ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశము లోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము; నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.
తన తొలిచూలు కుమారుని కని , పొత్తిగుడ్డలతో చుట్టి , సత్రము లో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టి లో పరుండబెట్టెను .
దానికిదే మీ కానవాలు ; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను .
పంపబడిన వారు వెళ్లి , ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి .