బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అతడు ఇరువదిH6242 మూరలుH520 పొడవునుH753 ఇరువదిH6242 మూరలుH520 వెడల్పునుH7341 పదిH6235 మూరలుH520 ఎత్తునుగలH6967 యొక యిత్తడిH5178 బలిపీఠమునుH4196 చేయించెనుH6213.

2

పోతపోసినH3332 సముద్రపుH3220 తొట్టియొకటి చేయించెనుH6213, అది యీ యంచుకుH8193 ఆ యంచుకుH పదిH6235 మూరలH520 యెడము గలదిH5696; దానియెత్తుH6967 అయిదుH2568 మూరలుH520, దాని కైవారముH6957 ముప్పదిH7970మూరలుH520,

3

దాని క్రిందితట్టునH8478 ఎద్దులుH1241 రూపింపబడియుండెనుH1823, అవి ఒక్కొక్క మూరకుH520 పదేసియుండెనుH6235, అవి ఆ సముద్రపుH3220 తొట్టిని ఆవరించెనుH5437; ఎద్దులుH1241 రెండుH8147 వరుసలుH2905 తీరియుండెనుH3332, అవి తొట్టితోకూడనే పోతపోయబడెనుH4166.

4

అది పండ్రెండుH6240H8147 ఎద్దులమీదH1241H5921 నిలువబడెనుH5975, మూడుH7969 ఎద్దులుH1241 ఉత్తరపుతట్టుH6828 మూడుH7969 పడమటితట్టుH3220 మూడుH7969 దక్షిణపుతట్టుH5045 మూడుH7969 తూర్పుతట్టుH4217 చూచుచుండెనుH6437. సముద్రపుH3220 తొట్టి వాటిపైH5921 నుంచబడెనుH4605, వాటి వెనుకటి పార్శ్వములన్నియుH268H3605 లోపలికిH1004 తిరిగి యుండెను.

5

అది బెత్తెడుH2947 దళముగలదిH5672, దాని అంచుH8193 గిన్నెH3563యంచువంటిదైH8193 తామరH7799 పుష్పములుH6525 తేల్చబడియుండెను; అది ముప్పదిH7969 పుట్ల నీళ్లు పట్టునుH1324.

6

మరియు దహనబలులుగాH5930 అర్పించువాటినిH4639 కడుగుటకైH7364 కుడితట్టుకుH3225H4480 అయిదునుH2568 ఎడమతట్టుకుH8040H4480 అయిదునుH2568 పదిH6235 స్నానపు గంగాళములనుH3595 చేయించెనుH6213; సముద్రమువంటిH3220 తొట్టియందు యాజకులుH3548 మాత్రము స్నానము చేయుదురుH7364.

7

మరియు వాటిని గూర్చిన విధి ననుసరించిH4941 పదిH6235 బంగారపుH2091 దీపస్తంభములనుH4501 చేయించిH6213, దేవాలయమందుH1964 కుడితట్టునH3225H4480 అయిదునుH2568 ఎడమతట్టునH8040H4480 అయిదునుH2568 ఉంచెనుH5414.

8

పదిH6235 బల్లలనుH7979 చేయించిH6213 దేవాలయమందుH1964 కుడితట్టునH3225H4480 అయిదునుH2568 ఎడమతట్టునH8040H4480 అయిదునుH2568 ఉంచెనుH5117; నూరుH3967 బంగారపుH2091 తొట్లనుH4219 చేయించెనుH6213.

9

అతడు యాజకులH3548 ఆవరణమునుH2691 పెద్దH1419 ఆవరణమునుH5835 దీనికి వాకిండ్లనుH1817 చేయించిH6213 దీని తలుపులనుH1817 ఇత్తడితోH5178 పొదిగించెనుH6823.

10

సముద్రపుH3220 తొట్టిని తూర్పుతట్టునH6924 కుడిపార్శ్వమందుH3233H3802H4480 దక్షిణH5045 ముఖముగాH4136 ఉంచెనుH5414.

11

హూరాముH2361 పాత్రలనుH5518 బూడిదె నెత్తు చిప్పకోలలనుH3257 తొట్లనుH4219 చేసెనుH5414; రాజైనH4428 సొలొమోనుH8010 ఆజ్ఞప్రకారము దేవునిH430 మందిరమునకుH1004 చేయవలసినH6213 పనియంతయుH4399 హూరాముH2361 సమాప్తిచేసెనుH3615H6213.

12

దాని వివరమేమనగా, రెండుH8147 స్తంభములుH5982, వాటి పళ్లెములుH1543, వాటి పైభాగమునకుH7218H5921 చేసిన పీటలుH3805, వీటి పళ్లెములుH1543, ఆ స్తంభములH5982 శీర్షముల రెండుH8147 పళ్లెములనుH1543 కప్పుటకైనH3680 రెండుH8147 అల్లికలుH7639,

13

ఆ స్తంభములH5982 శీర్షముల రెండుH8147 పళ్లెములనుH1543 కప్పునట్టిH3680 అల్లికH7639, అల్లికకుH7639 రెండేసిH8147 వరుసలుగాH2905 చేయబడిన నాలుగుH702 వందలH3967 దానిమ్మపండ్లుH7416.

14

మట్లుH4350, మట్లమీదనుండుH4350 తొట్లుH3595,

15

సముద్రపుతొట్టిH3220 దాని క్రిందనుండుH8478 పండ్రెండుH6240H8147 ఎద్దులుH1241,

16

పాత్రలుH5518, బూడిదె నెత్తు చిప్పకోలలుH3257, ముండ్ల కొంకులుH4207 మొదలైనH3605 ఉపకరణములుH3627. వీటిని హూరాముH2361 రాజైనH4428 సొలొమోనుH8010 ఆజ్ఞప్రకారము యెహోవాH3068 మందిరముకొరకుH1004 మంచి వన్నెగలH4838 యిత్తడితోH5178 చేసెను.

17

యొర్దానుH3383 మైదానమందుH3603 సుక్కోతునకునుH5523 జెరేదాతాకునుH6868 మధ్యనుH996 జిగటమంటిH4568 భూమియందుH127 రాజుH4428 వాటిని పోత పోయించెనుH3332.

18

ఎత్తుH4948 చూడH2713లేనంతH3808 యిత్తడిH5178 తన యొద్ద నుండగా సొలొమోనుH8010H428 ఉపకరణములన్నిటినిH3627H3605 బహుH3966 విస్తారముగాH7230 చేయించెనుH6213.

19

దేవునిH430 మందిరమునకుH1004 కావలసిన ఉపకరణములన్నిటినిH3627H3605 బంగారపుH2091 పీఠమునుH4196 సన్నిధి రొట్టెలుH6440H3899 ఉంచు బల్లలనుH7979,

20

వాటినిగూర్చిన విధిప్రకారముH4941 గర్భాలయముH1687 ఎదుటH6440 వెలుగుచుండుటకైH1197 ప్రశస్తమైనH5462 బంగారపుH2091 దీపస్తంభములనుH4501,

21

పుష్పములనుH6525 ప్రమిదెలనుH5216 కత్తెరలనుH4212 కారులనుH4457 తొట్లను గిన్నెలనుH4219 ధూపకలశములనుH3709 సొలొమోనుH8010 మేలిమిH4357 బంగారముతోH2091 చేయించెను.

22

మరియు మందిరద్వారముH1004H6607 లోపలిH6442 తలుపులునుH1817 అతి పరిశుద్ధH6944 స్థలముయొక్క లోపలిH6442 తలుపులునుH1817 దేవాలయపుH1004 తలుపులునుH1817 అన్నియు బంగారముతోH2091 చేయబడెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.