బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-24
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అహరోనుH175 సంతతివారికిH1121 కలిగిన వంతులేవనగాH4256, అహరోనుH175 కుమారులుH1121 నాదాబుH5070 అబీహుH30 ఎలియాజరుH499 ఈతామారుH385.

2

నాదాబునుH5070 అబీహుయునుH30 సంతతిH1121లేకుండH3808 తమ తండ్రిH1కంటె ముందుగాH6440 చనిపోయిరిH4191 గనుక ఎలియాజరునుH499 ఈతామారునుH385 యాజకత్వముH3547 జరుపుచువచ్చిరి.

3

దావీదుH1732 ఎలియాజరుH499 సంతతిH1121వారిలోH4480 సాదోకునుH6659 ఈతామారుH385 సంతతిH1121వారిలోH4480 అహీమెలెకునుH288 ఏర్పరచిH2505, వారి వారి జనముయొక్క లెక్కనుబట్టిH6486 పని నియమించెనుH5656.

4

వారిని ఏర్పరచుటలోH2505 ఈతామారుH385 సంతతివారిలోనిH1121 పెద్దలH7218కంటెH4480 ఎలియాజరుH499 సంతతివారిలోనిH1121 పెద్దలుH7218 అధికులుగా కనబడిరిH4672 గనుక ఎలియాజరుH499 సంతతివారిలోH1121 పదుH6240నారుగురుH8337 తమ పితరులH1 యింటివారికిH1004 పెద్దలుగానుH7218, ఈతామారుH385 సంతతివారిలోH1121 ఎనిమిదిమందిH8083 తమ తమ పితరులH1 యింటివారికిH1004 పెద్దలుగానుH నియమింపబడిరి.

5

ఎలియాజరుH499 సంతతిH1121లోనిH4480 వారును, ఈతామారుH385 సంతతివారిలోH1121 కొందరును దేవునికిH430 ప్రతిష్ఠితులగుH6944 అధికారులైH8269 యుండిరిH1961 గనుకH3588 తాము పరిశుద్ధ స్థలమునకుH6944 అధికారులుగాH8269 ఉండుటకై చీట్లువేసి వంతులుH1486 పంచుకొనిరిH2505.

6

లేవీయుH3878లలోH4480 శాస్త్రిగానున్నH5608 నెతనేలుH5417 కుమారుడగుH1121 షెమయాH8098 రాజుH4428 ఎదుటనుH6440, అధిపతులH8269 యెదుటనుH6440, యాజకుడైనH3548 సాదోకుH6659 ఎదుటను, అబ్యాతారుH54 కుమారుడైనH1121 అహీమెలెకుH288 ఎదుటను, యాజకులH3548యెదుటను, లేవీయులH3881 యెదుటను, పితరులH1 యిండ్లH1004పెద్దలైనH7218 వారి యెదుటనుH6440 వారి పేళ్లు దాఖలు చేసెనుH3789; ఒక్కొక్కH259 పాత్రలోనుండిH4480 యొకH259 పితరునిH1 యింటిH1004 చీటిH1486 ఎలియాజరుH499 పేరటను ఇంకొకటిH428 ఈతామారుH385 పేరటను తీయబడెనుH270.

7

మొదటిH7223 చీటిH1486 యెహోయారీబునకుH3080, రెండవదిH8145 యెదాయాకుH3048,

8

మూడవదిH7992 హారీమునకుH2766, నాలుగవదిH7243 శెయొరీమునకుH8188,

9

అయిదవదిH2549 మల్కీయాకుH4441, ఆరవదిH8345 మీయామినుకుH4326,

10

ఏడవదిH7637 హక్కోజునకుH6976, ఎనిమిదవదిH8066 అబీయాకుH29,

11

తొమి్మదవదిH8671 యేషూవకుH3442 పదియవదిH6224 షెకన్యాకుH7935 పదH6240కొండవదిH6249 ఎల్యాషీబునకుH475,

12

పంH6240డ్రెండవదిH8147 యాకీమునకుH3356,

13

పదుH6240మూడవదిH7969 హుప్పాకుH2647, పదుH6240నాలుగవదిH702 యెషెబాబునకుH3428,

14

పదుH6240నయిదవదిH2568 బిల్గాకుH1083, పదుH6240నారవదిH8337 ఇమ్మేరునకుH564,

15

పదుH6240నేడవదిH7651 హెజీరునకుH2387, పదుH6240నెనిమిదవదిH8083 హప్పిస్సేసునకుH6483,

16

పందొH6240మి్మదవదిH8672 పెతహయాకుH6611 ఇరువదియవదిH6242 యెహెజ్కేలునకుH3168,

17

ఇరువదిH6242యొకటవదిH259 యాకీనునకుH3199, ఇరువదిH6242 రెండవదిH8147 గామూలునకుH1577,

18

ఇరువదిH6242 మూడవదిH7969 దెలాయ్యాకుH1806, ఇరువదిH6242నాలుగవదిH702 మయజ్యాకుH4590 పడెను.

19

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 వారి పితరుడగుH1 అహరోనునకుH175 ఆజ్ఞాపించినH6680 కట్టడH6486 ప్రకారముగాH834 వారు తమ పద్ధతిచొప్పునH4941 యెహోవాH3068 మందిరములోH1004 ప్రవేశించిH935 చేయవలసిన సేవాధర్మముH5656 ఈలాగునH428 ఏర్పాటు ఆయెను.

20

శేషించినH3498 లేవీH3878 సంతతివారెవరనగాH1121 అమ్రాముH6019 సంతతిలోH1121 షూబాయేలునుH7619, షూబాయేలుH7619 సంతతిలోH1121 యెహెద్యాహునుH3165,

21

రెహబ్యాH7345 యింటిలోH1004 అనగా రెహబ్యాH7345 సంతతిలోH1121 పెద్దవాడైనH7218 ఇష్షీయాయునుH3449,

22

ఇస్హారీయులలోH3325 షెలోమోతునుH8013, షెలోమోతుH8013 సంతతిలోH1121 యహతునుH3189,

23

హెబ్రోను సంతతిలోH1121 పెద్దవాడైన యెరీయాH3404, రెండవవాడైనH8145 అమర్యాH568, మూడవవాడైనH7992 యహజీయేలుH3166, నాలుగవవాడైనH7243 యెక్మెయాములునుH3360,

24

ఉజ్జీయేలుH5816 సంతతిలోH1121 మీకాయునుH4318 మీకాH4318 సంతతిలోH1121 షామీరునుH8053,

25

ఇష్షీయాH3449 సంతతిలోH1121 జెకర్యాయునుH2148,

26

మెరారీH4847 సంతతిలోH1121 మహలిH4249, మూషిH4187 అనువారును యహజీయాహుH3269 సంతతిలోH1121 బెనోయునుH1121.

27

యహజీయాహువలనH3269 మెరారికిH4847 కలిగిన కుమారులెవరనగాH1121 బెనోH1121 షోహముH7719 జక్కూరుH2139 ఇబ్రీH5681.

28

మహలికిH4249 ఎలియాజరుH499 కలిగెనుH1961, వీనికి కుమారులుH1121 లేకపోయిరిH3808.

29

కీషుH7027 ఇంటివాడు అనగా కీషుH7027 కుమారుడుH1121 యెరహ్మెయేలుH3396.

30

మూషిH4187 కుమారులుH1121 మహలిH4249 ఏదెరుH5740 యెరీమోతుH3406,వీరుH428 తమ పితరులH1 యిండ్లనుబట్టిH1004 లేవీయులుH3881.

31

వీరుH1992నుH1571 తమ సహోదరులైనH251 అహరోనుH175 సంతతివారుH1121 చేసినట్లు రాజైనH4428 దావీదుH1732 ఎదుటనుH6440 సాదోకుH6659 అహీమెలెకుH288 అను యాజకులలోనుH3548 లేవీయులలోనుH3881 పితరులH1 యిండ్లH1004 పెద్దలH7218యెదుటనుH6440 తమలోనుండుH5980 పితరులH1 యింటిH1004 పెద్దలకునుH7218 తమ చిన్నH6996 సహోదరులకునుH251 చీట్లుH1486 వేసికొనిరిH5307.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.