బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇది జరిగినH1961 తరువాతH310 యూదాH3063 పట్టణములలోనికిH5892 నేను పోదునాH5927 అని దావీదుH1732 యెహోవాయొద్దH3068 విచారణచేయగాH7592 పోవచ్చుననిH5927 యెహోవాH3068 అతనికిH413 సెలవిచ్చెనుH559.నేను పోవలసినH5927 స్థలమేదనిH575 దావీదుH1732 మనవి చేయగా హెబ్రోనుకుH2275 పొమ్మనిH5927 ఆయన సెలవిచ్చెనుH559.

2

కాబట్టి యెజ్రెయేలీయురాలగుH3159 అహీనోయముH293, కర్మెలీయుడగుH3761 నాబాలునకుH5037 భార్యయైనH802 అబీగయీలుH26 అను తన యిద్దరుH8147 భార్యలనుH802 వెంటబెట్టుకొని దావీదుH1732 అక్కడికిH8033 పోయెనుH5927.

3

మరియు దావీదుH1732 తనయొద్దH5973 నున్నవారినందరినిH376 వారి వారి యింటివారినిH1004 తోడుకొని వచ్చెనుH5927; వీరు హెబ్రోనుH2275 గ్రామములలోH5892 కాపురముండిరిH3427.

4

అంతట యూదావారుH3063 అక్కడికిH8033 వచ్చిH935 యూదావారిH3063మీదH5921 రాజుగాH4428 దావీదునకుH1732 పట్టాభిషేకము చేసిరిH4886.

5

సౌలునుH7586 పాతిపెట్టినవారుH6912 యాబేష్గిలాదువారనిH376 దావీదుH1732 తెలిసికొనిH3045 యాబేష్గిలాదువారియొద్దకు దూతలనుH4397 పంపిH7971 మీరు ఉపకారముH2617 చూపిH6213 మీ యేలినవాడైనH113 సౌలునుH7586 పాతిపెట్టితిరిH6912 గనుక యెహోవాచేతH3068 మీరుH859 ఆశీర్వచనముH1288 నొందుదురు గాక.

6

యెహోవాH3068 మీకు కృపనుH2617 సత్యస్వభావమునుH571 అగపరచును, నేనుH595నుH1571 మీరు చేసినH6213 యీH2088 క్రియనుబట్టిH1697 మీకు ప్రత్యుపకారముH6213 చేసెదను.

7

మీ యజమానుడగుH113 సౌలుH7586 మృతినొందెనుH4191 గాని యూదావారుH3063 నాకు తమమీదH5921 రాజుగాH4428 పట్టాభిషేకముH4886 చేసియున్నారు గనుకH3588 మీరు ధైర్యముH2388 తెచ్చుకొనిH3027 బలాఢ్యులైH2428 యుండుడనిH1961 ఆజ్ఞనిచ్చెను.

8

నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరుH74 అను సౌలుయొక్కH7586 సైన్యాధిపతిH6635 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతునుH378 మహనయీమునకుH4266 తోడుకొని పోయిH5674,

9

గిలాదువారిH1568మీదనుH413 ఆషేరీయులH843మీదనుH413 యెజ్రెయేలుH3157మీదనుH413 ఎఫ్రాయిమీయులH669మీదనుH5921 బెన్యామీనీయులH1144మీదనుH5921 ఇశ్రాయేలుH3478 వారిమీదనుH5921 రాజుగా అతనికి పట్టాభిషేకముH4427 చేసెను.

10

సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378 నలువH705దేండ్లవాడైH8141 యేల నారంభించిH4427 రెండుH8147 సంవత్సరములుH8141 పరిపాలించెనుH4427; అయితేH389 యూదాH3063వారుH1004 దావీదుH1732 పక్షమునH310 నుండిరిH1961.

11

దావీదుH1732 హెబ్రోనులోH2275 యూదాH3063వారిH1004మీదH5921 ఏలినH4557కాలమంతయుH3117 ఏడుH7651 సంవత్సరములుH8141 ఆరుH8337 మాసములుH2320.

12

అంతలో నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరునుH74 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378 సేవకులునుH5650 మహనయీములోH4266నుండిH4480 బయలుదేరి గిబియోనునకుH1391 రాగాH3318

13

సెరూయాH6870 కుమారుడగుH1121 యోవాబునుH3097 దావీదుH1732 సేవకులునుH5650 బయలుదేరిH3318 వారి నెదిరించుటకైH6298 గిబియోనుH1391 కొలనుH1295నకుH5921 వచ్చిరి. వీరు కొలనుH1295నకుH5921H2088 తట్టుననుH4480 వారు కొలనుH1295నకుH5921H2088 తట్టుననుH4480 దిగియుండగాH3427

14

అబ్నేరుH74 లేచిH6965 మన యెదుటH6440 ¸యవనులుH5288 మల్లచేష్టలుH7832 చేయుదురా అని యోవాబుH3097తోH413 అనగాH559 యోవాబువారుH3097 చేయవచ్చుH6965ననెనుH559.

15

లెక్కకు సరిగాH4557 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378 సంబంధులైన పన్నిH8147ద్దరుH6240 మంది బెన్యామీనీయులునుH1144 దావీదుH1732 సేవకులలోH5650 పన్నిH8147ద్దరుH6240 మందియును లేచిH6965 మధ్య నిలిచిరిH5674.

16

ఒక్కొక్కడుH376 తన దగ్గరనున్న వాని తలH7218పట్టుకొనిH2388 వాని ప్రక్కనుH6654 కత్తిపొడవగాH2719 అందరుH3162 తటాలున పడిరిH5307. అందువలన హెల్కత్హన్సూరీమనిH25211 ఆH1931 స్థలమునకుH4725 పేరు పెట్టబడెనుH7121. అది గిబియోనునకుH1391 సమీపము.

17

తరువాత ఆH1931 దినమునH3117 ఘోరH7186యుద్ధముH4421 జరుగగాH1961 అబ్నేరునుH74 ఇశ్రాయేలుH3478వారునుH376 దావీదుH1732 సేవకులH5650 యెదుటH6440 నిలువలేక పారిపోయిరి.

18

సెరూయాH6870 ముగ్గురుH7969 కుమారులగుH1121 యోవాబునుH3097 అబీషైయునుH52 అశాహేలునుH6214 అచ్చటH8033 నుండిరిH1961. అశాహేలుH6214 అడవిH7704లేడిH6643యంతH259 తేలికగాH7031 పరుగెత్తగలవాడుH7272 గనుక

19

అతడు కుడిH3225తట్టయిననుH5921 ఎడమH8040తట్టయిననుH5921 తిరుH5186గకH3808 అబ్నేరునుH74 తరుముచుండగాH310

20

అబ్నేరుH74 వెనుకకుH310 తిరిగిH6437 నీవుH859 అశాహేలువాH6214 అని అతనిని నడుగగా అతడు నేనుH595 అశాహేలునేH6214 యనెనుH559.

21

నీవు కుడికైననుH3225 ఎడమకైననుH8040 తిరిగిH5186 ¸యవనస్థులలోH5288 ఒకనిH259 కలిసికొనిH270 వాని ఆయుధములనుH2488 పట్టుకొమ్ముH3947 అని అబ్నేరుH74 అతనితో చెప్పిననుH559, అశాహేలుH6214 ఈ తట్టయిననుH5493 ఆ తట్టయినను తిరుH5493గకH3808 అతని తరుమగాH310

22

అబ్నేరుH74 నన్ను తరుముటH310 మాని తొలగిపొమ్ముH5493, నేను నిన్ను నేలకు కొట్టిH5221 చంపినయెడల నీ సహోదరుడగుH251 యోవాబుH3097 ముందు నేనెట్లుH349 తలH6440నెత్తుకొనగలH5375ననెనుH559.

23

అతడునేను తొలH5493గననగాH3985, అబ్నేరుH74 ఈటెH2595 మడమతో అతని కడుపులో పొడిచినందునH5221 యీటెH2595 అతని వెనుకకుH310 వచ్చెనుH3318 కనుక అతడు అచ్చటనేH8033 పడిH5307 చచ్చెనుH4191. అశాహేలుH6214 పడిH5307 చచ్చినH4191 స్థలముH4725నకుH413 వచ్చినH935వారందరుH3605 నిలువబడిరిH5975 గాని

24

యోవాబునుH3097 అబీషైయునుH52 అబ్నేరునుH74 తరుముచుH7291 గిబియోననుH1391 అరణ్యH4057మార్గములోనిH1870 గీహH1520 యెదుటిH5921 అమ్మాయనుH522 కొండH1389కుH5704 వచ్చిరిH935; అంతలో సూర్యుడుH8121 అస్తమించెనుH935.

25

బెన్యామీనీH1144యులుH1121 అబ్నేరుతోH74 గుంపుగా కూడుకొనిH6908, ఒకH259 కొండH1389మీద నిలువగాH5975

26

అబ్నేరుH74 కేకవేసిH7121 కత్తిH2719 చిరకాలముH5331 భక్షించునాH398? అది తుదకుH314 ద్వేషమునకేH4751 హేతువగుననిH1961 నీ వెరుగుదువుగదాH3045; తమ సహోదరులనుH251 తరుమH310వద్దనిH3808 నీవెంతవరకుH5704 జనులకుH5971 ఆజ్ఞ ఇయ్యకH7725 యుందువని యోవాబుH3097తోH413 అనెనుH559.

27

అందుకు యోవాబుH3097 దేవునిH430 జీవముH2416తోడు జగడమునకుH3884 నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరుH5971 తమ సహోదరులనుH251 తరుమకH310 ఉదయముననేH1242 తిరిగి పోయియుందురనిH5927 చెప్పి

28

బాకాH7782 ఊదగాH8628 జనుH5971లందరుH3605 నిలిచిH5975, ఇశ్రాయేలువారినిH3478 తరుముటయుH7291 వారితో యుద్ధము చేయుటయుH3898 మానిరిH3808.

29

అబ్నేరునుH74 అతనివారును ఆH1931 రాత్రిH3915 అంత మైదానముH6160 గుండ ప్రయాణము చేసిH5674 యొర్దానునదిH3383 దాటి బిత్రోనుH1338 మార్గమునH1980 మహనయీమునకుH4266 వచ్చిరిH935.

30

యోవాబుH3097 అబ్నేరునుH74 తరుముటH310 మాని తిరిగి వచ్చిH7725 జనులనుH5971 సమకూర్చిH6908 లెక్కచూడగా దావీదుH1732 సేవకులH5650లోH4480 అశాహేలుH6214 గాక పందొH6240మ్మండుగురుH8672 లేకపోయిరిH6485.

31

అయితే దావీదుH1732 సేవకులుH5650 బెన్యామీనీయుH1144లలోనుH4480 అబ్నేరుH74 జనులH376లోనుH4480 మూడుH7969వందలH3967 అరువదిH8346 మందినిH376 హతము చేసిరిH4191.

32

జనులుH5971 అశాహేలునుH6214 ఎత్తికొనిపోయిH5375 బేత్లెహేములోనున్నH1035 అతని తండ్రిH1 సమాధియందుH6913 పాతిపెట్టిరిH6912. తరువాత యోవాబునుH3097 అతనివారునుH376 రాత్రిH3915 అంతయుH3605 నడిచి తెల్లవారు సమయమునH215 హెబ్రోనునకుH2275 వచ్చిరిH1980.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.