1
అప్పుడు ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 హెబ్రోనులోH2275 నుండు దావీదుH1732నొద్దకుH413 కూడిH6908 వచ్చి చిత్తగించుముH2009, మేముH587 నీకు ఎముకనంటినవారముH6106 రక్తసంబంధులముH1320.
2
ఇంతకు ముందు సౌలుH7586 రాజైH4428యున్నప్పుడుH1961 నీవు ఇశ్రాయేలీయులనుH3478 నడిపించువాడవైH3317 యుంటివి నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 నీవుH859 ఏలిH5057 వారిమీదH5921 అధిపతిగా ఉందువని నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు సెలవిచ్చెనుH559 అని మనవిచేసిరి.
3
ఇశ్రాయేలీయులH3478 పెద్దH2205లందరునుH3605 హెబ్రోనులోనున్నH2275 రాజుH4428నొద్దకుH413 రాగాH935 దావీదుH1732 హెబ్రోనులోH2275 యెహోవాH3068 సన్నిధినిH6440 వారితో నిబంధనH1285చేసెనుH3772; అప్పుడు వారు సమూయేలుH8050ద్వారాH3027 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారము దావీదునుH1732 ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజుగాH4428 అభిషేకము చేసిరిH4886.
4
తరువాత దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 యెరూషలేH3389 మనబడినH1931 యెబూసునకుH2982 పోయిరిH1980; ఆ దేశH776వాసులైనH3427 యెబూసీయులుH2983 అచ్చటH8033 ఉండిరి.
5
అప్పుడునీవు వీనియందు ప్రవేశింపH935కూడదనిH3808 యెబూసుH2982 కాపురస్థులుH3427 దావీదుతోH1732 అనగాH559 దావీదుH1732 దావీదుH1732 పట్టణH5892మనబడినH1931 సీయోనుH6726 కోటనుH4686 పట్టుకొనెనుH3920.
6
ఎవడుH3605 మొదటH7223 యెబూసీయులనుH2983 హతము చేయునోH5221 వాడు ముఖ్యుడునుH7218 సైన్యాధిపతియుH8269నగుననిH1961 దావీదుH1732 సెలవియ్యగాH559 సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097 అందరికంటె ముందుగాH7223 ఎక్కిH5927 ఆ యాధిపత్యమునుH7218 పొందెనుH1961.
7
తరువాత దావీదుH1732 ఆ కోటయందుH4679 నివాసముH3427 చేసినందునH5921 దానికి దావీదుH1732పురమనుH5892 పేరు కలిగెనుH7121.
8
దావీదుH1732 మిల్లోH4407 మొదలుకొనిH4480 చుట్టునుH5439 పట్టణమునుH5892 కట్టించెనుH1129; యోవాబుH3097 పట్టణములోH5892 మిగిలినH7605 భాగములను బాగుచేసెనుH2421.
9
సైన్యములH6635కధిపతియగు యెహోవాH3068 అతనికి తోడైయుండగాH5973 దావీదుH1732 ఈ ప్రకారము అంతకంతకుH1980 అధికుడగుచుండెనుH1431.
10
ఇశ్రాయేలీH3478యులకుH5921 యెహోవాH3068 సెలవిచ్చినH1697 ప్రకారము దావీదునుH1732 పట్టాభిషేకము చేయుటకైH4427 అతని రాజ్యముH4438నందు అతనితోనుH5973 ఇశ్రాయేలీయుH3478లందరిH3605తోనుH5973 కూడి సహాయముచేసినH2388 దావీదుH1732నొద్దనున్నH834 పరాక్రమశాలులైనH1368 వారిలో ప్రధానులుH7218 వీరుH428.
11
దావీదుH1732 నొద్దనుండిన ఆ పరాక్రమశాలులH1368 పట్టీలోనివారుH4557 ముప్పదిమంది; వారిలో హక్మోనీH2453 కుమారుడైనH1121 యాషాబాముH3434 ముఖ్యుడుH7218;ఇతడుH1931 ఒకH259 యుద్ధమందు మూడుH7969 వందలమందినిH3967 చంపిH2491 వారిమీద ఈటెH2595 ఆడించినవాడుH5782.
12
ఇతని తరువాతివాడుH310 అహోహీయుడగుH266 దోదోH1734కుమారుడైనH1121 ఎలియాజరుH499; ఇతడుH1931 పరాక్రమశాలులనిH1368 పేరుపొందిన ముగ్గురిలోH7969 ఒకడు.
13
ఫిలిష్తీయులుH6430 దానినిండH4392 యవలుగలH8184 చేనుH7704 ఉన్న పస్దమీ్మములోH6450 యుద్ధము చేయుటకైH4421 కూడిరాగాH622 జనులుH5971 ఫిలిష్తీయులనుH6430 చూచి పారిపోయినప్పుడుH5127 ఇతడుH1931 దావీదుH1732తోకూడH5973 అచ్చటH8033 ఉండెనుH1961.
14
వీరు ఆ చేనిలోH2513 నిలిచిH8432 దాని కాపాడిH3320 ఫిలిష్తీయులనుH6430 హతముచేయగాH5221 యెహోవాH3068 జనులకు గొప్పH1419 రక్షణH8668 కలుగజేసెనుH3467.
15
ముప్పదిమందిH7970 పరాక్రమ శాలులలో ముఖ్యులగుH7218 ఈ ముగ్గురుH7969 అదుల్లాముH5725 అను చట్టు రాతికొండH6697 గుహH4631లోH413 నుండు దావీదుH1732 నొద్దకు వచ్చిరిH3381, ఫిలిష్తీయులH6430 సమూహముH4264 రెఫాయీయులH7497 లోయలోH6010 దిగియుండెనుH2583.
16
దావీదుH1732 మరుగుH4686 స్థలమందుండగా ఫిలిష్తీయులH6430 దండుH5333 బేత్లెహేమునందుండెనుH1035.
17
దావీదుH1732 ఆశపడిH183 బేత్లెహేమునందలిH1035 ఊరి గవినియొద్దిH8179 బావిH953నీళ్లుH4325 కొంచెము నాకు దాహమునకు ఎవడుH4310 తెచ్చియిచ్చుననిH8248 అనగాH559
18
ఆ ముగ్గురునుH7969 ఫిలిష్తీయులH6430 దండులోనికిH4264 చొరబడి పోయిH1234 బేత్లెహేముH1035 ఊరి గవినియొద్దిH8179 బావిH953నీళ్లుH4325 చేదుకొనిH7579 దావీదుH1732నొద్దకుH413 తీసికొనిH5375 వచ్చిరిH935. అయితే దావీదుH1732 ఆ నీళ్లుH4325 త్రాగుటకుH8354 మనస్సుH14లేకH3808 యెహోవాకుH3068 అర్పితముగా వాటిని పారబోసిH5258
19
నేను ఈలాగుH2063 చేయH6213కుండH4480 నా దేవుడుH430 నన్ను కాచునుగాకH2486; ప్రాణమునకు తెగించిH5315 యీ నీళ్లుH4325 తెచ్చినH935 యీH428 మనుష్యులH376 రక్తమునుH1818 నేను త్రాగుదునాH8354 అని చెప్పిH559 త్రాగH8354కపోయెనుH3808; ఈ ముగ్గురుH7969 పరాక్రమశాలులుH1368 ఇట్టి పనులుH428 చేసిరిH6213.
20
యోవాబుH3097 సహోదరుడైనH251 అబీషైH52 ముగ్గురిలోH7969 ప్రధానుడుH7218; ఇతడుH1931 ఒక యుద్ధమందు మూడుH7969వందలమందినిH3967 హతముచేసిH2491 తన యీటెH2595 వారిమీదH5921 ఆడించినవాడైH5782 యీ ముగ్గురిలోనుH7969 పేరుపొందినH8034 వాడాయెను.
21
ఈ ముగ్గురిH7969లోనుH4480 కడమ యిద్దరికంటెH8147 అతడుH1931 ఘనతనొందినవాడైH3513 వారికి అధిపతిH8269యాయెనుH1961 గాని ఆ మొదటి ముగ్గురిలోH7969 ఎవరికిని అతడు సాటివాడుH935 కాలేదుH3808.
22
మరియు కబ్సెయేలుH6909 సంబంధుడునుH4480 పరాక్రమవంతుడునైనH2428 యొకనికిH376 పుట్టిన యెహోయాదాH3111 కుమారుడైనH1121 బెనాయాయునుH1141 విక్రమక్రియలవలనH6467 గొప్ప వాడాయెను. ఇతడుH1931 మోయాబీH4124యుడగుH739 అరీయేలుH కుమారులH1121 నిద్దరినిH8147 చంపెనుH5221;మరియు ఇతడు బయలుదేరిH3381 హిమముH7950 పడిన కాలమునH3117 ఒక సింహమునుH738 ఒక గుహH953యందుH8432 చంపివేసెనుH5221.
23
అయిదు మూరల పొడవుగల మంచియెత్తరియైన ఐగుప్తీయుని ఒకని అతడు చావగొట్టెను; ఆ ఐగుప్తీయుని చేతిలో నేతగాని దోనెవంటి యీటె యొకటి యుండగా ఇతడు ఒక దుడ్డుకఱ్ఱ చేత పట్టుకొని వానిమీదికిపోయి ఆ యీటెను ఐగుప్తీయుని చేతిలోనుండి ఊడ లాగి దానితో వానిని చంపెను.
24
యెహోయాదా కుమారుడైన బెనాయా యిట్టి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలులలో ఘనతనొందిన వాడాయెను.
25
ముప్పదిమందిలోను ఇతడు వాసికెక్కెను గాని ఆ ముగ్గురిలో ఎవరికిని సాటివాడు కాలేదు; దావీదు ఇతనిని తన దేహసంరక్షకుల కధిపతిగా ఉంచెను.
26
మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలు లెవరనగా యోవాబు తమ్ముడైన అశాహేలు; బేత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను,
27
హరో రీయుడైన షమ్మోతు, పెలోనీయుడైన హేలెస్సు,
28
తెకో వీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు,
29
హుషాతీయుడైన సిబ్బెకై, అహో హీయుడైన ఈలై,
30
నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బయనా కుమారుడగు హేలెదు,
31
బెన్యామీనీయుల స్థానములోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా,
32
గాయషుతోయవాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు,
33
బహరూమీయుడైన అజ్మావెతు, షయిల్బోనీయుడైన ఎల్యాహ్బా,
34
గిజోనీయుడైన హాషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనా తాను,
35
హరారీయుడైన శాకారు కుమారుడగు అహీ యాము, ఊరు కుమారుడైన ఎలీపాలు,
36
మెకేరాతీయుడైన హెపెరు, పెలోనీయుడైన అహీయా,
37
కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బయి కుమారుడైన నయరై,
38
నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్హారు,
39
అమ్మోనీయుడైన జెలెకు,సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయువాడును బెరోతీయుడునగు నహరై,
40
ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
41
హిత్తీయుడైన ఊరియా, అహ్లయి కుమారుడైన జాబాదు,
42
రూబేనీయుడైన షీజా కుమారుడును రూబే నీయులకు పెద్దయునైన అదీనా, అతనితోటివారగు ముప్పదిమంది,
43
మయకా కుమారుడైన హానాను, మిత్నీ యుడైన యెహోషాపాతు,
44
ఆష్తెరాతీయుడైన ఉజ్జీయా, అరొయేరీయుడైన హోతాను కుమారులగు షామా యెహీ యేలు,
45
షిమీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా,
46
మహవీయుడైన ఎలీయేలు, ఎల్నయము కుమారులైన యెరీబై యోషవ్యా, మోయాబీయుడైన ఇత్మా,
47
ఎలీయేలు ఓబేదు, మెజోబాయా ఊరివాడైన యహశీయేలు.