ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆG1565
దినములG2250
లోG1722
సర్వG3956
లోకమునకుG3625
ప్రజాసంఖ్య వ్రాయవలెననిG583
కైసరుG2541
ఔగుస్తుG828
వలనG3844
ఆజ్ఞ ఆయెనుG1378
.
2
ఇదిG3778 కురేనియుG2958 సిరియదేశమునకుG4947 అధిపతియై యున్నప్పుడుG2230 జరిగినG1096 మొదటిG4413 ప్రజాసంఖ్యG582 .
3
అందరునుG1538 ఆ సంఖ్యలో వ్రాయబడుటకుG583 తమతమG2398 పట్టణములకుG4172 వెళ్లిరిG4198 .
4
యోసేపుG2501 దావీదుG1138 వంశములోనుG3624 గోత్రములోనుG3965 పుట్టినవాడు గనుకG1223 , తనకుG846 భార్యగాG1135 ప్రధానము చేయబడిG3423 గర్భవతియైG1471 యుండినG5607 మరియG3137 తోకూడG4862 ఆ సంఖ్యలో వ్రాయ బడుటకుG583
5
గలిలయలోనిG1056 నజరేతుG3478 నుండిG575 యూదయG2449 లోనిG1519 బేత్లెహేమG965 నబడినG2564 దావీదుG1138 ఊరికిG4172 వెళ్లెనుG305 .
6
వారక్కడG846 ఉన్నప్పుడుG1511 ఆమెG846 ప్రసవదినములుG5088 నిండెనుG4130 గనుకG1096
7
తనG848 తొలిచూలుG4416 కుమారునిG5207 కనిG5088 , పొత్తిగుడ్డలతో చుట్టిG4683 , సత్రముG2646 లోG1722 వారికిG846 స్థలముG5117 లేనందునG3756 ఆయననుG846 పశువుల తొట్టిG5336 లోG1722 పరుండబెట్టెనుG347 .
8
ఆ దేశముG5561 లోG1722 కొందరుG846 గొఱ్ఱల కాపరులుG4166 పొలముG2532 లో ఉండిG63 రాత్రివేళG3571 తమG848 మందనుG4167 కాచుకొనుG5442 చుండగాG5438
9
ప్రభువుG2962 దూతG32 వారియొద్దకుG846 వచ్చి నిలిచెనుG2186 ; ప్రభువుG2962 మహిమG1391 వారిG846 చుట్టు ప్రకాశించినందునG4034 , వారు మిక్కిలిG3173 భయపడిరిG5401 .
10
అయితే ఆ దూతG32 భయG5399 పడకుడిG3361 ; ఇదిగోG2400 ప్రజG2992 లందరికినిG3956 కలుగబోవుG2071 మహాG3173 సంతోషకరమైనG5479 సువర్తమానముG2097 నేను మీకుG5213 తెలియజేయుచున్నానుG2036 ;
11
దావీదుG1138 పట్టణG4172 మందుG1722 నేడుG4594 రక్షకుడు G4990 మీG5213 కొరకుG3754 పుట్టి యున్నాడుG5088 , ఈయనG3739 ప్రభువైనG2962 క్రీస్తుG5547
12
దానికిదేG5124 మీG5213 కానవాలుG4592 ; ఒక శిశువుG1025 పొత్తిగుడ్డలతో చుట్టబడిG4683 యొక తొట్టిలోG5336 పండుకొనియుండుటG2749 మీరు చూచెదరనిG2147 వారితోG846 చెప్పెనుG2036 .
13
వెంటనేG1810 పరలోక G3770 సైన్యG4756 సమూహముG4128 ఆ దూతG32 తోG4862 కూడనుండిG1096
14
సర్వోన్నతమైన స్థలములలోG5310 దేవునికిG2316 మహిమయుG1391 ఆయన కిష్టులైనG2107 మనుష్యులకుG444 భూమిG1093 మీదG1909 సమాధానమునుG1515 కలుగునుగాకG1722 అని దేవునిG2316 స్తోత్రముG134 చేయుచుండెనుG3004 .
15
ఆ దూతలుG32 తమG846 యొద్దనుండిG575 పరలోకముG3772 నకుG1519 వెళ్లిన తరువాతG565 ఆ గొఱ్ఱల కాపరులుG4166 జరిగినG1096 యీG5124 కార్యమునుG4487 ప్రభువుG2962 మనకుG2254 తెలియజేయించి యున్నాడుG1107 ; మనము బేత్లెహేముG965 వరకుG2193 వెళ్లిG1330 చూతముG1492 రండని యొకనితో నొకడుG240 చెప్పుకొనిG2036
16
త్వరగాG4692 వెళ్లిG2064 , మరియనుG3137 యోసేపునుG2501 తొట్టిG5336 లోG1722 పండుకొనియున్నG2749 శిశువునుG1025 చూచిరిG429 .
17
వారు చూచిG1492 , యీG5127 శిశువునుG3813 గూర్చిG4012 తమతోG846 చెప్పబడినG2980 మాటలుG4487 ప్రచురము చేసిరిG1232 .
18
గొఱ్ఱల కాపరులుG4166 తమతోG846 చెప్పిన సంగతులనుగూర్చిG2980 విన్న వారందరుG191 మిక్కిలి ఆశ్చర్యపడిరిG2296 .
19
అయితేG1161 మరియG3137 ఆG5023 మాటG4487 లన్నియుG3956 తనG848 హృదయముG2588 లోG1722 తలపోసికొనుచుG4820 భద్రము చేసికొనెనుG4933 .
20
అంతటG2532 ఆ గొఱ్ఱల కాపరులుG4166 తమతోG846 చెప్పబడినట్టుగాG2980 తాము విన్నవాటినిG191 కన్నవాటిG1492 నన్నిటినిగూర్చిG3956 దేవునిG2316 మహిమ పరచుచుG1392 స్తోత్రముచేయుచుG134 తిరిగి వెళ్లిరిG1994 .
21
ఆ శిశువునకుG3813 సున్నతిG4059 చేయవలసిన యెనిమిదవ G3638 దినముG2250 వచ్చినప్పుడుG4130 , గర్భమందాయనG2836 పడకG4815 మునుపుG4253 దేవదూతG32 చేతG5259 పెట్టబడినG2564 యేసుG2424 అను పేరుG3686 వారు ఆయనకుG846 పెట్టిరిG2564 .
22
మోషేG3475 ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 వారు తమ్మునుG846 శుద్ధి చేసికొనుG2512 దినములుG2250 గడచినప్పుడుG4130
23
ప్రతిG3956 తొలిG1272 చూలుG3388 మగపిల్లG730 ప్రభువుకుG2962 ప్రతిష్ఠG40 చేయబడవలెను అని ప్రభువుG2962 ధర్మశాస్త్రG3551 మందుG1722 వ్రాయబడినట్టుG1125 ఆయనను ప్రభువుకుG2962 ప్రతిష్ఠించుటకునుG3936 ,
24
ప్రభువుG2962 ధర్మశాస్త్రG3551 మందుG1722 చెప్పబడినట్టుG2046 గువ్వలG5167 జతనైననుG2201 రెండుG1417 పావురపుG4058 పిల్లలనైననుG3502 బలిగాG2378 సమర్పించుటకునుG1325 , వారు ఆయననుG846 యెరూషలేమునకుG2414 తీసికొనిపోయిరిG321 .
25
యెరూషలేముG2419 నందుG1722 సుమెయోననుG4826 ఒక మనుష్యుడుండెనుG444 . అతడుG444 నీతిమంతుడునుG1342 భక్తిపరుడునైయుండిG2126 , ఇశ్రాయేలుయొక్కG2474 ఆదరణకొరకుG3874 కనిపెట్టువాడుG4327 ; పరిశుG40 ద్ధాత్మG4151 అతనిG846 మీదG1909 ఉండెనుG2258 .
26
అతడు ప్రభువుయొక్కG2962 క్రీస్తునుG5547 చూడకG1492 మునుపుG4250 మరణముG2288 పొందడనిG3361 అతనికిG846 పరిశుG40 ద్ధాత్మG4151 చేతG5259 బయలుపరచబడిG5537 యుండెనుG2258 ; ఆత్మG4151 వశుడైG1722 అతడు దేవాలయముG2411 లోనికిG1519 వచ్చెనుG2064 .
27
అంతట ధర్మశాస్త్రG3551 పద్ధతిG1480 చొప్పున ఆయనG846 విషయమైG4012 జరిగించుటకుG4160 తలి దండ్రులుG1118 శిశువైనG3813 యేసునుG2424 దేవాలయముG2411 లోనికిG1519 తీసికొనివచ్చినప్పుడుG1521
28
అతడు తనG848 చేతులG43 లోG1519 ఆయననుG846 ఎత్తికొనిG1209 దేవునిG2316 స్తుతించుచుG2127 ఇట్లనెనుG2036
29
నాథాG1203 , యిప్పుడుG3568 నీG4675 మాటG4487 చొప్పునG2596 సమాధానముతోG1515 నీG4675 దాసునిG1401 పోనిచ్చుచున్నావుG630 ;
30
అన్యజనులకుG1484 నిన్నుG4675 బయలుపరచుటకుG602 వెలుగుగానుG5457 నీG4675 ప్రజలైనG2992 ఇశ్రాయేలుకుG2474 మహిమగానుG1391
31
నీవు సకలG3956 ప్రజలG2992 యెదుటG4383 సిద్ధపరచినG2090
32
నీG4675 రక్షణG4992 నేనుG3450 కన్నులారG3788 చూచితినిG1492 .
33
యోసేపునుG2501 ఆయనG846 తల్లియుG3384 ఆయననుG846 గూర్చిG4012 చెప్పబడిన మాటలనుG2980 విని ఆశ్చర్యపడిరిG2296 .
34
సుమెయోనుG4826 వారినిG846 దీవించిG2127 ఇదిగోG2400 అనేకG4183 హృదయాG2588 లోచనలుG1261 బయలుపడునట్లుG601 , ఇశ్రాయేలుG2474 లోG1722 అనేకులుG4183 పడుటకునుG4431 తిరిగి లేచుటకునుG386 వివాదాస్పదమైనG483 గురుతుగాG4592 ఈయనG3778 నియమింపబడియున్నాడుG2749 ;
35
మరియుG2532 నీG846 హృదయములోనికిG5590 ఒక ఖడ్గముG4501 దూసికొనిపోవుననిG1330 ఆయనG846 తల్లియైనG3384 మరియG3137 తోG4314 చెప్పెనుG2036 .
36
మరియుG2532 ఆషేరుG768 గోత్రికురాలునుG5443 పనూయేలుG5323 కుమార్తెయునైనG2364 అన్నG451 అను ఒక ప్రవక్త్రిG4398 యుండెనుG2258 . ఆమెG3778 కన్యాత్వముG3932 మొదలుG575 ఏడేంG2033 డ్లుG2094 పెనిమిటిG435 తోG3326 సంసారముచేసిG2198 బహుకాలము గడిచినదైG4260 ,
37
యెనుబదిG3589 నాలుగుG5064 సంవత్సరములుG2094 విధవరాలైయుండిG5503 , దేవాలయముG2411 విడుG868 వకG3756 ఉపవాసG3521 ప్రార్థనలతోG1162 రేయింG3571 బగళ్లుG2250 సేవచేయుచుండెనుG3000 .
38
ఆమెకూడG3778 ఆ గడియలోనేG5610 లోపలికి వచ్చిG2186 దేవునిG2316 కొనియాడిG437 , యెరూషలేముG2419 లొG1722 విమోచనకొరకుG3085 కనిపెట్టుచున్నG4327 వారందరితోG3956 ఆయననుG846 గూర్చిG4012 మాటలాడుచుండెనుG2980 .
39
అంతట వారు ప్రభువుG2962 ధర్మశాస్త్రముG3551 చొప్పునG2596 సమస్తముG537 తీర్చినG5055 పిమ్మట గలిలయG1056 లోనిG1519 నజరేతనుG3478 తమG848 ఊరికిG4172 తిరిగి వెళ్లిరిG5290 .
40
బాలుడుG3813 జ్ఞానముతోG4678 నిండుకొనుచుG4137 , ఎదిగిG837 బలము పొందుచుండెనుG2901 ; దేవునిG2316 దయG5485 ఆయనG846 మీదG1909 నుండెనుG2258 .
41
పస్కాG3957 పండుగప్పుడుG1859 ఆయనG846 తలిదండ్రులుG1118 ఏటేటG2094 యెరూషలేమునకుG2419 వెళ్లుచుండువారుG4198 .
42
ఆయన పండ్రెంG1427 డేండ్లవాడైG2094 యున్నప్పుడుG1096 ఆ పండుగG1859 నాచరించుటకై వాడుకచొప్పునG1485 వారుG846 యెరూషలేమునకుG2414 వెళ్లిరిG305 .
43
ఆ దినములుG2250 తీరినతరువాతG5048 వారుG846 తిరిగి వెళ్లుచుండగాG5290 బాలుడైనG3816 యేసుG2424 యెరూషలేముG2419 లోG1722 నిలిచెనుG5278 .
44
ఆయనG846 తలిదండ్రులుG1118 ఆ సంగతి ఎరుగక ఆయన సమూహముG4923 లోG1722 ఉన్నాడనిG1511 తలంచిG3543 , యొక దిన G2250 ప్రయాణముG3598 సాగి పోయిG2064 , తమ బంధువులలోనుG4773 నెళవైనవారిలోనుG1110 ఆయననుG846 వెదకుచుండిరిG327 .
45
ఆయనG846 కనబడG2147 నందునG3361 ఆయననుG846 వెదకుచుG2212 యెరూషలేమునకుG2419 తిరిగి వచ్చిరిG5290 .
46
మూడుG5140 దినములైనG2250 తరువాతG3326 ఆయనG846 దేవాలయముG2411 లోG1722 బోధకులG1320 మధ్యG3319 కూర్చుండిG2516 , వారిG846 మాటలను ఆలకించుచుG191 వారినిG846 ప్రశ్నలడుగుచుG1905 ఉండగా చూచిరి.
47
ఆయన మాటలు వినినG191 వారందరుG3956 ఆయనG846 ప్రజ్ఞకునుG4907 ప్రత్యుత్తరములకునుG612 విస్మయ మొందిరిG1839 .
48
ఆయన తలిదండ్రులుG1118 ఆయననుG846 చూచిG1492 మిక్కిలి ఆశ్చర్యపడిరిG1605 . ఆయనG846 తల్లిG3384 కుమారుడాG5043 , మమ్మునుG2254 ఎందుకీలాగుG5101 చేసితివిG4160 ? ఇదిగోG2400 నీG4675 తండ్రియుG3962 నేనునుG2504 దుఃఖపడుచుG3600 నిన్నుG4571 వెదకుచుంటిమనిG2212 అయనG846 తోG4314 చెప్పగాG2036
49
ఆయన మీరేలG5101 నన్నుG3165 వెదకుచుంటిరిG2212 ? నేనుG3165 నాG3450 తండ్రి పనులమీదG3962 నుండవలెననిG1163 మీరెరుగరాG1492 (లేక , నేను నా తండ్రి మందిరములో నుండవలెనని మీరెరుగరా) అని వారిG846 తోG4314 చెప్పెనుG2036 ;
50
అయితే ఆయన తమతోG846 చెప్పినG2980 మాటG4487 వారుG846 గ్రహింపG4920 లేదుG3756 .
51
అంతట ఆయన వారితోG846 కూడG3326 బయలుదేరిG2597 నజరేతునకుG3478 వచ్చిG2064 వారికిG846 లోబడిG5293 యుండెనుG2258 . ఆయనG846 తల్లి3384G ఈG5023 సంగతుG4487 లన్నిటినిG3956 తనG848 హృదయముG2588 లోG1722 భద్రము చేసికొనెనుG1301 .
52
యేసుG2424 జ్ఞానమందునుG4678 , వయస్సునందునుG2244 , దేవునిG2316 దయయందునుG5485 , మనుష్యులG444 దయయందునుG5485 వర్ధిల్లు చుండెనుG4298 .