ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇప్పుడైతేH6258 నాకన్నH4480 తక్కువH6810 వయస్సుగలవారుH3117 నన్ను ఎగతాళి చేయుదురుH7832 .వీరి తండ్రులుH1 నా మందలుH6629 కాయు కుక్కలH3611 తోH5973 నుండుటకు తగనివారనిH3988 నేను తలంచియుంటినిH7896 .
2
వారి చేతులH3027 బలముH3581 నాకేమిH4100 ప్రయోజనమగును? వారి పౌరుషముH3624 పోయినదిH6 .
3
దారిద్ర్యముచేతనుH2639 క్షామముచేతనుH3720 శుష్కించినవారైH1565 ఎడారిలోH6723 చాల దినములనుండిH570 పాడైH7722 నిర్మానుష్యముగానున్నH4875 యెడారిలో ఆహారముకొరకు వారు తిరుగులాడుదురుH6207
4
వారు తుప్పలలోనిH7880 తుత్తిచెట్లనుH4408 పెరుకుదురుH6998 తంగేడుH7574 వేళ్లుH8328 వారికి ఆహారమైయున్నవిH3899 .
5
వారు నరుల మధ్యH1460 నుండిH4480 తరిమివేయబడినవారుH1644 దొంగను తరుముచు కేకలువేయునట్లుH1590 మనుష్యులు వారిని తరుముచుH5921 కేకలు వేయుదురుH7321 . భయంకరమైనH6178 లోయలలోనుH5158
6
నేలH6083 సందులలోనుH2356 బండలH3710 సందులలోను వారు కాపురముండవలసివచ్చెనుH7931 .
7
తుప్పలH7880 లోH996 వారు ఓండ్ర పెట్టుదురుH5101 ముళ్లచెట్లH2738 క్రిందH8478 వారు కూడియుందురుH5596 .
8
వారు మోటువారికినిH5036 పేరు ప్రతిష్ఠతలుH8034 లేనివారికినిH1097 పుట్టినవారుH1121 వారు దేశముH776 లోనుండిH4480 తరుమబడినవారుH5217 .
9
అట్టివారు ఇప్పుడుH6258 నన్నుగూర్చి పదములు పాడుదురుH5058 నేను వారికి సామెతకుH4405 ఆస్పదముగానున్నానుH1961 .
10
వారు నన్ను అసహ్యించుకొందురుH8581 నా యొద్ద నుండిH4480 దూరముగా పోవుదురుH7368 నన్ను చూచినప్పుడుH6440 ఉమ్మిH7536 వేయకH7971 మానరుH3808
11
ఆయన నా త్రాడుH3499 విప్పిH6605 నన్ను బాధించెనుH6031 కావున వారు నాకుH6440 లోబడక కళ్లెముH7448 వదలించుకొందురుH7971 .
12
నా కుడిH3225 ప్రక్కనుH5921 అల్లరిమూకH6526 లేచునుH6965 వారు నా కాళ్లనుH7272 తొట్రిల్లచేయుదురుH7971 పట్టణమునకు ముట్టడిదిబ్బ వేసినట్లు తమ నాశన ప్రయత్నములనుH734 నామీదH5921 సాగింతురుH5549 .
13
వారు నిరాధారులైనను నా మార్గమునుH5410 పాడుచేయుదురుH5420 నామీదికి వచ్చిన ఆపదనుH1942 మరి యధికము కలుగజేయుదురుH3276
14
గొప్పH7342 గండిగుండH6556 జలప్రవాహము వచ్చునట్లు వారు వచ్చెదరుH857 ఆ వినాశముH7722 లోH8478 వారు కొట్టుకొనిపోవుదురుH1556 .
15
భీకరమైనవిH1091 నామీదH5921 పడెనుH2015 గాలి కొట్టివేయునట్లుH7307 వారు నా ప్రభావమునుH5082 కొట్టివేయుదురుH7291 మేఘమువలెH5645 నా క్షేమముH3444 గతించిపోయెనుH5674 .
16
నా ఆత్మH5315 నాలోH5921 కరిగిపోయియున్నదిH8210 ఆపH6040 ద్దినములుH3117 నన్ను పట్టుకొనియున్నవిH270
17
రాత్రివేళనుH3915 నా యెముకలుH6106 నాలోH5921 విరుగగొట్టబడునట్లున్నవిH5365 నన్ను బాధించు నొప్పులుH6207 నిద్రH7901 పోవుH3808 .
18
మహాH7230 రోగబలముచేతH3581 నా వస్త్రముH3830 నిరూపమగునుH2664 మెడ చుట్టునుండుH6310 నా చొక్కాయివలెH3830 అది నన్ను ఇరికించుచున్నదిH247 .
19
ఆయన నన్ను బురదలోనికిH2563 త్రోసెనుH3384 నేను ధూళియుH6083 బూడిదెయుH665 నైనట్లున్నానుH4911 .
20
నీకుH413 మొఱ్ఱపెట్టుచున్నానుH7768 అయితే నీవు ప్రత్యుత్తరమేమియుH6030 నియ్యకున్నావుH3808 నేను నిలుచుండగాH5975 నీవు నన్ను తేరిచూచుచున్నావుH995 .
21
నీవు మారిపోయి నాయెడల కఠినుడH393 వైతివిH2015 నీ బాహుH6108 బలముచేతH3027 నన్ను హింసించుచున్నావుH7852
22
గాలిH7307 చేతH413 నన్ను లేవనెత్తిH5375 దానిమీద నన్ను కొట్టుకొనిపోజేయుచున్నావుH7392 తుపానుచేత నన్ను హరించివేయుచున్నావుH4127
23
మరణమునకుH4194 సర్వH3605 జీవులకుH2416 నియమింపబడినH4150 సంకేత సమాజమందిరమునకుH1004 నీవు నన్ను రప్పించెదవనిH7725 నాకు తెలియునుH3045 .
24
ఒకడు పడిపోవునెడలH518 వాడు చెయ్యిH3027 చాపH7971 డాH3808 ? ఆపదలోనున్నవాడుH6365 తప్పింపవలెనని మొఱ్ఱపెట్టడాH7769 ?
25
బాధలోనున్నవారిH7186 నిమిత్తము నేను ఏడవH1058 లేదాH3808 ?దరిద్రులH34 నిమిత్తము నేను దుఖింపలేదాH5701 ?
26
నాకు మేలుH2896 కలుగునని నేను ఆశించుకొనగాH6960 నాకు కీడుH7451 సంభవించెనుH935 వెలుగుH216 నిమిత్తము నేను కనిపెట్టగాH3176 చీకటిH652 కలిగెనుH935 .
27
నా పేగులుH4578 మానH1826 కH3808 మండుచున్నవిH7570 అపాయH6040 దినములుH3117 నన్నెదుర్కొనెనుH6923 .
28
సూర్యునిH2535 ప్రకాశములేకH3808 వ్యాకులపడుచుH6937 నేను సంచరించుచున్నానుH1980 సమాజములోH6951 నిలువబడిH6965 మొఱ్ఱపెట్టుచున్నానుH7768 .
29
నేను నక్కలకుH8577 సోదరుడH251 నైతినిH1961 నిప్పుకోళ్లH1323 జతకాడనైతినిH7453 .
30
నా చర్మముH5785 నల్లబడిH7835 నామీదH5921 నుండిH4480 ఊడిపోవుచున్నది కాకH2721 వలనH4480 నా యెముకలుH6106 కాగిపోయెనుH2787 .
31
నా స్వరమండలముH3658 దుఃఖస్వరముH60 నిచ్చుచున్నదిH1961 నా పిల్లనగ్రోవిH5748 రోదనH1058 శబ్దము ఎత్తుచున్నదిH6963 .