ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
జనులుH5971 ఆయాసమునుగూర్చిH596 సణుగుచుండగాH7451 అది యెహోవాకుH3068 వినబడెనుH8085 ; యెహోవాH3068 దాని వినినప్పుడుH8085 ఆయన కోపముH639 రగులుకొనెనుH2734 ; యెహోవాH3068 అగ్నిH784 వారిలో రగులుకొనిH1197 ఆ పాళెములోH4264 నొక కొననుH7097 దహింపసాగెనుH398 .
2
జనులుH5971 మోషేH4872 కుH413 మొఱపెట్టగాH6417 మోషేH4872 యెహోవానుH3068 వేడుకొనినప్పుడుH6419 ఆ అగ్నిH784 చల్లారెనుH8257 .
3
యెహోవాH3068 అగ్నిH784 వారిలో రగులుకొనినందునH1197 ఆ చోటికి తబేరాH8404 అను పేరుH8034 పెట్టబడెనుH7121 .
4
వారి మధ్యH7130 నున్నH834 మిశ్రితజనముH628 మాంసాపేక్షH8378 అధికముగా కనుపరచగాH ఇశ్రాయేలీH3478 యులునుH1121 మరలH7725 ఏడ్చిH1058 మాకెవరుH4310 మాంసముH1320 పెట్టెదరు?
5
ఐగుప్తులోH4714 మేము ఉచితముగాH2600 తినినH398 చేపలునుH1710 కీరకాయలునుH20 దోసకాయలునుH7180 కూరాకులునుH2682 ఉల్లిపాయలునుH1211 తెల్ల గడ్డలునుH7762 జ్ఞాపకమునకు వచ్చుచున్నవిH2142 . ఇప్పుడుH6258 మా ప్రాణముH5315 సొమ్మసిల్లెనుH3002 .
6
ఈ మన్నాH4478 కాకH398 మా కన్నులయెదుటH369 మరేమియు లేదనిH1115 చెప్పుకొనిరి.
7
ఆ మన్నాH4478 కొతిమెరH1407 గింజలవలెH2233 ఉండెను. చూపునకుH5869 అది బోళమువలె ఉండెనుH916 .
8
జనులుH5971 తిరుగుచుH7751 దానిని గూర్చుకొనిH3950 తిరుగటH2912 విసిరిH7347 లేకH176 రోటH4085 దంచిH1743 పెనముH6517 మీద కాల్చిH1310 రొట్టెలుH5692 చేసిరిH6213 ; దాని రుచిH2940 క్రొత్తH3955 నూనెH8081 రుచివలెH2940 ఉండెనుH1961 .
9
రాత్రియందుH3915 మంచుH2919 పాళెముH4264 మీదH5921 కురిసినప్పుడుH3381 ఆ మన్నాH4478 దాని వెంటనే పడెనుH3381 .
10
జనులుH5971 తమ తమ కుటుంబములలోH4940 ఎవరి గుడారపుH168 ద్వారమునొద్దవారుH6607 ఏడ్వగాH1058 మోషేH4872 వినెనుH8085 . యెహోవాH3068 కోపముH639 బహుగాH3966 రగులుకొనెనుH2734 . వారు ఏడ్చుటH1058 మోషేH4872 దృష్టికినిH5869 చెడ్డదిగాH7451 నుండెను.
11
కాగా మోషేH4872 యెహోవాH3068 తోH413 యిట్లనెనుH559 నీవేలH4100 నీ సేవకునిH5650 బాధించితివిH7489 ? నామీద నీ కటాక్షముH2580 రానీH4672 యకH3808 యీH2088 జనుH5971 లందరిH3605 భారమునుH4853 నామీదH5921 పెట్టH7760 నేలH4100 ?
12
నేనేH595 యీH2088 సర్వH3605 జనమునుH5971 గర్భమున ధరించితినాH2030 ? నేనేH595 వీరిని కంటినాH3205 ? పాలిచ్చి పెంచెడుH2436 తండ్రిH539 పసిపిల్లనుH3243 మోయునట్లుH5375 నేను వీరి తండ్రులకుH1 ప్రమాణపూర్వకముగాH7650 ఇచ్చిన దేశముH776 నకుH5921 వీరిని నీ రొమ్మునH2436 ఎత్తుకొనిH5375 పొమ్మని నాతోH413 చెప్పుచున్నావుH559 .
13
ఈH2088 సమస్తH3605 ప్రజలకుH5971 ఇచ్చుటకుH5414 మాంసముH1320 నా కెక్కడిదిH370 ? వారు నన్ను చూచిH5921 యేడ్చుచుH1058 తినుటకుH398 మాకు మాంసH1320 మిమ్మనిH5414 అడుగుచున్నారుH559
14
ఈH2088 సమస్తH3605 ప్రజలనుH5971 ఒంటిగాH3201 మోయH5375 నావలనH3588 కాదుH3808 ; అది నేను భరింపలేనిH4480 భారముH3515 ; నీవు నాకిట్లుH3602 చేయదలచినH6213 యెడలH518 నన్ను చంపుముH2026 .
15
నామీద నీ కటాక్షముH2580 వచ్చినH4672 యెడలH518 నేను నా బాధనుH7451 చూH7200 డకుండునట్లుH408 నన్ను చంపుముH2026 .
16
అప్పుడు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 జనులకుH5971 పెద్దలనియుH2205 అధిపతులనియుH7860 నీవెరిగినH3045 ఇశ్రాయేలీయులH3478 పెద్దలలోH2205 నుండిH4480 డెబ్బదిమందిH7657 మనుష్యులనుH376 నాయొద్దకుH413 పోగుచేసిH622 ప్రత్యక్షపుH4150 గుడారముH168 నకుH413 వారిని తోడుకొని రమ్ముH3947 . అక్కడH8033 వారు నీతోకూడH5973 నిలువబడవలెనుH3320 .
17
నేను దిగిH3381 అక్కడH8033 నీతోH5973 మాటలాడెదనుH1696 . మరియు నీమీద వచ్చినH5921 ఆత్మH7307 లోH4480 పాలుH680 వారిమీదH5921 ఉంచెదనుH7760 ; ఈ జనులH5971 భారమునుH4853 నీవుH859 ఒంటిగాH905 మోయH5375 కుండునట్లుH3808 వారు దానిలో నొక పాలుH680 నీతోకూడH854 భరింపవలెనుH5375 .
18
నీవు జనులనుH5971 చూచి యిట్లనుముH559 మిమ్మును మీరు రేపటికిH4279 పరిశుద్ధపరచుకొనుడిH6942 ; మీరు మాంసముH1320 తిందురుH398 . యెహోవాH3068 వినునట్లుH241 ఏడ్చిH1058 మాకు ఎవరుH4310 మాంసముపెట్టుదురుH1320 ? ఐగుప్తులోH4714 మాకు బాగుగానేH2895 జరిగినదని మీరు చెప్పుకొంటిరిH559 గనుక యెహోవాH3068 మీకు మాంసH1320 మిచ్చునుH5414 , మీరు తిందురుH398 .
19
ఒక్కH259 దినముH3117 కాదుH3808 , రెండు దినములుH3117 కాదుH3808 , అయిదుH2568 దినములుH3117 కాదుH3808 , పదిH6235 దినములుH3117 కాదుH3808 , ఇరువదిH6242 దినములుH3117 కాదుH3808 .
20
ఒకH259 నెలH2320 దినములH3117 వరకుH5704 , అనగా అది మీ నాసికా రంధ్రములH639 లోనుండిH4480 వచ్చిH3318 మీకు అసహ్యముH2214 పుట్టుH1961 వరకుH5704 దానిని తిందురుH398 ; ఏలయనగాH3588 మీరు మీ మధ్యH7130 నున్నH834 యెహోవానుH3068 నిర్లక్ష్యము చేసిH3988 ఆయన సన్నిధినిH6440 ఏడ్చిH1058 ఐగుప్తులోH4714 నుండిH4480 యెందుకుH4100 వచ్చితిH3318 మనుకొంటిరిH559 .
21
అందుకు మోషేH4872 నేనుH595 ఈ జనులH5971 మధ్యH7130 ఉన్నాను; వారు ఆరుH8337 లక్షల పాదచారులువారుH7273 నెలH2320 దినములుH3117 తినుటకుH398 వారికి మాంసH1320 మిచ్చెదననిH5414 చెప్పితివిH559 .
22
వారు తృప్తిగా తినునట్లుH398 వారినిమిత్తము గొఱ్ఱలనుH6629 పశువులనుH1241 చంపH7819 వలెనాH4672 ? వారు తృప్తిగా తినునట్లుH398 సముద్రపుH3220 చేపH1709 లన్నియుH3605 వారినిమిత్తము కూర్చH622 వలెనాH4672 ? అనెను.
23
అందుకు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH559 యెహోవాH3068 బాహుబలముH3027 తక్కువైనదాH7114 ? నా మాటH1697 నీ యెడల నెరవేరునోH7136 లేదోH518 యిప్పుడుH6258 చూచెదవుH7200 .
24
మోషేH4872 బయటికి వచ్చిH3318 యెహోవాH3068 మాటలనుH1697 జనులH5971 తోH413 చెప్పిH1696 , జనులH5971 పెద్దలలోH2205 నుండిH4480 డెబ్బదిమందిH7657 మనుష్యులనుH376 పోగుచేసిH622 గుడారముH168 చుట్టుH5439 వారిని నిలువబెట్టగాH5975
25
యెహోవాH3068 మేఘములోH6051 దిగిH3381 అతనితోH413 మాటలాడిH1696 అతని మీదH5921 వచ్చిన ఆత్మH7307 లోH4480 పాలుH680 ఆ డెబ్బదిమందిH7657 పెద్దలH2205 మీద ఉంచెనుH5414 ; కావున ఆ ఆత్మH7307 వారిమీదH5921 నిలిచినప్పుడుH5117 వారు ప్రవచించిరిH5012 గాని మరల ప్రవచింపH5012 లేదుH3808 .
26
ఆ మనుష్యులలోH376 నిద్దరుH8147 పాళెములోH4264 నిలిచియుండిరిH7604 ; వారిలో ఒకనిH259 పేరుH8034 ఎల్దాదుH419 , రెండవH8145 వానిపేరుH8034 మేదాదుH4312 ; వారి మీదనుH5921 ఆత్మH7307 నిలిచియుండెనుH5117 ; వారుH1992 వ్రాయబడినవారిH3789 లోను ఉండియు వారు గుడారమునకుH168 వెళ్లH3318 కH3808 తమ పాళెములోనేH4264 ప్రవచించిరిH5012 .
27
అప్పుడు ఒక ¸యవనుడుH5288 మోషేH4872 యొద్దకు పరుగెత్తిH7323 వచ్చి ఎల్దాదుH419 మేదాదులుH4312 పాళెములోH4264 ప్రవచించుచున్నారనిH5012 చెప్పగాH559
28
మోషేH4872 ఏర్పరచుకొనినవారిలో నూనుH5126 కుమారుడునుH1121 మోషేకుH4872 పరిచారకుడునైనH8334 యెహోషువH3091 మోషేH4872 నా ప్రభువాH113 , వారిని నిషేధింపుమనిH3607 చెప్పెనుH559 .
29
అందుకు మోషేH4872 నా నిమిత్తము నీకుH859 రోషము వచ్చెనాH7065 ? యెహోవాH3068 ప్రజH5971 లందరునుH3605 ప్రవక్తలగునట్లుH5030 యెహోవాH3068 తన ఆత్మనుH7307 వారిమీదH5921 ఉంచునుH5414 గాక అని అతనితో అనెనుH559 .
30
అప్పుడు మోషేయుH4872 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 పాళెముH4264 లోనికిH413 వెళ్లిరిH622 .
31
తరువాత యెహోవాH3068 సన్నిధినుండిH4480 ఒక గాలిH7307 బయలుదేరిH5265 సముద్రముH3220 నుండిH4480 పూరేళ్లనుH7958 రప్పించిH1468 పాళెముH4264 చుట్టుH5921 ఈ ప్రక్కనుH3541 ఆ ప్రక్కనుH3541 దినH3117 ప్రయాణమంతH1870 దూరమువరకు భూమిH776 మీదH5921 రెండుమూరలH520 యెత్తున వాటిని పడజేసెనుH5203 .
32
కావున జనులుH5971 ఆH1931 దినH3117 మంతయుH3605 ఆ రాత్రిH3915 అంతయుH3605 మరుసటిH4283 దినH3117 మంతయుH3605 లేచిH6965 ఆ పూరేళ్లనుH7958 కూర్చుకొనుచుండిరిH622 ; తక్కువ కూర్చుకొనినవాడుH4591 నూరుH6235 తూములనుH2563 కూర్చుకొనెనుH622 . తరువాత వారు తమకొరకు పాళెముH4264 చుట్టుH5439 వాటిని పరచిరిH7849 .
33
ఆ మాంసముH1320 ఇంకH5750 వారి పండ్లH8127 సందునH996 నుండగానే, అది నమలకH3772 మునుపేH2962 , యెహోవాH3068 కోపముH639 జనులమీదH5971 రగులుకొనెనుH2734 ; యెహోవాH3068 తెగులుH4347 చేత వారిని బహుగాH7227 బాధించెనుH5221 .
34
మాంసాపేక్షగలH183 వారిని జనులుH5971 అక్కడH8033 పాతిపెట్టినందునH6912 ఆH1931 స్థలమునకుH4725 కిబ్రోతుహత్తావాH6914 అను పేరుH8034 పెట్టబడెనుH7121 .
35
జనులుH5971 కిబ్రోతు హత్తావాH6914 నుండిH4480 హజేరోతుకుH2698 ప్రయాణమై పోయిH5265 హజేరోతులోH2698 దిగిరిH1961 .