బైబిల్

  • మత్తయి అధ్యాయము-21
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

తరువాతG2532 యెరూషలేముG2414నకుG1519 సమీపించిG1448 ఒలీవచెట్లG1636 కొండదగ్గరG3735 ఉన్న బేత్పగేG967కుG1519 వచ్చినప్పుడుG2064 యేసుG2424 తన శిష్యులలోG3101 ఇద్దరినిG1417 చూచి

2

మీG5216 యెదుటనున్నG561 గ్రామముG2968G1519కుG3588 వెళ్లుడిG4198; వెళ్లగానేG2112 కట్టబడియున్నG1210 యొక గాడిదయుG3688 దానిG846తోనున్నG3326 యొక గాడిదపిల్లయుG4454 మీకు కనబడునుG2147. వాటిని విప్పిG3089 నాయొద్దకుG3427 తోలుకొని రండిG71;

3

ఎవడైననుG5100 మీతోG5213 ఏమైననుG5100 అనినG2036 యెడలG1437అవి ప్రభువునకుG2962 కావలసిG5532యున్నవనిG2192 చెప్పవలెనుG2046, వెంటనేG2112 అతడు వాటినిG846 తోలి పెట్టునని చెప్పి వారినిG846 పంపెనుG649.

4

ప్రవక్తG4396వలనG1223 చెప్పబడినదిG4483 నెరవేరునట్లుG4137 ఇదిG5124 జరిగెనుG1096, అదేమనగా

5

ఇదిగోG2400 నీG4675 రాజుG935 సాత్వికుడైG4239, గాడిదనుG5268భారవాహకG5207 పశువుపిల్లయైనG4454 చిన్న గాడిదనుG3688 ఎక్కిG1910నీయొద్దకుG4671 వచ్చుచున్నాడనిG2064 సీయోనుG4622 కుమారితోG2364 చెప్పుడిG2036 అనునది.

6

శిష్యులుG3101 వెళ్లిG4198 యేసుG2424 తమG846కాజ్ఞాపించినG4367 ప్రకారముG2531 చేసిG4160

7

G3588 గాడిదనుG3688 దానిG3588 పిల్లనుG4454 తోలుకొనిG71 వచ్చి వాటిG846మీదG1883 తమG848 బట్టలుG2440 వేయగాG2007 ఆయనG846 బట్టలG2440మీదG1883 కూర్చుండెనుG1940.

8

జనసమూహముG3793లోనుG1722 అనేకులుG4118 తమG1438 బట్టలుG2440 దారిపొడుగునG3598 పరచిరిG4766; కొందరుG243 చెట్లG1186కొమ్మలుG2798 నరికిG2875 దారిG3598పొడుగునG1722 పరచిరిG4766.

9

జనసమూహములలోG3793 ఆయనకు ముందు వెళ్లుచుండినG4254వారును వెనుక వచ్చుచుండినG190 వారును దావీదుG1138 కుమారుG5207నికిG3588 జయముG56141ప్రభువుG2962 పేరటG3686 వచ్చువాడుG2064 స్తుతింపబడునుగాకG2127 సర్వోన్నతమైనG5310 స్థలములలోG1722 జయముG56141అనిG3004 కేకలు వేయుచుండిరిG2896.

10

ఆయనG846 యెరూషలేముG2414 లోనికిG1519 వచ్చినప్పుడుG1525 పట్టణG4172మంతయుG3956ఈయనG3778 ఎవరోG5101 అనిG2076 కలవరపడెనుG4579.

11

జనసమూహముG3793ఈయనG3778 గలిలయలోనిG1056 నజరేతువాడగుG3478 ప్రవక్తG4396యైనG575 యేసుG2424 అనిG2076 చెప్పిరిG3004.

12

యేసుG2424 దేవాలయముG2411లోG1519 ప్రవేశించిG1525 క్రయG4453విక్రయములుG59 చేయువారినందరినిG3956 వెళ్లగొట్టిG1544, రూకలు మార్చువారిG2855 బల్లలG5132నుG3588 గువ్వG4058లమ్మువారిG4453 పీఠములG2515నుG3588 పడద్రోసిG2690

13

నాG3450 మందిరముG3624 ప్రార్థనG4335 మందిరG3624మనబడునుG2564 అని వ్రాయబడియున్నదిG1125, అయితేG1161 మీరుG5210 దానినిG846 దొంగలG3027 గుహగాG4693 చేసెడివారG4160నెనుG3004.

14

గ్రుడ్డివారునుG5185 కుంటివారునుG5560 దేవాలయముG2411లోG1722 ఆయనయొద్దకుG846 రాగాG4334 ఆయన వారినిG846 స్వస్థపరచెనుG2323.

15

కాగాG1161 ప్రధానయాజకులుG749నుG3588 శాస్త్రులునుG1122 ఆయన చేసినG4160 వింతలనుG2297, దావీదుG1138 కుమారుG5207నికిG3588 జయముG56141 అనిG3004 దేవాలయముG2411లోG1722 కేకలు వేయుచున్నG2896 చిన్నపిల్లలG3816నుG3588 చూచిG1492 కోపముతో మండిపడిG23

16

వీరుG3778 చెప్పుచున్నదిG3004 వినుచున్నావాG191? అని ఆయననుG846 అడిగిరిG2036. అందుకు యేసుG2424 వినుచున్నానుG191; బాలురయొక్కయుG3516 చంటిపిల్లలG2337యొక్కయుG1537 నోటG4750స్తోత్రముG136 సిద్ధింపజేసితివిG2675 అను మాట మీరెన్నడును చదువG314లేదాG3763? అని వారితోG846 చెప్పిG3004

17

వారినిG846 విడిచిG2641 పట్టణముG4172నుండి బయలుదేరిG1831 బేతనిG963 యకుG1519 వెళ్లిG1854 అక్కడG1563 బసచేసెనుG835.

18

ఉదయమందుG4405 పట్టణముG4172G1519కుG3588 మరల వెళ్లుచుండగాG1877 ఆయన ఆకలిగొనెనుG3983.

19

అప్పుడు త్రోవG3598ప్రక్కనుG1909 ఉన్న యొకG3391 అంజూరపుచెట్టునుG4808 చూచిG1492, దానిG846యొద్దకుG1909 రాగాG2064, దానిG846యందుG1722 ఆకులుG5444 తప్పG1508 మరేమియు కనబడG2147లేదుG3762 గనుక దానినిG846 చూచిG1492ఇకమీదటG3371 ఎన్నటిG165కినిG1519 నీవుG4675 కాపుG1096 కాయ కుందువుగాకG2590 అని చెప్పెనుG3004; తక్షణమేG3916G3588 అంజూరపుచెట్టుG4808 ఎండిపోయెనుG3583

20

శిష్యులG3101దిచూచిG1492 ఆశ్చర్యపడిG2296అంజూరపు చెట్టుG4808 ఎంతG4459 త్వరగాG3916 ఎండిపోయెననిG3583 చెప్పుకొనిరిG3004.

21

అందుకుG1161 యేసుG2424మీరు విశ్వాసముG4102గలిగిG2192 సందేహG1252పడకుండినG3361 యెడలG1437, ఈG3588 అంజూరపుచెట్టుG4808నకుG3588 జరిగిన దానిని చేయుటG4160 మాత్రమేG3440 కాదుG3756, ఈG5129 కొండనుG3735 చూచినీవు ఎత్తబడిG142 సముద్రముG2281లోG1519 పడవేయబడుదువుG906 గాకని చెప్పినG2036యెడలG2579, ఆలాగు జరుగుననిG1096 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004¸

22

మరియుG2532 మీరు ప్రార్థనG4335చేయునప్పుడుG1722 వేటినిG3745 అడుగుదురోG154 అవి (దొరకినవని) నమి్మనయెడలG4100 మీరు వాటినన్నిటినిG3956 పొందుదురనిG2983 వారితో చెప్పెను.

23

ఆయనG846 దేవాలయముG2411లోనిG1519కిG3588 వచ్చిG2064 బోధించు చుండగాG1321 ప్రధానయాజకులుG749నుG3588 ప్రజలG2992 పెద్దలుG4245నుG3588 ఆయనయొద్దకుG846 వచ్చిG4334G4169 అధికారముG1849వలనG1722 నీవు ఈ కార్యములుG5023 చేయు చున్నావుG4160? ఈG5026 అధికారG1849మెవడుG5101 నీG4671కిచ్చెననిG1325 అడుగగా

24

యేసుG2424నేనునుG2504 మిమ్ముG5209 నొకG1520 మాటG3056 అడుగుదునుG2065; అది మీరు నాతోG3427 చెప్పినG2036యెడలG1437, నేనునుG2504G4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 చేయుచున్నానోG4160 అది మీతోG5213 చెప్పు దునుG2046.

25

యోహానుG2491 ఇచ్చిన బాప్తిస్మముG908 ఎక్కడనుండిG4159 కలిగినదిG2258? పరలోకముG3772నుండి కలిగినదాG1537, మనుష్యులG444నుండిG1537 కలిగినదా? అని వారినడిగెను. వారుG3588మనముG2254 పరలోకముG3772నుండిG1537 అని చెప్పి తిమాG2036, ఆయనఆలాగైతేG3767 మీరెందుకుG1302 అతనిG846 నమ్మG4100లేదనిG3756 మనలనడుగును;

26

మనుష్యులG444వలనననిG1537 చెప్పితిమాG2036, జనులG3793కుG3588 భయపడుచున్నాముG5399; అందరుG3956 యోహానునుG2491 ప్రవక్తG4396 అని యెంచుచుG2192న్నారనిG5613 తమలో తాముG1438 ఆలోచించుకొనిG1260మాకు తెలిG1492యదనిG3756 యేసునకుG2424 ఉత్తరమిచ్చిరిG611

27

అందుకాయనG846G4169 అధికారముG1849వలనG1722 ఈ కార్యములుG5023 నేను చేయుచున్నానోG4160 అదియు మీతోG5213 చెప్పG3004నుG3761.

28

మీG5213కేమిG5101 తోచుచున్నదిG1380? ఒక మనుష్యునికిG444 ఇద్దరుG1417 కుమారుG5043లుండిరిG2192. అతడు మొదటివానిG4413యొద్దకుG3588 వచ్చిG4334కుమారుడాG5043, నేడు పోయిG5217 ద్రాక్షతోటG290లోG1722 పనిG2038 చేయుమని చెప్పగాG2036

29

వాడుG3588పోG2309నుG3756 అని యుత్తరమిచ్చెనుG611 గానిG1161 పిమ్మటG5305 మనస్సు మార్చుకొనిG3338 పోయెనుG565.

30

అతడు రెండవవానిG1208యొద్దకుG3588 వచ్చిG4334 ఆ ప్రకారమేG5615 చెప్పగాG2036 వాడుఅయ్యాG2962, పోదుననెనుG1208 గాని పోG565లేదుG3756. ఈG3588 యిద్దరిలోG1417 ఎవడుG5101 తండ్రిG3962 యిష్టప్రకారముG2307 చేసినవాడనిG4160 వారి నడి గెను.

31

అందుకు వారుమొదటివాడేG4413 అనిరిG3004. యేసుG2424సుంకరులుG5057నుG3588 వేశ్యలుG4204నుG3588 మీG5209కంటె ముందుగాG4254 దేవునిG2316 రాజ్యముG932లో ప్రవేశించుదురనిG1519 మీతోG5213 నిశ్చయముగాG281 చెప్పుచున్నానుG3004.

32

యోహానుG2491 నీతిG1343 మార్గముG3598G1722 మీG5209యొద్దకుG4314 వచ్చెనుG2064, మీరతనినిG846 నమ్మG4100లేదుG3756; అయితేG1161 సుంకరులుG5057నుG3588 వేశ్యలుG4204నుG3588 అతనినిG846 నమి్మరిG4100; మీరుG5210 అది చూచియుG1492 అతనినిG846 నమ్ము నట్లుG4100 పశ్చాత్తాపG3338పడక పోతిరిG3756.

33

మరియొకG243 ఉపమానముG3850 వినుడిG191. ఇంటి యజమానుG3617 డొకG5100డుండెనుG2258. అతడు ద్రాక్షతోటG290 నాటించిG5452, దానిG846 చుట్టుG5418 కంచె వేయించిG4060, అందుG846లోG1722 ద్రాక్షలతొట్టిG3025 తొలి పించిG3736, గోపురముG4444 కట్టించిG3618, కాపులకుG1092 దానిG846 గుత్తకిచ్చిG1554, దేశాంతరము పోయెనుG589.

34

పండ్లG2590కాలముG2540 సమీపించిG1448నప్పుడుG3753 పండ్లలోG2590 తనG846 భాగము తీసికొని వచ్చుటకుG2983G3588 కాపులG1092 యొద్దకుG4314 తనG848 దాసులG1401నంపగాG649

35

G3588 కాపులుG1092 అతనిG846 దాసులనుG1401 పట్టుకొనిG2983, యొకనిG3739 కొట్టిరిG1194 యొకనిG3739 చంపిరిG615, మరి యొకనిమీదG3739 రాళ్లు రువి్వరిG3036.

36

మరలG3825 అతడు మునుపటిG4413 కంటెG3588 ఎక్కువమందిG4119 ఇతరG243 దాసులనుG1401 పంపగాG649 వారు వీరినిG846 ఆ ప్రకారమేG5615 చేసిరిG4160.

37

తుదకుG5305నాG3450 కుమారునిG5207 సన్మానిం చెదG1788రనుకొనిG3004 తనG848 కుమారునిG5207 వారిG846 యొద్దకుG4314 పంపెనుG649.

38

అయిననుG1161G3588 కాపులుG1092 కుమారునిG5207 చూచిG1492ఇతడుG3778 వారసుడుG2818; ఇతనినిG846 చంపిG615 ఇతనిG846 స్వాస్థ్యముG2817 తీసికొందము రండనిG2722 తమలోG1722తాముG1438 చెప్పుకొనిG2036

39

అతనిG846 పట్టుకొనిG2983 ద్రాక్షతోటG290 వెలుపటG1854 పడవేసిG1544 చంపిరిG615.

40

కాబట్టి ఆG3588 ద్రాక్షతోటG290 యజమానుడుG2962 వచ్చిG2064నప్పుడుG3752G1565 కాపులG1092 నేమిG5101 చేయుననెనుG4160.

41

అందుకు వారుఆ దుర్మార్గులనుG2556 కఠినముగాG2560 సంహరించిG622, వాటివాటిG846 కాలములG2540యందుG1722 తనG846కుG3588 పండ్లనుG2590 చెల్లించుG591నట్టిG3748 ఇతరG243కాపులకుG1092 ఆ ద్రాక్షతోటG290 గుత్త కిచ్చుననిG1554 ఆయనతోG846 చెప్పిరిG3004.

42

మరియు యేసుG2424 వారిని చూచిఇల్లు కట్టువారుG3618 నిషేధించినG593 రాయిG3037 మూలకుG1137 తలరాయిG2776 ఆయెనుG1096. ఇదిG3778 ప్రభువుG2962వలననే కలిగెనుG3844. ఇదిG2076 మనG2257 కన్నులకుG3788 ఆశ్చర్యముG2298 అను మాట మీరు లేఖనములG1124లోG1722 ఎన్నడునుG3763 చదువ లేదాG314?

43

కాబట్టిG1223 దేవునిG2316 రాజ్యముG932 మీG5216 యొద్దనుండిG575 తొలగింపబడిG142, దానిG846 ఫలG2590మిచ్చుG4160 జనులG1484కియ్యబడుననిG1325 మీతోG5213 చెప్పుచున్నానుG3004.

44

మరియుG2532G5126 రాతిG3037మీదG1909 పడువాడుG4098 తునకలైపోవునుG4917 గానిG1161 అది ఎవనిG3739మీదG1909 పడునోG4098 వానినిG846 నలి చేయుననెనుG3039.

45

ప్రధానయాజకులుG749నుG3588 పరిసయ్యులునుG5330 ఆయనG846 చెప్పినG3004 ఉపమానములనుG3850 వినిG191, తమ్మునుG846 గూర్చియేG4012 చెప్పెననిG3004 గ్రహించిG1097

46

ఆయననుG846 పట్టుకొనG2902 సమయము చూచుచుండిరిG2212 గాని జనులందరుG3793 ఆయననుG846 ప్రవక్తG4396యనిG5613 యెంచిరిG2192 గనుకG1894 వారికిG846 భయపడిరిG5399.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.