1ఇప్పుడైతేH6258 నాకన్నH4480 తక్కువH6810 వయస్సుగలవారుH3117 నన్ను ఎగతాళి చేయుదురుH7832.వీరి తండ్రులుH1 నా మందలుH6629 కాయు కుక్కలH3611తోH5973 నుండుటకు తగనివారనిH3988 నేను తలంచియుంటినిH7896.But now they that are younger than I have me in derision, whose fathers I would have disdained to have set with the dogs of my flock.[TSK]2వారి చేతులH3027 బలముH3581 నాకేమిH4100 ప్రయోజనమగును? వారి పౌరుషముH3624 పోయినదిH6.Yea, whereto might the strength of their hands profit me, in whom old age was perished?3దారిద్ర్యముచేతనుH2639 క్షామముచేతనుH3720 శుష్కించినవారైH1565 ఎడారిలోH6723 చాల దినములనుండిH570 పాడైH7722 నిర్మానుష్యముగానున్నH4875 యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురుH6207For want and famine they were solitary; fleeing into the wilderness in former time desolate and waste.[TSK]4వారు తుప్పలలోనిH7880 తుత్తిచెట్లనుH4408 పెరుకుదురుH6998 తంగేడుH7574వేళ్లుH8328 వారికి ఆహారమైయున్నవిH3899.Who cut up mallows by the bushes, and juniper roots for their meat.[TSK]5వారు నరుల మధ్యH1460నుండిH4480 తరిమివేయబడినవారుH1644 దొంగను తరుముచు కేకలువేయునట్లుH1590 మనుష్యులు వారిని తరుముచుH5921 కేకలు వేయుదురుH7321. భయంకరమైనH6178 లోయలలోనుH5158They were driven forth from among men, (they cried after them as after a thief;)[TSK]6నేలH6083 సందులలోనుH2356 బండలH3710 సందులలోను వారు కాపురముండవలసివచ్చెనుH7931.To dwell in the clifts of the valleys, in caves of the earth, and in the rocks.[TSK]7తుప్పలH7880లోH996 వారు ఓండ్ర పెట్టుదురుH5101 ముళ్లచెట్లH2738క్రిందH8478 వారు కూడియుందురుH5596.Among the bushes they brayed; under the nettles they were gathered together.[TSK]8వారు మోటువారికినిH5036 పేరు ప్రతిష్ఠతలుH8034 లేనివారికినిH1097 పుట్టినవారుH1121 వారు దేశముH776లోనుండిH4480 తరుమబడినవారుH5217.They were children of fools, yea, children of base men: they were viler than the earth.[TSK]9అట్టివారు ఇప్పుడుH6258 నన్నుగూర్చి పదములు పాడుదురుH5058 నేను వారికి సామెతకుH4405 ఆస్పదముగానున్నానుH1961. And now am I their song, yea, I am their byword.[TSK]10వారు నన్ను అసహ్యించుకొందురుH8581 నా యొద్ద నుండిH4480 దూరముగా పోవుదురుH7368 నన్ను చూచినప్పుడుH6440 ఉమ్మిH7536వేయకH7971 మానరుH3808They abhor me, they flee far from me, and spare not to spit in my face.[TSK]11ఆయన నా త్రాడుH3499 విప్పిH6605 నన్ను బాధించెనుH6031 కావున వారు నాకుH6440 లోబడక కళ్లెముH7448 వదలించుకొందురుH7971.Because he hath loosed my cord, and afflicted me, they have also let loose the bridle before me.[TSK]12నా కుడిH3225ప్రక్కనుH5921 అల్లరిమూకH6526 లేచునుH6965 వారు నా కాళ్లనుH7272 తొట్రిల్లచేయుదురుH7971 పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములనుH734 నామీదH5921 సాగింతురుH5549.Upon my right hand rise the youth; they push away my feet, and they raise up against me the ways of their destruction.[TSK]13వారు నిరాధారులైనను నా మార్గమునుH5410 పాడుచేయుదురుH5420 నామీదికి వచ్చిన ఆపదనుH1942 మరి యధికము కలుగజేయుదురుH3276They mar my path, they set forward my calamity, they have no helper.[TSK]14గొప్పH7342 గండిగుండH6556 జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరుH857 ఆ వినాశముH7722లోH8478 వారు కొట్టుకొనిపోవుదురుH1556.They came upon me as a wide breaking in of waters: in the desolation they rolled themselves upon me.[TSK]15భీకరమైనవిH1091 నామీదH5921 పడెనుH2015 గాలి కొట్టివేయునట్లుH7307 వారు నా ప్రభావమునుH5082 కొట్టివేయుదురుH7291 మేఘమువలెH5645 నా క్షేమముH3444 గతించిపోయెనుH5674.Terrors are turned upon me: they pursue my soul as the wind: and my welfare passeth away as a cloud.[TSK]16నా ఆత్మH5315 నాలోH5921 కరిగిపోయియున్నదిH8210 ఆపH6040ద్దినములుH3117 నన్ను పట్టుకొనియున్నవిH270And now my soul is poured out upon me; the days of affliction have taken hold upon me.[TSK]17రాత్రివేళనుH3915 నా యెముకలుH6106 నాలోH5921 విరుగగొట్టబడునట్లున్నవిH5365 నన్ను బాధించు నొప్పులుH6207 నిద్రH7901పోవుH3808.My bones are pierced in me in the night season: and my sinews take no rest.[TSK]18మహాH7230 రోగబలముచేతH3581 నా వస్త్రముH3830 నిరూపమగునుH2664 మెడ చుట్టునుండుH6310 నా చొక్కాయివలెH3830 అది నన్ను ఇరికించుచున్నదిH247.By the great force of my disease is my garment changed: it bindeth me about as the collar of my coat.[TSK]19ఆయన నన్ను బురదలోనికిH2563 త్రోసెనుH3384 నేను ధూళియుH6083 బూడిదెయుH665నైనట్లున్నానుH4911.He hath cast me into the mire, and I am become like dust and ashes.[TSK]20నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7768 అయితే నీవు ప్రత్యుత్తరమేమియుH6030 నియ్యకున్నావుH3808 నేను నిలుచుండగాH5975 నీవు నన్ను తేరిచూచుచున్నావుH995.I cry unto thee, and thou dost not hear me: I stand up, and thou regardest me not.[TSK]21నీవు మారిపోయి నాయెడల కఠినుడH393వైతివిH2015 నీ బాహుH6108బలముచేతH3027 నన్ను హింసించుచున్నావుH7852Thou art become cruel to me: with thy strong hand thou opposest thyself against me.[TSK]22గాలిH7307చేతH413 నన్ను లేవనెత్తిH5375 దానిమీద నన్ను కొట్టుకొనిపోజేయుచున్నావుH7392 తుపానుచేత నన్ను హరించివేయుచున్నావుH4127Thou liftest me up to the wind; thou causest me to ride upon it, and dissolvest my substance.[TSK]23మరణమునకుH4194 సర్వH3605జీవులకుH2416 నియమింపబడినH4150 సంకేత సమాజమందిరమునకుH1004 నీవు నన్ను రప్పించెదవనిH7725 నాకు తెలియునుH3045.For I know that thou wilt bring me to death, and to the house appointed for all living.[TSK]24ఒకడు పడిపోవునెడలH518 వాడు చెయ్యిH3027చాపH7971డాH3808? ఆపదలోనున్నవాడుH6365 తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడాH7769?Howbeit he will not stretch out his hand to the grave, though they cry in his destruction.[TSK]25బాధలోనున్నవారిH7186 నిమిత్తము నేను ఏడవH1058లేదాH3808?దరిద్రులH34 నిమిత్తము నేను దుఖింపలేదాH5701?Did not I weep for him that was in trouble? was not my soul grieved for the poor?[TSK]26నాకు మేలుH2896 కలుగునని నేను ఆశించుకొనగాH6960 నాకు కీడుH7451 సంభవించెనుH935 వెలుగుH216 నిమిత్తము నేను కనిపెట్టగాH3176 చీకటిH652 కలిగెనుH935.When I looked for good, then evil came unto me: and when I waited for light, there came darkness.[TSK]27నా పేగులుH4578 మానH1826కH3808 మండుచున్నవిH7570 అపాయH6040దినములుH3117 నన్నెదుర్కొనెనుH6923.My bowels boiled, and rested not: the days of affliction prevented me.[TSK]28సూర్యునిH2535 ప్రకాశములేకH3808 వ్యాకులపడుచుH6937 నేను సంచరించుచున్నానుH1980 సమాజములోH6951 నిలువబడిH6965 మొఱ్ఱపెట్టుచున్నానుH7768.I went mourning without the sun: I stood up, and I cried in the congregation.[TSK]29నేను నక్కలకుH8577 సోదరుడH251నైతినిH1961 నిప్పుకోళ్లH1323 జతకాడనైతినిH7453.I am a brother to dragons, and a companion to owls.[TSK]30నా చర్మముH5785 నల్లబడిH7835 నామీదH5921నుండిH4480 ఊడిపోవుచున్నది కాకH2721వలనH4480 నా యెముకలుH6106 కాగిపోయెనుH2787.My skin is black upon me, and my bones are burned with heat.[TSK]31నా స్వరమండలముH3658 దుఃఖస్వరముH60 నిచ్చుచున్నదిH1961 నా పిల్లనగ్రోవిH5748 రోదనH1058శబ్దము ఎత్తుచున్నదిH6963.My harp also is turned to mourning, and my organ into the voice of them that weep.[TSK]