బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-29
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యోబుH347 ఇంకొకసారిH5375 ఉపమానరీతిగాH4912 ఇట్లనెనుH559

Moreover Job continued his parable, and said,
2

పూర్వH6924కాలముననున్నట్లుH3391 నేనున్నH5414యెడల ఎంతో మేలు దేవుడుH433 నన్ను కాపాడుచుండినH8104 దినములలోH3117 ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు

Oh that I were as in months past, as in the days when God preserved me;
3

అప్పుడు ఆయన దీపముH5216 నా తలకుH7218పైగాH5921 ప్రకాశించెనుH1984 ఆయన తేజమువలనH216 నేను చీకటిలోH2822 తిరుగులాడుచుంటినిH1980.

When his candle shined upon my head, and when by his light I walked through darkness;
4

నా పరిపక్వH2779దినములలోH3117 ఉండినట్లుH834 నేనుండినH1961యెడల ఎంతో మేలు అప్పుడు దేవునిH433 రహస్యముH5475 నా గుడారమునకుH168 పైగానుండెనుH5921.

As I was in the days of my youth, when the secret of God was upon my tabernacle;
5

సర్వశక్తుడుH7706 ఇంకనుH5750 నాకు తోడైయుండెనుH5978 నా పిల్లలుH5288 నా చుట్టునుండిరిH5439

When the Almighty was yet with me, when my children were about me;
6

నేను పెట్టిన అడుగెల్లH1978 నేతిలోH2529 పడెనుH7364 బండనుండిH6697 నా నిమిత్తముH5978 నూనె ప్రవాహముగాH6388 పారెనుH6694.

When I washed my steps with butter, and the rock poured me out rivers of oil;
7

పట్టణపుH7176 గుమ్మమునకుH8179 నేను వెళ్లినప్పుడుH3318 రాజవీధిలోH7339 నా పీఠముH4186 సిద్ధపరచుకొనినప్పుడుH3559

When I went out to the gate through the city, when I prepared my seat in the street!
8

యవనులుH5288 నన్ను చూచిH7200 దాగుకొనిరిH2244 ముసలివారుH3453 లేచిH6965 నిలువబడిరిH5975.

The young men saw me, and hid themselves: and the aged arose, and stood up.
9

అధికారులుH8269 మాటలాడుటH4405 మానిH6113 నోటిమీదH6310 చెయ్యిH3709వేసికొనిరిH7760.

The princes refrained talking, and laid their hand on their mouth.
10

ప్రధానులుH5057 మాటలాడకH6963 ఊరకొనిరిH2244 వారి నాలుకH3956 వారి అంగిలికిH2441 అంటుకొనెనుH1692.

The nobles held their peace, and their tongue cleaved to the roof of their mouth.
11

నా సంగతి చెవినిబడినH8085 ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగాH833 ఎంచెను.నేను కంటబడినH5869 ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెనుH5749.

When the ear heard me, then it blessed me; and when the eye saw me, it gave witness to me:
12

ఏలయనగా మొఱ్ఱపెట్టినH7768 దీనులనుH6041 తండ్రిలేనివారినిH3490 సహాయములేనివారినిH6041 నేను విడిపించితినిH4422.

Because I delivered the poor that cried, and the fatherless, and him that had none to help him.
13

నశించుటకు సిద్ధమైయున్నవారిH6 దీవెనH1293 నామీదికిH5921 వచ్చెనుH935 విధవరాండ్రH490 హృదయమునుH3820 సంతోషపెట్టితినిH7442

The blessing of him that was ready to perish came upon me: and I caused the widow's heart to sing for joy.
14

నేను నీతినిH6664 వస్త్రముగాH3847 ధరించుకొనియుంటినిH3847 గనుక అది నన్ను ధరించెనుH3847 నా న్యాయప్రవర్తనH4941 నాకు వస్త్రమునుH4598 పాగాయుH6797 ఆయెను.

I put on righteousness, and it clothed me: my judgment was as a robe and a diadem.
15

గ్రుడ్డివారికిH5787 నేను కన్నుH5869లైతినిH1961 కుంటివారికిH6455 పాదములైతినిH1961.

I was eyes to the blind, and feet was I to the lame.
16

దరిద్రులకుH34 తండ్రిగాH1 ఉంటిని ఎరుగH3045నివారిH3808 వ్యాజ్యెమునుH7379 నేను శ్రద్ధగా విచారించితినిH2713.

I was a father to the poor: and the cause which I knew not I searched out.
17

దుర్మార్గులH5767 దవడపళ్లనుH4973 ఊడగొట్టితినిH7665. వారి పళ్లH8127లోనుండిH4480 దోపుడుసొమ్మునుH2964 లాగివేసితినిH7993.

And I brake the jaws of the wicked, and plucked the spoil out of his teeth.
18

అప్పుడు నేనిట్లనుకొంటినిH559 నా గూటిH7064యొద్దనేH5973 నేను చచ్చెదనుH1478 హంసవలెH2344 నేను దీర్ఘాయువుH3117గలవాడనవుదునుH7235.

Then I said, I shall die in my nest, and I shall multiply my days as the sand.
19

నా వేళ్లచుట్టుH8328 నీళ్లుH4325 వ్యాపించునుH6605 మంచుH2919 నా కొమ్మలమీదH7105 నిలుచునుH3885.

My root was spread out by the waters, and the dew lay all night upon my branch.
20

నాకు ఎడతెగనిH2319 ఘనతH3519 కలుగును నా చేతిలోH3027 నా విల్లుH7198 ఎప్పటికిని బలముగానుండునుH2498.

My glory was fresh in me, and my bow was renewed in my hand.
21

మనుష్యులు నాకు చెవియొగ్గిH8085 నా కొరకు కాచుకొనిరిH నా ఆలోచనH6098 వినవలెననిH3926 మౌనముగా ఉండిరిH1826.

Unto me men gave ear, and waited, and kept silence at my counsel.
22

నేను మాటలాడినH1697 తరువాతH310 వారు మారు మాట పలుకH8138కుండిరిH3808.గుత్తులు గుత్తులుగా నా మాటలుH4405 వారిమీదH5921 పడెనుH5197.

After my words they spake not again; and my speech dropped upon them.
23

వర్షముకొరకు కనిపెట్టునట్లుH4306 వారు నాకొరకు కనిపెట్టుకొనిరిH3176 కడవరి వానకొరకైనట్లుH4456 వారు వెడల్పుగా నోరుH6310తెరచుకొనిరిH6473.

And they waited for me as for the rain; and they opened their mouth wide as for the latter rain.
24

వారు ఆశాH539రహితులైయుండగాH3808 వారినిH413 దయగా చూచి చిరునవ్వు నవి్వతినిH7832 నా ముఖH6440ప్రకాశముH216 లేకుండH3808 వారేమియు చేయరైరిH5307.

If I laughed on them, they believed it not; and the light of my countenance they cast not down.
25

నేను వారికి పెద్దనైH7218 కూర్చుండిH3427 వారికి మార్గములనుH1870 ఏర్పరచితినిH977 సేనలోH1416 రాజువలెనుH4428 దుఃఖించువారినిH57 ఓదార్చువానివలెనుH5162 నేనుంటినిH7931.

I chose out their way, and sat chief, and dwelt as a king in the army, as one that comforteth the mourners.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.