ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సొలొమోనుH8010 యెహోవాH3068 నామఘనతకొరకుH8034 ఒక మందిరమునుH1004 తన రాజ్యఘనతకొరకుH4438 ఒక నగరునుH1004 కట్టవలెననిH1129 తీర్మానము చేసికొనిH559
2
బరువులు మోయుటకుH5449 డెబ్బదిH7657 వేలమందినిH505H376 , కొండలమీదH2022 మ్రానులు కొట్టుటకుH2672 ఎనుబదిH8084 వేలమందినిH505 ఏర్పరచుకొనిH5608 వీరిమీద మూడుH7969 వేలH505 ఆరువందలH8337H3967 మందిని అధిపతులుగా ఉంచెనుH5329 .
3
సొలొమోనుH8010 తూరుH6865 రాజైనH4428 హీరాముH2361 నొద్దకుH413 దూతలచేత ఈ వర్తమానముH559 పంపెనుH7971 నా తండ్రియైనH1 దావీదుH1732 నివాసమునకైH3427 యొక నగరునుH1004 కట్టతలచియుండగాH1129 నీవు అతనికి సరళ మ్రానులనుH730 సిద్ధముచేసిH6213 పంపించినట్లుH834 నాకును దయచేసి పంపించుముH7971 .
4
నా దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధిని సుగంధH5561 వర్గములను ధూపముH7004 వేయుటకునుH6999 సన్నిధి రొట్టెలనుH4635 నిత్యము ఉంచుటకునుH8548 , ఉదయH1242 సాయంకాలములH6153 యందును, విశ్రాంతి దినములయందునుH7676 , అమావాస్యలH2320 యందును, మా దేవుడైనH430 యెహోవాకుH3068 ఏర్పాటైన ఉత్సవములయందునుH4150 , ఇశ్రాయేలీయులుH3478 నిత్యమునుH5769 అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకునుH5930 , ఆయన నామఘనతకొరకుH8034 మందిరమొకటిH1004 ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగాH6942 నేనుH589 కట్టించబోవుచున్నానుH1129 .
5
నేనుH589 కట్టించుH1129 మందిరముH1004 గొప్పదిగానుండునుH1419 ; మా దేవుడుH430 సకలమైనH3605 దేవతలకంటెH430H4480 మహనీయుడుH1419 గనుకH3588
6
ఆకాశములునుH8064 మహాకాశములునుH8064 ఆయనను పట్టH3557 జాలవుH3808 , ఆయనకు మందిరమునుH1004 కట్టించుటకుH1129 చాలినH6113 వాడెవడుH4310 ? ఆయన సన్నిధినిH6440 ఆయనకు మందిరమునుH1004 కట్టించుటకైననుH1129 నేనేH589 మాత్రపువాడనుH4310 ? ధూపము వేయుటకేH6999 నేను ఆయనకు మందిరమునుH1004 కట్టదలచియున్నానుH1129 .
7
నా తండ్రియైనH1 దావీదుH1732 నియమించి యూదాదేశములోనుH3063 యెరూషలేములోనుH3389 నాయొద్దH5973 ఉంచిన ప్రజ్ఞగలవారికిH3045 సహాయకుడైయుండి, బంగారముతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 ఇనుముతోనుH1270 ఊదాH710 నూలుతోను ఎఱ్ఱ నూలుతోనుH3758 నీలి నూలుతోనుH8504 చేయు పనియును అన్ని విధముల చెక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగలH3045 మనుష్యునొకని నాయొద్దకు పంపుముH7971 .
8
మరియు లెబానోనునందుH3844 మ్రానులుH6086 కొట్టుటకుH3772 మీ పనివారుH5650 నేర్పుగలవారనిH3045 నాకు తెలిసేయున్నదిH3045 .
9
కాగా లెబానోనునుండిH3844H4480 సరళమ్రానులనుH1265H6086 దేవదారుమ్రానులనుH730H6086 చందనపుమ్రానులనుH418 నాకు పంపుముH7971 ; నేనుH589 కట్టించబోవుH1129 మందిరముH1004 గొప్పదిగానుH1419 ఆశ్చర్యకరమైనదిగానుH6381 ఉండును గనుక నాకు మ్రానులుH6086 విస్తారముగాH7230 సిద్ధపరచుటకైH3559 నా పనివారుH5650 మీ పనివారితోH5650 కూడH5973 పోవుదురుH3844 .
10
మ్రానులుకొట్టుH6086H3772 మీ పనివారికిH2404 నాలుగువందలH గరిసెల దంచినH4347 గోధుమలనుH2406 ఎనిమిదివందల పుట్ల యవలనుH8184 నూట నలువదిపుట్ల ద్రాక్షారసమునుH3196 నూట నలువదిపుట్ల నూనెనుH8081 ఇచ్చెదను.
11
అప్పుడు తూరుH6865 రాజైనH4428 హీరాముH2361 సొలొమోనునకుH8010 వ్రాసిH3791 పంపినH7971 ఉత్తరమేమనగాH559 యెహోవాH3068 తన జనమునుH5971 స్నేహించిH160 నిన్ను వారిమీదH5921 రాజుగాH4428 నియమించియున్నాడుH5414 .
12
యెహోవాఘనతకొరకుH3068 ఒక మందిరమునుH1004 నీ రాజ్యఘనతకొరకుH4438 ఒక నగరునుH1004 కట్టించుటకుH1129 తగిన జ్ఞానమునుH2450 తెలివియుగలH7922 బుద్ధిమంతుడైనH998 కుమారునిH1121 రాజైనH4428 దావీదునకుH1732 దయచేసినH5414 , భూమ్యాకాశములకుH776H8064 సృష్టికర్తయగుH6213 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 స్తుతి నొందునుగాకH1288 .
13
తెలివియుH998 వివేచనయుగలH3045 హూరాముH2361 అనునొక చురుకైనH2450 పనివానినిH376 నేను నీయొద్దకు పంపుచున్నానుH7971 .
14
అతడు దానుH1835 వంశపురాలగుH1323 ఒక స్త్రీకిH802 పుట్టినవాడుH1121 , వాని తండ్రిH1 తూరుH6876 సంబంధమైనవాడుH376 , అతడు బంగారముతోనుH2091 వెండితోనుH3701 ఇత్తడితోనుH5178 ఇనుముతోనుH1270 రాళ్లతోనుH68 మ్రానులతోనుH6086 ఊదా నూలుతోనుH713 నీలినూలుతోనుH8504 సన్నపు నూలుతోనుH948 ఎఱ్ఱ నూలుతోనుH3758 పని చేయగలH6213 నేర్పరియైనవాడుH3045 . సకలవిధములH3605 చెక్కడపు పనియందునుH6605 మచ్చులు కల్పించుటయందును యుక్తికలిగి, నీ పనివారికిని నీతండ్రియైనH1 దావీదుH1732 అను నా యేలినH113 వాడు నియమించిన ఉపాయశాలులకునుH2450 సహకారియై వాటన్నిటినిH3605 నిరూపించుటకుH2803 తగిన సామర్థ్యము గలవాడుH2450 .
15
ఇప్పుడుH6258 నా యేలినవాడుH113 చెప్పియున్నH559 గోధుమలనుH2406 యవలనుH8184 నూనెనుH8081 ద్రాక్షారసమునుH3196 నీ సేవకులH5650 చేతి కిచ్చి వారిని సాగనంపినH7971 యెడల
16
మేముH587 నీకు కావలసినH6878 మ్రానులన్నియుH6086 లెబానోనునందుH3844 కొట్టించిH3772 వాటిని నీకొరకు సముద్రముమీదH3220H5921 తెప్పలుగాH7513 యొప్పేకుH3305 కొనివచ్చెదముH935 , తరువాత నీవుH859 వాటిని యెరూషలేమునకుH3389 తెప్పించుకొనవచ్చునుH5927 అని వ్రాసెను.
17
సొలొమోనుH8010 తన తండ్రియైనH1 దావీదుH1732 ఇశ్రాయేలుH3478 దేశమందుండినH776 అన్యజాతివారినందరినిH1616H376H3605 , ఎన్నిక వేయించిన యెన్నిక ప్రకారముH5610 వారిని లెక్కింపగాH5608 వారు లక్ష యెనుబదిమూడుH7969 వేలH505 ఆరుH8337 వందలమందియైరిH3967 .
18
వీరిలో బరువులు మోయుటకుH5449 డెబ్బదిH7657 వేలH505 మందిని పర్వతములందుH2022 మ్రానులు కొట్టుటకుH2672 ఎనుబదిH8084 వేలH505 మందిని, జనులమీదH5971 అధిపతులుగానుండిH5329 పనిచేయించుటకుH6213 మూడుH7969 వేలH505 ఆరుH8337 వందలH3967 మందిని అతడు ఏర్పరచెనుH5647 .