హాషేము
2 సమూయేలు 23:32

షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను యొక్క కుమారులలో యోనాతాను,

2 సమూయేలు 23:33

హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము,