బైబిల్

  • యెహెజ్కేలు అధ్యాయము-15
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

మరియు యెహోవాH3068 వాక్కుH1697 నాకుH413 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559

And the word of the LORD came unto me, saying,
2

నరH120పుత్రుడాH1121, ద్రాక్షH1612చెట్టుH6086 కఱ్ఱH2156 అడవిH3293చెట్లలోనున్నH6086 ద్రాక్షచెట్టు కఱ్ఱ తక్కినH3605చెట్లH6086 కఱ్ఱకంటెనుH2156 ఏమైనH4100 శ్రేష్ఠమా?

Son of man, What is the vine tree more than any tree, or than a branch which is among the trees of the forest?
3

యే పనికైననుH4399 దాని కఱ్ఱనుH6086 తీసికొందురాH3947? యేయొకH3605 ఉపకరణముH3627 తగిలించుటకైH8518 యెవరైన దాని కఱ్ఱతో మేకునైననుH3489 చేయుదురాH3947?

Shall wood be taken thereof to do any work? or will men take a pin of it to hang any vessel thereon?
4

అది పొయ్యికేH784 సరిపడునుH5414 గదా? అగ్నిచేతH784 దాని రెండుH8147 కొనలుH7098 కాల్చబడిH398 నడుమH8432 నల్లబడినH2787 తరువాత అది మరి ఏ పనికైననుH4399 తగునాH6743 ?

Behold, it is cast into the fire for fuel; the fire devoureth both the ends of it, and the midst of it is burned. Is it meet for any work?
5

కాలక ముందు అది యే పనికినిH4399 తగకH6213 పోయెనేH3808 ; అగ్నిH784 దానియందు రాజిH398 దాని కాల్చినH2787 తరువాత అది పనికిH4399 వచ్చునాH6213 ?

Behold, when it was whole, it was meet for no work: how much less shall it be meet yet for any work, when the fire hath devoured it, and it is burned?
6

కావునH3651 ప్రభువైనH136 యెహోవాH3069 ఈలాగుH3541 సెలవిచ్చుచున్నాడుH559 నేను అగ్నిH784 కప్పగించినH5414 ద్రాక్షH1612 చెట్టుH6086 అడవిH3293 చెట్లలోH6086 ఏలాటిదో యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 ఆలాటివారే గనుక నేను వారిని అప్పగింపబోవుచున్నానుH5414 .

Therefore thus saith the Lord GOD; As the vine tree among the trees of the forest, which I have given to the fire for fuel, so will I give the inhabitants of Jerusalem.
7

నేను వారిమీద కఠిన దృష్టిH6440 నిలుపుదునుH5414 , వారు అగ్నినిH784 తప్పించుకొనిననుH3318 అగ్నియేH784 వారిని దహించునుH398 ; వారి యెడల నేను కఠిన దృష్టిH6440 గలవాడనైH7760 యుండగా నేనేH589 యెహోవాననిH3068 మీరు తెలిసికొందురుH3045 .

And I will set my face against them; they shall go out from one fire, and another fire shall devour them; and ye shall know that I am the LORD, when I set my face against them.
8

వారు నా విషయమై విశ్వాసఘాతకుH4604 లైరిH4603 గనుక నేను దేశమునుH776 పాడుH8077 చేసెదనుH5414 ; ఇదే ప్రభువగుH136 యెహోవాH3069 వాక్కుH5002 .

And I will make the land desolate, because they have committed a trespass, saith the Lord GOD.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.