బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-136
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068 దయాళుడుH2896 ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

O give thanks unto the LORD; for he is good: for his mercy endureth for ever.
2

దేవదేవునికిH430H430 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

O give thanks unto the God of gods: for his mercy endureth for ever.
3

ప్రభువులH113 ప్రభువునకుH113 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

O give thanks to the Lord of lords: for his mercy endureth for ever.
4

ఆయన ఒక్కడేH905 మహాశ్చర్యకార్యములుH1419H6381 చేయువాడుH6213 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him who alone doeth great wonders: for his mercy endureth for ever.
5

తన జ్ఞానముచేతH8394 ఆయన ఆకాశమునుH8064 కలుగజేసెనుH6213 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him that by wisdom made the heavens: for his mercy endureth for ever.
6

ఆయన భూమినిH776 నీళ్లమీదH4325H5921 పరచినవాడుH7554 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him that stretched out the earth above the waters: for his mercy endureth for ever.
7

ఆయన గొప్పH1419 జ్యోతులనుH216 నిర్మించినవాడుH6213 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him that made great lights: for his mercy endureth for ever:
8

పగటిH3117 నేలుటకుH4475 ఆయన సూర్యునిH8121 చేసెను ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

The sun to rule by day: for his mercy endureth for ever:
9

రాత్రిH3915 నేలుటకుH4475 ఆయన చంద్రునిH3394 నక్షత్రములనుH3556 చేసెను ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

The moon and stars to rule by night: for his mercy endureth for ever.
10

ఐగుప్తుదేశపుH4714 తొలిచూలులనుH1060 ఆయన హతము చేసెనుH5221 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him that smote Egypt in their firstborn: for his mercy endureth for ever:
11

వారి మధ్యనుండిH8432H4480 ఇశ్రాయేలీయులనుH3478 ఆయన రప్పించెనుH3318 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

And brought out Israel from among them: for his mercy endureth for ever:
12

చేయిH3027 చాచిH5186 తన బాహుబలముచేతH2220H2389 వారిని రప్పించెను ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

With a strong hand, and with a stretched out arm: for his mercy endureth for ever.
13

ఎఱ్ఱసముద్రమునుH5488H3220 ఆయన పాయలుగాH1506 చీల్చెనుH1504. ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him which divided the Red sea into parts: for his mercy endureth for ever:
14

ఆయన ఇశ్రాయేలీయులనుH3478 దాని నడుమH8432 దాటిపోజేసెనుH5674 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

And made Israel to pass through the midst of it: for his mercy endureth for ever:
15

ఫరోనుH6547 అతని సైన్యమునుH2428 ఎఱ్ఱసముద్రములోH5488H3220 ఆయన ముంచివేసెనుH5287 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

But overthrew Pharaoh and his host in the Red sea: for his mercy endureth for ever.
16

అరణ్యమార్గమునH4057 ఆయన తన ప్రజలనుH5971 తోడుకొని వచ్చెనుH1980 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him which led his people through the wilderness: for his mercy endureth for ever.
17

గొప్పH1419 రాజులనుH4428 ఆయన హతముచేసెనుH5221 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

To him which smote great kings: for his mercy endureth for ever:
18

ప్రసిద్ధినొందినH117 రాజులనుH4428 ఆయన హతముచేసెనుH2026 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

And slew famous kings: for his mercy endureth for ever:
19

అమోరీయులH567 రాజైనH4428 సీహోనునుH5511 ఆయన హతము చేసెనుH2026 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

Sihon king of the Amorites: for his mercy endureth for ever:
20

బాషానుH1316 రాజైనH4428 ఓగునుH5747 ఆయన హతము చేసెనుH2026 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

And Og the king of Bashan: for his mercy endureth for ever:
21

ఆయన వారి దేశమునుH776 మనకు స్వాస్థ్యముగాH5159 అప్పగించెనుH5414 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

And gave their land for an heritage: for his mercy endureth for ever:
22

తన సేవకుడైనH5650 ఇశ్రాయేలునకుH3478 దానిని స్వాస్థ్యముగాH5159 అప్పగించెనుH5414 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

Even an heritage unto Israel his servant: for his mercy endureth for ever.
23

మనము దీనదశలోనున్నప్పుడుH8216H7945 ఆయన మనలను జ్ఞాపకము చేసికొనెనుH2142 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

Who remembered us in our low estate: for his mercy endureth for ever:
24

మన శత్రువులH6862 చేతిలోనుండిH4480 మనలను విడిపించెనుH6561 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

And hath redeemed us from our enemies: for his mercy endureth for ever.
25

సమస్తH3605 జీవులకునుH1320 ఆయన ఆహారమిచ్చుచున్నాడుH3899H5414 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

Who giveth food to all flesh: for his mercy endureth for ever.
26

ఆకాశమందుండుH8064 దేవునికిH410 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 ఆయన కృపH2617 నిరంతరముండునుH5769.

O give thanks unto the God of heaven: for his mercy endureth for ever.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.