బైబిల్

  • సంఖ్యాకాండము అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

వారు ఐగుప్తుH4714దేశముH776నుండిH4480 బయలువెళ్లినH3318 రెండవH8145 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 మొదటిH259 తేదిని, సీనాయిH5514 అరణ్యమందలిH4057 ప్రత్యక్షపుH4150 గుడారములోH168 యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH1696

2

ఇశ్రాయేలీయులH3478 వంశముల చొప్పునH1121 వారి వారి పితరులH1 కుటుంబములనుబట్టిH1004 వారి వారి పెద్దలచొప్పునH1538 మగవారిH2145నందరినిH3605 లెక్కించిH4557 సర్వH3605సమాజH5712సంఖ్యనుH7218 వ్రాయించుముH5375.

3

ఇశ్రాయేలీయులలోH3478 సైన్యముగాH6635 వెళ్లువారినిH3318, అనగా ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైప్రాయముగలవారినిH4605, తమ తమ సేనలనుబట్టిH6635 నీవునుH859 అహరోనునుH175 లెక్కింపవలెనుH6485.

4

మరియు ప్రతిH3605 గోత్రములోH4294 ఒకడుH376, అనగా తన పితరులH1 కుటుంబములోH1004 ముఖ్యుడుH7218, మీతో కూడH854 ఉండవలెనుH1961.

5

మీతో కూడH854 ఉండవలసినవారిH5975 పేళ్లుH8034 ఏవేవనగా రూబేనుH7205 గోత్రములో షెదేయూరుH7707 కుమారుడైనH1121 ఏలీసూరుH468;

6

షిమ్యోనుH8095 గోత్రములో సూరీషద్దాయిH6701 కుమారుడైనH1121 షెలుమీయేలుH8017

7

యూదాH3063 గోత్రములో అమీ్మనాదాబుH5992 కుమారుడైనH1121 నయస్సోనుH5177

8

ఇశ్శాఖారుH3485 గోత్రములో సూయారుH6686 కుమారుడైనH1121 నెతనేలుH5417

9

జెబూలూనుH2074 గోత్రములో హేలోనుH2497 కుమారుడైనH1121 ఏలీయాబుH446

10

యోసేపుH3130 సంతానమందుH1121, అనగా ఎఫ్రాయిముH669 గోత్రములో అమీహూదుH5989 కుమారుడైనH1121 ఎలీషామాయుH476; మనష్షేH4519 గోత్రములో పెదాసూరుH6310 కుమారుడైనH1121 గమలీయేలుH1583

11

బెన్యామీనుH1144 గోత్రములో గిద్యోనీH1441 కుమారుడైనH1121 అబీదానుH27

12

దానుH1835 గోత్రములో ఆమీషద్దాయిH5996 కుమారుడైనH1121 అహీయెజెరుH295

13

ఆషేరుH836 గోత్రములో ఒక్రానుH5918 కుమారుడైనH1121 పగీయేలుH6295

14

గాదుH1410 గోత్రములో దెయూవేలుH1845 కుమారుడైనH1121 ఎలాసాపుH460

15

నఫ్తాలిH5321 గోత్రములో ఏనానుH5881 కుమారుడైనH1121 అహీరH299 అనునవి.

16

వీరుH428 సమాజములోH5712 పేరు పొందినవారుH7121. వీరుH428 తమ తమ పితరులH1 గోత్రములలోH4294 ప్రధానులుH5387 ఇశ్రాయేలీయులH3478 కుటుంబములకుH505 పెద్దలునుH7218.

17

పేళ్ల చేతH8034 వివరింపబడినH5344H428 మనుష్యులనుH376 మోషేH4872 అహరోనులుH175 పిలుచుకొనిH3947 రెండవH8145 నెలH2320 మొదటి తేదినిH259 సర్వH3605 సమాజమునుH5712 కూర్చెనుH6950.

18

ఇరువదిH6242 ఏండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముగలవారుH1121 తమ తమ వంశావళులనుH3205 బట్టి తమ తమ వంశములనుH4940 తమ తమ పితరులH1 కుటుంబములనుH1004 తమ తమ పెద్దలH1538 సంఖ్యను తెలియచెప్పగాH4557

19

యెహోవాH3068 అతనికి ఆజ్ఞాపించిH6680నట్లుH834 సీనాయిH5514 అరణ్యములోH4057 మోషేH4872 వారిని లెక్కించెనుH6485.

20

ఇశ్రాయేలుH3478 ప్రథమ కుమారుడైనH1060 రూబేనుH7205 పుత్రుల వంశావళిH1121. తమ తమ వంశములలోH8435 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యనుH4557 తెలియ చెప్పగా రూబేనుH7205 గోత్రములో లెక్కింపబడినH6485 వారు నలుబదిH705 యారుH8337వేలH505 ఐదుH2568వందలమందిH3967 యైరి.

21

షిమ్యోనుH8095 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141

22

మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 పెద్దల సంఖ్యను తెలియచెప్పగాH4557

23

షిమ్యోనుH8095 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 ఏబదిH2572 తొమి్మదిH8672వేలH505 మూడుH7969 వందలమందియైరిH3967.

24

గాదుH1410 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

25

గాదుH1410 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 నలుబదిH705 యయిదుH2568వేలH505 ఆరుH8337వందలH3967 ఏబదిమందియైరిH2572.

26

యూదాH3063 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

27

యూదాH3063 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు డెబ్బదిH7657 నాలుగుH702వేలH505 ఆరుH8337వందలమందియైరిH3967.

28

ఇశ్శాఖారుH3485 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

29

ఇశ్శాఖారుH3485 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు ఏబదిH2572 నాలుగుH702వేలH505 నాలుగుH702వందలH3967 మందియైరి.

30

జెబూలూనుH2074 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

31

జెబూలూనుH2074 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు ఏబదిH2572 యేడుH7651వేలH505 నాలుగుH702వందలH3967 మంది యైరి.

32

యోసేపుH3130 పుత్రులH1121 వంశావళిH8435, అనగా ఎఫ్రాయిముH669 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

33

యోసేపుH3130 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు నలుబదిH705వేలH505 ఐదుH2568వందలH3967 మంది యైరి.

34

మనష్షేH4519 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

35

మనష్షేH4519 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 ముప్పదిH7970 రెండుH8147వేలH505 రెండుH8147వందలమందిH3967 యైరి.

36

బెన్యామీనుH1144 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

37

బెన్యామీనుH1144 గోత్రములోH4294 లెక్కింపబడినH6485 వారు ముప్పదిH7970 యైదుH2568వేలH505 నాలుగుH702వందలH3967 మంది యైరి.

38

దానుH1835 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

39

దానుH1835 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 అరువదిH8346 రెండుH8147వేలH505 ఏడుH7651వందలమందిH3967 యైరి.

40

ఆషేరుH836 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

41

ఆషేరుH836 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 నలువదిH705 యొకH259వేయిH505 ఐదుH2568వందలమందిH3967 యైరి.

42

నఫ్తాలిH5321 పుత్రులH1121 వంశావళిH8435. తమ తమ వంశములలోH4940 తమ తమ పితరులH1 కుటుంబములలోH1004 ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 వెళ్లుH3318వారందరిH3605 సంఖ్యను తెలియచెప్పగాH4557

43

నఫ్తాలిH5321 గోత్రములోH4294 లెక్కింపబడినవారుH6485 ఏబది మూడుH7969వేలH505 నాలుగుH702వందలమందిH3967 యైరి.

44

వీరుH428 లెక్కింపబడినవారుH6485, అనగా మోషేయుH4872 అహరోనునుH175 తమ తమ పితరులH1 కుటుంబములనుబట్టిH1004 ఒక్కొH259క్కడుగాH376 ఏర్పడినH1961 ప్రధానులునుH5387 లెక్కించినH6485 వారు.'

45

అట్లు ఇశ్రాయేలీH3478యులలోH1121 తమ తమ పితరులH1 కుటుంబములH1004 చొప్పున లెక్కింపబడినH6485 వారందరుH3605, అనగా ఇరువదిH6242 యేండ్లుH8141 మొదలుకొనిH4480 పైH4605 ప్రాయముH1121 కలిగి సేనగాH6635 బయలు వెళ్లినH3318 ఇశ్రాయేలీయుH3478లందరుH3605

46

లెక్కింపబడిH6485 ఆరుH8337లక్షల మూడుH7969వేలH505 ఐదుH2568వందలH3967 ఏబదిమందిH2572 యైరిH1961.

47

అయితే లేవీయులుH3881 తమ పితరులH1 గోత్రముH4294 చొప్పున వారితోH8432 పాటు లెక్కింపబడH6485లేదుH3808.

48

ఏలయనగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఈలాగు సెలవిచ్చియుండెనుH1696 నీవు లేవీH3881గోత్రమునుH4294 లెక్కింపH6485కూడదుH3808.

49

ఇశ్రాయేలీయులH3478 మొత్తమునకుH8432 వారి మొత్తమునుH7218 చేర్చH5375కూడదుH3808.

50

నీవుH859 సాక్ష్యపుH5715 గుడారముH4908 మీదనుH5921 దాని ఉపకరణముH3627లన్నిటిH3605మీదనుH5921 దానిలో చేరిన వాటన్నిటిH3605 మీదనుH5921 లేవీయులనుH3881 నియమింపుముH6485. వారేH1992 మందిరమునుH4908 దాని ఉపకరణముH3627లన్నిటినిH3605 మోయవలెనుH5375. వారుH1992 మందిరపు సేవ చేయుచుH8334 దానిచుట్టుH5439 దిగవలసిన వారై యుందురుH2583.

51

మందిరముH4908 సాగబోవునప్పుడుH5265 లేవీయులేH3881 దాని విప్పవలెనుH3381, మందిరముH4908 దిగునప్పుడుH2583 లేవీయులేH3881 దాని వేయవలెనుH6965. అన్యుడుH2114 సమీపించినH7131 యెడల వాడు మరణశిక్ష నొందునుH4191.

52

ఇశ్రాయేలీయులుH3478 తమ తమ సేనల చొప్పునH6635 ప్రతివాడునుH376 తన తన పాళెముH4264లోH5921 తన తన ధ్వజముH1714 నొద్దH5921 దిగవలెనుH2583.

53

ఇశ్రాయేలీయులH3478 సమాజముH5712మీదH5921 కోపముH7110 రాకుంH1961డునట్లుH3808 లేవీయులుH3881 సాక్ష్యపుH5715 గుడారముH4908 చుట్టుH5439 దిగవలెనుH2583; వారు సాక్ష్యపుH5715 గుడారమునుH4908 కాపాడవలెనుH8104.

54

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 వాటన్నిటినిH3605 తప్పకుండH3651 ఇశ్రాయేలీయులుH3478 చేసిరిH6213.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.