బైబిల్

  • విలాపవాక్యములు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుముH2142 దృష్టించిH5027 మామీదికి వచ్చినH1961 నిందH2781 యెట్టిదోH4100 చూడుముH7200.

2

మా స్వాస్థ్యముH5159 పరదేశులH2114 వశమాయెనుH2015. మా యిండ్లుH1004 అన్యుల స్వాధీనమాయెనుH5237.

3

మేము దిక్కులేనివారముH3490 తండ్రిH1లేనివారముH369 మా తల్లులుH517 విధవరాండ్రH490యిరిH1961.

4

ద్రవ్యమిచ్చిH3701 నీళ్లుH4325 త్రాగితివిుH8354 క్రయమునకుH కట్టెలుH6086 తెచ్చుకొంటిమిH935.

5

మమ్మును తురుమువారుH7291 మా మెడలH6677మీదికిH5921 ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాముH3021, విశ్రాంతిH5117 యనునది మాకు లేదుH3808.

6

పొట్టకూటికైH3899 ఐగుప్తీయులకునుH4714 అష్షూరీయులకునుH804 లోబడియున్నాముH5414.

7

మా తండ్రులుH1 పాపము చేసిH2398 గతించిపోయిరిH369 మేముH587 వారి దోషశిక్షనుH5771 అనుభవించుచున్నాముH5445.

8

దాసులుH5650 మాకు ప్రభువులైరిH4910 వారి వశముH3027నుండిH4480 మమ్మును విడిపింపH6561గలవా డెవడును లేడుH369.

9

ఎడారిజనులH ఖడ్గH2719భయమువలనH4480 ప్రాణమునకుH5315 తెగించి మా ధాన్యముH3899 తెచ్చుకొనుచున్నాముH935.

10

మహాH2152 క్షామముH7458వలనH4480 మా చర్మముH5785 పొయ్యివలెH8574 నలు పెక్కెనుH3648.

11

శత్రువులు సీయోనులోH6726 స్త్రీలనుH802 చెరిపిరిH6031 యూదాH3063 పట్టణములలోH5892 కన్యకలనుH1330 చెరిపిరిH6031.

12

చేతులుH3027 కట్టి అధిపతులనుH8269 ఉరితీసిరిH8518 వారేమాత్రమునుH6440 పెద్దలనుH2205 ఘనపరచH1921లేదుH3808.

13

¸యవనులుH970 తిరుగటిరాయిH2911 మోసిరిH5375 బాలురుH5288 కట్టెలమోపుH6086 మోయజాలక తడబడిరిH3782.

14

పెద్దలుH2205 గుమ్మములH8179యొద్దH4480 కూడుట మానిరిH7673 ¸యవనులుH970 సంగీతముH5058 మానిరిH7673.

15

సంతోషముH4885 మా హృదయమునుH3820 విడిచిపోయెనుH7673 నాట్యముH4234 దుఃఖముగాH60 మార్చబడియున్నదిH2015.

16

మా తలమీదనుండిH7218 కిరీటముH5850 పడిపోయెనుH5307 మేము పాపము చేసియున్నాముH2398, మాకు శ్రమH188.

17

దీనిH2088వలనH5921 మాకు ధైర్యముH3820 చెడిH1739యున్నదిH1961. సీయోను పర్వతముH2022 పాడైనదిH8074

18

నక్కలుH7776 దానిమీదH5921 తిరుగులాడుచున్నవిH1980 మా కన్నులుH5869 దీనిH428 చూచి మందగిలెనుH2821.

19

యెహోవాH3068, నీవుH859 నిత్యముH5769 ఆసీనుడవై యుందువుH3427 నీ సింహాసనముH3678 తరH1755తరములుండునుH1755.

20

నీవు మమ్ము నెల్లప్పుడునుH5331 మరచిపోవుటH7911 ఏలH4100? మమ్ము నింతకాలముH753 విడిచిపెట్టుటH5800 ఏలH4100?

21

యెహోవాH3068, నీవు మమ్మును నీతట్టుH413 త్రిప్పినయెడలH7725 మేము తిరిగెదముH7725. మా పూర్వH6924స్థితిH3117 మరల మాకు కలుగజేయుముH2318.

22

నీవు మమ్మును బొత్తిగా విసర్జించిH3988 యున్నావు నీ మహోగ్రత మామీదH5921 వచ్చినది.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.