ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనము చెరలోనికిH1546 వచ్చిన యిరువదిH6242 యైదవH2568 సంవత్సరముH8141 మొదటి నెలH2320 పదియవH6218 దినమున, అనగా పట్టణముH5862 కొల్లపోయినH5221 పదుH6240 నాలుగవH702 సంవత్సరమునH8141 ఆH2088 దినముననేH3117 యెహోవాH3068 హస్తముH3027 నా మీదికిH5921 రాగాH1961 ఆయన నన్ను పట్టణమునకు తోడుకొనిH935 పోయెను.
2
దేవునిH430 దర్శనవశుడనైనH4759 నన్ను ఇశ్రాయేలీయులH3478 దేశముH776 లోనికిH413 తోడుకొనిH935 వచ్చి, మిగులH3966 ఉన్నతమైనH1364 పర్వతముH2022 మీదH413 ఉంచెనుH5117 . దానిపైనH5921 దక్షిణపుతట్టునH5045 పట్టణమువంటిH5892 దొకటిH4011 నాకగు పడెను.
3
అక్కడికిH8033 ఆయన నన్ను తోడుకొనిH935 రాగా ఒక మనుష్యుడుండెనుH376 . ఆయన మెరయుచున్న యిత్తడిH5178 వలెH4758 కనబడెనుH4758 , దారమునుH6616 కొలH4060 కఱ్ఱయుH7070 చేతH3027 పట్టుకొని ద్వారములోH8179 ఆయనH1931 నిలువబడియుండెనుH5975 .
4
ఆ మనుష్యుడుH376 నాతోH413 ఇట్లనెనుH1696 నరH120 పుత్రుడాH1121 , నేనుH589 నీకు చూపుచున్నH7200 వాటినన్నిటినిH3605 కన్నులారH5869 చూచిH7200 చెవులారH241 వినిH8085 మనస్సులోH3820 ఉంచుకొనుముH7760 ; నేను వాటిని నీకు చూపుటH7200 కైH4616 నీవిచ్చటికిH2008 తేబడితివిH935 , నీకుH859 కనబడుH7200 వాటి నన్నిటినిH3605 ఇశ్రాయేలీయులకుH3478 తెలియజేయుముH5046 .
5
నేను చూడగాH2009
నలుదిశలH2351
మందిరముH1004
చుట్టుH5439
ప్రాకారH2346
ముండెను, మరియు ఆ మనుష్యునిH376
చేతిలోH3027
ఆరుH8337
మూరలH520
కొలH4060
కఱ్ఱయుండెనుH7070
, ప్రతిమూరH520
మూరెడు బెత్తెడుH2948
నిడివి గలది, ఆయన ఆ కట్టడమునుH1146
కొలువగాH4058
దాని వెడల్పునుH7341
దాని యెత్తునుH6967
బారH7070
న్నరH259
తేలెను.
6
అతడు తూర్పుH6921 తట్టునH1870 నున్న గుమ్మముH8179 నకుH413 వచ్చిH935 దాని సోపానములమీదిH4609 కెక్కిH5927 గుమ్మపుH8179 గడపనుH5592 కొలువగాH4058 దాని వెడల్పుH7341 , అనగా మొదటిH259 గడపH5592 వెడల్పుH7341 బారH7070 న్నరH259 తేలెను.
7
మరియు కావలిగదిH8372 నిడివియుH753 వెడల్పునుH7341 బారH7070 న్నరH259 , కావలి గదులకుH8372 మధ్యH996 అయిదేసిH2568 మూరలH520 యెడముండెను. గుమ్మముయొక్కH8179 ద్వారపుH197 ప్రక్కకునుH681 మందిరమునకుH1004 బారH7070 న్నరH259 యెడము.
8
గుమ్మపుH8179 ద్వారమునకునుH197 మందిరమునకునుH1004 మధ్య కొలువగాH4058 బారH7070 న్నరH259 తేలెను.
9
గుమ్మపుH8179 ద్వారముH197 కొలువగాH4058 అది యెనిమిదిH8083 మూరలైH520 యుండెను, దానిస్తంభములుH352 రెండేసిH8147 మూరలుH520 ; అవి గుమ్మపుH8179 ద్వారముH197 మందిరపుH1004 దిక్కుగా చూచుచుండెను.
10
తూర్పుH6921
గుమ్మపుH8179
ద్వారముయొక్క కావలి గదులుH8372
ఇటుH6311
మూడునుH7969
, అటుH6311
మూడునుH7969
ఉండెను, మూడుH7969
గదులకు కొలతH4060
యొకటేH259
. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకుH352
కొలతH4060
యొకటేH259
.
11
ఆ యా గుమ్మములH8179 వాకిండ్లుH6607 కొలువగాH4058 వాటి వెడల్పుH7341 పదిH6235 మూరలునుH520 నిడివిH753 పదుH6240 మూడుH7969 మూరలునుH520 తేలెను.
12
కావలి గదులH8372 ముందరH6440 మూరెడుH520 ఎత్తుగల గోడH1366 ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కనుH6311 ఈ ప్రక్కనుH6311 మూరెడుH520 ఎత్తుగల గోడH1366 యుండెను; గదులైతేH8372 ఇరుప్రక్కలను ఆరుH8377 మూరలH520 ఎత్తుగలవి.
13
ఒకగదిH8372
కప్పునుండిH1406
రెండవదాని కప్పువరకుH1406
గుమ్మమునుH8179
కొలువగాH4058
ఇరువదిH6242
యయిదుH2568
మూరలH520
వెడల్పుH7341
తేలెను, రెండు వాకిండ్లమధ్యH6607
గోడను అదే కొలత.
14
అరువదేసిH8346 మూరలుH520 ఎడముగా ఒక్కొక్క స్తంభముH352 నిలువబెట్టబడెనుH6213 . గుమ్మముH8179 చుట్టునున్నH5439 ఆవరణముH2691 స్తంభములH352 వరకుH413 వ్యాపించెను.
15
బయటిH2978 గుమ్మముH8179 నొద్దనుండిH5921 లోపటిH6442 గుమ్మపుH8179 ద్వారమువరకుH197 ఏబదిH2572 మూరలుH520 .
16
కావలి గదులకునుH8372 గుమ్మములకుH8179 లోపలH6441 వాటికి మధ్యగా చుట్టుH5439 నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములుH331 పెట్టబడిన కిటికీలుండెనుH2474 , గోడలోని స్తంభములకునుH352 కిటికీలుండెనుH2474 ; ప్రతి స్తంభముH352 మీదనుH413 ఖర్జూరపుH8561 చెట్లు రూపింపబడి యుండెను.
17
అతడు బయటిH2435 ఆవరణముH2691 లోనికిH413 నన్ను తీసికొనిరాగాH935 అచ్చట గదులునుH3957 చప్టాయుH7531 కనబడెనుH2009 . చప్టాH7531 మీదH413 ముప్పదిH7970 చిన్నగదులుH3957 ఏర్పడియుండెనుH6213 .
18
ఈ చప్టాH7531 గుమ్మములవరకుండిH8179 వాటి వెడల్పున సాగియుండెనుH753 . అది క్రిందిH8484 చప్టాH7531 ఆయెను.
19
క్రిందిH8481 గుమ్మముH8179 మొదలుకొనిH6440 లోపలిH6442 ఆవరణమువరకుH2691 ఆయన వెడల్పుH7341 కొలువగాH4058 ఇది తూర్పుననుH6921 ఉత్తరముననుH6828 నూరుH3967 మూరలాయెనుH520 .
20
మరియు ఉత్తరపుH6828 వైపునH1870 బయటిH2435 ఆవరణముH2691 చూచుచుండుH6440 గుమ్మపుH8179 నిడివినిH753 వెడల్పునుH7341
21
దాని ఇరుప్రక్కలనున్న మూడేసిH7969 కావలి గదులనుH8372 వాటి స్తంభములనుH352 వాటి మధ్యగోడలనుH361 అతడు కొలువగాH4060 వాటి కొలత మొదటిH7223 గుమ్మపుH8179 కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివిH753 ఏబదిH2572 మూరలుH520 వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520 కనబడెను.
22
వాటి కిటికీలునుH2474 వాటి మధ్యగోడలునుH361 ఖర్జూరపుచెట్లవలెH8561 రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుH6921 ద్వారముయొక్కH8179 కొలతH4060 ప్రకారముగా కనబడెనుH6440 మరియు ఎక్కుటకైH5927 యేడుH7651 మెట్లుండెనుH4609 , ఎదుటనుండిH6440 దాని మధ్యగోడలుH361 కనబడుచుండెను.
23
ఉత్తరద్వారమునH6828 కెదురుగాH508 ఒకటియు, తూర్పుద్వారమునH6921 కెదురుగా ఒకటియు, లోపటిH6442 ఆవరణమునకుH2691 పోవు రెండు గుమ్మములుండెనుH8179 . ఈ గుమ్మమునకుH8179 ఆ గుమ్మమునకుH8179 ఎంతైనది అతడు కొలువగాH4058 నూరుH3967 మూరలH520 యెడము కనబడెను.
24
అతడు నన్ను దక్షిణపుH1864 తట్టునకుH1870 తోడుకొనిH1980 పోగా దక్షిణపుH1864 తట్టునH1870 గుమ్మH8179 మొకటి కనబడెనుH2009 . దాని స్తంభములనుH352 మధ్యగోడలనుH361 కొలువగాH4058 అదేH428 కొలతH4060 కనబడెను.
25
మరియు వాటిH428 కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకునుH361 చుట్టుH5439 కిటికీH2474 లుండెను, దాని నిడివిH753 ఏబదిH2572 మూరలుH520 దాని వెడల్పుH7341 ఇరవదిH6242 యైదుH2568 మూరలుH520 .
26
ఎక్కుటకుH5930 ఏడుH7651 మెట్లునుH4609 ఎదురుగాH6440 కనబడు మధ్యగోడలునుH361 ఉండెను. మరియు దాని స్తంభములH352 ఇరుప్రక్కలనుH6311 ఖర్జూరపుH8561 చెట్లను పోలిన అలంకారముండెను
27
లోపటిH6442 ఆవరణమునకుH2691 దక్షిణపుH1864 తట్టునH1870 గుమ్మమొకటిH8179 యుండెను, దక్షిణపుH1864 తట్టునుH1870 గుమ్మముH8179 నుండిH4480 గుమ్మముH8179 వరకుH413 ఆయన కొలువగాH4058 నూరుH3967 మూరలాయెనుH520 .
28
అతడు దక్షిణH1864 మార్గమునH8179 లోపటిH6442 ఆవరణములోనికిH2691 నన్ను తోడుకొనిపోయిH935 దక్షిణపుH1864 గుమ్మమునుH8179 కొలిచెనుH4058 ; దాని కొలతH4060 అదేH428 .
29
మరియు దాని కావలిగదులునుH8372 స్తంభములునుH352 మధ్య గోడలునుH361 పైచెప్పినH428 కొలతకుH4060 సరిపడెను; దానికిని దాని చుట్టుH5439 ఉన్న మధ్యగోడలకునుH361 కిటికీలుండెనుH2474 , దాని నిడివిH753 ఏబదిH2572 మూరలుH520 దాని వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520
30
చుట్టుH5439 మధ్యగోడలH361 నిడివిH753 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520 ,వెడల్పుH7341 అయిదుH2568 మూరలుH520 .
31
దాని మధ్యగోడలుH361 బయటిH2435 ఆవరణముH2691 తట్టుH413 చూచుచుండెను; దాని స్తంభములH352 మీదH413 ఖర్జూరపుచెట్లనుH8561 పోలిన అలంకారముండెను; ఎక్కుటకుH4608 ఎనిమిదిH8083 మెట్లుండెనుH4609 .
32
తూర్పుH6921 తట్టుH1870 లోపటిH6442 ఆవరణముH2691 లోనికిH413 నన్ను తోడుకొనిపోయిH935 దాని గుమ్మమునుH8179 ఆయన కొలువగాH4058 పైచెప్పినH428 కొలతH4060 తేలెను.
33
దాని కావలిగదులకునుH8372 స్తంభములకునుH352 మధ్యగోడలకునుH361 కొలతH4060 అదేH28 ; దానికిని దాని చుట్టునున్నH5439 మధ్యగోడలకునుH361 కిటికీలుండెనుH2474 ; నిడివిH753 యేబదిH2572 మూరలుH520 , వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520 .
34
దాని మధ్యగోడలుH361 బయటిH2435 ఆవరణముH2691 తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కనుH6311 ఆ ప్రక్కనుH6311 దాని స్తంభములH352 మీదH413 ఖర్జూరపుచెట్లనుH8561 పోలిన అలంకార ముండెను, ఎక్కుటకుH4608 ఎనిమిదిH8083 మెట్లుండెనుH4609 .
35
ఉత్తరపుH6828 గుమ్మమునకుH8179 అతడు నన్నుH413 తోడుకొనిపోయిH935 దాని కొలువగాH4058 అదేH428 కొలతH4060 యాయెను.
36
దాని కావలిగదులకునుH8372 స్తంభములకునుH352 దాని మధ్యగోడలకునుH361 అదే కొలత; దాని కిని దాని చుట్టునున్నH5439 మధ్యగోడలకునుH361 కీటికీలుండెనుH2474 ; దాని నిడివిH753 యేబదిH2572 మూరలుH520 దాని వెడల్పుH7341 ఇరువదిH6242 యైదుH2568 మూరలుH520 .
37
దాని స్తంభములుH352 బయటిH2435 ఆవరణముతట్టుH2691 చూచుచుండెను; ఆ స్తంభములH352 మీదH413 ఈ ప్రక్కనుH6311 ఆ ప్రక్కనుH6311 ఖర్జూరపుH8561 చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకుH4608 ఎనిమిదిH8083 మెట్లుండెనుH4609 .
38
గుమ్మములH8179 స్తంభములయొద్దH352 వాకిలిగలH6607 గదియుండెనుH3957 ; అక్కడH8033 దహనబలిH5930 పశువుల మాంసము కడుగుదురుH1740 .
39
మరియు గుమ్మపుH8179 మంటపములోH197 ఇరుప్రక్కలH6311 రెండేసిH8147 బల్లలుంచబడెనుH7979 ; వీటిమీదH413 దహనబలిH5930 పశువులును పాపపరిహారార్థH2403 బలిపశువులును అపరాధపరిహారార్థH817 బలిపశువులును వధింపబడునుH7819 .
40
గుమ్మముయొక్కH8179 వాకిలిదగ్గరH6607 ఉత్తరపుదిక్కునH6828 మెట్లు ఎక్కుచోటునH5927 ఇరుప్రక్కలH3802 రెండేసిH8147 బల్లలుండెనుH7979 . అనగా గుమ్మపుH8179 రెండుప్రక్కలH6311 నాలుగేసిH702 బల్లలుండెనుH7979 . ఇవి పశువులను వధించుటకైH7819 ఉంచబడి యుండెను.
41
దహనబలిH5930 పశువులు మొదలగు బలిపశువులనుH2077 వధించుటకైH7819 వినియోగించు ఉపకరణముH3627 లుంచదగినH5117 యెనిమిదిH8083 బల్లలుH7979 ఈ తట్టుH6311 నాలుగుH702 ఆ తట్టుH6311 నాలుగుH702 మెట్లదగ్గర నుండెను.
42
అవి మూరెడుH520 న్నరH2677 నిడివియుH753 మూరెడుH520 న్నరH2677 వెడల్పునుH7341 మూరెడుH520 ఎత్తునుH1363 గలిగి మలిచినH1496 రాతితోH68 చేయబడి యుండెను.
43
చుట్టుగోడకుH5439 అడుగడుగు పొడుగుగల మేకులుH8240 నాటబడియుండెనుH3559 ; అర్పణH7133 సంబంధమైన మాంసముH1320 బల్లలH7979 మీదH413 ఉంచుదురు.
44
లోపటిH6442 గుమ్మముH8179 బయట లోపటిH6442 ఆవరణములోH2691 ఉత్తరపుH6828 గుమ్మముదగ్గరనుండిH8179 దక్షిణముగాH1864 చూచుH6440 నొకటియు, తూర్పుH6921 గుమ్మముH8179 దగ్గరనుండి ఉత్తరముగాH6828 చూచుH6440 నొకటియు రెండు గదులుండెనుH3957 .
45
అప్పుడతడు నాతోH413 ఇట్లనెనుH1696 దక్షిణపుH1864 తట్టుH1870 చూచుH6440 గదిH3957 మందిరమునకుH1004 కావలిH8104 వారగు యాజకులదిH3548 .
46
ఉత్తరపుH6828 తట్టుH1870 చూచుH6440 గదిH3957 బలిపీఠమునకుH4196 కావలివారగుH8104 యాజకులదిH3548 . వీరుH1992 లేవీయులలోH3878 సాదోకుH6659 సంతతివారైH1121 సేవచేయుటకైH8334 యెహోవాH3068 సన్నిధికి వచ్చువారుH7131 .
47
అతడు ఆ ఆవరణమునుH2691
కొలువగాH4058
నిడివియుH753
వెడల్పునుH7341
నూరుH3967
మూరలైH520
చచ్చౌకముగా ఉండెను. మందిరమునకుH1004
ఎదురుగాH6440
బలిపీఠముంచబడెనుH4196
.
48
అతడు మందిరముయొక్కH1004 మంటపములోనికిH197 నన్నుH413 తోడుకొనిH935 వచ్చి మంటపH197 స్తంభములనుH352 ఒక్కొక్కదాని కొలువగాH4058 అది ఇరుప్రక్కలH6311 అయిదేసిH2568 మూరలుండెనుH520 , గుమ్మముH8179 ఇరుప్రక్కలH6311 మూడేసిH7969 మూరలH520 వెడల్పుH7341 .
49
మంటపమునకుH197 నిడివిH753 యిరువదిH6242 మూరలుH520 ; ఎక్కుటకైH5927 యుంచబడిన మెట్లదగ్గరH4609 దాని వెడల్పుH7341 పదకొండుH6249 మూరలుH520 , స్తంభములH352 దగ్గరH413 ఇరు ప్రక్కలH6311 ఒక్కొక్కటిగా కంబములుంచబడెనుH5982 .