బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-20
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట ఇశ్రాయేH3478లీయుH1121లందరుH3605 బయలుదేరిH3318 దానుH1835 మొదలుకొనిH4480 బెయేర్షెబాH884వరకునుH5704 గిలాదుH1568 దేశముH776వరకునుH413 వారి సమాజముH5712 ఏకH259మనస్సుH376 కలిగి మిస్పాలోH4709 యెహోవాH3068 సన్నిధిని కూడెనుH6950.

2

దేవునిH430 జనH5971 సమాజమునకుH6951 చేరినవారుH3320 ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626లన్నిటికిH3605 పెద్దలుగాH6438 నున్నవారై కత్తిH2719దూయుH8025 నాలుగుH702 లక్షలH505 కాలుH7273బలముH376 కూడుకొనిరి.

3

ఇశ్రాయేలీH3478యులుH1121 మిస్పాకుH4709 వచ్చియున్నారనిH5927 బెన్యామీనీH1144యులుH1121 వినిరిH8085. ఇశ్రాయేలీH3478యులుH1121H2063 చెడుతనముH7451 ఎట్లుH349 చేయబడెనోH1961 అది చెప్పుడనిH1696 యడుగగాH559

4

చంపబడినH7523 స్త్రీH802 పెనిమిటియైనH376 లేవీH3881యుడుH376 ఉత్తరమిచ్చినదేమనగాH6030 బెన్యామీనీయులH1144 గిబియాలోH1390 రాత్రి బసచేయుటకైH3885 నేనునుH589 నా ఉపపత్నియుH6370 వచ్చియుండగాH935

5

గిబియాH1390వారుH1167 నా మీదికిH5921 లేచిH6965 రాత్రిH3915 నేనున్న యిల్లుH1004 చుట్టుకొనిH5437 నన్ను చంపH2026తలచిH1819

6

నా ఉపపత్నినిH6370 బలవంతముచేయగాH6031 ఆమె చనిపోయెనుH4191. వారు ఇశ్రాయేలీయులలోH3478 దుష్కార్యమునుH5039 వెఱ్ఱిపనినిH2154 చేసిరనిH6213 నేను తెలిసికొనిH3045, నా ఉపపత్నినిH6370 పట్టుకొనిH270 ఆమెను ముక్కలుగా కోసిH5408 ఇశ్రాయేలీయులH3478 స్వాస్థ్యమైనH5159 దేశH776మంతటికిH3605 ఆ ముక్కలను పంపితినిH7971.

7

ఇదిగోH2009 ఇశ్రాయేH3478లీయులారాH1121, యిక్కడనేH1988 మీరందరుH3605 కూడియున్నారు, ఈ సంగతిని గూర్చిH1697 ఆలోచన చేసిH6098 చెప్పుడనెనుH3051.

8

అప్పుడు జనుH5971లందరుH3605 ఏకీH259భవించిH376 లేచిH6965 మనలో ఎవడునుH376 తన గుడారమునకుH168 వెళ్లH1980డుH3808, ఎవడునుH376 ఇంటికిH1004 వెళ్లH5493డుH3808,

9

మనము గిబియాH1390 యెడల జరిగింపవలసినH1697దానినిH834 నెరవేర్చుటకైH6213 చీట్లు వేసిH1486 దాని మీదికిH5921 పోదుము. జనులుH5971 బెన్యామీనీH1144యులH1121 గిబియాకుH1390 వచ్చి

10

ఇశ్రాయేలీయులలోH3478 జరిగినH6213 వెఱ్ఱితనముH5039 విషయమైH834 పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకుH935 ఆహారముH6720 తెచ్చుటకైH3947 మనము ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626లన్నిటిలోH3605 నూటికిH3967 పదిమందిH6235 మనుష్యులనుH376, వెయ్యింటికిH505 నూరుమందినిH3967, పదివేలకుH7233 వెయ్యిమందినిH505 ఏర్పరచుకొందముH3947 రండని చెప్పుకొనిరి.

11

కాబట్టి ఇశ్రాయేH3478లీయుH376లందరుH3605 ఒక్కH259 మనుష్యుడైనట్టుగాH376 ఏకీభవించి ఆ ఊరిH5892వారితోH413 యుద్ధముచేయుటకు కూడిరిH2270.

12

ఇశ్రాయేలీయులుH3478 బెన్యామీనీయుH1144లందరిH3605యొద్దకు మనుష్యులనుH376 పంపిH7971--మీలో జరిగినH1961 యీH2063 చెడుతనH7451మేమిటిH4100?

13

గిబియాలోH1390నున్నH834 ఆ దుష్టులనుH1100 అప్పగించుడిH5414; వారిని చంపిH4191 ఇశ్రాయేలీH3478యులలోH1121నుండిH4480 దోషమునుH7451 పరిహరింపH1197 చేయుదమని పలికింపగాH559, బెన్యామీనీH1144యులుH1121 తమ సహోదరులగుH251 ఇశ్రాయేలీయులH3478 మాటH6963 వినH8085నొల్లకH3808

14

యుద్ధమునకుH4421 బయలుదేరవలెననిH3318 తమ పట్టణములH5892లోనుండిH4480 వచ్చి గిబియాలోH1390 కూడుకొనిరిH622.

15

H1931 దినమునH3117 బెన్యామీనీH1144యులుH1121 తమ జన సంఖ్యనుH6485 మొత్తముచేయగా ఏడుH7651వందలH3967 మందియైన గిబియాH1390 నివాసులుH3427గాకH905 కత్తిH2719దూయH8025 సమర్థులై పట్టణముH5892నుండిH4480 వచ్చినవారుH970 ఇరువదిH6242యారుH8337 వేలమందియైరిH505.

16

H2088 సమస్తH3605 జనములోH5971 నేర్పరచబడినH977 ఏడుH7651వందలమందిH3967 యెడమH3225చేతిH3027 వాటముగలవారుH334. వీరిలోH2088 ప్రతివాడునుH3605 గురిగా నుంచబడిన తలవెండ్రుకH8185 మీదికిH413 వడిసెలరాయిH68 తప్పక విసరగలవాడు.

17

బెన్యామీనీయులుH1144 గాకH905 ఇశ్రాయేలీH3478యులలోH376 ఖడ్గముH2719 దూయుH8025 నాలుగుH702లక్షలమందిH లెక్కింపబడిరిH6485; వీరంH2088దరుH3605 యోH4421ధులుH376.

18

వీరు లేచిH6965 బేతేలుకుH1008 పోయిH5927 ఇశ్రాయేలీH3478యులుH1121 బెన్యామీనీH1144యులH1121తోH5973 చేయవలసిన యుద్ధమునకుH4421 మాలో ఎవరుH4310 ముందుగాH8462 వెళ్లవలెననిH5927 దేవునియొద్దH430 మనవి చేసినప్పుడుH7592 యెహోవాH3068 యూదాH3063 వంశస్థులు ముందుగాH8462 వెళ్లవలెనని సెలవిచ్చెనుH559.

19

కాబట్టి ఇశ్రాయేలీH3478యులుH1121 ఉదయముననేH1242 లేచిH6965 గిబియాకుH1390 ఎదురుగాH5921 దిగిరిH2583.

20

ఇశ్రాయేలీH3478యులుH376 బెన్యామీనీయుH1144లతోH5973 యుద్ధముచేయH4421 బయలుదేరినప్పుడుH3318 ఇశ్రాయేలీH3478యులుH376 గిబియాH1390మీదH413 పడుటకుH854 యుద్ధH4421పంక్తులు తీర్చగాH6186

21

బెన్యామీనీH1144యులుH1121 గిబియాలోH1390 నుండిH4480 బయటికివచ్చిH3318H1931 దినమునH3117 ఇశ్రాయేలీయులలోH3478 ఇరువదిH6242 రెండుH8147 వేలH505మందినిH376 నేలH776 గూల్చిరిH7843.

22

అయితే ఇశ్రాయేలీయులుH3478 ధైర్యము తెచ్చుకొనిH2388, తాము మొదటH7223 ఎక్కడH8033 యుద్ధH4421పంక్తి తీర్చిరోH6186 ఆ చోటనేH4725 మరలH3254 యుద్ధముH4421 జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగాH6186 తీర్చుకొనిరిH6186.

23

మరియు ఇశ్రాయేలీH3478యులుH1121 పోయిH5927 సాయంకాలముH6153వరకుH5704 యెహోవాH3068 ఎదుటH6440 ఏడ్చుచుH1058 మా సహోదరులైనH251 బెన్యామీనీH1144యులH1121తోH5973 యుద్ధము చేయుటకుH4421 తిరిగిH3254 పోదుమాH5066? అని యెహోవాH3068యొద్దH413 విచారణచేయగాH7592 యెహోవాH3068 వారితో యుద్ధము చేయబోవుడనిH4421 సెలవిచ్చెనుH559.

24

కాబట్టి ఇశ్రాయేలీH3478యులుH1121 రెండవH8145 దినమునH3117 బెన్యామీనీH1144యులH1121తోH413 యుద్ధము చేయరాగాH7126, ఆ రెండవH8145 దినమునH3117 బెన్యామీనీH1144యులుH1121 వారిని ఎదుర్కొనుటకు

25

గిబియాలోH1390నుండిH4480 బయలుదేరి వచ్చిH3318 ఇశ్రాయేలీH3478యులలోH1121 పదుH6240 నెనిమిదిH8083 వేలH505మందినిH376 నేలగూల్చిH776 సంహరించిరిH7843.

26

వీరంH428దరుH3605 కత్తిH2719 దూయువారుH8025. అప్పుడు ఇశ్రాయేH3478లీయుH1121లందరునుH3605 జనుH5971లందరునుH3605 పోయిH5927, బేతేలునుH1008 ప్రవేశించిH935 యేడ్చుచుH1058 సాయంకాలముH6153వరకుH5704 అక్కడH8033 యెహోవాH3068 సన్నిధినిH6440 కూర్చుండుచుH3427 ఉపవాసముండిH6684 దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 యెహోవాH3068 సన్నిధినిH6440 అర్పించిరిH5927.

27

H1992 దినములలోH3117 యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 అక్కడనేH8033 యుండెను.

28

అహరోనుH175 మనుమడునుH1121 ఎలియాజరుH499 కుమారుడునైనH1121 ఫీనెహాసుH6372H1992 దినములలోH3117 దానియెదుటH6440 నిలుచువాడుH5975. ఇశ్రాయేలీయులుH3478 మరలH3254 మా సహోదరులైనH251 బెన్యామీనీH1144యులH1121తోH5973 యుద్ధమునకుH4421 పోదుమాH3318,మానుదుమాH2308? అని యెహోవాయొద్దH3068 విచారణచేయగా యెహోవాH3068 వెళ్లుడిH5927 రేపుH4279 నీ చేతికిH3027 వారిని అప్పగించెదననిH5414 సెలవిచ్చెనుH559.

29

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 గిబియాH1390 చుట్టుH5439 మాటుగాండ్రనుH693 పెట్టిరిH7760.

30

మూడవH7992 దినమునH3117 ఇశ్రాయేలీH3478యులుH1121 బెన్యామీనీH1144యులH1121తోH413 యుద్ధమునకు పోయిH5927 మునుపటివలెH6471 గిబియాH1390 వారితోH413 యుద్ధము చేయుటకు సిద్ధపడగాH6186

31

బెన్యామీనీH1144యులుH1121 వారిని ఎదుర్కొనుటకుH7125 బయలుదేరిH3318 పట్టణముH5892లోనుండిH4480 తొలగివచ్చిH5423 మునుపటివలెH6471 ఇశ్రాయేలీయులలోH3478 గాయపరచబడినవారినిH5221 ఇంచుమించు ముప్పదిH7970మంది మనుష్యులనుH376 రాజమార్గములలోH4546 చంపుచుH2491వచ్చిరిH2490. ఆ మార్గములలో ఒకటిH259 బేతేలునకునుH1008 ఒకటిH259 పొలములోH7704నున్నH834 గిబియాకునుH1390 పోవుచున్నవిH5927.

32

బెన్యామీనీH1144యులుH1121 మునుపటివలెH7223 వారుH1992 మనయెదుటH6440 నిలువలేక కొట్టబడియున్నారనిH5062 అనుకొనిరిH559 గాని ఇశ్రాయేలీH3478యులుH1121 మనము పారిపోయిH5127 వారిని పట్టణముH5892లోనుండిH4480 రాజమార్గములలోH4546నికిH413 రాజేయుదముH5423 రండని చెప్పుకొనియుండిరిH559.

33

ఇశ్రాయేలీH3478యులంH376దరుH3605 తమ చోటH4725 నుండిH4480 లేచిH6965 బయల్తామారులోH1193 తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగాH6186 ఇశ్రాయేలీయులH3478 మాటుగాండ్రునుH693 తమ చోటH4725నుండిH4480 గిబియాH1390 బట్టబయటిH4629 మార్గమునకుH4480 త్వరగా వచ్చిరిH1518.

34

అప్పుడు ఇశ్రాయేH3478లీయుH1121లందరిలోH3605నుండిH4480 ఏర్పరచబడినH977 పదిH6235వేలH505మందిH376 గిబియాకుH1390 ఎదురుగాH5048 వచ్చినందునH935 కఠినH3513యుద్ధము జరిగెనుH4421. అయితే తమకు అపాయముH7451 తటస్థమైనH5060దనిH3588 బెన్యామీనీయులకుH1144 తెలియH3045లేదుH3808.

35

అప్పుడు యెహోవాH3068 ఇశ్రాయేలీH3478యులచేతH1121 బెన్యామీనీH1144యులనుH1121 హతముచేయించెనుH5062. ఆH1931 దినమునH3117 ఇశ్రాయేలీH3478యులుH1121 బెన్యామీనీయులలోH1144 ఇరువదిH6242 యయిదుH2568 వేలH505 నూరుమందిH3967 మనుష్యులనుH376 చంపిరిH7843. వీరంH428దరుH3605 కత్తిH2719 దూయువారుH8025.

36

బెన్యామీనీH1144యులుH1121 జరుగుదాని చూచిH7200 తమకు అపజయము కలిగినదనిH5062 తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులుH3478 తాము గిబియాH1390మీదH413 పెట్టినH7760 మాటుగాండ్రనుH693 నమి్మH982 బెన్యామీనీయులకుH1144 స్థలH4725మిచ్చిరిH5414.

37

మాటుననున్నవారుH693 త్వరపడిH2363 గిబియాలోH1390 చొరబడిH4900 కత్తిH2719వాతనుH6310 ఆ పట్టణముH5892లోనివారినందరినిH3605 హతముచేసిరిH5221.

38

ఇశ్రాయేలీయులకునుH3478 మాటుగాండ్రకునుH693 నిర్ణయమైన సంకేతమొకటిH4150 యుండెను; అదేదనగా వారు పట్టణముH5892లోనుండిH4480 పొగH6227 గొప్పH7235 మేఘమువలెH4864 లేచునట్లుH5927 చేయుటయేH1961.

39

ఇశ్రాయేలీయులుH3478 యుద్ధముH4421 నుండి వెనుకతీసిH2015 తిరిగినప్పుడు బెన్యామీనీయులుH1144 వీరుH1931 మొదటిH7223 యుద్ధములోH4421 అపజయమొందినట్లుH5062 మనచేతH6440 ఓడిపోవుదురుగదాH5062 అనుకొని, చంపH2491నారంభించిH2490, ఇశ్రాయేలీయులలోH3478 ఇంచుమించు ముప్పదిమందిH7970 మనుష్యులనుH376 హతము చేసిరిH5221.

40

అయితే పట్టణముH5892నుండిH4480 ఆకాశముతట్టుH8064 స్తంభ రూపముగాH5982 పొగH4864 పైకిలేవH5927 నారంభింపగాH2490 బెన్యామీనీయులుH1144 వెనుకతట్టుH310 తిరిగి చూచిరిH6437. అప్పుడు ఆ పట్టణH5892మంతయుH3605 ధూమమయమైH3632 ఆకాశమునH8064కెక్కుచుండెనుH5927.

41

ఇశ్రాయేలీH3478యులుH376 తిరిగినప్పుడుH2015 బెన్యామీనీH1144యులుH376 తమకుH5921 అపజయముH7451 కలిగినదనిH5060 తెలిసికొనిH7200 విభ్రాంతినొందిH926

42

యెడారిH4057 మార్గముH1870తట్టుH413 వెళ్లుదమని ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 వెనుకకు తిరిగిరిగానిH6437, యుద్ధమునH4421 తరుమబడగాH1692 పట్టణముH5982లలోనుండిH4480 వచ్చినవారు మధ్యH8432 మార్గమందే వారిని చంపిరిH7843.

43

ఇశ్రాయేలీయులుH3478 బెన్యామీనీయులనుH1144 చుట్టుకొనిH3803 తరిమిH7291 తూర్పుదిక్కునH4496 గిబియాకుH1390 ఎదురుగాH5704 వారు దిగిన స్థలమునH5227 వారిని త్రొక్కుచుండిరిH1869.

44

అప్పుడు బెన్యామీనీH1144యులలోH4480 పదుH6240నెనిమిదిH8083 వేలమందిH505 మనుష్యులుH376 పడిపోయిరిH5307. వీH428రందరుH3605 పరాక్రమH2428వంతులుH376.

45

అప్పుడు మిగిలినవారు తిరిగిH6437 యెడారిలోH4057నున్న రిమ్మోనుH7417బండకుH5553 పారిపోగాH5127, వారు రాజమార్గములలోH4546 చెదిరియున్న అయిదుH2568వేలమందిH505 మనుష్యులనుH376 చీలదీసి గిదోముH1440వరకుH5704 వారిని వెంటాడి తరిమిH1692 వారిలో రెండు వేలH505మందినిH376 చంపిరిH5221.

46

H1931 దినమునH3117 బెన్యామీనీయుH1144లలోH4480 పడిపోయినH5307వారందరుH3605 కత్తిH2719దూయుH8025 ఇరువదిH6242యయిదుH2568 వేలH505మందిH376, వీH428రందరుH3605 పరాక్రమH2428వంతులుH376.

47

ఆరుH8337వందలH3967మందిH376 తిరిగిH6437 యెడారిలోనున్నH4057 రిమ్మోనుH7417 కొండH5553కుH413 పారిపోయిH5127 రిమ్మోనుH7417 కొండమీదH5553 నాలుగుH702 నెలలుH2320 నివసించిరిH3427.

48

మరియు ఇశ్రాయేలీయులుH3478 బెన్యామీనీH1144యులH1121మీదికిH413 తిరిగి వచ్చిH7725 పట్టణH5892నివాసులనేమిH4974 పశువులH929నేమిH5704 దొరికినH4672 సమస్తమునుH3605 కత్తిH2719వాతH6310 హతముచేసిరిH5221. ఇదియుగాకH1571 వారు తాము పట్టుకొనినH4672 పట్టణముH5892లన్నిటినిH3605 అగ్నిచేతH784 కాల్చివేసిరిH7971.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.