునట్లుH7200 , వారు తమయొద్ద ఉంచుకొనుటకుH4931 దానితో ఒక ఓమెరుH6016 పట్టు పాత్రను నింపుడనెనుH4393 .
33
కాబట్టి మోషేH4872 అహరోనుH175 తోH413 నీవు ఒకH259 గిన్నెనుH6803 తీసికొనిH3947 , దానిలో ఒక ఓమెరుH6016 మన్నానుH4478 పోసిH5414 , మీ వంశస్థులుH1755 తమ యొద్ద ఉంచుకొనుటకుH4931 యెహోవాH3068 సన్నిధిలోH6440 దాని ఉంచుమనెనుH5117 .
34
యెహోవాH3068 మోషేH4872 కుH413 ఆజ్ఞాపించినట్లుH6680 ఉంచబడుటకుH4931 సాక్ష్యపుH5715 మందసము ఎదుటH6440 అహరోనుH175 దాని పెట్టెనుH5117 .
35
ఇశ్రాయేలీయులుH3478 నివసింపవలసినH3427 దేశముH776 నకుH413 తాము వచ్చుH935 నలుబదిH705 యేండ్లుH8141 మన్నానేH4478 తినుచుండిరిH398 ; వారు కనానుH3667 దేశపుH776 పొలిమేరలుH7097 చేరుH935 వరకుH413 మన్నానుH4478 తినిరిH398 .
36
ఓమెరుH6016 అనగా ఏపాలోH374 దశమభాగముH6224 .