దాని అంచు గిన్నెయంచువంటిదై తామర పుష్పములు
1 రాజులు 7:26

అది బెత్తెడు దళసరిగలదై యుండెను; దాని పై అంచు పాత్రకు పై అంచువలె తామర పుష్పములవంటి పని కలిగి యుండెను; అది తొమి్మది గరిసెలు పట్టును.