ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత సొలొమోనుH8010 యెరూషలేములోH3389 తన తండ్రియైనH1 దావీదునకుH1732 యెహోవాH3068 ప్రత్యక్షమైనప్పుడుH7200 మోరీయాH4179 పర్వతమందుH2022 దావీదుH1732 సిద్ధపరచినH3559 స్థలమునH4725 యెబూసీయుడైనH2983 ఒర్నానుH771 కళ్లమందుH1637 దావీదుH1732 ఏర్పరచిన స్థలమునH4725 యెహోవాకుH3068 ఒక మందిరమునుH1004 కట్టH1129 నారంభించెనుH2490 .
2
తన యేలుబడిలోH4438 నాలుగవH702 సంవత్సరముH8141 రెండవH8145 నెలH2320 రెండవH8145 దినమందుH3117 దాని కట్టH1129 నారంభించెనుH2490 .
3
దేవునిH430 మందిరమునకుH1004 సొలొమోనుH8010 పునాదులు ఏర్పరచెనుH3245 , పూర్వపుH7223 కొలలH4060 ప్రకారము పొడవుH753 అరువదిH8346 మూరలుH520 , వెడల్పుH7341 ఇరువదిH6242 మూరలుH520 .
4
మందిరపుH1004 ముఖమంటపముH6440H197 మందిరపుH1004 పొడుగునుబట్టిH7341H5921 యిరువదిH6242 మూరలుH520 వెడల్పుH753 , నూటH3967 ఇరువదిH6242 మూరలు ఎత్తుH1363 , దాని లోపలిభాగమునుH6441H4480 ప్రసశ్తమైనH2889 బంగారముతోH2091 అతడు పొదిగించెనుH6823 .
5
మందిరపుH1004 పెద్ద గదినిH1419 దేవదారుH1265 పలకలతోH6086 కప్పిH2645 వాటిపైన మేలిమిH2896 బంగారమునుH2091 పొదిగించిH2645 పైభాగమునH5921 ఖర్జూరపుచెట్లవంటిH8561 పనియు గొలుసులవంటిH8333 పనియు చెక్కించి
6
ప్రశస్తమైనH3368 రత్నములతోH68 దానిని అలంకరించెనుH6823 . ఆ బంగారముH2091 పర్వయీమునుండిH6516 వచ్చినది.
7
మందిరపుH1004 దూలములనుH6982 స్తంభములనుH5592 దాని గోడలనుH7023 దాని తలుపులనుH1817 బంగారముతోH2091 పొదిగించిH2645 గోడలH7023 మీదH5921 కెరూబులనుH3742 చెక్కించెనుH6605 .
8
మరియు అతడు పరిశుద్ధH6944 స్థలమొకటిH1004 కట్టించెనుH6213 ; దాని పొడవుH753 మందిరపుH1004 వెడల్పునుH7341 బట్టిH5921 యిరువదిH6242 మూరలుH520 , దాని వెడల్పుH7341 ఇరువదిH6242 మూరలుH520 , వెయ్యిన్ని రెండు వందలH3967 మణుగులH3603 మేలిమిH2896 బంగారుతోH2091 అతడు దాని పొదిగించెనుH2645 .
9
మేకులH4548 యెత్తుH4948 ఏబదిH2572 తులములH8255 బంగారుH201 ; మీదిగదులనుH5944 బంగారముతోH2091 పొదిగించెనుH2645 .
10
అతిపరిశుద్ధH6944 స్థలమునందుH1004 చెక్కడపుH6816 పనిగలH4639 రెండుH8147 కెరూబులనుH3742 చేయించిH6213 వాటిని బంగారుతోH2091 పొదిగించెనుH6823 .
11
ఆ కెరూబులH3742 రెక్కలH3671 పొడవుH753 ఇరువదిH6242 మూరలుH520 ,
12
ఒక్కొక్కH259 రెక్కH3671 అయిదుH2568 మూరలH520 పొడుగుH753 , అది మందిరపుH1004 గోడకుH7023 తగులుచుండెనుH5060 , రెండవదిH312 జతగానున్న కెరూబుH3742 రెక్కకుH3671 తగులుచుండెనుH5060 .
13
ఈ ప్రకారము చాచుకొనినH6566 ఈH428 కెరూబులH3742 రెక్కలుH3671 ఇరువదిH6242 మూరలుH520 వ్యాపించెను, కెరూబులుH3742 పాదములమీదH7272H5921 నిలువబడెనుH5975 , వాటి ముఖములుH6440 మందిరపుH1004 లోతట్టు తిరిగి యుండెను.
14
అతడు నీలి నూలుతోనుH8504 ఊదా నూలుతోనుH713 ఎఱ్ఱ నూలుతోనుH3758 సన్నపు నారనూలుతోనుH948 ఒక తెరనుH6532 చేయించిH6213 దానిమీదH5921 కెరూబులనుH3742 కుట్టించెనుH5927 .
15
ఇదియు గాక మందిరముH1004 ముందరH6440 ఉండుటకై ముప్పదియయిదుH7970H2568 మూరలH520 యెత్తుగల రెండుH8147 స్తంభములనుH5982 వాటిమీదికిH5921 అయిదుH2568 మూరలH520 యెత్తుగలH753 పీటలనుH6858 చేయించెనుH6213 .
16
గర్భాలయమునందుH1687 చేసినట్టు గొలుసుH8333 పని చేయించిH6213 , స్తంభములH5982 పైభాగమునH7218H5921 దాని ఉంచిH5414 , నూరుH3967 దానిమ్మపండ్లనుH7416 చేయించిH6213 ఆ గొలుసుH8333 పనిమీద తగిలించెనుH5060 .
17
ఆ రెండు స్థంభములనుH5982 దేవాలయముH1961 ఎదుటH6440 కుడితట్టునH3225H4480 ఒకటియుH259 ఎడమతట్టునH8040H4480 ఒకటియుH259 నిలువబెట్టించిH6965 , కుడితట్టుH3227 దానికి యాకీనుH3199 అనియు, ఎడమతట్టుH8042 దానికి బోయజుH1162 అనియు పేళ్లు పెట్టెనుH8034 .