ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదుH1732 అమాలేకీయులనుH6002 హతముచేసిH5221 తిరిగి వచ్చెనుH7725 . సౌలుH7586 మృతినొందినH4194 తరువాతH310 అతడు సిక్లగులోH6860 రెండుH8147 దినముH3117 లుండెనుH3427 .
2
మూడవH7992 దినమునH3117 బట్టలుH899 చింపుకొనిH7167 తలH7218 మీదH5921 బుగ్గిపోసికొనినH127 యొకడుH376 సౌలుH7586 నొద్దనున్నH4480 దండుH4264 లోనుండిH4480 వచ్చెనుH935 .
3
అతడు దావీదునుH1732 దర్శించిH935 నేలనుH776 సాగిలపడిH5307 నమస్కారముH7812 చేయగా దావీదుH1732 నీ వెక్కడH335 నుండిH4480 వచ్చితివనిH935 యడిగెను. అందుకు వాడుఇశ్రాయేలీయులH3478 సైన్యముH4264 లోనుండిH4480 నేను తప్పించుకొనిH4422 వచ్చితిననెను.
4
జరిగిన సంగతుH1697 లేవోH4100 నాతోH413 చెప్పుమనిH559 దావీదుH1732 సెలవియ్యగాH559 వాడుజనులుH5971 యుద్ధమందుH4421 నిలువలేక పారిపోయిరిH5127 . అనేకులుH7235 పడిH5307 చచ్చిరిH4191 , సౌలునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 మరణమైరిH4191 అనెనుH559 .
5
సౌలునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 మరణమైరనిH4191 నీ కేలాగుH349 తెలిసినదిH3045 అని దావీదుH1732 వాని నడుగగాH559 వాడిట్లనెనుH5046
6
గిల్బోవH1533 పర్వతమునకుH2022 నేను అకస్మాత్తుగాH7122 వచ్చినప్పుడుH7136 సౌలుH7586 తన యీటెH2595 మీదH5921 ఆనుకొనియుండెనుH8172 .
7
అతడు రథములునుH7393 రౌతులునుH6571 తనను వెనువెంటH310 తగులుచుండుటH1692 చూచిH7200 వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెనుH7121 . అందుకుచిత్తముH2009 నా యేలినవాడా అని నేనంటినిH559 .
8
నీవెH589 వడవనిH4310 అతడు నన్నడుగగాH559 నేనుH595 అమాలేకీయుడననిH6003 చెప్పితినిH559 .
9
అతడునా ప్రాణముH5315 ఇంకH5750 నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధపడుచున్నానుH7661 ; నీవు నా దగ్గర నిలువబడిH5975 నన్ను చంపుమనిH4191 సెలవియ్యగాH559 ,
10
ఈలాగు పడినH5307 తరువాతH310 అతడు బ్రదుH2421 కడనిH3808 నేను నిశ్చయించుకొనిH3045 అతనిదగ్గర నిలిచిH5975 అతని చంపితినిH4191 ; తరువాతH310 అతని తలH7218 మీదనున్నH5921 కిరీటమునుH5145 హస్తకంకణములనుH685 తీసికొనిH3947 నా యేలినవాడవైనH113 నీయొద్దకుH413 వాటిని తెచ్చియున్నానుH935 అనెను.
11
దావీదుH1732 ఆ వార్త వినిH2388 తన వస్త్రములుH899 చింపుకొనెనుH7167 . అతనియొద్దH854 నున్న వారందరునుH3605 ఆలాగున చేసిH1571
12
సౌలునుH7586 యోనాతానునుH3083 యెహోవాH3068 జనులునుH5971 ఇశ్రాయేలుH3478 ఇంటివారునుH1004 యుద్ధములో కూలిరనిH5307 వారిని గూర్చి దుఃఖపడుచుH5594 ఏడ్చుచుH1058 సాయంత్రముH6153 వరకుH5704 ఉపవాసముండిరిH6684 .
13
తరువాత దావీదుH1732 నీవెH859 క్కడH4100 నుండిH4480 వచ్చితివని ఆ వార్త తెచ్చినవానిH5288 నడుగగాH5046 వాడునేనుH595 ఇశ్రాయేలుH3478 దేశమున నివసించు అమాలేకీయుడగుH6003 ఒకని కుమారుడH1121 ననెనుH559 .
14
అందుకు దావీదుH1732 భయH3372 పడకH3808 యెహోవాH3068 అభిషేకించినH4899 వానిని చంపుటకుH4191 నీవేలH349 అతని మీదH413 చెయ్యిH3027 ఎత్తితివిH7971 ?
15
యెహోవాH3068 అభిషేకించినH4899 వానిని నేను చంపితిననిH4191 నీవు చెప్పితివేH559 ;
16
నీ నోటి మాటయేH6310 నీ మీదH5921 సాక్ష్యముH6030 గనుక నీ ప్రాణమునకుH1818 నీవే ఉత్తరవాదివనిH7218 వానితోH413 చెప్పిH559 తనవారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపుమనగాH4191 అతడు వానిని కొట్టిH5221 చంపెనుH4191 .
17
యూదావారికిH3063 అభ్యాసము చేయవలెననిH3925 దావీదుH1732 సౌలునుH7586 గూర్చియుH5921 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 గూర్చియుH5921 ధనుర్గీతమొకటిH7015 చేసి దానినిH2063 బట్టిH854 విలాపము సలిపెనుH6969 .
18
అది యాషారుH3477 గ్రంథH5612 మందుH5921 లిఖింపబడియున్నదిH3789 . ఎట్లనగా
19
ఇశ్రాయేలూH3478 , నీకు భూషణమగువారుH6643 నీ ఉన్నత స్థలములH1116 మీదH5921 హతులైరిH2491 అహహా బలాఢ్యులుH1368 పడిపోయిరిH5307 .
20
ఫిలిష్తీయులH6430 కుమార్తెలుH1323 సంతోషింపH8055 కుండునట్లుH6435 సున్నతిలేనివారిH6189 కుమార్తెలుH1323 జయమనిH5937 చెప్పకుండునట్లుH6435 ఈ సమాచారము గాతులోH1661 తెలియH5046 జేయకుడిH408 అష్కెలోనుH831 వీధులలోH2351 ప్రకటనH1319 చేయకుడిH408 .
21
గిల్బోవH1533 పర్వతములారాH2022 మీమీదH5921 మంచైననుH2919 వర్షమైననుH4306 ప్రథమ ఫలార్పణకుH8641 తగిన పైరుగల చేలైననుH7704 లేకపోవునుH408 గాక.బలాఢ్యులH1368 డాళ్లుH4043 అవమానముగ పారవేయబడెనుH1602 .తైలముచేతH8081 అభిషేH4899 కింపబడనిH1097 వారిదైనట్టు1సౌలుH7586 డాలునుH4043 పారవేయబడెనుH1602 .
22
హతులH2419 రక్తముH1818 ఒలికింH7387 పకుండH3808 బలాఢ్యులH1368 క్రొవ్వునుH2459 పట్టకుండ యోనాతానుH3083 విల్లుH7198 వెనుకH268 తియ్యH7734 లేదుH3808 ఎవరిని హతముH2491 చేయకుండH3808 సౌలుH7586 కత్తిH2719 వెనుకH268 తీసినదిH7725 కాదుH3808 .
23
సౌలునుH7586 యోనాతానునుH3083 తమ బ్రతుకునందుH2416 సరసులుగానుH157 నెనరుగలH5273 వారుగాను ఉండిరి తమ మరణమందైననుH4194 వారు ఒకరినొకరు ఎడబాసినవారుH6504 కారుH3808 వారు పక్షిరాజులH5404 కంటెH4480 వడిగలవారుH7043 సింహములH738 కంటెH4480 బలముగలవారుH1396 .
24
ఇశ్రాయేలీయులH3478 కుమార్తెలారాH1323 , సౌలునుH7586 గూర్చిH413 యేడ్వుడిH1058 అతడు మీకు ఇంపైనH5730 రక్తవర్ణపుH8144 వస్త్రములుH3830 ధరింపజేసినవాడుH3847 బంగారుH2091 నగలుH5716 మీకు పెట్టినవాడు.
25
యుద్ధరంగముH4421 నందుH8432 బలాఢ్యులుH1368 పడియున్నారుH5307 నీ ఉన్నతస్థలములH1116 లోH5921 యోనాతానుH3083 హతమాయెనుH2491 .
26
నా సహోదరుడాH251 , యోనాతానాH3083 నీవు నాకు అతిH3966 మనోహరుడవైH5276 యుంటివి నీ నిమిత్తముH5921 నేను బహు శోకము నొందుచున్నానుH6887 నాయందు నీకున్న ప్రేమH160 బహు వింతైనదిH6381 స్త్రీలుH802 చూపు ప్రేమH160 కంటెనుH4480 అది అధికమైనదిH3966 .
27
అయ్యయ్యోH349 బలాఢ్యులుH1368 పడిపోయిరిH5307 యుద్ధH4421 సన్నద్ధులుH3627 నశించిపోయిరిH6 .