ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆహాజుH271 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 సంవత్సరములవాడైH8141H1121 యెరూషలేములోH3389 పదునారుH6240H8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427 . అతడు తన పితరుడైనH1 దావీదువలెH1732 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తింపలేదుH6213H3808 .
2
అతడు ఇశ్రాయేలుH3478 రాజులH4428 మార్గములందుH1870 నడచిH1980 , బయలుH1168 దేవతా రూపములుగా పోత విగ్రహములనుH4541 చేయించెనుH6213 .
3
మరియు అతడుH1931 బెన్ హిన్నోముH2011 లోయయందుH1516 ధూపము వేసిH6999 ఇశ్రాయేలీయులH3478 యెదుటనుండిH6440H4480 యెహోవాH3068 తోలివేసినH3423 జనములH1471 హేయక్రియలచొప్పునH8441 తన కుమారులనుH1121 అగ్నిలోH784 దహించెనుH1197 .
4
అతడు ఉన్నతస్థలములలోనుH1116 కొండలమీదనుH1389H5921 ప్రతిH3605 పచ్చనిచెట్టుH7488H6086 క్రిందనుH8478 బలులు అర్పించుచుH2076 ధూపము వేయుచు వచ్చెనుH6999 .
5
అందుచేత అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనిని సిరియాH758 రాజుచేతిH4428H3027 కప్పగించెనుH5414 . సిరియనులుH758 అతని ఓడించిH5221 అతని జనులలోH1419H4480 చాలమందిని చెరపట్టుకొనిH7617 దమస్కునకుH1834 తీసికొనిపోయిరిH935 . అతడును ఇశ్రాయేలుH3478 రాజుచేతికిH4428H3027 అప్పగింపబడెనుH5414 ; ఆ రాజుH4428 అతని లెస్సగాH1419 ఓడించెనుH4347 .
6
రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహుH6492 యూదావారిలోH3063 పరాక్రమశాలులైనH2428H1121 లక్షH3967H505 ఇరువదిH6242 వేలమందినిH505 ఒక్కనాడుH259H3117 హతముచేసెనుH2026 . వారు తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించినందునH5800 వారికిట్టిగతి పట్టెను.
7
పరాక్రమశాలియైనH1368 ఎఫ్రాయిమీయుడగుH669 జిఖ్రీH2147 రాజసంతతివాడైనH4428H1121 మయశేయానుH4641 సభాముఖ్యుడైనH1004H5057 అజ్రీకామునుH5840 ప్రధాన మంత్రియైనH4932H4428 ఎల్కొనానునుH511 హతము చేసెనుH206 .
8
ఇదియు గాక ఇశ్రాయేలువారుH3478H1121 తమ సహోదరులైనH251 వీరిలోనుండిH4480 స్త్రీలనేమిH802 కుమారులనేమిH1121 కుమార్తెలనేమిH1323 రెండు లక్షలH3967H505 మందిని చెరతీసికొనిపోయిరిH7617 . మరియు వారియొద్దనుండిH4480 విస్తారమైనH7227 కొల్లసొమ్ముH7998 తీసికొనిH935 దానిని షోమ్రోనునకుH8111 తెచ్చిరిH962H1571 .
9
యెహోవాH3068 ప్రవక్తయగుH5030 ఓదేదుH5752 అను ఒకడు అచ్చటH8033 ఉండెనుH1961 . అతడు షోమ్రోనునకుH8111 వచ్చినH935 సమూహముH6635 ఎదుటికిపోయిH6440H3318 వారితో ఈలాగు చెప్పెనుH559 ఆలకించుడిH2009 , మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 యూదావారిH3063 మీదH5921 కోపించినందుచేతH2534 ఆయన వారిని మీ చేతికిH3027 అప్పగించెనుH5414 ; మీరు ఆకాశమునంటునంతH8064H5060H5704 రౌద్రముతోH2197 వారిని సంహరించితిరిH2026 .
10
ఇప్పుడుH6258 మీరుH859 యూదావారినిH3063H1121 యెరూషలేముH3389 కాపురస్థులను మీకొరకు దాసులుగానుH5650 దాసురాండ్రుగానుH8198 లోపరచుకొనH3533 దలచియున్నారుH559 . మీ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి మీరుH859 మాత్రముH7535 అపరాధులుH819 కాకయున్నారాH3808 ?
11
యెహోవాH3068 మహోగ్రతH2740H639 మీమీదH5921 రేగియున్నది గనుకH3588 నా మాట ఆలకించిH8085 మీ సహోదరులలోనుండిH251H4480 మీరు చెరపట్టినH7617 వీరినిH7633 విడచిపెట్టుడిH7725 .
12
అప్పుడు ఎఫ్రాయిమీయులH669H1121 పెద్దలలోH7218H4480 యోహానానుH3076 కుమారుడైనH1121 అజర్యాH5838 మెషిల్లేమోతుH4919 కుమారుడైనH1121 బెరెక్యాH1296 షల్లూముH7967 కుమారుడైనH1121 యెహిజ్కియాH3169 హద్లాయిH2311 కుమారుడైనH1121 అమాశాH6021 అనువారు యుద్ధమునుండిH6635H4480 వచ్చినవారికిH935 ఎదురుగాH5921 నిలువబడిH6965 వారితో ఇట్లనిరిH559
13
యెహోవాH3068 మన మీదికిH5921 అపరాధశిక్షH819 రప్పించునట్లుH935 మీరుH859 చేసియున్నారు. చెరపట్టినH7633 వీరిని మీరుH859 ఇక్కడికిH2008 రప్పింపకూడదుH935H3808 . మన పాపములనుH2403 అపరాధములనుH819 పెంపు జేయుటకుH3254 మీరుH859 పూనుకొనియున్నారుH559 ; మన అపరాధముH819 అధికమైయున్నదిH7227 . ఇశ్రాయేలువారమైనH3478 మన మీదH5921 మహోగ్రత రేగియున్నదిH2740H639 .
14
కాగా అధిపతులునుH8269 సమాజముగాH6951 కూడినవారును కన్నులార చూచుచుండగాH6440 ఆయుధస్థులుH2502 చెరపట్టినవారినిH7633 కొల్లసొమ్మునుH961 విడచిపెట్టిరిH5800 .
15
పేళ్లుH8034 ఉదాహరింపబడినవారుH5344 అప్పుడు లేచిH6965 చెరపట్టబడినH7633 వారిని చేపట్టి దోపుసొమ్ముచేతH7998H4480 వారిలో వస్త్రహీనులైనH4636 వారికి బట్టలు కట్టించిH3847 వారికి వస్త్రములను పాదరక్షలనుH5274 ధరింపజేసిH3847 అన్నపానములిచ్చిH398H8248 తలలకు నూనె బెట్టించిH5480 వారిలో బలహీనులైన వారిని గాడిదలమీదH2543 ఎక్కించిH3782 ఖర్జూరవృక్షములుగలH5899 పట్టణమగు యెరికోకుH3405 వారి సహోదరులయొద్దకుH251H681 వారిని తోడుకొనివచ్చిరిH935 ; తరువాత వారు షోమ్రోనునకుH8111 మరల వెళ్లిరిH7725 .
16
ఆH1931 కాలమందుH6256 ఎదోమీయులుH130 మరలH5750 వచ్చిH935 యూదాH3063 దేశమును పాడుచేసిH5221 కొందరిని చెరపట్టుకొనిH7628 పోగాH7617
17
రాజైనH4428 ఆహాజుH4428 తనకు సహాయము చేయుడనిH5826 అష్షూరుH804 రాజులయొద్దకుH4428H5921 వర్తమానము పంపెనుH7971 .
18
ఫిలిష్తీయులుH6430 షెఫేలా ప్రదేశములోనిH8219 పట్టణములమీదనుH5892 యూదాH3063 దేశమునకు దక్షిణపుH5045 దిక్కుననున్న పట్టణములమీదను పడిH6584 బేత్షెమెషునుH1053 అయ్యాలోనునుH357 గెదెరోతునుH1450 శోకోనుH7755 దాని గ్రామములనుH1323 , తిమ్నానుH8553 దాని గ్రామములనుH1323 , గివ్జూెనునుH1579 దాని గ్రామములనుH1323 ఆక్రమించుకొనిH3920 అక్కడH8033 కాపురముండిరిH3427 .
19
ఆహాజుH271 యూదాదేశమునుH3063 దిగంబరినిగా చేసిH6544 యెహోవాకుH3068 ద్రోహము చేసియుండెనుH4603 గనుకH3588 యెహోవాH3068 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 ఆహాజుH271 చేసిన దానిని బట్టిH5668 యూదావారినిH3063 హీనపరచెనుH4604 .
20
అష్షూరురాజైనH804H4428 తిగ్లత్పిలేసెరుH8407 అతనియొద్దకుH5921 వచ్చిH935 అతని బాధపరచెనేH6696 గాని అతని బలపరచలేదుH2388H3808 .
21
ఆహాజుH271 భాగము లేర్పరచిH2505 , యెహోవాH3068 మందిరములోనుండిH1004 యొక భాగమునుH2505 , రాజనగరులోనుండిH4428H1004 యొక భాగమునుH2505 , అధిపతులH8269 యొద్ద నుండి యొక భాగమునుH2505 తీసి అష్షూరుH804 రాజునH4428 కిచ్చెనుH5414 గాని అతడు అతనికి సహాయము చేయలేదుH5833H3808 .
22
ఆపత్కాలమందుH6887H6256 అతడు యెహోవాH3068 దృష్టికి మరి యధికముగాH3254 అతిక్రమములు జరిగించెనుH4603 ; అట్లు చేసినవాడు ఈH1931 ఆహాజుH271 రాజేH4428 .
23
ఎట్లనగాసిరియాH758 రాజులH4428 దేవతలుH430 వారికి సహాయము చేయుచున్నవిH5826 గనుకH3588 వాటి సహాయముH5826 నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొనిH2076 , తన్ను ఓడించినH5221 దమస్కువారిH1834 దేవతలకుH430 బలులు అర్పించెనుH2076 ; అయితే అవిH1992 అతనికిని ఇశ్రాయేలువారికినిH3478 నష్టమునకేH3782 హేతువులాయెనుH1961 .
24
ఆహాజుH271 దేవునిH430 మందిరపుH1004 ఉపకరణములనుH3627 సమకూర్చిH622 వాటిని తెగగొట్టించిH7112 యెహోవాH3068 మందిరపుH1004 తలుపులనుH1817 మూసివేయించిH5462 యెరూషలేమునందంతటH3389H6438H3605 బలిపీఠములనుH4196 కట్టించెనుH6213 .
25
యూదాH3063 దేశములోని పట్టణములన్నిటిలోనుH5982H3605 అతడు అన్యులH312 దేవతలకుH430 ధూపము వేయుటకైH6999 బలిపీఠములనుH1116 కట్టించిH6213 , తన పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించెనుH3707 .
26
అతడుచేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతని చర్యయంతటినిH1870H3605 గూర్చియు యూదాH3063 ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789 .
27
ఆహాజుH271 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 యెరూషలేముH3389 పట్టణమునందుH5892 పాతిపెట్టబడెనుH6912 గాని ఇశ్రాయేలీయులH3478 రాజులH4428 సమాధులకుH6913 అతడు తేబడలేదుH935H3808 . అతని కుమారుడైనH1121 హిజ్కియాH3169 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427 .