బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

2

నరH120 పుత్రుడాH1121 , యెరూషలేముH3389 చేసిన హేయకృత్యములనుH8441 దానికి తెలియజేసిH3045 నీవీలాగు ప్రకటింపుము

3

ప్రభువైనH136 యెహోవాH3069 యెరూషలేమునుH3389 గూర్చి యీ మాట సెలవిచ్చుచున్నాడుH559 నీ ఉత్పత్తియుH4138 నీ జననమునుH351 కనానీయులH3669 దేశసంబంధమైనవిH776 ; నీ తండ్రిH1 అమోరీయుడుH567 , నీ తల్లిH517 హిత్తీయురాలుH2851 .

4

నీ జననవిధముH4138 చూడగా నీవు పుట్టినH3205 నాడుH3117 నీ నాభిసూత్రముH8270 కోయH3772 బడలేదుH3808 , శుభ్రమగుటకుH4395 నీవు నీళ్లతోH4325 కడుగబడనుH7364 లేదుH3808 , వారు నీకు ఉప్పు రాయకH4414 పోయిరిH3808 బట్టచుట్టకH2853 పోయిరిH3808 .

5

ఈ పనులలోH428 ఒకటైననుH259 నీకు చేయవలెననిH6213 యెవరునుH3808 కటాక్షింపలేదుH2347 , నీయందుH5921 జాలిపడినవాడొకడునుH2550 లేక పోయెను; నీవు పుట్టినH3205 నాడేH3117 బయటH6440 నేలనుH7704 పారవేయబడిH7993 , చూడH5869 అసహ్యముగాH1604 ఉంటివి.

6

అయితే నేను నీ యొద్దకుH5921 వచ్చిH5674 , రక్తములోH1818 పొర్లుచున్నH947 నిన్ను చూచిH7200 నీ రక్తములోH1818 పొర్లియున్న నీవు బ్రదుకుమనిH2421 నీతో చెప్పితినిH559 , నీవు నీ రక్తములోH1818 పొర్లియున్నను బ్రదుకుమనిH2421 నీతో చెప్పితినిH559 .

7

మరియు నేలH7704 నాటబడిన చిగురుH6780 వృద్ధియగునట్లుH7233 నేను నిన్ను వృద్ధిలోనికిH7235 తేగాH5414 నీవు ఎదిగి పెద్దదానవైH1431 ఆభరణH5716 భూషితురాలవైతివిH5716 ; దిగంబరివైH5903 వస్త్ర హీనముగానున్నH6181 నీకుH859 స్తనముH7699 లేర్పడెనుH3559 , తలవెండ్రుకలుH8181 పెరిగెనుH6779 .

8

మరియు నేను నీయొద్దకుH5921 వచ్చిH5674 నిన్ను చూడగాH7200 ఇష్టముH1730 పుట్టించు ప్రాయము నీకు వచ్చి యుండెను గనుక నీకు అవమానము కలుగకుండ నిన్ను పెండ్లిచేసికొని నీతోH854 నిబంధనH1285 చేసికొనగాH935 నీవు నా దానవైతివిH1961 ; ఇదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002 .

9

అప్పుడు నేను నీళ్లతోH4325 నిన్ను కడిగిH7364 నీమీదనున్నH5921 రక్తమంతయుH1818 తుడిచిH7857 నిన్ను నూనెతోH8081 అంటిH5480

10

విచిత్రమైన కుట్టుపనిH7553 చేసిన వస్త్రము నీకు ధరింపజేసితినిH3847, సన్నమైన యెఱ్ఱని చర్మముతోH8476 చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితినిH5274, సన్నపు అవిసెనారబట్టH8336 నీకు వేయించితినిH2280, నీకు పట్టుబట్టH4897 ధరింపజేసితినిH3680.

11

మరియు ఆభరణములచేతH5716 నిన్ను అలంకరించిH5710 నీ చేతులకుH3027 కడియములుH6781 పెట్టిH5414 నీ మెడకుH1627 గొలుసుH7242 తగిలించి

12

నీ చెవులకునుH241 ముక్కునకునుH639 పోగులనుH5694 నీ తలకుH7218 కిరీటమునుH5850 పెట్టించితినిH5414.

13

ఈలాగు బంగారుతోనుH2091 వెండితోనుH3701 నేను నిన్ను అలంకరించిH5710, సన్నపు అవిసెనారయుH8336 పట్టునుH4897 విచిత్రపు కుట్టుపనియుగలH7553 బట్టలునుH4403 నీకు ధరింపజేసి, గోధుమలునుH5560 తేనెయుH1706 నూనెయుH8081 నీ కాహారముగాH398 ఇయ్యగా, నీవు మిక్కిలిH3966 సౌందర్యవతివైH3302 రాణియగునంతగాH4410 అభివృధ్ధి నొందితివిH6743.

14

నేను నీ కనుగ్రహించినH7760 నా ప్రభావముచేతH1926 నీ సౌందర్యముH3308 పరిపూర్ణముH3632 కాగా అన్యజనులుH1471 దాని చూచి నీ కీర్తిH8034 ప్రశంసించుచు వచ్చిరిH3318; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

15

అయితే నీ సౌందర్యమునుH3308 నీవు ఆధారముH982 చేసికొని, నీకు కీర్తిH8034 వచ్చినందునH5921 నీవు వేశ్యవైH2181 దారినిపోవుH5674 ప్రతివానితోH3605 బహుగా వ్యభిచరించుచుH8457 వచ్చితివిH1961, పిలిచిన వానితోనెల్ల పోతివిH8210.

16

మరియు నీ వస్త్రములలోH899 కొన్ని తీసిH3947, చిత్రముగాH2921 అలకరింపబడినH6213 ఉన్నత స్థలములనుH1116 ఏర్పరచి, వాటిమీదH5921 పండుకొని వ్యభిచారముH2181 చేసితివి; అట్టి కార్యములు ఎంతమాత్రమును జరుగH935కూడనివిH3808, అట్టివియు నిక జరుH1961గవుH3808.

17

నేను నీకిచ్చిన బంగారువియుH2091 వెండివియునైనH3701 ఆభరణములనుH3627 తీసికొనిH3947 నీవు పురుషరూపH2145 విగ్రహములనుH6754 చేసికొనిH6213 వాటితో వ్యభిచరించితివిH2181.

18

మరియు నీ విచిత్రH7553 వస్త్రములనుH899 తీసిH3947 వాటికి ధరింపజేసిH3680, నా తైలమునుH2145 నా ధూపమునుH7004 వాటికర్పించితివిH6440.

19

భోజనమునకైH398 నేనిచ్చినH5414 ఆహారమునుH3899 గోధుమ పిండినిH5560 నూనెనుH8081 తేనెనుH1706 తీసికొని యింపైనH5207 సువాసనH7381 కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివిH5414, ఆలాగున జరిగెను గదాH1961? యిదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002.

20

మరియు నీవు నాకు కనినH3205 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 ఆ బొమ్మలు మింగివేయునట్లుH398 వాటి పేరట వారిని వధించితివిH2076,

21

నీ జారత్వముH8457 చాలకపోయెననియుH4592 నా పిల్లలనుH1121 వధించిH7819 వాటికి ప్రతిష్ఠించిH5674 యప్పగించితివిH5414.

22

నీ బాల్యH5271 కాలమందుH3117 నీవు దిగంబరివైH5903 వస్త్రహీనముగానుండిH6181 నీ రక్తములోH1818 నీవు పొర్లుచుండినH947 సంగతి మనస్సునకుH2142 తెచ్చుకొనకH3808 ఇన్నిH3605 హేయక్రియలనుH8441 ఇంక జారత్వమునుH8457 చేయుచు వచ్చితివిH1961.

23

ఇంతగాH3605 చెడుతనముH7451 జరిగించిH1961 నందుకు నీకు శ్రమH188 నీకు శ్రమH188; యిదే ప్రభువైనH136 యెహోవాH3069 వాక్కుH5002.

24

నీవు వీధి వీధినిH7339 గుళ్లు కట్టితివిH6213, యెత్తయినH1354 బలిపీఠములనుH7413 ఏర్పరచితివిH1129,

25

ప్రతిH3605 అడ్డH7218దోవనుH1870 నీ బలిపీఠముH7413 కట్టిH1129 నీ సౌందర్యమునుH3308 హేయక్రియకుH8581 వినియోగపరచిH853 నీ యొద్దకు వచ్చినH5674వారికందరికినిH3605 నీ పాదములుH7272 తెరచిH6589 వారితో బహుగాH7235 వ్యభిచరించితివిH8457.

26

మరియు నీవు మదించిH1320 యున్న నీ పొరుగువారైనH7934 ఐగుప్తీయులH4714తోH413 వ్యభిచరించిH2181 నీ జారత్వక్రియలనుH8457 పెంపుచేసిH7235 నాకు కోపము పుట్టించితివిH3707.

27

కాబట్టి నేనుH3027 నీకుH5921 విరోధినైH5186 నీ జీవనోపాధినిH2706 తక్కువచేసిH1639 , నీ కామవికారH2154 చేష్టలకుH1870 సిగ్గుపడినH3637 నీ శత్రువులైనH8130 ఫిలిష్తీయులH6430 కుమార్తెలకుH1323 నిన్ను అప్పగించుచున్నానుH5414 .

28

అంతటితో తృప్తిH7654 నొందకH1115 అష్షూరువారిH804 తోనుH413 నీవు వ్యభిచరించితివిH2181 , వారితోకూడి జారత్వముH2181 చేసిననుH1571 తృప్తిH7646 నొందకపోతివిH3808 .

29

కనానుH3667 దేశముH776 మొదలుకొనిH413 కల్దీయదేశమువరకుH3778 నీవు బహుగాH7235 వ్యభిచరించిననుH8457 నీవు తృప్తిH7646 నొందలేదుH3808 .

30

నీ హృదయH3826 మెంతH4100 బలహీనమాయెనుH535 ! సిగ్గుమాలినH7986 వేశ్యాH2181 క్రియలైనH4639 వీటిH428 నన్నిటినిH3605 జరిగించుటకైH6213

31

నీవు ప్రతిH3605 అడ్డH7218 దోవనుH1870 గుళ్లనుH1354 ప్రతిH3605 రాజ వీధినిH7339 యొక బలిపీఠమునుH7413 కట్టుచుH6213 , వేశ్యచేయునట్లుH2181 చేH1961 యకH3808 , జీతముH868 పుచ్చుకొననొల్లకH706 యుంటివి. వ్యభిచారిణియగుH5003 భార్యH802 తన పురుషునిH376 త్రోసివేసిH8478

32

అన్యులనుH2114 చేర్చుకొనునుH3947 గదా? పురుషులు వేశ్యలకుH2181 పడుపుసొమ్మిH5078 చ్చెదరుH5414 గదా?

33

నీ విటకాండ్రుH157 నలుదిక్కులH5439 నుండిH4480 వచ్చిH935 నీతోH413 వ్యభిచరించునట్లుH8457 వారికందరికిH3605 నీవేH859 సొమ్మిచ్చుచుH7809 వచ్చితివి, బహుమానములH5083 నిచ్చుచుH5414 వచ్చితివి.

34

నీ జారత్వమునకునుH8457 ఇతర స్త్రీలH802 జారత్వమునకును భేదమేమనగాH2016 వ్యభిచరించుటకుH2181 ఎవడైనను నీ వెంట తిరుగుటయుH310 లేదుH3808 , నీకు పడుపుసొమ్మిH868 చ్చుటయుH5414 లేదుH3808 , నీవే యెదురు జీతH868 మిచ్చితివిH5414 , ఇదే నీకునుH1961 వారికిని కలిగిన భేదముH2016 ; ఇదే యెహోవాH3069 వాక్కుH5002 .

35

కాబట్టిH3651 వేశ్యాH2181 , యెహోవాH3068 మాటH1697 ఆలకింపుముH8085

36

ప్రభువైనH136 యెహోవాH3069 సెలవిచ్చునదేమనగాH559 నీ విటకాండ్రH157 తోH5921 నీవు నీ సొమ్ముH5178 వ్యయపరచిH8210 నీవు వ్యభిచారముH8457 చేసి నీ మానముH6172 నీవు కనుపరచుకొనినH1540 దానిని బట్టియు, నీ విటకాండ్రనుబట్టియుH157 , హేయH8441 విగ్రహములనుH1544 బట్టియుH5921 , నీవు వాటికప్పగించినH5414 నీ బిడ్డలH1121 రక్తమునుబట్టియుH1818 ,

37

నీవు సంభోగించినH6149 నీ విటH157 కాండ్రనందరినిH3605 నీకిష్టులైనH157 వారినందరినిH3605 నీవు ద్వేషించుH8130 వారినందరినిH3605 నేను పోగుచేయుచున్నానుH6908 ; వారిని నీ చుట్టుH5439 పోగుచేసి సమకూర్చిH6908 వారికిH413 నీ మానముH6172 కనబడునట్లుH7200 నేను దాని బయలుపరచెదనుH1540 .

38

జారిణులైH5003 హత్యలుH1818 జరిగించు స్త్రీలకు రావలసినH8210 తీర్పుH4941 నీకు విధించిH8199 , క్రోధముతోనుH2534 రోషముతోనుH7068 నీకు రక్తముH1818 నియమింతునుH5414 .

39

వారి చేతికిH3027 నిన్ను అప్పగించెదనుH5414 ,నీవు కట్టిన గుళ్లనుH1354 వారు పడద్రోసిH2040 నీవు నిలువబెట్టిన బలిపీఠములనుH7413 ఊడబెరికిH5422 నీ బట్టలనుH899 తీసివేసిH6584 నీ సొగసైనH8597 ఆభరణములనుH3627 తీసికొనిH3947 నిన్ను దిగంబరిగానుH5903 వస్త్రహీనురాలుగానుH6181 చేయుదురుH5117 .

40

వారు నీమీదికిH5921 సమూహములనుH6951 రప్పించిH5927 నిన్ను రాళ్లతోH68 కొట్టిH7275 చంపుదురు, కత్తులచేతH2719 నిన్ను పొడిచిH1333 వేయుదురు.

41

వారు నీ యిండ్లనుH1004 అగ్నిచేతH784 కాల్చుదురుH8313 , అనేకH7227 స్త్రీలుH802 చూచుచుండగాH5869 నీకు శిక్షH8201 విధింతురుH6213 , ఈలాగు నేను నీ వేశ్యాత్వమునుH2181 మాన్పింపగాH7673 నీవికనుH5750 పడుపుH868 సొమ్మిH5414 య్యకH3808 యుందువు;

42

ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమునుH2534 చల్లార్చుకొందునుH5117 , నా రోషముH7068 నీయెడలH4480 మానిపోవునుH5493 , ఇకనుH5750 ఆయాసH3707 పడకుండH3808 నేను శాంతము తెచ్చుకొందునుH8252 .

43

నీ యౌవనH5271 దినములనుH3117 తలంచుH2142 కొనకH3808 వీటH428 న్నిటిH3605 చేత నీవు నన్ను విసికించితివిH7264 , గనుక నీవు చేసియున్న హేయక్రియH8441 లన్నిటిH3605 కంటెనుH5921 , ఎక్కువైన కామకృత్యములనుH2154 నీవు జరిగించH6213 కుండునట్లుH3808 నీ ప్రవర్తననుబట్టిH1870 నేనుH589 నీకు శిక్ష విధింతునుH5414 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

44

సామెతలుH4911 చెప్పువారందరునుH3605 తల్లిH517 యెట్టిదో బిడ్డయుH1323 అట్టిదే యని నిన్నుగూర్చిH5921 యందురుH559 .

45

పెనిమిటినిH376 బిడ్డలనుH1121 విడనాడినH1602 నీ తల్లితోH517 నీవుH859 సాటి దానవు, పెనిమిటినిH376 బిడ్డలనుH1121 విడనాడినH1602 నీ అక్కH269 చెల్లెండ్రతోH269 నీవుH859 సాటి దానవు; నీ తల్లిH517 హిత్తీయురాలుH2851 నీ తండ్రిH1 అమోరీయుడుH567 ,

46

నీ యెడమH8040 ప్రక్కనుH5921 నివసించుH3427 షోమ్రోనునుH8111 దానిH1931 కుమార్తెలునుH1323 నీకు అక్కలుH1419 , నీ కుడిప్రక్కనుH3225 నివసించుH3427 సొదొమయుH5467 దాని కుమార్తెలునుH1323 నీకు చెల్లెండ్రుH6996 .

47

అయితే వారి ప్రవర్తనH1870 ననుసరించుటయుH1980 , వారు చేయు హేయక్రియలుH8441 చేయుటయుH6213 స్వల్పకార్యమనిH6985 యెంచి, వారి నడతలను మించునట్లుగాH4480 నీవు చెడుH7843 మార్గములయందుH1870 ప్రవర్తించితివి.

48

నీవునుH859 నీ కుమార్తెలునుH1323 చేసినట్లుH6213 నీ చెల్లెలైనH269 సొదొమయైననుH5467 దానిH1931 కుమార్తెలైననుH1323 చేసినవారుH6213 కారనిH518 నాH589 జీవముతోడుH2416 ప్రమాణము చేయుచున్నాను; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

49

నీ చెల్లెలైనH269 సొదొమH5467 చేసినH1961 దోషమేదనగాH5771, దానికిని దాని కుమార్తెలకునుH1323 కలిగిన గర్వమునుH1347 ఆహారH3899 సమృద్ధియుH7653 నిర్విచారమైనH7962 సుఖస్థితియుH8252 ననునదియే; అది దీనులకునుH6041 దరిద్రులకునుH34 సహాయముH2388 చేయకుండెనుH3808.

50

వారు అహంకరించిH1361 నా దృష్టికిH6440 హేయక్రియలుH8441 చేసిరిH6213 గనుక నేను దాని చూచిH7200 వారిని వెళ్లగొట్టితినిH5493.

51

షోమ్రోనుH8111 సహా నీ పాపములలోH2403 సగమైనH2677 చేయలేదుH3808, అది చేసినవాటిH2398 కంటెH4480 నీవు అత్యధికముగాH7235 హేయక్రియలుH8441 చేసితివి; నీవు ఇన్నిH3605 హేయక్రియలుH8441 చేసిH6213 నీ సహోదరినిH269 నిర్దోషురాలినిగాH6663 కనుపరచితివి.

52

నీవుH859 వారికంటెH4480 అత్యధికముగా హేయక్రియలుH8581 జరిగించినందున నిన్నుబట్టి చూడగా నీ సహోదరీలుH269 నిర్దోషురాండ్రుగాH6419 కనబడుదురు; నీవు వారికి విధించినH5375 అవమానH3639శిక్షH2403 నీకే రావలెను; నిన్నుబట్టిH4480 చూడగా నీ సహోదరీలుH269 నిర్దోషురాండ్రుగాH6663 కనబడుదురు గనుక నీవుH859 అవమానపరచబడిH954 సిగ్గుH3639నొందుముH5375.

53

నీవు చేసినదిH6213 అంతటిH3605 విషయమై నీవు బిడియపడిH3637 సిగ్గుH3639నొందిH5375 వారిని ఓదార్చునట్లుH5162

54

అపాయమునొందినH7622 సొదొమనుH5467 దాని కుమార్తెలనుH1323 షోమ్రోనునుH8111 దాని కుమార్తెలనుH1323 వారివలెనేH7622 అపాయమొందినH7622 నీ వారిని మరల స్థాపించెదరుH7725.

55

సొదొమయుH5467 దాని కుమార్తెలునుH1323 తమ పూర్వస్థితికిH6927 వచ్చెదరుH7725, షోమ్రోనునుH8111 దాని కుమార్తెలునుH1323 తమ పూర్వస్థితికిH6927 వచ్చెదరుH7725, నీవునుH859 నీ కుమార్తెలునుH1323 మీ పూర్వస్థితికిH6927 వచ్చెదరుH7725.

56

నీ చుట్టుH5439 ఉండి నిన్ను తృణీకరించినH7590 ఫిలిష్తీయులH6430 కుమార్తెలునుH1323 సిరియాH758 కుమార్తెలునుH1323 నిన్ను అవమానపరచగాH2781

57

నీదుర్మార్గముH7451 వెల్లడిH1540 చేయబడకముందుH2962 నీవు గర్వించిH1347 యున్నప్పుడు నీ చెల్లెలగుH269 సొదొమH5467 ప్రస్తావH6310మెత్తH8052H3808 పోతివిH1961.

58

నీవుH859 చేసిన మోసమునుH2154 నీ హేయకృత్యములనుH8441 నీవే భరించితివిH5375; ఇదే యెహోవాH3068 వాక్కుH5002

59

ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగునH3541 సెలవిచ్చుచున్నాడుH559 చేసిన నిబంధననుH1285 భంగముH6565 చేయవలెనని ప్రమాణమునుH423 తృణీకరించుదానాH959, నీవు చేసినట్టేH6213 నేను నీకుH854 చేయబోవుచున్నానుH6213.

60

నీ యౌవనH5271 దినములయందుH3117 నేనుH589 నీతో చేసిన నిబంధననుH1285 జ్ఞాపకమునకుH2142 తెచ్చుకొని యొక నిత్యH5769 నిబంధననుH1285 నీతో చేసి దాని స్థిరపరతునుH6965.

61

నీ అక్కH1419 చెల్లెండ్రుH6996 నీవు చేసిన నిబంధనలోH1285 పాలివారు కాకుండిననుH3808 నేను వారిని నీకు కుమార్తెలుగాH1323 ఇయ్యబోవుచున్నానుH5414. నీవు వారిని చేర్చుకొనునప్పుడుH3947 నీ వ్రవర్తనH1870 మనస్సునకు తెచ్చుకొనిH2142 సిగ్గుపడుదువుH3637.

62

నేనుH589 యెహోవాననిH3068 నీవు తెలిసికొనునట్లుH3045 నేను నీతోH854 నా నిబంధననుH1285 స్థిరపరచెదనుH6965.

63

నీవు చేసినదిH6213 అంతటినిమిత్తముH3605 నేను ప్రాయశ్చిత్తముH3722 చేయగా దానినిH4616 మనస్సునకు తెచ్చుకొనిH2142 సిగ్గుపడిH954 సిగ్గుచేతH3639 నోరుH6310 మూసిH6610కొందువుH3808; ఇదే యెహోవాH3069 వాక్కుH5002.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.