బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-40
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 మోషేH4872 తోH413 ఇట్లనెనుH1696

2

మొదటిH7223 నెలలోH2320 మొదటిH259 దినమునH3117 నీవు ప్రత్యక్షపుH4150 గుడారపుH4908 మందిరమునుH168 నిలువబెట్టవలెనుH6965 .

3

అచ్చటH8033 నీవు సాక్ష్యపుH5715 మందసమునుH727 నిలిపిH7760 ఆ మందసమునుH727 అడ్డతెరH6532 తోH854 కప్పవలెనుH5526 .

4

నీవు బల్లనుH7979 లోపలికి తెచ్చిH935 దాని మీద క్రమముగా ఉంచవలసినవాటినిH6187 ఉంచిH6186 దీపవృక్షమునుH4501 లోపలికి తెచ్చిH935 దాని ప్రదీపములనుH5216 వెలిగింపవలెనుH5927 .

5

సాక్ష్యపుH5715 మందసముH727 నెదుటH6440 ధూమముH7004 వేయు బంగారుH2091 వేదికనుH4196 ఉంచిH5414 మందిరH4908 ద్వారమునకుH6607 తెరనుH4539 తగిలింపవలెనుH7760 .

6

ప్రత్యక్షపుH4150 గుడారపుH168 మందిరH4908 ద్వారముH6607 నెదుటH6440 దహనH5930 బలిపీఠమునుH4196 ఉంచవలెనుH5414 ;

7

ప్రత్యక్షపుH4150 గుడారమునకునుH168 బలిపీఠమునకునుH4196 మధ్యనుH996 గంగాళమునుH3595 ఉంచిH5414 దానిలోH8033 నీళ్లుH4325 నింపవలెనుH5414 .

8

తెరలH5414 చుట్టుH5439 ఆవరణమునుH2691 నిలువబెట్టిH7760 ఆవరణH2691 ద్వారముయొక్కH8179 తెరనుH4539 తగిలింపవలెనుH5414 .

9

మరియు నీవు అభిషేకH4888 తైలమునుH8081 తీసికొనిH3947 మందిరమునకునుH4908 దానిలోని సమస్తమునకునుH3605 అభిషేకముH4886 చేసి దానిని దాని ఉపకరణముH3627 లన్నిటినిH3605 ప్రతిష్ఠింపవలెనుH6942 , అప్పుడు అది పరిశుద్ధమగునుH6944 .

10

దహన బలిపీఠమునకుH4196 అభిషేకముచేసిH4886 ఆ పీఠమునుH4196 ప్రతిష్ఠింపవలెనుH4886 , అప్పుడు ఆ పీఠముH4196 అతిపరిశుద్ధH6944 మగునుH1961 .

11

ఆ గంగాళమునకుH3595 దాని పీటకుH3653 అభిషేకము చేసిH4886 దాని ప్రతిష్ఠింపవలెనుH6942 .

12

మరియు నీవు అహరోనునుH175 అతని కుమారులనుH1121 ప్రత్యక్షపుH4150 గుడారముయొక్కH168 ద్వారముH6607 నొద్దకుH413 తోడుకొనివచ్చిH7126 వారిని నీళ్లతోH4325 స్నానముH7364 చేయించి

13

అహరోనుH175 నాకు యాజకుడగునట్లుH3547 అతనికి ప్రతిష్ఠితH6944 వస్త్రములనుH899 ధరింపచేసిH3847 అతనికి అభిషేకముచేసిH4886 అతని ప్రతిష్ఠింపవలెనుH6942 .

14

మరియు నీవు అతని కుమారులనుH1121 తోడుకొనివచ్చిH7126 వారికి చొక్కాయిలనుH3801 తొడిగించిH3847

15

వారు నాకు యాజకులగుటకైH3547 నీవు వారి తండ్రికిH1 అభిషేకము చేసిH4886 నట్లుH834 వారికిని అభిషేకము చేయుముH4886 . వారి అభిషేకముH4886 తరతరములకుH1755 వారికి నిత్యమైనH5769 యాజకత్వH3550 సూచనగా ఉండుననెనుH1961 .

16

మోషేH4872 ఆ ప్రకారముH3651 చేసెనుH6213 ; యెహోవాH3068 అతనికి ఆజ్ఞాపించినH6680 వాటినన్నిటినిH3605 చేసెనుH6213 , ఆలాగుననేH3651 చేసెనుH6213 .

17

రెండవH8145 సంవత్సరమునH8141 మొదటిH7223 నెలలోH2320 మొదటిH259 దినమునH3117 మందిరముH4908 నిలువబెట్టబడెనుH6965 .

18

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించినట్లు మోషేH4872 మందిరమునుH4908 నిలువబెట్టిH6965 దాని దిమ్మలనుH134 వేసిH5414 దాని పలకలనుH7175 నిలువబెట్టిH7760 దాని పెండె బద్దలనుH1280 చొనిపిH5414 దాని స్తంభములనుH5982 నిలువబెట్టిH6965

19

మందిరముH4908 మీదH5921 గుడారమునుH168 పరచిH6566 దానిపైనిH4605 గుడారపుH168 కప్పునుH4372 వేసెనుH7760 .

20

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు శాసనములనుH5715 తీసికొనిH3947 మందసముH727 లోH413 ఉంచిH5414 మందసమునకుH727 మోతకఱ్ఱలనుH905 దూర్చిH7760 దానిమీదH5921 కరుణాపీఠముH3727 నుంచెనుH5414 .

21

మందిరముH4908 లోనికిH413 మందసమునుH727 తెచ్చిH935 కప్పుH4539 తెరనుH6532 వేసిH7760 సాక్ష్యపుH5715 మందసమునుH727 కప్పెనుH5526 .

22

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు ప్రత్యక్షపుH4150 గుడారములోH168 మందిరముయొక్కH4908 ఉత్తరదిక్కునH6828 , అడ్డతెరకుH6532 వెలుపలH2351 బల్లనుH7979 ఉంచిH5414

23

యెహోవాH3068 సన్నిధినిH6440 దానిమీదH5921 రొట్టెలనుH3899 క్రమముగాH6187 ఉంచెనుH6186 .

24

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు ప్రత్యక్షపుH4150 గుడారములోH168 మందిరమునకుH4908 దక్షిణ దిక్కునH5045 బల్లH7979 యెదుటH5227 దీపవృక్షమునుH4501 ఉంచిH7760

25

యెహోవాH3068 సన్నిధినిH6440 ప్రదీపములనుH5216 వెలిగించెనుH5927 .

26

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు ప్రత్యక్షపుH4150 గుడారములోH168 అడ్డతెరH6532 యెదుటH6440 బంగారుH2091 ధూపవేదికనుH4196 ఉంచిH7760

27

దాని మీదH5921 పరిమళH5561 ద్రవ్యములనుH7004 ధూపముH6999 వేసెను.

28

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు మందిరH4908 ద్వారమునకుH6607 తెరనుH4539 వేసెనుH7760 . అతడు ప్రత్యక్షపుH4150 గుడారపుH168 మందిరపుH4908 ద్వారమునొద్దH6607 దహనH5930 బలిపీఠమునుH4196 ఉంచిH7760

29

దానిమీదH5921 దహనబలిH5930 నర్పించిH5927 నైవేద్యమునుH4503 సమర్పించెనుH5927 .

30

మరియు యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 అతడు ప్రత్యక్షపుH4150 గుడారమునకునుH168 బలిపీఠమునకునుH4196 మధ్యH996 గంగాళమునుH3595 ఉంచిH7760 ప్రక్షాళణకొరకుH7364 దానిలోH8033 నీళ్లుH4325 పోసెనుH5414 .

31

దానియొద్దH4480 మోషేయుH4872 అహరోనునుH175 అతని కుమారులునుH1121 తమ చేతులునుH3027 కాళ్లునుH7272 కడుగుకొనిరిH7364 .

32

వారు ప్రత్యక్షపుH4150 గుడారముH168 లోనికిH413 వెళ్లునప్పుడునH935 బలిపీఠముH4196 నకుH413 సమీపించునప్పుడునుH7126 కడుగుకొనిరిH7364 .

33

మరియు అతడు మందిరమునకునుH4908 బలిపీఠమునకునుH4196 చుట్టుH5439 ఆవరణమునుH2691 ఏర్పరచిH6965 ఆవరణH2691 ద్వారపుH8179 తెరనుH4539 వేసెనుH5414 . ఆలాగున మోషేH4872 పనిH4399 సంపూర్తి చేసెనుH3615 .

34

అప్పుడు మేఘముH6051 ప్రత్యక్షపుH4150 గుడారమునుH168 కమ్మగాH3680 యెహోవాH3068 తేజస్సుH3519 మందిరమునుH4908 నింపెనుH4390 .

35

ఆ మేఘముH6051 మందిరముH4908 మీదH5921 నిలుచుటH7931 చేతH3588 మందిరముH4908 యెహోవాH3068 తేజస్సుతోH3519 నిండెనుH4390 గనుక మోషేH4872 ప్రత్యక్షపుH4150 గుడారముH168 లోనికిH413 వెళ్లH935 లేకుండెనుH3808 .

36

మేఘముH6051 మందిరముH4908 మీదH5921 నుండిH4480 పైకి వెళ్లునప్పుడెల్లనుH5927 ఇశ్రాయేలీయులుH3478 ప్రయాణమైH4550 పోయిరిH5265 .

37

ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘముH6051 పైకిH5927 వెళ్లనిH3805 యెడలH518 అది వెళ్లుH5927 దినముH3117 వరకుH5704 వారు ప్రయాణముH5265 చేయకుండిరిH3808 .

38

ఇశ్రాయేలీH3478 యులందరిH3605 కన్నులH5869 ఎదుట పగటివేళH3119 యెహోవాH3068 మేఘముH6051 మందిరముH4908 మీదH5921 ఉండెను. రాత్రివేళH3915 అగ్నిH784 దానిమీదH5921 ఉండెనుH1961 . వారి సమస్తH3605 ప్రయాణములలోH4550 ఈలాగుననే జరిగెను.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.