బైబిల్

  • లేవీయకాండము అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872కుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696

2

కుష్ఠరోగిH6879 పవిత్రుడనిH2893 నిర్ణయించిన దినమునH3117 వానిగూర్చిన విధిH8451 యేదనగాH2063, యాజకునిH3548 యొద్దకుH413 వానిని తీసికొనిరావలెనుH935.

3

యాజకుడుH3548 పాళెముH4264 వెలుపలికిH2351 పోవలెనుH3318. యాజకుడుH3548 వానిని చూచినప్పుడుH7200 కుష్ఠుH6883పొడH5061 బాగుపడిH7495 కుష్ఠరోగినిH6879 విడిచినH4480 యెడల

4

యాజకుడుH3548 పవిత్రతపొందH2891 గోరువాని కొరకు సజీవమైనH2416 రెండుH8147 పవిత్రH2891 పక్షులనుH6883 దేవదారుH730 కఱ్ఱనుH6086 రక్తవర్ణముగల నూలునుH8438 హిస్సోపునుH231 తెమ్మని ఆజ్ఞాపింపవలెనుH6680.

5

అప్పుడు యాజకుడుH3548 పారుH2416 నీటిH4325పైనిH5921 మంటిH2789పాత్రH3627లోH413 ఆ పక్షులలోH6833 ఒకదానినిH259 చంపH7819 నాజ్ఞాపించిH6680

6

సజీవమైనH2416 పక్షినిH6883 ఆ దేవదారుH730 కఱ్ఱనుH6086 రక్తవర్ణముగలH8144 నూలునుH8438 హిస్సోపునుH231 తీసికొనిH3947 పారుH2416 నీటిH4325 పైనిH5921 చంపినH7819 పక్షిH6833రక్తములోH1818 వాటిని సజీవమైనH2416 పక్షినిH6833 ముంచిH2881

7

కుష్ఠుH6883 విషయములోH4480 పవిత్రతపొందగోరువానిH2891 మీదH5921 ఏడుH7651మారులుH6471 ప్రోక్షించిH5137 వాడు పవిత్రుడనిH2891 నిర్ణయించి సజీవమైనH2416 పక్షిH6833 ఎగిరిపోవునట్లుH64440 దానిని వదిలివేయవలెనుH7971.

8

అప్పుడు పవిత్రత పొందగోరువాడుH2891 తన బట్టలుH899 ఉదుకుకొనిH3526 తన రోమH8181మంతటినిH3605 క్షౌరము చేసికొనిH1548 నీళ్లతోH4325 స్నానముచేసిH7364 పవిత్రుడగునుH2891. తరువాత వాడు పాళెముH4264లోనికిH413 వచ్చిH935 తన గుడారముH168 వెలుపలH4480 ఏడుH7651 దినములుH3117 నివసింపవలెనుH3427.

9

ఏడవH7637నాడుH3117 తన రోమH8181మంతటినిH3605 తన తలనుH7218 తన గడ్డమునుH2206 తన కనుబొమలనుH1354 క్షౌరము చేసికొనవలెనుH1548. తన రోమH8181మంతటినిH3605 క్షౌరము చేసికొనిH1548 బట్టలుH899 ఉదుకుకొనిH3526 యొడలుH1320 నీళ్లతోH3425 కడుగుకొనిH7364 పవిత్రుడగునుH2891.

10

ఎనిమిదవH8066 నాడుH3117 వాడు నిర్దోషమైనH8549 రెండుH8147 మగ గొఱ్ఱపిల్లలనుH3532 నిర్దోషమైనH8549 యేడాదిH8141 ఆడు గొఱ్ఱపిల్లనుH3535 నైవేద్యమునకైH4503 నూనె కలిసినH8081 మూడుH7969 పదియవ వంతులH6241 గోధుమపిండినిH5560 ఒకH259 అర్ధసేరుH3849 నూనెనుH8081 తీసికొనిరావలెనుH3947.

11

పవిత్రపరచుH2891 యాజకుడుH3548 పవిత్రత పొందగోరుH2891 మనుష్యునిH376 వాటితో ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారమునH6607 యెహోవాH3068 సన్నిధికిH6440 తీసికొనిరావలెను.

12

అప్పుడు యాజకుడుH3548 ఒకH259 మగ గొఱ్ఱపిల్లనుH3532 అర్ధసేరుH3849 నూనెనుH8081 తీసికొనిH3947 అపరాధ పరిహారార్థబలిగాH817 వాటిని దగ్గరకు తెచ్చిH7126 అల్లాడింపబడు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని అల్లాడింపవలెనుH5130.

13

అతడు పాపపరి హారార్థబలిH2403 పశువును దహన బలిపశువునుH5930 వధించుH7819 పరిశుద్ధH6944స్థలములోH4725 ఆ గొఱ్ఱపిల్లనుH3532 వధింపవలెనుH7819. పాపపరిహారార్థమైనదానివలెH2403 అపరాధపరి హారార్థమైనదియుH817 యాజకునిదగునుH3548; అదిH1931 అతిపరిశుద్ధముH6944.

14

అప్పుడు యాజకుడుH3548 అపరాధపరిహారార్థమైనదానిH817 రక్తముH1818లోH4480 కొంచెము తీసిH3947 పవిత్రత పొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH3027 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటనవ్రేలిH931మీదనుH5921, దానిని చమరవలెనుH5414.

15

మరియు యాజకుడుH3548 అర్ధసేరుH3849 నూనెH8081లోH4480 కొంచెము తీసిH3947 తన యెడమH8042 అరచేతిలోH3709 పోసికొనవలెనుH3332.

16

అప్పుడు యాజకుడుH3548 తన యెడమH8042 అరచేతిH3709లోనున్నH5921 నూనెH8081లోH4480 తన కుడిచేతిH3233 వ్రేలుH676 ముంచిH2881 యెహోవాH3068 సన్నిధినిH6440 ఏడుH7651మారులుH6471 తన వ్రేలితోH676 ఆ నూనెలోH8081 కొంచెము ప్రోక్షింపవలెనుH5137.

17

యాజకుడుH3548 తన అరచేతిH3709లోనున్నH5921 కొదువH3499 నూనెH8081లోH4480 కొంచెము తీసికొని పవిత్రతపొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH3027 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటనవ్రేలిH931మీదనుH5921 ఉన్న అపరాధపరిహారార్థH817 బలిపశువుయొక్క రక్తముH1818మీదH5921 చమరవలెనుH5414.

18

అప్పుడు యాజకుడుH3548 తన అరచేతిH3709లోనున్నH5921 కొదువH3498 నూనెనుH8081 పవిత్రతపొంద గోరువానిH2891 తలH7218మీదH5921 చమరవలెనుH5414. అట్లు యాజకుడుH3548 యెహోవాH3068 సన్నిధిH6440 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

19

అప్పుడు యాజకుడుH3548 పాపపరిహారార్థబలిH2403 అర్పించిH6213 అపవిత్రతH2932 పోగొట్టుకొనిH4480 పవిత్రత పొందగోరువానిH2891 నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము చేసినH3722 తరువాతH310 వాడు దహనబలిపశువునుH5930 వధింపవలెనుH7819.

20

యాజకుడుH3548 దహనబలి ద్రవ్యమునుH5930 నైవేద్యమునుH4503 బలిపీఠముమీదH4196 అర్పింపవలెనుH5927. అట్లు యాజకుడుH3548 వాని నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తముచేయగాH3722 వాడు పవిత్రుడగునుH2891.

21

వాడుH1931 బీదవాడైH1800 పైచెప్పినదంతయుH5381 తేజాలనిH369 యెడలH518 తన నిమిత్తముH5921 ప్రాయశ్చిత్తము కలుగుటకైH3722 వాడు అల్లాడించుటకుH8573 అపరాధపరిహారార్థబలిగాH817 ఒకH259 గొఱ్ఱపిల్లనుH3532 నైవేద్యముగాH4503 తూములో పదియవవంతుH6241 నూనెతోH8081 కలిసినH1101 గోధుమపిండినిH5560 ఒక అర్ధసేరుH3849 నూనెనుH8081

22

వారికి దొరకగలH5381 రెండుH8147 తెల్ల గువ్వలనేH8449గానిH176 రెండుH8147 పావురపుH3123 పిల్లలనేగానిH1121, అనగా పాపపరిహారార్థ బలిగాH2403 ఒకదానినిH259 దహనబలిగాH5930 ఒక దానినిH259 తీసికొనిరావలెను.

23

వాడు పవిత్రతపొందిH2893 ఎనిమిదవH8066 నాడుH3117 యెహోవాH3068 సన్నిధికిH6440 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607నకుH413 యాజకునిH3548యొద్దకుH413 వాటిని తీసికొనిరావలెనుH935.

24

యాజకుడుH3548 అపరాధ పరిహారార్థబలియగుH817 గొఱ్ఱపిల్లనుH3532 అర్ధసేరుH3849 నూనెనుH8081 తీసికొనిH3947 అల్లాడించు అర్పణముగాH8573 యెహోవాH3068 సన్నిధినిH6440 వాటిని అల్లాడింపవలెనుH5130.

25

అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగుH817 గొఱ్ఱపిల్లనుH3532 వధింపవలెనుH7819. యాజకుడుH3548 ఆ అపరాధ పరిహారార్థబలిపశువుయొక్కH817 రక్తముH1818లోH4480 కొంచెము తీసికొనిH3947, పవిత్రత పొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH30227 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటన వ్రేలిH931మీదనుH5921 దానిని చమరవలెనుH5414.

26

మరియు యాజకుడుH3548 ఆ నూనెH8081లోH4480 కొంచెము తన యెడమH8042 అరచేతిH3709లోH5921 పోసికొనిH3332

27

తన యెడమH8042చేతిH3709లోH5921 నున్న ఆ నూనెలోH8081 కొంచెముH4480 తన కుడిH3233వ్రేలితోH3709 యెహోవాH3068 సన్నిధినిH6440 ఏడుH7651 మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137.

28

మరియు యాజకుడుH3548 తన అరచేతిH3709లోనున్నH5921 నూనెH8081లోH4480 కొంచెము పవిత్రత పొందగోరువానిH2891 కుడిH3233చెవిH241 కొనH8571మీదనుH5921, వాని కుడిH3233చేతిH3027 బొటనవ్రేలిH931మీదనుH5921, వాని కుడిH3233కాలిH7272 బొటనవ్రేలిH931మీదనుH5921 ఆ అపరాధపరిహారార్థH817 బలిపశువుయొక్క రక్తమున్నH8181 చోటH4725నుH5921 వేయవలెనుH5414.

29

యాజకునిH3548 అరచేతిH3709లోనున్నH5921 కొదువH3498 నూనెనుH8081 అతడు పవిత్రతపొందగోరువానిH2891కి యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రాయశ్చిత్తము కలుగజేయుటకుH3722 వాని తలH7218మీదH5921 పోయవలెనుH5414.

30

అప్పుడు వానికి దొరకగలH5381 ఆ తెల్లగువ్వలH8449లోనేH4480గానిH176 పావురపుH3123పిల్లలH1121లోనేH4480గానిH176 ఒకదానిH259 నర్పింపవలెనుH6213.

31

తన నైవేద్యముH4503 గాక వాటిలో తనకు దొరకగలH5381 పాపపరిహారార్థబలిగాH2403 ఒక దానినిH259 దహనబలిగాH5930 ఒకదానినిH259 అర్పింపవలెను. అట్లుH834 యాజకుడుH3548 పవిత్రతపొందగోరువానిH2891 నిమిత్తముH5921 యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రాయశ్చిత్తము చేయవలెనుH3722.

32

కుష్ఠుH6883పొడH5061 కలిగినవాడు పవిత్రత పొందతగినవాటినిH2893 సంపాదింపH5381లేనిH3808 యెడల వాని విషయమైన విధిH8451 యిదేH2063.

33

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లకుH413 ఈలాగు సెలవిచ్చెనుH559

34

నేనుH589 స్వాస్థ్యముగాH272 మీకిచ్చుచున్నH5414 దేశముH7776నకుH413 మీరు వచ్చినH935తరువాత, మీ స్వాస్థ్యమైనH272 దేశములోనిH7776 యేయింటనైననుH1004 నేనుH589 కుష్ఠుH6883పొడH5061 కలుగజేసినయెడలH5414

35

ఆ యింటిH1334 యజమానుడుH834 యాజకునిH3548 యొద్దకుH413 వచ్చిH935 నా యింటిలోH1004 కుష్ఠుపొడH5061 వంటిది నాకు కనబడెననిH7200 అతనికి తెలియచెప్పవలెనుH559.

36

అప్పుడు ఆ యింటనున్నదిH1004 యావత్తునుH3605 అపవిత్రముH29930 కాకుండునట్లుH3808, యాజకుడుH3548 ఆ కుష్ఠుపొడనుH5061 చూచుటకుH7200 రాకH935మునుపుH2962 అతడు ఆ యిల్లుH1004 వట్టిదిగాచేయH6437 నాజ్ఞాపింపవలెనుH6680. ఆ తరువాతH310 యాజకుడుH3548 ఆ యిల్లుH1004 చూచుటకైH7200 లోపలికి వెళ్లవలెనుH935.

37

అతడు పొడH5061 చూచినప్పుడుH2009 ఆ పొడH5061 యింటిH1004 గోడలయందుH7023 పచ్చ దాళుగానైననుH3422 ఎఱ్ఱదాళుగానైననుH125 ఉండు పల్లపుచారలుH8258గలదై గోడH7023కంటెH4480 పల్లముగాH8217 ఉండినH4758 యెడల

38

యాజకుడుH3548 ఆ యింటH1004నుండిH4480 యింటిH1004వాకిటిH6607కిH413 బయలువెళ్లిH3318 ఆ యిల్లుH1004 ఏడుH7651 దినములుH3117 మూసియుంచవలెనుH5462.

39

ఏడవH7637నాడుH3117 యాజకుడుH3548 తిరిగివచ్చిH7725 దానిని చూడవలెనుH7200. అప్పుడు ఆ పొడH5061 యింటిH1004 గోడలయందుH7023 వ్యాపించినదైనH6581యెడల

40

యాజకునిH3548 సెలవుచొప్పున ఆ పొడగలH5061 రాళ్లనుH68 ఊడదీసిH2502 ఊరిH5892 వెలుపలనున్నH4480 అపవిత్రH2931స్థలమునH4725 పారవేయవలెనుH7993.

41

అప్పుడతడు ఆ యింటిH1004లోపలనుH4480 చుట్టుH5439 గోడలను గీయింపవలెనుH7106. వారు గీసినH7096 పెల్లలనుH6083 ఊరిH5892వెలుపలనున్నH4480 అపవిత్రH2931 స్థలమునH4725 పారబోసిH8210

42

వేరుH312రాళ్లనుH68 తీసికొనిH3947 ఆ రాళ్లకుH68 ప్రతిగాH413 చేర్పవలెనుH935. అతడు వేరుH312 అడుసునుH6083 తెప్పించిH3947 ఆ యింటిగోడకుH1004 పూయింపవలెనుH2902.

43

అతడు ఆ రాళ్లనుH68 ఊడదీయించిH6524 యిల్లుH1004గీయించిH7096 దానికి అడుసును పూయించినH2902 తరువాతH310 ఆ పొడH5061 తిరిగిH7725 ఆ యింటH1004 బయలు పడినH6524యెడలH518 యాజకుడుH3548 వచ్చిH935 దాని చూడవలెనుH7200.

44

అప్పుడు ఆ పొడH5061 ఆ యింటH1004 వ్యాపించినH6581యెడలH518 అదిH1931 ఆ యింటిలోH1004 కొరుకుడుH3992 కుష్ఠముH6883; అదిH1931 అపవిత్రముH2931.

45

కాబట్టి అతడు ఆ యింటినిH1004 దాని రాళ్లనుH68 కఱ్ఱలనుH6086 సున్నH6083మంతటినిH3605 పడగొట్టించిH5422 ఊరిH5892వెలుపలనున్నH4480 అపవిత్రH2931స్థలముH4725నకుH413 వాటిని మోయించిH3318 పారబోయింపవలెను.

46

మరియు ఆ యిల్లుH1004 పాడువిడిచినH5462 దినముH3117లన్నియుH3605 దానిలోH413 ప్రవేశించువాడుH9935 సాయంకాలముH6153వరకుH5704 అపవిత్రుడగునుH2930.

47

ఆ యింటH10044 పండుకొనువాడుH7901 తన బట్టలుH899 ఉదుకుకొనవలెనుH3526. ఆ యింటH1004 భోజనముచేయువాడుH1004 తన బట్టలుH899 ఉదుకుకొనవలెనుH3526.

48

యాజకుడుH3548 వచ్చిH935 లోపల ప్రవేశించిH935 చూచునప్పుడుH7200 ఆ యింటికిH1004 అడుసు వేసినH2902 తరువాతH310 ఆ పొడH5061 యింటిలోH1004 వ్యాపింపH6581H3808 పోయినయెడల, పొడH5061 బాగుపడెనుH7495 గనుక ఆ యిల్లుH1004 పవిత్రమనిH2891 యాజకుడుH3548 నిర్ణయింపవలెను.

49

ఆ యింటిH1004 కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకుH2398 అతడు రెండుH8147 పక్షులనుH6833 దేవదారుH730 కఱ్ఱనుH6086 రక్తవర్ణపుH8144 నూలును హిస్సోపునుH231 తీసికొనిH3947

50

పారుH2416 నీటిH4325పైనH5921 మంటిH2789 పాత్రH3627లోH413 ఆ పక్షులలోH6833 ఒకదానినిH259 వధించిH7819

51

ఆ దేవదారుH730 కఱ్ఱనుH6086 హిస్సోపునుH231 రక్తవర్ణపుH8144 నూలునుH8438 సజీవమైనH2416 పక్షినిH6833 తీసికొనిH3947 వధింపబడినH7819 పక్షిH6833 రక్తములోనుH1818 పారుH2416 నీటిలోH4325 వాటిని ముంచి ఆ యింటిమీదH1004 ఏడుH7651 మారులుH6471 ప్రోక్షింపవలెనుH5137.

52

అట్లు ఆ పక్షిH6833 రక్తముతోనుH1818 ఆ పారుH2416 నీటితోనుH3425 సజీవమైనH2416 పక్షితోనుH6833 దేవదారుH730 కఱ్ఱతోనుH6086 హిస్సోపుతోనుH231 రక్తవర్ణపుH8144 నూలుతోనుH8438 ఆ యింటిH1004 విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెనుH2398.

53

అప్పుడు సజీవమైనH2416 పక్షినిH6833 ఊరిH5892వెలుపలH4480 నెగర విడువవలెనుH7971. అట్లు అతడు ఆ యింటిH1004కిH5921 ప్రాయశ్చిత్తము చేయగాH3722 అది పవిత్రమగునుH2891.

54

ప్రతివిధమైనH3605 కుష్ఠుH6883పొడనుH5061 గూర్చియు, బొబ్బనుH5424 గూర్చియు

55

వస్త్రH899కుష్ఠమునుగూర్చియుH6883, వస్త్రమునకైననుH899 ఇంటికైననుH1004 కలుగు కుష్ఠమునుగూర్చియుH6883,

56

వాపునుH7613 గూర్చియు, పక్కునుగూర్చియుH5597, నిగనిగలాడు మచ్చనుH934 గూర్చియు,

57

ఒకడు ఎప్పుడుH3117 అపవిత్రుడగునోH2931, యెప్పుడుH3117 పవిత్రుడగునోH2889 తెలియజేయుటకుH3384 ఇదిH20663 కుష్ఠమునుH6883 గూర్చిన విధిH8451.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.