వారికేమియు దొరకక పోయెను
సామెతలు 20:4

విత్తులు వేయుకాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.