బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-69
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, జలములుH4325 నా ప్రాణముమీదH5315H5704 పొర్లుచున్నవిH935 నన్ను రక్షింపుముH3467.

2

నిలుకయియ్యనిH4613H369 అగాధమైనH4688 దొంగ ఊబిలోH3121 నేను దిగిపోవుచున్నానుH2883 అగాధH4615 జలములలోH4325 నేను దిగబడియున్నానుH935 వరదలుH7641 నన్ను ముంచివేయుచున్నవిH7857.

3

నేను మొఱ్ఱపెట్టుటచేతH7121 అలసియున్నానుH3021 నా గొంతుకH1627 యెండిపోయెనుH2787 నా దేవునికొరకుH430 కనిపెట్టుటచేతH3176 నా కన్నులుH5869 క్షీణించిపోయెనుH3615.

4

నిర్నిమిత్తముగాH2600 నామీద పగపట్టువారుH8130 నా తలH7218వెండ్రుకలకంటెH8185H4480 విస్తారముగాH7231 ఉన్నారు అబద్ధమునుబట్టిH8267 నాకుశత్రువులైH341 నన్ను సంహరింప గోరువారుH6789 అనేకులుH7231 నేను దోచుకొననిదానినిH1497H3808 నేను ఇచ్చుకొనవలసివచ్చెనుH7725.

5

దేవాH430, నా బుద్ధిహీనతH200 నీకు తెలిసేయున్నదిH3045 నా అపరాధములుH819 నీకుH4480 మరుగైనవిH3582 కావుH3808.

6

ప్రభువాH136, సైన్యములకధిపతివగుH6635 యెహోవాH3069, నీకొరకు కనిపెట్టుకొనువారికిH6960 నావలన సిగ్గు కలుగనియ్యకుముH954H40 ఇశ్రాయేలుH3478 దేవాH430, నిన్ను వెదకువారినిH1245 నావలన అవమానముH3637 నొందనియ్యకుముH408.

7

నీ నిమిత్తముH5921 నేను నిందనొందినవాడనైతినిH2781H5375 నీ నిమిత్తము సిగ్గుH3639 నా ముఖమునుH6440 కప్పెనుH3680.

8

నా సహోదరులకుH251 నేను అన్యుడనైతినిH2114H1961 నా తల్లిH517 కుమారులకుH1121 పరుడనైతినిH5237.

9

నీ యింటినిగూర్చినH1004 ఆసక్తిH7068 నన్ను భక్షించియున్నదిH398 నిన్ను నిందించినవారిH2778 నిందలుH2781 నామీదH5921 పడియున్నవిH5307.

10

ఉపవాసముండిH5315H6685 నేను కన్నీరు విడువగాH1058 అది నాకు నిందాస్పదమాయెనుH2781H1961.

11

నేను గోనెపట్టH8242 వస్త్రముగాH3830 కట్టుకొనినప్పుడుH5414 వారికి హాస్యాస్పదుడనైతినిH4912H1961.

12

గుమ్మములలోH8179 కూర్చుండువారుH3427 నన్నుగూర్చి మాటలాడుకొందురుH7878 త్రాగుబోతులుH8354H7941 నన్నుగూర్చి పాటలు పాడుదురుH5058.

13

యెహోవాH3068, అనుకూలH7522 సమయమునH6256 నేను నిన్ను ప్రార్థించుచున్నానుH8605. దేవాH430, నీ కృపాబాహుళ్యమునుబట్టిH7230H2617 నీ రక్షణH3468 సత్యమునుబట్టిH571 నాకుత్తరమిమ్ముH8085.

14

నేను దిగిపోకుండH2883H408 ఊబిలోనుండిH2916H4480 నన్ను తప్పించుముH5337 నా పగవారిచేతిలోనుండిH8130H4480 అగాధజలములలోనుండిH4615H4325H4480 నన్ను తప్పించుముH5337.

15

నీటివరదలుH4325H7641 నన్ను ముంచనియ్యకుముH7857H408 అగాధసముద్రముH4688 నన్ను మింగనియ్యకుముH1104H408 గుంటH875 నన్ను మింగనియ్యకుముH1104H408.

16

యెహోవాH3068, నీ కృప ఉత్తమత్వమునుబట్టిH2617 నాకు ఉత్తరమిమ్ముH6030 నీ వాత్సల్యబాహుళ్యతనుబట్టిH7230H7356 నాతట్టుH413 తిరుగుముH6437.

17

నీ సేవకునికిH5650H4480 విముఖుడవైH6440H5641 యుండకుముH408 నేను ఇబ్బందిలోనున్నానుH6862 త్వరగాH4116 నాకు ఉత్తరమిమ్ముH6030.

18

నాయొద్దకుH413 సమీపించిH7126 నన్ను విమోచింపుముH1350. నా శత్రువులనుH341 చూచిH4616 నన్ను విడిపింపుముH1350.

19

నిందయుH2781 సిగ్గునుH1322 అవమానమునుH3639 నాకు కలిగెనని నీకుH859 తెలిసియున్నదిH3045. నా విరోధులందరుH6887H3605 నీకు కనబడుచున్నారుH5048.

20

నిందకుH2781 నా హృదయముH3820 బద్దలాయెనుH7665 నేను బహుగా కృశించియున్నానుH5136 కరుణించువారికొరకుH5110 కనిపెట్టుకొంటినిH6960 గాని యెవరును లేకపోయిరిH369. ఓదార్చువారికొరకుH5162 కనిపెట్టుకొంటిని గాని యెవరును కానరారైరిH4672H3808.

21

వారు చేదునుH7219 నాకు ఆహారముగాH1267 పెట్టిరిH5414 నాకు దప్పియైనప్పుడుH6772 చిరకనుH2558 త్రాగనిచ్చిరిH8248.

22

వారి భోజనముH7979 వారికి ఉరిగాH6341 నుండునుH1961 గాక వారు నిర్భయులైయున్నప్పుడుH7965 అది వారికి ఉరిగాH4170 నుండును గాక.

23

వారు చూడకపోవునట్లుH7200H4480 వారి కన్నులుH5869 చీకటి కమ్మునుH2821 గాక వారి నడుములకుH4975 ఎడతెగనిH8548 వణకు పుట్టించుముH4571.

24

వారిమీదH5921 నీ ఉగ్రతనుH2195 కుమ్మరించుముH8210 నీ కోపాగ్నిH2740H639 వారిని పట్టుకొనునుH5381 గాక

25

వారి పాళెముH2918 పాడవునుH8074H1961 గాక వారి గుడారములలోH168 ఎవడును ఉండకపోవునుH3427H408 గాక

26

నీవుH859 మొత్తినవానినిH5221 వారు తరుముచున్నారుH7291 నీవు గాయపరచినవారిH2491 వేదననుH4341 వివరించుచున్నారుH5608.

27

దోషముH5771మీదH5921 దోషముH5771 వారికి తగులనిమ్ముH5414 నీ నీతిH6666 వారికి అందనీయకుముH935H408.

28

జీవగ్రంథములోనుండిH2416H5612H4480 వారి పేరును తుడుపుపెట్టుముH4229 నీతిమంతులH6662 పట్టీలోH5973 వారి పేరులు వ్రాయకుముH3789H408.

29

నేనుH589 బాధపడినవాడనైH6041 వ్యాకులపడుచున్నానుH3510 దేవాH430, నీ రక్షణH3444 నన్ను ఉద్ధరించునుH7682 గాక.

30

కీర్తనలతోH7892 నేను దేవునిH430 నామమునుH8034 స్తుతించెదనుH1984 కృతజ్ఞతాస్తుతులతోH8426 నేనాయనను ఘనపరచెదనుH1431

31

ఎద్దుకంటెనుH7794H4480, కొమ్ములునుH7160 డెక్కలునుగలH6536 కోడెH6499 కంటెను అది యెహోవాకుH3068 ప్రీతికరముH3190

32

బాధపడువారుH6035 దాని చూచిH7200 సంతోషించుదురుH8055 దేవునిH430 వెదకువారలారాH1875, మీ ప్రాణముH3824 తెప్పరిల్లునుH2421 గాక.

33

యెహోవాH3068 దరిద్రులH34 మొఱ్ఱ ఆలకించువాడుH8055 ఖైదులో నుంచబడినH615 తన వారిని ఆయన తృణీకరించువాడుH959 కాడుH3808.

34

భూమ్యాకాశములుH776H8064 ఆయనను స్తుతించునుH1984 గాక సముద్రములునుH3220 వాటియందు సంచరించుH7430 సమస్తమునుH3605 ఆయనను స్తుతించునుH1984 గాక.

35

దేవుడుH430 సీయోనునుH6726 రక్షించునుH3467 ఆయన యూదాH3063 పట్టణములనుH5892 కట్టించునుH1129 జనులు అక్కడH8033 నివసించెదరుH3427 అది వారివశమగునుH3423.

36

ఆయన సేవకులH5650 సంతానముH2233 దానిని స్వతంత్రించుకొనునుH5157 ఆయన నామమునుH8034 ప్రేమించువారుH157 అందులో నివసించెదరుH7931.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.