ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నేను చూచుచుండగాH7200 కెరూబులకుH3742 పైగానున్నH5921 ఆకాశమండలమువంటిH7549 దానిలోH413 నీలకాంతమయమైనH5601 సింహాసనముH3678 వంటిH1823 దొకటి అగుపడెనుH4758 .
2
అప్పుడు అవిసెనార బట్టH906 ధరించుకొనినH3847 వానిH376 తోH413 యెహోవా కెరూబుH3742 క్రిందH8478 నున్న చక్రములH1534 మధ్యకుH996 పోయిH935 , కెరూబులH3742 మధ్యనున్నH996 నిప్పులుH1513 చేతులH2651 నిండH4390 తీసికొని పట్టణముH5892 మీదH5921 చల్లుమనిH2236 సెలవియ్యగాH559 , నేను చూచుచుండునంతలోH5869 అతడు లోపలికి పోయెనుH935 .
3
అతడుH376 లోపలికిపోగాH935 కెరూబులుH3742 మందిరపుH1004 కుడిప్రక్కనుH3225 నిలిచియుండెనుH5975 ; మరియు మేఘముH6051 లోపలి ఆవరణమునుH6442 కమ్మియుండెనుH4390 .
4
యెహోవాH3068 మహిమH3519 కెరూబులH3742 పైనుండిH5921 ఆరోహణమైH7311 మందిరపుH1004 గడపదగ్గరH4670 దిగి నిలిచెను మరియు మందిరముH1004 మేఘముH6051 తోH854 నిండెనుH4390 , ఆవరణమునుH2691 యెహోవాH3068 తేజోH5051 మహిమతోH3519 నిండిన దాయెనుH4390 .
5
దేవుడైనH410 సర్వశక్తుడుH7706 పలుకునట్లుగాH1696 కెరూబులH3742 రెక్కలH3671 చప్పుడుH6963 బయటిH235 ఆవరణముH2691 వరకుH5704 వినబడెనుH8085 .
6
కెరూబులH3742 మధ్యనుండుH996 చక్రములH1534 దగ్గర నుండిH4480 అగ్నిH784 తీసికొనుమనిH3947 ఆయన అవిసెనార బట్టH906 ధరించుకొనినH3847 వానికిH376 ఆజ్ఞ ఇయ్యగాH6680 , అతడు లోపలికి పోయిH935 చక్రముH212 దగ్గరH681 నిలిచెనుH5975 .
7
కెరూబులలో ఒకడుH3742 కెరూబులH3742 మధ్యH996 నున్న అగ్నిH784 వైపుH413 చెయ్యిH3027 చాపిH7971 నిప్పులు తీసిH5375 అవిసెనారబట్టH906 ధరించుకొనినH3847 వాని చేతిH2651 లోH413 నుంచగాH5414 అతడు అవి పట్టుకొనిH3947 బయలుదేరెనుH3318 ;
8
అంతలో కెరూబులH3742 రెక్కలH3671 క్రిందH8478 మానవH120 హస్తరూపH3027 మొకటి కనబడెనుH7200 ;
9
నేను చూచుచుండగాH7200 ఒక్కొకH259 దగ్గర ఒకH259 చక్రముH212 చొప్పున నాలుగుH702 చక్రములుH212 కనబడెనుH2009 ; ఆ చక్రములుH212 రక్తH8658 వర్ణపుH5869 రాతితోH68 చేయబడినట్లుండెనుH4758 .
10
ఆ నాలుగుH702 చక్రములుH212 ఏకH259 రీతిగానుండిH1823 యొక్కొక చక్రమునకులోగాH8432 మరియొక చక్రH212 మున్నట్టుగాH1961 కనబడెనుH4758 .
11
అవి జరుగుచుండగాH1980 నాలుగుH702 వైపులుH7253 జరుగుచున్నట్లుండెనుH1980 , వెనుకకుH5437 తిరుగకH3808 జరుగుచుండెనుH1980 , తలH7218 యేతట్టు తిరుగునోH6437 అవి ఆ తట్టే దానివెంటH310 పోవుచుండెనుH1980 , వెనుకకుH5437 తిరుగకH3808 జరుగుచుండెనుH1980 .
12
ఆ నాలుగు కెరూబులయొక్కH3605 శరీరములునుH1320 వీపులునుH1354 చేతులునుH3027 రెక్కలునుH3671 ఆ చక్రములH212 చుట్టునుH5439 కన్నులతోH5869 నిండియుండెనుH4392 ; నాలుగింటికిH702 చక్రములుండెనుH212 .
13
నేను వినుచుండగాH241 తిరుగుడనిH1534 చక్రములకుH212 ఆజ్ఞ యియ్యబడెనుH7121 .
14
కెరూబులలో ఒక్కొకదానికిH259 నాలుగుH702 ముఖముH6440 లుండెను; మొదటిదిH259 కెరూబుH3742 ముఖముH6440 , రెండవదిH8145 మానవH120 ముఖముH6440 , మూడవదిH7992 సింహH738 ముఖముH6440 , నాల్గవదిH7243 పక్షిరాజుH5404 ముఖముH6440 .
15
ఈ కెరూబులుH3742 పైకెక్కెనుH7426 . కెబారుH3529 నదిH5104 దగ్గర నాకు కనబడినH7200 జంతువుH2416 ఇదేH1931 .
16
కెరూబులుH3742 జరుగగాH1980 చక్రములునుH212 వాటి ప్రక్కనుH681 జరిగెనుH1980 . కెరూబులుH3742 నేలH776 నుండిH4480 లేవవలెననిH7311 రెక్కలుH3671 చాచగాH5375 ఆH1992 చక్రములుH212 వాటియొద్దH681 నుండిH4480 తొలగH5437 లేదుH3808 .
17
జీవులకున్నH2416 ప్రాణముH7307 చక్రములలో ఉండెను గనుక అవి నిలువగాH7311 ఇవియు నిలిచెనుH7426 , అవి లేవగాH5975 ఇవియు లేచెనుH5975
18
యెహోవాH3068 మహిమH3519 మందిరపుH1004 గడపదగ్గరH4670 నుండిH4480 బయలుదేరిH3318 కెరూబులకుH3742 పైతట్టునH5921 నిలువగాH5975
19
కెరూబులుH3742 రెక్కలుH3671 చాచిH5375 , నేను చూచుచుండగాH5869 నేలH776 నుండిH4480 పైకి లేచెనుH7426 . అవి లేవగాH3318 చక్రములుH212 వాటితో కూడ లేచెనుH5980 , అవి యెహోవాH3068 మందిరపుH1004 తూర్పుH6931 ద్వారమునకుH6607 వచ్చి దిగి, అక్కడ నిలువగాH5975 ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మహిమH3519 వాటికిపైగాH4605 నిలిచెనుH5975 .
20
కెబారుH3529 నదిదగ్గరH5104 ఇశ్రాయేలుH3478 దేవునిH430 క్రిందH8478 నాకు కనబడినH7200 జీవిH2416 ఇదేH1931 ; అవిH1992 కెరూబులనిH3742 నేను గుర్తుపట్టితినిH3045 .
21
ఒక్కొకదానికిH259 నాలుగేసిH702 ముఖములునుH640 నాలుగేసిH702 రెక్కలునుH3671 ఉండెను. మరియు ఒక్కొకదానికిH259 రెక్కరెక్కH3671 క్రిందనుH8478 మానవH120 హస్తముH3027 వంటిదిH1823 ఒకటి కనబడెను.
22
మరియు వాటి ముఖరూపములుH6440 కెబారుH3529 నదిH5104 దగ్గరH5921 నాకు కనబడినH7200 ముఖరూపములH6440 వలెH1823 ఉండెను; అవియు వాటి రూపములునుH4758 అదేవిధముగాH1992 ఉండెను; ఇవియన్నియుH376 ఆయా ముఖములH6440 వైపుగాH5676 జరుగుచుండెనుH1980 .